ఆరోజుల్లో మహానుభావులు ఇంత మంచి సినిమా నిర్మించారు కాబట్టే ఇప్పటి కిఎప్పటికి చూడాలనిపిస్తుంది అందరు కలిసి నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ శతకోటి వందనాలు.
తెలుగు సినిమాలు ఇంకా బ్రతికి ఉందంటే అది కేవలం ఒక *అన్న గారు* మాత్రమే దాని ఎవరు టచ్ చేయలేరు యుగం లో ఇలాంటి మహనీయుడు ఒక్కరూ మాత్రమే ఉంటారు ఇంకా సినిమా విషయానికీ నా భూతో న భవిష్యతి ఇంతకు మించి మాట్లలేవు నా అనుభవం చాలదు....!🙏🙏🙏🇮🇳👥👥
E chitramu choosthunte eppudu vache chitralu denikhi paniki radhu n t r is great actor devathalu kooda ntr ni choosi anandhistharu p Prabhakar tyamagondlu gantasLa is also god
Shalimar Telugu & Hindi Movies, plz note that the lead roles are played in this great movie by Legend of Legends NTR & legendary actress Krishnakumari, not Vasanthi. Vasanthi also played a good role in this movie. Anyhow, thanks to Shalimar movies for uploading this unforgettable movie of NTR.🙏🙏
I watched Aadmi yesterday and this one today. NTR’S melodrama is more interesting. The supporting actors, especially Ramana Reddy, make the narrative even more gripping.
" N. T. R, A N. R " లు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ల లాంటి వారు. వీరిద్దరు లేని తెలుగు సినీ పరిశ్రమ ను ఊహించలేము సాంఘిక., పౌరాణిక, జానపద, కుటుంబ కథా చిత్రాలను, వినోదాత్మక, చిత్రాలను, ఎటువంటి చిత్రమైనా ఎటువంటి పాత్ర లో జీవించ గలిగే వారు నవ రసాలను తమ అనువణువునా నింపుకున్న గొప్ప కళాకారులు తెలుగు సినిమా పరిశ్రమ వున్నంత వరకు వీరిద్దరి కీర్తి సూర్య చంద్రుల వలే సినీవినీలాకాశంలో వెలుగుతూ నేను వుంటుంది 🙏🙏🙏
@@csbsurendrababu4681Thank you brother for your opinion. Tamil is original film .I watched it before watching Telugu movie which is a remake of Alayamani. I don't have language problem. You may like the acting of Sivaji. No problem. Both NTR and Sivaji acted in their own style. I like the action of NTR for the reason it is quite natural rather than overacting. Natural acting is always difficult .To give an example let us imagine two characters Rama and another Ravana. It is easy to impress the audience as Ravana but difficult as Rama. The reason being as Rama the body and facial expression should be used in a limited and controlled way . But as Ravana entire body including hands can be used to act. He can shout shake body hands legs to express his feelings . There fore it is easy to impress audience. Acting with tears is easy but acting and expressing sad feelings without tears is difficult.One more example in DVS karna Duryodhana character impressed more than karna character.But it is difficult to act and impress people as Karna rather than Duryodhana.
జనరంజకమైన ఇంత గొప్పగా ఈసినిమా పాల్గొన్న నటీ నటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ శతకోటి వందనాలు
విశ్వ విఖ్యాత నటుడు రామారావు కృష్ణ కుమారి నటన అద్భుతం ఎప్పటికైనా ఈ సినిమా గొప్ప గానే వుంటుంది.
జగ్గయ్య గారు కూడా చాలా బాగా నటించారు
గుడ్ మూవీ 👌👌
ఇంతమంచి సినిమా నిర్మించిన అందరికీ ఆనాటి మహాను భావులు అందరికీ శత కోటి వందనాలు.
ఆరోజుల్లో మహానుభావులు ఇంత మంచి సినిమా నిర్మించారు కాబట్టే ఇప్పటి కిఎప్పటికి చూడాలనిపిస్తుంది అందరు కలిసి నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ శతకోటి వందనాలు.
Watching in 2024 on ETV cinema 30 years women...very nice generation movie
తెలుగు సినిమాలు ఇంకా బ్రతికి ఉందంటే అది కేవలం ఒక *అన్న గారు* మాత్రమే దాని ఎవరు టచ్ చేయలేరు యుగం లో ఇలాంటి మహనీయుడు ఒక్కరూ మాత్రమే ఉంటారు
ఇంకా సినిమా విషయానికీ నా భూతో న భవిష్యతి ఇంతకు మించి మాట్లలేవు నా అనుభవం చాలదు....!🙏🙏🙏🇮🇳👥👥
Ok TV
🎉 ఆయన ఒక్కడే అంటే అన్యాయం. ANR ను మరిచిపోవడానికి వీల్లేదు.
