Varakatnam Telugu Full Length Movie || NTR, Krishna Kumari, Savitri || Shalimarcinema

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Watch Varakatnam Telugu Full Length Movie. Features NTR, Krishna Kumari, Savitri, Nagabhushanam, Kaikala Satyanarayana, Mikkilineni Radhakrishna Murthy, Suryakantam, Relangi Venkata Ramaiah, Padmanabham & Others. Directed by NTR, Produced by N. Trivikrama Rao, Music by T. V. Raju.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

Комментарии • 478

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 6 месяцев назад +127

    ఇలాంటి పాత సినిమాలు ఇష్టపడేవాళ్ళు... ఒక లైక్ వేసుకోండి...

    • @parveenmadeen3228
      @parveenmadeen3228 3 месяца назад +1

      j

    • @Mamatha1310
      @Mamatha1310 6 дней назад +1

      నేను ఇప్పటికీ చూస్తున్నాను..

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 6 дней назад +1

      @@Mamatha1310 👌🙏🌹

    • @Mamatha1310
      @Mamatha1310 6 дней назад +1

      @@malleshdadeputhungur8114 ఇపుడు వచ్చే సినిమాలు . అర్థం కావడం లేదు.. ఒక్క పాట కూడా అర్థం కాదు..

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 6 дней назад

      @@Mamatha1310 అవును... పాత సినిమా పాటలు చాలా బాగుంటాయి... మనసు ప్రశాంతంగా ఉంటుంది...

  • @srinivasgangavarapu9556
    @srinivasgangavarapu9556 5 месяцев назад +6

    ఎన్టీ రామారావు గారు చాలా గ్రేట్ డైరెక్టర్ ఆయన హీరో నిజాన్ని పక్కన పెట్టి ఎంత చక్కటి సినిమా తీశాడు డైరెక్టర్గా 100కి 200 మార్కులు చాలా గ్రేట్ డైరెక్టర్ ఎన్టీఆర్ వెళ్లను గోడ పాట పెట్టాడు

  • @banubanu8558
    @banubanu8558 2 года назад +75

    ఎన్ని మార్పులు వచ్చిన వర కట్నం విషయం లో మార్పులు రావు ఆడపిల్ల కూ బాధలు తప్పవు 🥺🥺🙏🙏nic మూవీ వరకట్నం

    • @bathinanagaraju4221
      @bathinanagaraju4221 11 месяцев назад +2

      For your kind information katnam vadhu ante ma avida natho personal ga matladali ani pakkaki pilichi "neeku mind dobbindhaa ,, katnam vadhu antunnav Aina adi neeku ichesi haaadu ma nanna na kosam isthunnadu vadhu antaventi anthaga neeeku vadhakapothe teesukuni Naku ivvvu Andi " mari nenu em anali

    • @Saritha-zd9qj
      @Saritha-zd9qj 10 месяцев назад

      ​@@bathinanagaraju4221y. + JB pl on in in in ok I JBL nn nkkkoooo

  • @chandanaguttala7976
    @chandanaguttala7976 4 года назад +74

    ఈతరం వాళ్ళు ఈ సినిమా ఒక్కసారైనా చుడండి అసలు మంచి చెడు తెలుస్తుంది

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 5 месяцев назад +13

    యన్.టి. ఆర్. సొంత సినిమా, ఐనా పద్మ నాభం గారికి రెండు పాటలు ఇచ్చాడు. దీనివల్ల మనం ఆయన మంచి తనం. అందుకే ఆయన గౌరవం ప్రపంచానికే తెలిసింది.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramamohanaraogurugubelli2835
    @ramamohanaraogurugubelli2835 6 лет назад +43

    మంచి సినిమా, మంచి మనుష్యులు పాత సినిమాలు చూస్తున్నప్పుడు అందులో కనిపించే ఇల్లు, చెట్లు , ఆ వాతావరణం వారి ప్రేమలు, అనురాగాలు , ఆప్యాయత లు నా బాల్యం లో గడిపిన జీవితం గుర్తొచ్చి మళ్ళీ అలాంటి జీవితం గడిపే అవకాశం ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటా . సమాజం లో జరిగే సాంఘిక దూరాచారాలలో వరకట్నం ఒకటి సినిమాలు వల్ల వచ్చే మార్పు చాలా తక్కువ మనలో రావాలి మార్పు .

