Rudraveena || Tarali Raada Thane Video Song || Chiranjeevi, Shobana

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024

Комментарии • 502

  • @kirand8414
    @kirand8414 5 лет назад +435

    బాలచందర్ + ఇళయరాజ + చిరంజీవి + బాల సుబ్రమణ్యం == మనస్సుకు ఆహ్లాదానాన్ని ఇచ్చే ఈ పాట👌🏻😊😊

  • @సరాష్ట్రధర్మనిష్ఠావాన్అఖండంభార

    సిరివెన్నెల గారి మరణం తర్వాత ఈ పాట వింటోంది ఎంతమంది 😢

    • @SaiKumar-hk2pt
      @SaiKumar-hk2pt Год назад +1

      Maranam shareeranike kani vaari sahityaaniki kaadu aayana maranincharu ani anakandi aayana sahityam batiki unnantha varaku aayana manalone unnaru

    • @Tatajirealstate
      @Tatajirealstate 11 месяцев назад

      Nenu

    • @phaneendrasubnivis607
      @phaneendrasubnivis607 2 месяца назад

      Sirivennela lives thru his songs

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 2 месяца назад +1

      మరణం కాదు నిష్క్రమణం అనండి.. మహానుభావులకు మరణం ఉండదు..

  • @elamanchilieoprrd3239
    @elamanchilieoprrd3239 6 лет назад +185

    వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా.......ఎల్లలు లేని చల్లని గాలి అందరికోసం అందును కాదా ......... ఎంత విలువైన మాటలు దేవుని సృష్టిలో కుల మతాలూ లేవు అందరు సమానమే, అందరు ఒకటే అనే భావం ఎంత బాగా వివరించారు ఈ పాట కొంతమంది కుల, మత అహంకారం కలవారికి కళ్ళు తెరిపించాలి...........

    • @naveenkumar-mj6yr
      @naveenkumar-mj6yr 6 лет назад

      Elamanchili eoprrd
      మీకు అక్కడదేవుడు ఎందుకు వచ్చాడు, మతం ఎందుకు వచ్చింది ? ఈ సృష్టికి ఎటువంటి సంబంధం లేదు దేవుడితో...
      మతాలుమనం తెచ్చుకున్నవి అందులోకి దేవుడిని ఎందుకు తెస్తారు... ఈ సృష్టిలో ప్రతిదీ మనిషి ల తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తోంది అంతే....

    • @vishnuvardhan272
      @vishnuvardhan272 6 лет назад

      Elamanchili eoprrd avnu bro

    • @mondamsekhar
      @mondamsekhar 4 года назад

      Elamanchili eoprrd I’ve

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      Aithe meeru ee explanation chudalsindhe
      ruclips.net/video/XusCP_rv4vQ/видео.html

    • @SaiKumar-yd7wg
      @SaiKumar-yd7wg 4 месяца назад

      ఈ సాంగ్ పదాలు.. గుర్తు పెట్టారు మీరు అన్న 👌👌👌🥰. మంచి పని చేయండి మీకు నేను సాయం

  • @munnavilak1375
    @munnavilak1375 7 лет назад +473

    పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఎక్కడి నుండి పుడతాయి ఈ పదాలు ...ఆద్భుతః.
    విన్న ప్రతిసారి వసంతమే.. మున్నా

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 2 месяца назад +13

    ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన విప్లవ గీతం 🙏🙏

  • @dasarivinodkumar1586
    @dasarivinodkumar1586 2 года назад +66

    మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు sir
    Rest in peace Sirivennela Garu 🙏😥

  • @gururaju8532
    @gururaju8532 5 лет назад +402

    I am jnr NTR fan but chiru Garu chesina characters ee generation lo valluu cheyalante chala kastam enno chesaruu...👏

    • @venkeythekey2happiness
      @venkeythekey2happiness 2 года назад +27

      Chesey Vallu Unna Kaani, Alanti Films Teesey Dammu Unna Director & Producer Leru.. Dare Chesi Teesina, Yevvadu Chudadu

    • @sathishdarshanala6137
      @sathishdarshanala6137 2 года назад +4

      @@venkeythekey2happiness tamil lo chustahru bro

    • @arnavm2563
      @arnavm2563 2 года назад +12

      Who cares you are JR NTR or Chiru? We care about SPB

    • @gururaju8532
      @gururaju8532 2 года назад

      @@venkeythekey2happiness yes avnu

    • @RAJESH-s7u
      @RAJESH-s7u 2 года назад +2

      Tq from mega fans

  • @nareshkoyalkar8370
    @nareshkoyalkar8370 2 года назад +34

    కలంకి కళ తెచ్చిన గుండే, కలంతో ఎన్నో గుండెలకు వెలిగునిచ్చిన గుండే ఆగిపోతే ఆలోటును ఏవరు తీర్చగలరు అనే సందేహం , బాదతో ఓం శాంతి .