అధ్భతమ్...అణితరసాధ్యం... అన్నగారి నటన...అందుకే తెలుగువారికి అన్న గా తమ హృదయాల్లో నిలిచిపోయారు...20/10/2022👌🙏🚩
3 /11 /22
అవునుఎన్టటీ.రామరావుగారుకలియుగరాముడు.కృషు్........
ద గ్రేట్ యన.టి.ఆర్ అంటే యన.టీ.ఆర్.అతని నటనకు సాటి ఎవరూ లేరు.ఆది నుండి చివరివరకు.
చిత్రనీతి : మనసును వీడని మంచియే నిత్యము మారుమ్రోగు గుడిగంటలు
2021.04.06.గుడి గంటలు చిత్రము
బాగుంది.
కృష్ణకుమారి.
నందమూరి. తారక రామారావు. గారు.
వీళ్ళిద్దరి నటించిన. సినిమాలు. మొత్తం. 25.
అప్పట్లో. వీళ్ళిద్దరి. జోడి. బాగుండేది.
ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు
గుడి గంటలు.ఎన్ టీ రామా రావు
మరియు కృష్ణా కుమారి నటించిన
చిత్రము.
I am 68 now. Yeppudo okaanokappudu , release inappudu chusina movie ni malli 2021, May 30th naadu malli chusaanu. 👌👍
You are very lucky amma ,wonderful generation
❤❤❤❤
ఏం ఇచ్చి మీ ఋణం తీర్చుకోవాలి ఎన్టీఆర్ గారు.ఇంత గొప్ప performance ఇచ్చినందుకు...
Abba
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు తెలుగు వారి ఆరాధ్యదైవం నందమూరి తారక రాముడు.
1q
Ntr action superb, aayanani vimarsinchevallevaraina vunte vaallu ee cinema chusi aa tharvatha vimarsinchevallevaraina ani naa prasna
Gudigantalu:movie is super. Moral values are more important.
మా అమ్మకి ఈమూవీ చాలా ఇష్టం
Excellent climax
NTR AND KRISHNA KUMARI ACTION EXTRAORDINARY. THIS FILM NEVER BEFORE NEVER AFTER.
ఎక్సలెంట్ సినిమా ఎంతయినా ఓల్డ్ ఐస్ గోల్డ్ ఏ
Tamil hit movie. ఆలయమణి 1962 remake గుడి గంటలు 1964 రెండూ హిట్స్, పాటలు హిట్
అక్క డ. అక్క డ విచిత్రం అని పిలిచింది. మిగిలిన దంతా. బాగుంది పాటలు బాగున్నాయి
NTR super hit movie
Climax song is very meaningfull (from bad to good change). Nice movie.
Ok
ఇటువంటి నటుడు ఇక పుట్టరు
సినిమా బాగుంది కానీ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేము
srini vas Nivas
నేను ఫస్ట్ టైం చూస్తున్న
Very nice movie. Human being should always control his/her bad emotions. Thanks for the movie.
Right
అలనాటి ఆణిముత్యం....🙏🙏🙏💐💐💐
E chitramu choosthunte eppudu vache chitralu denikhi paniki radhu n t r is great actor devathalu kooda ntr ni choosi anandhistharu p Prabhakar tyamagondlu gantasLa is also god
మంచి సినిమా
NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🥬🥬🥬
Fantastic movie 🎉🎉🎉🎉🎉
Very emotional movie. NTR,JAGAIAH,KRISHNA KUMARI GARLU 👍👍👍🙏🏼🙏🏼🙏🏼🍀🍀
Shalimar Telugu & Hindi Movies, plz note that the lead roles are played in this great movie by Legend of Legends NTR & legendary actress Krishnakumari, not Vasanthi. Vasanthi also played a good role in this movie. Anyhow, thanks to Shalimar movies for uploading this unforgettable movie of NTR.🙏🙏
G😊
మంచి కుటుంబ చిత్రం
This film every frame work is extraordinary action, story, love and affection is establish in the film simply superb.
Yes. Perfectly said !!
ఏమిటి సంగతులు
Hammayya happy ending ayindhi
Aaa climax Highvoltage sad song choosaka sad ending emo anukunna...
I love this movie
Good movie and good clarity
NTR and Jaggaya awesome..
N T R IS THE GREAT MAN
What an action by NTR
movie baagundhi 17/9/2020.
I watched Aadmi yesterday and this one today. NTR’S melodrama is more interesting. The supporting actors, especially Ramana Reddy, make the narrative even more gripping.