    • @srinivasm3432
      @srinivasm3432 6 лет назад

      I AM INDIANS

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 5 лет назад +2

      Ramamohanarao gurugubelli SAME HERE. I GET SO EMOTIONAL WATCHING GOOD OLD MOVIE.

    • @m.chandrika7087
      @m.chandrika7087 2 года назад

      Etuvanti pictures thiyalantay evariki sadhyam kadhu adi aa tharam varikey sadhyam viluvalu tho kudeena cinemalu Avi eppativariki chethakadhu as pictures chusthey Mana chuttupakkala vathavaranam kanipisthundhi artfishalga vundadhu

  • @agk555rose
    @agk555rose Год назад +4

    ఒక సాంఘీక దూరచారం వల్ల ఎన్ని జీవితాలు బలై పోయాయో ఈ తరం వాళ్లకు తెలియదు. ఆ నాటి సినిమా లలో ఒక నీతి,సమాజానికి ఒక సందేశాలు ఇచ్చి సమాజంలో నూతన మార్పు కలిగించడానికి దోహదం చేసేవి. ఎన్టీఆర్ ఎప్పుడు సమాజ శ్రేయస్సు కొరకై చాలా ప్రయత్నములు చేసేవారు, అలాగే వారి రాజకీయ జీవితంకూడా సాంఘిక దూరచారాలను పరదోలాడానికి ఎంతో కృషి చేసింది. మహిళలకు ఆస్తి హక్కును మొదటి గా వారే చేశారు. వారి జీవితం ఎంతో ధన్యమైంది. వారు ఇలాంటి సినిమాలు ఎన్నో నటించి నూతన తరానికి బాటలు వేశారు. వారికీ నా జోహారులు 👍.

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +10

    సాహసోపేత నిర్ణయం తీసుకుని ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR అభినందనీయుడు. కట్నం ఇవ్వలేని తండ్రి పాత్రలో కీర్తి శేషులు పెరుమాళ్ నటన చాలా చక్కగావుంది. కీర్తిశేషులు TV రాజు సంగీత దర్శకత్వంలో అన్ని పాటలు వినసొంపుగావున్నాయి.

  • @danrajc173
    @danrajc173 3 года назад +22

    మంచి విలువలతో కూడిన కమ్మని కమనీయని చిత్రం. ఈ వరకట్నం

  • @vasistasubramhanyamvasista3801
    @vasistasubramhanyamvasista3801 4 года назад +11

    lock down టైం లో చూసిన వారు లైక్ కొట్టండి

  • @bhavya2700
    @bhavya2700 3 года назад +3

    Old NTR like 💓🥰😊😊😊😉😘😘😘😘💓❤❤❤❤❤❤❤❤❤

  • @shaiknoorullah2464
    @shaiknoorullah2464 5 лет назад +6

    Meelo okkarina katnam thisukokund pelli chesukunnvallu unte like kottandi

  • @mogilisettiupendraiah3363
    @mogilisettiupendraiah3363 Год назад

    Super good movie ❤..

  • @nageshwararao8468
    @nageshwararao8468 2 года назад +3

    సినిమా షూటింగ్ గోల్డ్ కలర్ బ్రిడ్జి దువ్వ ఫైట్ సీన్స్ వెంకయ్య కాల్వ రాజనాల ఎన్టీఆర్ సాంగ్ సై సై జోడెడ్ల బండి దువ్వ నిడదవోలు దగ్గర శెట్టి పేట కాలవ గట్టు ఎన్టీఆర్ రాజనాల ఫైట్ సీన్స్ నదమురు కాల గట్టు బ్రిడ్జి దగ్గర నాకు మా తాతగారు మా నాన్నగారు చెప్పారు నాకు

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 лет назад +232

    ఇలాంటి మూవీస్ ఇపుడు రావాలి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి ఈ మూవీ చూసి మంచి-చెడు తెలుసుకోవాలి, చాలా మంచి సినిమాi like so much.👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍.