  • @viswaksena6
    @viswaksena6 7 лет назад +554

    తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం (2)
    గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోద
    తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం
    వెన్నెల దీపం కొందరిదా ...
    అడవిని సైతం వెలుగు కదా (2)
    ఎల్లలు లేని ..చల్లని గాలి అందరి కోసం అందును కాదా ..
    ప్రతీ మదిని లేపే ప్రభాత రాగం...
    పదే పదే చూపే ప్రధాన మార్గం ...
    ఏదీ సొంతం కోసం కాదను సందేశం ..
    పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ..
    ఇది తెలియని మనుగడ కథ...
    దిశనెరుగని గమనము కదా
    తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం
    బ్రతుకున లేని శృతి కలదా
    యద సడి లోనేే లయ లేదా (2)
    ఏ కళ కైనా ఏ కలకైనా ...
    జీవిత రంగం వేదిక కాదా
    ప్రజాధనం కానీ కళా విలాసం
    ఏ ప్రయోజనం లేని వృథా వికాసం
    కూసే కోయిల పోతే కాలం ఆగిందా
    పారే ఏరే పాడే మరో పదం రాదా
    మురళికి గల స్వరముల కళ
    పెదవిని విడి పలకదు కదా ..
    తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం
    గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోద
    తరలి రాద తనే వసంతం.. తన దరికిి రాని వనాల కోసం

  • @austinstunner3601
    @austinstunner3601 4 года назад +83

    Balu garu won a national award for this song......RIP the legend.....

    • @shahrukpathan9889
      @shahrukpathan9889 3 года назад +7

      No. Balu garu won national award for Cheppalani vundhi gonthu vippalani vundhi song from this movie

    • @austinstunner3601
      @austinstunner3601 3 года назад +3

      @@shahrukpathan9889 Correct. My mistake, as long back in Wiki they had mentioned this song instead of Cheppalani vundhi.

    • @pavankumarpk1997
      @pavankumarpk1997 2 года назад +2

      Rip Sirivennela garu too

  • @makhre8667
    @makhre8667 5 лет назад +291

    Please make it our national song. It encourages Unity and reminds us of our culture. Humanity comes first. Excellent message

    • @nareshmandela9082
      @nareshmandela9082 3 года назад +5

      National song national song 🤔

    • @rahhhuliyerindian
      @rahhhuliyerindian 3 года назад +7

      Are enti ra idhi. Vadini oorkey vadilyakandi ra

    • @karnekotadurgaprashaad7878
      @karnekotadurgaprashaad7878 3 года назад +11

      Chiru ni father of the nation cheddam bro

    • @rtspace023
      @rtspace023 3 года назад +6

      సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం

    • @nagasriankam6
      @nagasriankam6 3 года назад +4

      Konchem over ga ledu ela ayte chala songs ni national songs cheyali mari. I'm insulting just saying

  • @jameelpasha2978
    @jameelpasha2978 4 года назад +11

    గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోద only this line even it will bring god to this earth

    • @sb48975
      @sb48975 4 года назад +2

      ఈ line చూసి నిజంగానే నాకు కంటమ్మట నీళ్ళు కారాయ్.😥😢

  • @shridharc781
    @shridharc781 6 месяцев назад +4

    చిన్నప్పుడు ఒక్కసారి విన్న.. ఈ పాట... అదో వ్యసనం లాగ అయింది... ఎప్పుడు వినాలి అనిపిస్తుంది Tq For Uplode

  • @బూస్ట్-ఫ7వ
    @బూస్ట్-ఫ7వ 3 года назад +11

    శ్రీ శ్రీ గారి అభ్యుదయ కవిత్వం....అందరుసమనం..అనే ...సామ్యవాదం...ఈ సినిమా గొప్పదనం

    • @rockstarvarun1279
      @rockstarvarun1279 2 года назад +1

      ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసినది

  • @venkateshwarlumallethula4498
    @venkateshwarlumallethula4498 4 года назад +20

    Chiranjeevi antene oka adhbutham,,, class, mass, comedy, ye pathra aiena,, all ways megastar

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +12

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను....