Do you mean you watched NTR garu's Hindi film "Naya Aadmi"??
If yes, then please tell me where you watched it.
@@kaibutsu0163 no this movie was later in hindi as admi.
Super movie and ended happily.
" N. T. R, A N. R " లు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ల లాంటి వారు.
వీరిద్దరు లేని తెలుగు సినీ పరిశ్రమ ను ఊహించలేము
సాంఘిక., పౌరాణిక, జానపద, కుటుంబ కథా చిత్రాలను, వినోదాత్మక, చిత్రాలను, ఎటువంటి చిత్రమైనా ఎటువంటి పాత్ర లో జీవించ గలిగే వారు నవ రసాలను తమ అనువణువునా నింపుకున్న గొప్ప కళాకారులు
తెలుగు సినిమా పరిశ్రమ వున్నంత వరకు వీరిద్దరి కీర్తి సూర్య చంద్రుల వలే సినీవినీలాకాశంలో వెలుగుతూ నేను వుంటుంది 🙏🙏🙏
డైరెక్టర్ ❣️❣️❣️❣️❣️❣️❣️🌟🌟🌟
ఎన్టీఆర్ ❣️❣️❣️❣️❣️❣️❣️❣️🌟🌟🌟
స్క్రీన్ ప్లే ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️🌟🌟🌟
nandamuri tharaka rama rao best acting movie
Good movie.NTR,JAGAIAH,KRISHNA KUNARI BEST PERFORMANCE.👍👍👍👍🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷🍉🍉🥕
Super movie
NTR NATANA VISWAROOPAM.
Very nice movie
Legend actor
Legendary actors with legendary performance in a legendary movie..
Great NTR
NTR as a psycho superbub his acting is gold
Aakhariki na jeevitam kooda ilage tayaarindi 2:36:33
Good movie
Super good movie
Such a nice movie
Johar NTR
2:42:23 seenu super
Very nice movie
Very very nice
😊9😊
NADIKAR THILAKAM SIVAJIGANESHAN ACT GREAT SUPER ACTI ACTING IN TAMIL AALAYAMANI ITS MEAN TEMPLE SOUND
Neengal Tamila. Adanalthan ungalukku appadi irukku. Naangal Telugu adanale engalukku NTR acting rambo pramadama irukkiradi.
@@nagarajmreddy878 sir iam telugu ntr good performance but Tamil SIVAJI sir expressions style emotions wow marvelous pls watch Tamil version
@@csbsurendrababu4681Thank you brother for your opinion. Tamil is original film .I watched it before watching Telugu movie which is a remake of Alayamani. I don't have language problem. You may like the acting of Sivaji. No problem. Both NTR and Sivaji acted in their own style. I like the action of NTR for the reason it is quite natural rather than overacting. Natural acting is always difficult .To give an example let us imagine two characters Rama and another Ravana. It is easy to impress the audience as Ravana but difficult as Rama. The reason being as Rama the body and facial expression should be used in a limited and controlled way . But as Ravana entire body including hands can be used to act. He can shout shake body hands legs to express his feelings . There fore it is easy to impress audience. Acting with tears is easy but acting and expressing sad feelings without tears is difficult.One more example in DVS karna Duryodhana character impressed more than karna character.But it is difficult to act and impress people as Karna rather than Duryodhana.
@@csbsurendrababu4681 NTR is the first Indian superstar. No one can match his performance, his character, his humanity etc. etc.
మంచి చిత్రం
No comments for this nice movie :(
sashi dharan ఎందుకు
sashi dharan uuu
Ramarao Vanguru. Xyz
జగ్గయ్య పాత్ర NTR పాత్రని డామినేట్ చేసింది
Jai NTR 🐯
NTR ❤️
Nice songs
Ntr super action
Chalachakkani neethi Katha
మనిషి మానవత్వంకు అద్దం పట్టిన సినిమా ఏ మంటావ్
Yes
Remake of Tamil Sivaji hit Aalyamani same tunes same dialogues used from Tamil original. Made in Hindi later as Aadmi disaster in Hindi with Dilip
Yes .I'm already see that picture
Bandodugundammamovie
💯👌
Life his short human rights thing explains hour life
Ok
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E cinema NTR garu matrame cheyagalaru
Yes, U R Right !!
Super
Climax lo na kaniru agaledu.
Krishna Kumari really loved ntr bro.....
Seen
6
O 🎉p
Ok GB
Anumanam mogudu villan character.jaggayya hero.
Vimarsimcha galaraa ani naa prasna
Ntr action over doseayindi but story alantidi
Super 66326230
H-
కథ బాగా లేదు
Super good movie
Excellent movie
Good movie