  • @venkatking2509
    @venkatking2509 2 года назад

    K. Sathya Narayana garu
    జీవించారు

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 5 месяцев назад +4

    విలన్ రాజనాల గారికి కూడ ఒక పాట ఇచ్చాడు. యన్.టి. ఆర్ . ఆలోచనే అద్భుతం. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SakeRamanjineyulu-rv3vi
    @SakeRamanjineyulu-rv3vi Год назад

    Super ❤❤ movies..❤❤❤❤❤ntr......❤❤❤ super

  • @anjannadikota1550
    @anjannadikota1550 Год назад

    Super.hitcinema.jai.ntr.🌺🌺🌺varakanam

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 года назад +50

    N t.r. గారి సొంత బెనరులో చాలా మంచి సినిమా తీశారు. సావిత్రి.కృష్ణకుమారి బాగా నటంచారు

  • @nagk9160
    @nagk9160 4 года назад +33

    అద్భుతమైన చిత్రము ....ఈ చిత్రంలో సూర్యకాంతం గారిని గురించి తిట్టని వారు ఉండరు మహా తల్లి అద్భుతంగా నటించారు... చంద్రకళ గారు మరియు పెరుమాళ్ళు తండ్రి కూతురు గా వారి నటన తో కన్నీరు పెట్టించారు , ఎన్టీ రామారావు గారు... సావిత్రి గారు... క్రిష్ణ కుమారి గారు...నాగభూషణం గారు...మిక్కిలినేని రాధాకృష్ణ గారు... రాజనాల గారు... రేలంగి గారు... పద్మనాభం గారు... సత్యనారాయణ గారు... ప్రభాకరరెడ్డి గారు అందరూ కలిసి అధ్బుతంగా పోటీ పడి నటించారు

  • @nbhagyavenkatesh675
    @nbhagyavenkatesh675 2 года назад +9

    2022 chusevalle like cheyyandi, movie is ultimate prathi seen perfectly designed especially songs is highlighted, great movie and finally super super👌👌👌👌

  • @TRIVEDA02
    @TRIVEDA02 4 года назад +16

    అన్నగారి బ్యానర్లో వచ్చిన సినిమాలు అన్ని మెసేజ్ ఓరియంట్ సినిమాలు

  • @sunimab9107
    @sunimab9107 2 года назад

    Nice movie.

  • @MODEPUJashwanth-ih2ph
    @MODEPUJashwanth-ih2ph 9 месяцев назад

    👌👌👌super movie

  • @ramamurthy3639
    @ramamurthy3639 3 года назад

    Super movie

  • @anushas6769
    @anushas6769 7 лет назад +19

    Very Nice movie. In this present generation everyone must watch. I love the values of the families and relationships that showed in the movie. That’s what we are missing in this generation

  • @swathikrishna2134
    @swathikrishna2134 Год назад +11

    Asal nenu 2001 born kani Naku ee movie chala ante chala chala istam ipaptiki 4 times choosintanu all the favourite movie andi ♥️💗

  • @sanivadajagadish1701
    @sanivadajagadish1701 3 года назад +4

    This is the N. T. R first Outdoor Shooting film 👉 Tadepalligudem

  • @sarmavakella
    @sarmavakella 5 лет назад +10

    This is real movie with existing characters, a moral story and village atmosphere, I have been seeing this movie frequently

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 5 лет назад

      Sarmaviswanath Akella yes. Very good movie👍👍👍👍👍🌹🌹

    • @muralivasupalli61
      @muralivasupalli61 4 года назад

      R

    • @hymavathiy3605
      @hymavathiy3605 4 года назад

      @@lmanaraovaniggalla9098 ccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccccch6g