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 4 года назад +26

    Idi naa favourite song .... mee voice antey naku pranam Sir 😭😭😭😭💔
    Miss u Balu Sir 🙏🙏🙏🙏
    Oka goppa manishi duramayyaru 💔
    Mee voice vintu epatnunchi edupostundi 😭

  • @BenjaminTripleh
    @BenjaminTripleh 6 лет назад +97

    Annaya malla ilanti movie cheyandi

  • @himakararao5916
    @himakararao5916 2 года назад +11

    Chiranjeevi gariki unna anni musical hits indian film industry lo evariki undavemo

  • @bharath3362
    @bharath3362 5 лет назад +49

    Sirivennela gariki na 🙏🙏

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 Год назад +7

    మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ... పాటైనా, డ్యాన్స్ అయినా, జోక్ అయినా ఇంకేదైనా గానీ ఉంటే పనిలో కష్టం అనేది తెలియదు అని చెప్పే దర్శకుని ప్రయత్నం అద్భుతం ! 👍✊🙏

  • @onlyanand91
    @onlyanand91 2 года назад +50

    I think Chiranjeevi deserves much more appreciation and recognition than he gets, the same movie is remade in tamil with Kamal Hassan after watching it I understood the subtlety and nueance Chiru has brought to the role.

    • @vinaytalluri
      @vinaytalluri Год назад +4

      Very true. Kamal overaction is irritating. After certain timeline Kamal is over rated.

  • @boddurajehboddurajesh9795
    @boddurajehboddurajesh9795 4 года назад +12

    That is seeta Rama shastri The Legendary Diamond💎 Of Tlugu lyric Writer Hats of U sir mee generation lo puttadam na Adrustam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarbabu8289
    @sankarbabu8289 4 года назад +28

    Great legends together, Ilayaraja sir, SPB sir,K.balachander sir n Chiru sir.. wat a combinations of compositions.. hatsoff

  • @srinivasgogi1
    @srinivasgogi1 7 лет назад +34

    panche guname pote , prapanchame shunyam ...... great lyrics

  • @narrycharishma
    @narrycharishma День назад

    That conversation , transition ,lyrics,Balu garu giving life to lyrics and chiru sir❤️✨

  • @sudhak1971
    @sudhak1971 4 года назад +16

    Kudos to Ilaya Raja, Balachander, Lyricist and Churu. Lyrics are beyond imagination. Wonderful lyrics

  • @chandrasekhar-tb8ow
    @chandrasekhar-tb8ow 5 лет назад +23

    Chiranjeevi sir masterclass acting....

  • @ramkumarananthapalli7151
    @ramkumarananthapalli7151 3 года назад +20

    Panche guname pote prapanchame sunyam!! What a great line. This single line is enough to change a person completely and to change the entire world!! This is one of my favourite songs.

  • @mangarao1563
    @mangarao1563 4 года назад +5

    తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
    తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
    గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా
    తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
    వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
    వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
    ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాద
    ప్రతి మదిని లేపే ప్రభాత రాగం
    పదే పదే చూపే ప్రధాన మార్గం
    ఏవీ సొంతం కోసం కాదను సందేశం
    పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
    ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద
    తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
    బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
    బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా
    ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా…
    ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం
    కూసే కోయిల పోతే కాలం ఆగిందా
    మారే ఏరే పారే మరో పదం రాదా
    మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద
    తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం
    గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా
    తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం

  • @rajeshkondapalli1596
    @rajeshkondapalli1596 5 лет назад +20

    Chiranjeevigaru teluguvadai oka goppa natudiga marachipoleni dancerga undatam manakentho goppa

  • @poornasaisrinivassomaraju772
    @poornasaisrinivassomaraju772 4 года назад +88

    A bit of positivity during this pandemic, from the songs of the great illayaraja sir🙏🏻

    • @rayhanshaik3796
      @rayhanshaik3796 4 года назад

      And also chiriu , director and writer

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      Then do check it this video about the same song
      ruclips.net/video/XusCP_rv4vQ/видео.html
      You'll love it

    • @hrishikeshkav1945
      @hrishikeshkav1945 3 года назад

      Big fan of ilayaraja. But in this song sitharama Sastry gaaru dominated everyone one else

    • @krishnareddy-kf4xs
      @krishnareddy-kf4xs 3 года назад +3

      @@hrishikeshkav1945 when it comes to music, even god cannot dominate ilayaraja....

