ఇవి Wolf Garten Tools. వందేండ్ల కంపెనీ, జర్మనీలో తయారీ | రైతు బడి
HTML-код
- Опубликовано: 31 авг 2022
- వ్యవసాయ పనుల్లో రైతులకు ఉపయోగపడే అనేక రకాల టూల్స గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జర్మనీకి చెందిన వంద సంవత్సరాల కంపెనీ వోల్ప గార్టెన్ డీలర్ అయిన బిట్ర రఘు గారు ఈ వీడియోలో ఆ కంపెనీకి చెందిన అనేక పరికరాల గురించి వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఇవి Wolf Garten Tools. వందేండ్ల కంపెనీ, జర్మనీలో తయారీ | రైతు బడి
#RythuBadi #రైతుబడి #WolfGartenTools
వ్యవసాయానికి మీ చేయూత ఎంతో అభిననీయం మీది కూడా రైతు సేవే
Very good & useful video. పూలు పళ్ళ చెట్లు పెంచడం నాకు ఒక passion, ఇలాంటి tools కొరకే చూస్తున్నాను, మీ వీడియో వల్ల నాకు చాలా help అయింది, తప్పక ఆ shop కి వెళ్తాను నాకు కావలసిన tools కొంటాను. మీకు నా ధన్యవాదాలు 🙏
❤😊😊
@@devik.6780 amazon lo vunayi nenu konna...
కాస్ట్ ఎక్కువ అయినా క్వాలిటీ బాగున్నాయి రైతులకు హెల్ప్ ఫుల్ గా. ఉంటాయి
Very useful video. The cost is reasonable for that quality which runs 30 years. Govt should waive the import duties on agriculture items
Chala high quality material tho tayaru chesinavi kabatti cost ekkuva ga vundi kani once okkasari teesukunnamante manaki life vastai chala best quality tools andi
RAJANDRE REDDY garu Mee dedication is goo.
Excellent presentation, blessings, keep going
God is with you. You should expand with storage of More of latest Agriculture equipments to bring our Agriculture Boom through your effort,and Dedication. Your Business should Spread to Not only Telugu states,but also to neighbouring States. Wish you good luck.
Good information for Farmers, thanks
I'm regularly following your channel, love 💕 from jammikunta, Knr dist Annaya 🙏💐
Good information anna garu. Thank you
Watching your channel since almost 3 years.. very useful and informative
Very good explain thankyou
Useful information for farmer
Empty lands lo pitchi mokkalu theeyadaniki yemi tools vunnayi ?
మా లాంటి పేడోళ్ళు ఎలా కొనగలరు... దయచేసి ధరలు తగ్గించండి
Good information bro congratulations keep going Rock best RUclips channel for agriculture proud of our dristic
Thank you Anna
Thank you brother. Super explanation.
Hello Bro... can you please tell us genuine borewell point identification method
ప్లీజ్ కాంటాక్ట్ no dealr ship కొరకు అండ్ exabation మా yeralo pattalanti ఎవరిని కాంటాక్ట్ chaile మాకు pamaoil తోటలో కలుపు theatki eqpment
Thank you very nice good information is there any shop at Hyderabad
Thanks Rajender. Valuble information
Welcome sir🙏
Pl do video on advanced super napier cutting mechinary.
Thanks
Namaste ready Sahab I am from Saudi
Very good breather
ఉల్ఫ్ చాలా పాత కంపెనీ. డ్రిల్ మిషన్లు, కత్తెర్లు, వర్క్ షాప్ ఐటమ్స్ ఉండేవి గతంలో.
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
Good information sir 👍
Shop deelarship teskellali ante proses chepthara
Super message
EXPLANATION SUPER BRO
Thank you so much 🙂
Red shirt patience super
Super explation
బయ్య మా శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో తెప్పించండి
Where are these instruments available
In Anantapur is available these tools? I'm interested to buy
Very good supper
Absolutely the most useful video on the tools. I am not sure if these are comparable to Fiskars, but looks like most of them are available. Single point of contact for tools. Love it. Fantastic bro, long time watcher of your channel but first time commenter. You do a great job, keep up the good work. The best part is you actually go to so many places and capture these videos, hard work shall always be rewarded. 💯💯💯👍👏
Thank you so nuch Anna
Keeu support us.
@@RythuBadi I have been watching your videos when you had less than a couple of thousand subscribers. Always had the satisfaction that my 20-30 minutes is not wasted. In every video of yours, there is something worthy to learn. I am so far removed from farming and also so far away from India, yet I yearn to watch your content. I try to record the contacts with the fond hope that well, one day if return to my roots maybe they will come in handy.
May you hit a million mark soon. All the very best. Keep 'em coming!