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 3 года назад +6

    Inspiring movie in those times and a nation award winning movie. An example to annagari ideoloy🙏

  • @saritapenugonda7698
    @saritapenugonda7698 4 года назад +98

    Super 👌👌 movie 2020 chusina vallu oka like vesukondi Chala bagundhi movie 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖👌🙏

  • @srinivasgangavarapu9556
    @srinivasgangavarapu9556 2 года назад +3

    ఎన్టీ రామారావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన లో ఉన్నాడు ఆయన దర్శకత్వ ప్రతిభ హీరోయిజం కన్నా కథకి నటీనటులకు వ్యాల్యూ ఫుల్ గా తీశాడు దర్శకుడు

  • @mallahari8365
    @mallahari8365 4 года назад

    Super movie

  • @SureshKumar-xb3fo
    @SureshKumar-xb3fo Год назад

    Super message movie

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 3 года назад +13

    మంచి కుటుంబ సాంఘిక చిత్రం ... ఇలాంటి సినిమాలు చూస్తే కుటుంబ విలువలు తెలుస్తాయి

  • @kalyandama3306
    @kalyandama3306 2 года назад

    Very good movie

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 5 лет назад +1

    Best. Movie👍👍👍👍🌹🌹 NTR🙏🙏🙏🙏🙏💚💚💚💚💚💚

  • @kvdprasadprasad5625
    @kvdprasadprasad5625 4 года назад

    NTR,social movieslokooda actingchestoo goppagadirectchestoo lady oriented titlepetti natistoo samagica samasyapina cinima teeyagaligey dammunna HERO, Daring,dashing lanty padalu eeyanakumatramey vadalani abhimanulandariny korukuttananu,onlyNtr is the legend in Telugu films,none others

  • @VeerababuThraitham-qy9xw
    @VeerababuThraitham-qy9xw 9 месяцев назад

    Excellent climax

  • @Ravikinnera1981
    @Ravikinnera1981 6 месяцев назад +5

    నిజంగా సినిమా చూస్తుంటే అబ్బబ్బ వెనకటి మనుషులకు ఎంత ఓపిక ఎంత సహనం ఇప్పటి మనుషులకు అంత ఓపిక అంత సహనం లేదండి బాబు...... 👏👏👏👏

  • @ramyatadka3681
    @ramyatadka3681 4 года назад +2

    2020 chusinavallu unnara unte like cheyyandi

  • @kranthikumar7720
    @kranthikumar7720 3 года назад

    Super screenplay...n ... director

  • @koteeswarareddym5036
    @koteeswarareddym5036 5 лет назад +2

    NTR is great

  • @hgvvvdas3462
    @hgvvvdas3462 4 месяца назад

    ఇది సినిమా కాదు. నిజ జీవితం నేటి కాలం వారికి ఈ సంప్రదాయం అర్థం కాదు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +1

    Vara karnam .

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +10

    ఎన్ టీ అర్ .సావిత్రి మరియు కృష్ణ కుమారి నటించిన చిత్రము.

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 3 года назад +24

    గ్రేట్ పెరఫార్మెన్సు of suryakantam maa 🙏

  • @MsSsuvarna
    @MsSsuvarna 5 лет назад +3

    Nice Movie. The story still goes on.... There is no end. Thanks for the movie.

  • @vinaybabu9960
    @vinaybabu9960 2 года назад +3

    NTR,Savi3,Krishnakumari,Sathyanaryana,Mikkilineni,Suryakantham,Rellangi,Nagabhushnam,Prbhakar reddy,Chandra kala,Padnabham,Alluramalingaiah,Kannabha Actors Nice

  • @yarapatidevaraju7087
    @yarapatidevaraju7087 3 года назад +2

    Avarini chusina amma anipisthado ledo kani savitri garini amma ana lani pisthundi ammma amma amma a janmalo em punyam chesavo kani amma murkula noti nunchi kuda amma ani pilipinchu kuntunnav amma I love u amma