    • @BC999
      @BC999 2 года назад

      Hrishikesh kav, To showcase the beautiful lyrics, you need GREAT soulful music like this. Otherwise, those lyrics will remain as mere textbook words. Or, THANK GOD he did not have the bad luck to write lyrics for today's cacophony churned out by mu-sick directors. Otherwise, masala audience could have forgotten such lyrics in 2 weeks or less! ALWAYS, COMPOSER FIRST. There are as many fans of this song (different tune) in the Tamil version of the movie (Punjai undu nanjai undu), where the lyrics are equally good. The only COMMON factor between both versions is Maestro ILAYARAJ's timeless divine music.

  • @koremshivaprasad7969
    @koremshivaprasad7969 6 лет назад +32

    Mass or class megastar is the best

  • @vaddadiavmsrkravikumar9396
    @vaddadiavmsrkravikumar9396 3 года назад +19

    Inspirational message for all;beloved youth;every word;best outcome;thank you Chiru sir ,

  • @rameshc5981
    @rameshc5981 6 лет назад +35

    What a composition.. Blues in my heart ♥

  • @venugopalreddy5490
    @venugopalreddy5490 3 года назад +10

    సీతా రామ శాస్త్రి గారి అద్భుత శృష్ఠి

  • @vimalvalluru6343
    @vimalvalluru6343 4 года назад +16

    We will miss you SPB sir. I am playing these songs to find some relief and to compensate for the vacuum that you created by leaving us.

  • @shankar9314
    @shankar9314 3 года назад +2

    Annaya carear peaks lo vunnapudu chesena movie. Love u annaya ❤️

  • @sureshkathula3189
    @sureshkathula3189 5 лет назад +9

    Manasu prasntanga untundi e songs vintunte chiru Garu hats off

  • @shaikasma3669
    @shaikasma3669 2 года назад +11

    We really miss u sirivennala garu😭

  • @hemanth7119
    @hemanth7119 8 месяцев назад +1

    కె.నాగేంద్ర బాబు గారు నిర్మాతగా కె.బాలచందర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చిరంజీవి గారి అభినయం వర్ణనాతీతం.

  • @srivinay7390
    @srivinay7390 Месяц назад

    🇮🇳🚩😭😭😊😍❤🙏🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Hanuman🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Surya Narayana Swamy🙇Jai Gomatha🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙏❤😍😊😭😭🚩🇮🇳

  • @suresh-eu6gv
    @suresh-eu6gv 6 лет назад +162

    urike evvaru mega star iporu....entho kastam untumdhi/adhi chiru ki undhi

  • @vaniparimi404
    @vaniparimi404 6 лет назад +32

    One of the best songs ever listened in my life, wish we could have lot more movies and songs to educate the masses that we the humans are all same.

  • @koppolusreekanth8866
    @koppolusreekanth8866 2 года назад +15

    We Miss You Legendary Singer and Legendary Writer

  • @komandurigowtham3529
    @komandurigowtham3529 3 года назад +1

    తరలి రాద తనే వసంతం తనదరికి రాని వనాల కోసం
    ఏదీసొంతం కోసం కాదను సందేశం
    పంచె గుణమే పోతే ప్రపంచమే శూన్యం
    ఇది తెలియని మనుగడ కథ దిశనేరుగని గమనము కధ

  • @jeevan1529
    @jeevan1529 2 года назад +2

    Rest in peace #siri vennela garu...
    చాలా బాధగా గా ఉంది మీరు వెళ్లిపోవడం

  • @imrahul86
    @imrahul86 2 года назад +2

    There is so much sub text to this beautiful song.
    Initial scene when the person asks chiru sir " How can you do this work when you are some pious brahmin family and musician" highlighting social divide.
    Lyrics highlight how nature offers everything equally and spreads love and compassion and highlights how without sharing whole world will collapse.