Sir, kisan choice nundi solar light trap video chusan rate sir
Very good video
Good information Anna
Anna one small feedback ..we hear lot of noise (air) please use active noise cancellation 🎤 mic
Good
చాలా బంటాయ్ నేను రంపాలు వాడుతున్నా
Where it's available
Ma dhegara electrical pump undhi 15 akuralalo kotochu mandhu okadhegara petti okasari meru vachi raithulaki chupinchndi meru kuda vachi chudandi nachuthe video thisi RUclips petandi vere vallaki help avuthadhi petrol chala cost undhi eppudu
Where can i buy tools? Address plz
Edi manual va electric a
ZM V4 handle 30 feet single handle kavali cost please
అన్న నమస్తే
Shape ekhada pone no please
👌👌🙏
Nice
Thanks
Kurnool lo kuda branch pettandi sir
Sir I want to take franchise plss I'm also an Educated former
స్వల్ప కాలంలోనే గన్నులు తయారుచేసే దగ్గరనుండి మోదలై ఎంతో ఎత్తుకు ఎదిగిన సోదరుడిని ఆ ఏసయ్య మరింత ఎత్తుకు తీసుకుపోతాడు నాయనా
ఎవడు ఏసయ్యా
వరి లో కలుపు యంత్రం తెలియజేయగలరు
Where is this shop
Eppudu vallu vellu chesinave konukovadamena ma eppudu tayari cheyyali ala mana govt prostaenchali
Petrol tiller price sir
👌👌👌👌🙏
Anna ekkada dorukatai price enta
Plz call to phone no which is given in description
These are very costly, when we compare to other tools
We give discount
Anna please price me naku kavali
Price hi unnai... same tools TATA agro lo unnai...price is low
Raghu గారు మీ షోరూం నుండి
చెన్నై సిటీ లోకి ఒక సిస్సర్ కొరియర్ ఛార్జ్ 150 rs చెప్పారు చాలా ఎక్కువ.
Order చెయ్యడానికి address పెట్టండి
Kaani rithulaku andhu baatulo ledhu
కూలీలకు పెట్టు ఖర్చు తగ్గుటయేగాక కాక సులభం
Warengal any store
How much cost
schemes eppudu vuntay
👍👍👍👍👌👌
On line లేదా
How to purchase these tools mobile number & site pls
Anna gaaru vaati price list. Ivi Telangana lo ekkada dorukutai
India lo ఎక్కడికైనా పంపిస్తాము
Where are this company stores? We r belonging to jgl district
Price manta puttistunaru kisan choice vallu
Amazon lo dorukuthai
కొనాలని వుంది చార్ట్ పంపరా
Nenu oka raithu ne kani okka vasthuvu kooda konalenu too much cost
Memu discount prices prepare chesamu...ma help desk no ki call chesi list pettinchukondi
చాలా ఖరీదు ఐనను ఒక్కమారే డబ్భుపెట్టండి,చెత్తవి కొని పడివేయుటకంటే ఇవి నే వాడుతున్న నా తోటివారు కూడా వాడుతున్నారు
First viewer
Thank you
Heavy cost....
Hello brother
Hello brother
నమస్తే అన్న సిద్దిపేట్
Hi
Hello
I used for mango tress not good it's not good double workk
Pro 17 Saw kavali bro
Pro370 available
అల్ havy price
Sir Price ekkava, quality ekkuva and life ekkuva
అన్నా మీ వీడియోస్ బాగుంటాయి చాలా చూసా. కానీ కొంచెం అతన్ని కూడా మాట్లాడనివ్వoడి మీరే ముందు ముందు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కంగారు పడకండి relaxed ga చేయండి అడగండి pls
Thank you brother.
మన గెస్ట్ ఏ రైతు అయినా ఒక్కో పాయింట్ మీద వివరంగా అడిగితే చాలా చాలా వివరించగలరు. వాళ్లకు ఆ నాలెడ్జ్ ఉంటుంది. అది మొత్తం ఏ వీడియోలోనూ తెలుసుకోవడం సాధ్యం కాదు. ఫీల్డ్ కు వెళ్తే ఈజీ అవుతుంది. ఇక్కడ కొన్ని ఆల్గారిథమ్ పరిమితులు ఉంటాయి.
Video length chala important. Ippatike mana video lu length ekkuva untayi. గెస్ట్ ను పూర్తిగా వదిలేస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది. అందుకే మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంచేలా చూడటం ప్రెజెంటర్ గా నా బాధ్యత. అనవసర సబ్జెక్టుతో లెంత్ పెరిగిన వీడియోలు బోర్ అనిపిస్తాయి. ఎక్కువ మంది మిడిల్ డ్రాప్ చేస్తారు. ఫలితంగా యూట్యూబ్ ఆ వీడియోను ఎక్కువ మందికి సజెస్ట్ చేయదు. దానివల్ల విషయం ఎక్కువ మందికి రీచ్ అవదు. మనం చేసేది ఎక్కువ మందికి సమాచారం, సాధ్యమైనంత క్లుప్తంగా అందించడమే కదా.. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా..
Shop owner ni speech cepaniadi mi voice over
Subsidy or instalment lo isthe raithulu andaru konukkuntaaru,raithulandariki andubaatloki tendi,Maadi vzm dist
👌👌👌👌👌👌
Hii.anna
Hello bro
List please
plz whatsapp to my helpdesk no which is given in video
Anna phone no pampu
త్రినాధ్
,🙏🙏🙏
Call no pettandi sir
Cell no pettandi bro