  • @ushabala41
    @ushabala41 2 года назад

    Nice

  • @kasivisweswararao-nm3lq
    @kasivisweswararao-nm3lq Год назад +6

    Suryakatam Garu
    Amazing anchor
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 месяцев назад

    🙏🏼🍀💐🌺

  • @iloveyousurya6755
    @iloveyousurya6755 7 лет назад +4

    good movies

  • @peketiramarao6893
    @peketiramarao6893 10 лет назад +58

    old is gold is 1000 persent correct

  • @YesaiahIkkurthi
    @YesaiahIkkurthi 25 дней назад

    9 kotla telugu prajala tarufuna anna ntr gareke bharata ratna evaalane koruthunnam.

  • @mvsubramanayam6965
    @mvsubramanayam6965 4 года назад +3

    Super👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩👩‍❤️‍💋‍👩

  • @KavutarapuAnjaneyulu
    @KavutarapuAnjaneyulu 8 месяцев назад

    😊😊

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад

    JAI MAHESHBABU SIR

  • @padmakarduddu7393
    @padmakarduddu7393 4 года назад

    Good social message movie.

  • @MadhuGoud888
    @MadhuGoud888 2 года назад +8

    chandra kala my all time angel sooo cute.. ❤️❤️❤️

  • @vanisri6592
    @vanisri6592 5 лет назад +20

    Who is watching this movie in 2019 😀

  • @sandhyaroshini5544
    @sandhyaroshini5544 Год назад +3

    Excellent movie... My mother in law playing same Suryakantamma role in my life ditto...

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 3 года назад +5

    అందరి నటనా చాలచాలా బాగుంది

  • @devarajanrajyalakshmi4721
    @devarajanrajyalakshmi4721 4 года назад

    Good movie
    Old is gold

  • @archanaakula3959
    @archanaakula3959 Год назад +2

    2023 March 👇👇

  • @sansw05
    @sansw05 10 лет назад +9

    Please upload punya Sthree movie

  • @vasanthareddy7504
    @vasanthareddy7504 5 лет назад

    Good movie

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 2 года назад

    Appati. House. Challa challa bavunnadhi. Krishna Kumari. House

  • @musicalwave3247
    @musicalwave3247 6 месяцев назад +1

    Ammo NTR sir brain ki enni sarlu ayina dandam petocchu whta a assal ee concept meedha ney epoufdu telugu serials brathukuthunnai..

  • @championseasymathsandvlogs5957
    @championseasymathsandvlogs5957 4 года назад

    Can you telecast chinnari papalu old telugu movie i m searching this movie but it is not coming through youtube

  • @geethareddy7209
    @geethareddy7209 6 лет назад +32

    Katnam 95% thaggundachu kani gayyali athalu Inka 100% Paine vunnaru

    • @luckydarling3486
      @luckydarling3486 5 лет назад +4

      e taram kodallu asalu takkuvyna vallu kadu

    • @chowdasreelaxmi991
      @chowdasreelaxmi991 5 лет назад +1

      You are correct

    • @mounikachowdary9963
      @mounikachowdary9963 5 лет назад +2

      Ma atha gaaru chala manchi vaaru

    • @somusekhar2793
      @somusekhar2793 5 лет назад

      nvu midilam ga vunintav athamata lekka cheyakunda anduke me atha neku geyali ayindi. ama ni preminchinatle athani premisthe ee desam lo oka gayyali atha kuda vundadu

    • @Maheshyadavkotamula
      @Maheshyadavkotamula 4 года назад

      @@somusekhar2793 correct bro

  • @indurama7763
    @indurama7763 6 лет назад

    daily night me mvs lo edo okati chusi happy ga feel authanu but e mv enduko chala bhadaga bharamga edo diguluga undi manasantha devuda endukayya neku mari entha kakshyana my angel savitrijiii paina povayya po i hate u ....... this is
    so sad night in my life.......