  • @pavankumar-us7wt
    @pavankumar-us7wt Месяц назад

    Balu garu gurthosthunnaru....ee swaram amaram....amrutham

  • @ramapondugula39
    @ramapondugula39 3 года назад +1

    Sirivennala garu Telugu varu avvadam Mana adhrushtam.
    Sirivennala garu ,🙏🙏🙏👏👏👏.

  • @srinivasgogi1
    @srinivasgogi1 7 лет назад +49

    ilayaraja great .

  • @lakshmikunche6647
    @lakshmikunche6647 6 месяцев назад

    తరలి రాద తనే వసంతం......ఈ పాట వింటే కచ్చితం గా వస్తుంది

  • @kiranbellamkonda7626
    @kiranbellamkonda7626 9 месяцев назад

    So humbling Chiru!!!!! I know you are the same in real life …. Brother be humble and helpful to the really need. ❤️you CHIRU!!!!!

  • @madanvijetha531
    @madanvijetha531 7 лет назад +50

    mana kosam mallA elanti subject cheyyava annaya

    • @srikanthreddy6724
      @srikanthreddy6724 6 лет назад +4

      Madan Vijetha chesina choodaledhu so ayyana Mali chesina yevaru choodaru ani cheyadam ledhu

    • @deepuganesh309
      @deepuganesh309 5 лет назад

      Srikanth Reddy hi

    • @prasadchuppana9727
      @prasadchuppana9727 5 лет назад +5

      Super subject but manavallu ee movieni flop chesaru manavallaku mass films 4fights 6songs adhey kavali anukuntaru

  • @salemsathishvenkataraman5111
    @salemsathishvenkataraman5111 3 года назад +3

    I am listening this song in Feb 2021
    What a song ..... excellent
    I am from Tamilnadu

  • @sakecherry5546
    @sakecherry5546 5 лет назад +21

    Jaberdasth promo chusi e song mottam vinna

  • @kameswarisampradayam2109
    @kameswarisampradayam2109 4 месяца назад +1

    సిరివెన్నెల గారి కలం నుంచి బాలు గారి గళం నుంచి జాలువారే ప్రతి అమృత గుళిక నేను పిచ్చిగా ఆస్వాదిస్తాను

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 года назад +3

    Lyrics :-
    Tarali raada tane vasantam
    Tana dariki raani vanaala kosam
    Gaganaala daaka ala saagakunte
    Meghala ragam ila cheruthunda
    Tarali raada tane vasantam
    Tana dariki raani vanaala kosam
    Vennela deepam kondaridaa..
    adavini saitam velugu kada
    Vennela deepam kondaridaa
    adavini saitam velugu kada
    Ellalu leni challani gaali andari kosam andunu kaada
    Prati madi ni lepe prabhaata ragam
    Pade pade chupe pradhaana margam
    Edi sontam kosam kaadanu sandesham
    Panche guname pote prapanchame shoonyam
    Idi teliyani manugada kadha dishanerugani gamanamu kada
    Tarali raada tane vasantam
    Tana dariki rani vanaala kosam
    Bratukuna leni shruti kaladaa
    yeda sadi lo ne laya leda
    Bratukuna leni shruti kaladaa
    yeda sadi lo ne laya leda
    Ye kala kaina ye kala(art) kaina jeevita rangam vedika kaada
    Prajaa dhanam kani kalaavilasam
    Ye prayojanam leni vrudha vilapam
    Koose koila pothe kaalam aaginda
    Paare yere paade maro padam raada
    Muraliki gala swaramula kala pedavini vidi palakadu kada
    Tarali raada tane vasantam
    Tana dariki raani vanaala kosam
    Tarali raada tane vasantam
    Tana dariki raani vanaala kosam
    Gaganaala daaka ala saagakunte
    Meghala ragam ila cheruthunda

  • @sreekanth0030
    @sreekanth0030 6 лет назад +50

    Manchi paatalaki pattina dusthithi idhi... Gucci gang Ani ippati generation ardam leni paatalaki millions of views, ilanti aani muthyalani maaha ayithe konni Vela Mandi chusthunaru..

    • @naveenkumar-fm8fh
      @naveenkumar-fm8fh 6 лет назад +1

      Avvunu

    • @AparnaBL
      @AparnaBL 5 лет назад

      Srikanth Sri agreed

    • @vanivelupulavantillu3510
      @vanivelupulavantillu3510 5 лет назад

      Yas anna

    • @amarendarpendli2672
      @amarendarpendli2672 5 лет назад

      @@AparnaBL ±1

    • @urstrulysuri3697
      @urstrulysuri3697 3 года назад +3

      Paniki rani raallu thattedela nikkamaina neelamu (neeli rangu vajramu- very costly)okkati Chaalunu, raallatho illu kattukochu kaani intlo (mana manasulo) dhaachukunedhi vajralane so don't worry bro eppatiki ilanti paatalu special gane vundali vuntay kuda

  • @SRIRAM4SRIRAM
    @SRIRAM4SRIRAM 4 года назад +3

    Good tune by illayaraja garu... Always chiru.. And advance happy birthday to our megastar..

  • @rajuavula6477
    @rajuavula6477 4 года назад +3

    Nerunam ela tirchukovali guru garu 🙏🙏

  • @ramaraogalla
    @ramaraogalla 7 лет назад +30

    Balu garu padithe nityam vasanthame.....

  • @NageshYalamanchigownivalla
    @NageshYalamanchigownivalla 2 года назад +3

    ఈ పాట రాసింది సిరి వెన్నెల గారు అనుకుంటా . వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుందాం

  • @makhre8667
    @makhre8667 7 лет назад +12

    Hope everyone learns the message conveyed by this song. A marvel in all terms

    • @makhre8667
      @makhre8667 7 лет назад

      Idi teliyani manugada Katha disalerugani gamanamu kada superrr

  • @kumardevakivada1114
    @kumardevakivada1114 5 лет назад +17

    Annayya ee neecha raajakeeyam Loki vachi tappu chesav .ee goppa songs nee vyakthitvaanni choopisthayee

  • @vinayramachandra5405
    @vinayramachandra5405 2 года назад +2

    RIP SIR sirivennela seethaaramasaastri gaaru

  • @suryaprasantnaram5141
    @suryaprasantnaram5141 7 месяцев назад

    Im listening rudra veena song from 2011 to 2024 really always feel new.. Blissfull 😇😇 feel so proud our Telugu cinema, compoed marvellous songs, lyrics, we lucy to got singer SPB garu

  • @premprabhas9583
    @premprabhas9583 7 лет назад +14

    1 of My Fav song....

  • @bsrikanth5636
    @bsrikanth5636 3 года назад +7

    Words are not sufficient to express the happiness this song gives. Hats off to the team

  • @y.k.drajuraju3820
    @y.k.drajuraju3820 7 лет назад +14

    lovely songgggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggggg

  • @masoodahmed6301
    @masoodahmed6301 4 года назад +7

    National award winning song

  • @karthikreddy8796
    @karthikreddy8796 5 лет назад +2

    Chirangivi gaaru e lanti movie maku kaavaaliii

  • @anchulamallikharjuna4100
    @anchulamallikharjuna4100 4 года назад +120

    Who is listening after Rip balu gaaru Rip😭

  • @teluguyoutube3179
    @teluguyoutube3179 Год назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏chiru acting ante naku chala istam Jr NTR fan

  • @balamurugansaravanan9283
    @balamurugansaravanan9283 5 лет назад +22

    I am tamilan, but hearing Telugu song because of isaignani

    • @arunrp5840
      @arunrp5840 5 лет назад +1

      I am also bala sir

    • @BC999
      @BC999 2 года назад +1

      MUSIC has NO language, because music itself is one! This song (different tune): Punjai undu nanjai undu is also a hit in TN.

    • @balamurugansaravanan9283
      @balamurugansaravanan9283 2 года назад

      Yes

  • @gudipallibalamurali6297
    @gudipallibalamurali6297 4 года назад +2

    E song vinapudalla School lo nundi tapinchukoni tv chustu Teacher ki dorikipoena Sangatana gurthu vastundi