  • @ramakatragadda2538
    @ramakatragadda2538 4 года назад

    For peaceful life movie

  • @SalapuBhavani
    @SalapuBhavani 4 месяца назад

    💯💯👌👌👌♥️🙏🙏🙏

  • @jayasuryaraj
    @jayasuryaraj 4 года назад +10

    Thank you Shalimar for this Movie uploaded with English Subtitles 💐💐💐💐💐

  • @kalmekolenkrishnareddy405
    @kalmekolenkrishnareddy405 3 года назад +2

    మంచి చిత్రం.

  • @allamvenu1556
    @allamvenu1556 4 года назад +3

    Good movie mahanati Savitri garu ntr ralang I am 23 10 2020 watching

  • @pothavaramtalkies
    @pothavaramtalkies Год назад +2

    great artists.. great movie.. great direction.. great message in 1969... but even in 2023, dowry system creates chaos in families. Even this generation should have change

  • @bachampellykishore539
    @bachampellykishore539 4 года назад +30

    Please comments takkuva unnaayani choodatam maanakandi,great movie.

  • @manasalaishetti7416
    @manasalaishetti7416 3 года назад +2

    Spr movie

  • @kannaganeshrao4985
    @kannaganeshrao4985 6 лет назад +19

    Ntr gari swantha cinemalu Anni ilage vuntaayi choose koddi choodalanipisthayi yenni saarlu choosina boru kottadu manchi Katha manchi paatalu vuntaayi

  • @mnarmada7994
    @mnarmada7994 Год назад

    పీౘు మిఠాయి లాగా సినిమా ని బాగా లాగి-పీకి ౘూపించారు

  • @Ramu_Model_47
    @Ramu_Model_47 4 месяца назад +1

    రామారావు గారు సినిమా 2రొజలుకుఒక్కటిచుస్తా

  • @chilukarekha8779
    @chilukarekha8779 2 года назад

    Aun

  • @vishwanith1772
    @vishwanith1772 5 лет назад +38

    suryakantam super actor

    • @jaaza9393
      @jaaza9393 4 года назад

      Suryakantam garu....always respect 🤗

  • @urlagantinagaraju6815
    @urlagantinagaraju6815 7 лет назад +5

    though many but unique

  • @jhansiss934
    @jhansiss934 Год назад

    5/9/2023

  • @lakshmisreenivas7316
    @lakshmisreenivas7316 2 года назад

    Appudu ladies badhapadutunnaru vallani pettina badha ipudu jents anubhavistunnaru ante nevu nerpina vidhye nerajakshi

  • @deekondakalavathi3475
    @deekondakalavathi3475 Год назад +2

    Cha manchi move nic

  • @savitriamma6942
    @savitriamma6942 5 лет назад +6

    👌👌👌👌 super 👌 super 👌👌👌👌
    Movie super 👌👌👌👌👌👌👌👌👌

  • @joganollasaiteja8893
    @joganollasaiteja8893 2 года назад +12

    Complete dominance of Nagabhushanam garu 🔥🔥🔥🔥🔥🔥

  • @shekharraobk3249
    @shekharraobk3249 4 года назад

    Please upload Pandava Vanavasam movi.

  • @sivaramakrishnaiahamaravat6070
    @sivaramakrishnaiahamaravat6070 7 месяцев назад +2

    SUPER MOVIE THANKS

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +3

    JAI RAJ KAPOOR LOVE YOU INDIAN CINEMA JAI

  • @kinderkidzz
    @kinderkidzz 2 года назад

    Husband s manchivallu kabatti ok, husband kuda e lanti vadithe paristhithi anto kada

  • @TheUma3
    @TheUma3 4 года назад +21

    Kadha, screenplay, actor, director........(no body can reach)NTR.

  • @srinivasm3432
    @srinivasm3432 5 лет назад +3

    IAM INDIANS AP INDIAN E G DEST. NEW AP.I AM KADIYAM.IAM INDIAN,.???? 0000000,MEDURI SRINIVASA RAO. I AM INDIANS TO AP OK OLD IS GOLD OLD NTR

  • @ramugoud70
    @ramugoud70 3 года назад

    Savitri heroin kadaaa e movi lo