  • @hamsarekhayanamadala140
    @hamsarekhayanamadala140 6 лет назад +7

    Em song real meaning and super singing and equal music

  • @rameshgabu5014
    @rameshgabu5014 7 лет назад +80

    tarali radha tane vasantam tana dariki rani vanala kosam
    tarali radha tane vasantam tana dariki rani vanala kosam
    gaganaala daka ala sagakunte meghaalaragam ila cherukoda
    vennela deepam kondarida adavini saitam velugu kada
    vennela deepam kondarida adavini saitam velugu kada
    yellalu leni challani gali andari kosam andaunu kada
    prati madini lepe prabhata ragam
    pade pade choope pradhaana maargam
    yevi sontam kosam kadanu sandesham
    panche guname paote prapanchame shoonyam
    idi teliyani manugada kadha dishalerugani gamanamu kada
    bratukuna leni sruti kalada yeda sadilone laya leda
    bratukuna leni sruti kalada yeda sadilone laya leda
    ye kalakaina ye kalakaina jeevitarangam vedika kada
    prajaadhanam kani kala vilasam ye prayojanam leni vrudha vikaasam
    koose koyila paote kaalam aaginda
    mare are paare maro padm radha
    muralikigala swaramuna kala pedavini vidi palakadukada

  • @rajmeesar6695
    @rajmeesar6695 4 года назад +12

    Hearing after Balu garu death 😭😭😭😭😭

  • @prasannakarnati8716
    @prasannakarnati8716 8 месяцев назад

    పదాల సంగీత స్వర మధురిమ లో అలా,ఇలా,హల,కలా, తన, మన, కుల, మత,తారతమ్యం లేక మనకు ఎది సొంతం అని ఋతుపవనాలు తెలుపగా, ఆనందం తో సాగే వసంత కోకిల గానానికి, గగన తలము లో మేఘాల తాకిడికి, ఉషోదయ కిరణాల లో గాలికి పక్షుల రెక్కల రెప, రెప ల ఆనందం ,సెలయేరు సవ్వడి లో ఒక కంట స్వర గానము తో మై మరచి పోయే ఆనందం ......తరలి, తరలి రావాలి సంగీత కావ్యాలు పద సన్నిధి ..,..అంతే ,...exallent song....

  • @moukthikasri7578
    @moukthikasri7578 5 лет назад +44

    Any one in 2019 after july?🤔

  • @bharadwajgorinka6425
    @bharadwajgorinka6425 2 года назад +1

    Look at his body language and expressions.....

  • @gsk1604
    @gsk1604 4 года назад +3

    అద్భుతమైన గానం .....

  • @MrKishormaddi
    @MrKishormaddi 7 месяцев назад +1

    Classic ... athey

  • @kalyanivundi2104
    @kalyanivundi2104 2 года назад +3

    Hats off to Bala Subrahmanyam!

  • @nallanchakravarthy4849
    @nallanchakravarthy4849 3 года назад +1

    Spb.. Gurthunnara... Telugu heroes..

  • @sweethoney3754
    @sweethoney3754 10 месяцев назад

    Baalu,ilayaraja,seetharama sasthri,chiru.all are my favourites.

  • @nagesh.karanam8901
    @nagesh.karanam8901 3 года назад +2

    ఇది సిరివెన్నెల గారి పదాల పందేరం

  • @venudakoju196
    @venudakoju196 4 года назад +4

    RIP balu garu

  • @pujarajendra7518
    @pujarajendra7518 4 года назад +1

    Wow what a super song illayaraja sir and Balu sir you two both are very good singer and player

  • @niratispandana3365
    @niratispandana3365 6 лет назад +6

    I love this song thanks to you ilayaraja sir for giving us wonderful music

  • @gyaneshwar345
    @gyaneshwar345 Год назад +1

    Greatest actor 🎉

  • @bharathimunaga5200
    @bharathimunaga5200 2 года назад

    Ee song chaala baguntadi..naku eshtam. 🙂

  • @attitude_s0ul1
    @attitude_s0ul1 2 года назад +2

    Rip sirivennala sir

  • @kirraakkalyan7105
    @kirraakkalyan7105 4 года назад +2

    Soooperb & Amazing Lovely Song🥰😘😘😘

  • @jyothikasarapu9169
    @jyothikasarapu9169 4 года назад +2

    I really liked the Movie with Beautiful songs

  • @madhumati6850
    @madhumati6850 9 месяцев назад

    🙏 to courageous Insighter Sirivennela garu

  • @ganeshvishnu6633
    @ganeshvishnu6633 2 года назад +2

    Ee adbuthamaina pata rasina Siri Vennala Seetha Rama Sastry Garu Ki joharulu ani antha mandi anukuntunnaru

  • @srivastav200
    @srivastav200 2 года назад +3

    RIP sirivennala garu🙏

  • @RajeshYadav-ei1dy
    @RajeshYadav-ei1dy 2 года назад +1

    Miss u sirivennala gaaru....