mere ye age lo unaro teliyadhu gani...naku Ade feeling brother...nenu eamcet long term training kosam Nellore lo unnappudu chusanu. now I am 50+ years...still some kind of feeling Yeppudu cousina great song.
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఎందుకంటే మా తాతగారు రైల్వే డ్రైవర్గా పని చేశారు రాజమండ్రిలో ఆయన ఉన్న రైల్వే క్వార్టర్స్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది ఈ సినిమా చూసిన ప్రతిసారి ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆ వాతావరణం, ఆ రైలు శబ్దాలు, చక్కటి ఆహ్లాదకరమైన ఇల్లు మంచి జ్ఞాపకాలు.❤
అప్పట్లో మూవీస్ అంటే రాజేంద్రప్రసాద్ గారి మూవీస్. నాకు ఆయన అన్ని సినిమాలు చాలా ఇష్టం. ఆలీ బాబా అరడజను దొంగలు, కొబ్బరిబొండం, మిస్టర్ పెళ్ళాం, లక్కీ ఛాన్స్, మాయలోడి, కన్నయ్య కిట్టయ్య, ఏప్రిల్ 1విడుదల, రాజేంద్రుడు గజేంద్రుడు, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, చెట్టు కింద ప్లీడర్, రాంబంటు, పెళ్లి చేసి చూడు, దొంగ కోళ్లు, లేడీస్ టైలర్, ఆహనాపెళ్లంట, పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, బృందావనం, గోల్మాల్ గోవిందం, సీతాపతి చలో తిరుపతి, Allarodu, లేడీస్ డాక్టర్, ముత్యమంతా ముద్దు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వేంకటేశ, ఆమ్మో బొమ్మ, సందడే సందడి, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఇలా చాలా హిట్ సినిమాలను చేసారు. లవ్ యు సార్. మీరంటే చాలా గౌరవం నాకు మా నాన్న లా...
There is no replacement for rajendra prasad sir..what a way of carrying the song with his expressions and my favorite vamsi sir hats off in picturizing the song in a beautiful way...
Guys hear it with headphones 🎧 in RUclips music… That female humming from 0:27 to 0:30 travels from left to right and it travels back from right to left towards the end of the song. Pure magic!!!! Love from Kerala … Love the Telugu version than the Tamil…
One of the finest actors in the world cinema is Sri Rajendra Prasad garu...no one has such timing and sense of humour like him. He is right actor to be taken as an example to demonstrate on theatre art🎉🎉🎉🎉🎉🎉
All Rajendra prasad garu old movies gems. Tried all characters and variations in the past itself when he was not superstar. Anytime we can watch his old movies
బ్రో మేము ఇళయరాజా హిట్స్ అంటే మాకు చాలా ఇష్టం బ్రో ఇళయరాజా హిట్స్ అంటే దివ్య ఇప్పుడు పాడింది మేము ఒక ఫైవ్ ఇయర్స నుంచి ❤️ వింటునం ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి సాంగ్స్ సూపర్ గా ఉంటాయి బ్రో
Vamsy was just brilliant with his story telling paticularly in this movie .. unfortunately he took s break from movies just when he was busy otherwise we would habe seen more gems from his pen .
I was watched this song many times, eventhough every time it is very special i watched this song this credit goes to vamsi sir and lyric writer...hatsoff sir
What a wonderful song. This was actually composed first in Tamil film. "KATTRINILE VARUM GEETHAM" Song : Chithirai sevvanam sirika kanden. It has wonderful chorus. Just listen and enjoy in Tamil and reply me back.
When you listen,and watch this video I feel mesmerized the first song I listen in the evening is this .Rajendra prasad is such a great comic actor ,that no body can match his wit..added to that Ilayaraja melody. Just wonderful.
ఈ పాట అంటే తెలియని సంతోషం చిన్ననాటి జ్ఞాపకం 🎉 మరుపు రాని సంతోషం
mere ye age lo unaro teliyadhu gani...naku Ade feeling brother...nenu eamcet long term training kosam Nellore lo unnappudu chusanu. now I am 50+ years...still some kind of feeling Yeppudu cousina great song.
@@sdanduriMiru e cinema theater lo chusarante adrushnthavanthulu sir
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం ఎందుకంటే మా తాతగారు రైల్వే డ్రైవర్గా పని చేశారు రాజమండ్రిలో ఆయన ఉన్న రైల్వే క్వార్టర్స్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది ఈ సినిమా చూసిన ప్రతిసారి ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఆ వాతావరణం, ఆ రైలు శబ్దాలు, చక్కటి ఆహ్లాదకరమైన ఇల్లు మంచి జ్ఞాపకాలు.❤
@vipparathianitha meru lucky for those memories..
Oh cool
లౌక్యంగా బ్రతకాలి, సౌఖ్యాలే పొందాలి.. 👌👌👌Lines ఈ రోజుల్లో అలా ఉండకపోతే చాలా కష్టం. నిజంగా నిజం చెప్పిన నమ్మని రోజులివి
sare paduko konthasepu 🤣
@@Akhil-zz3qg Thanks for ur advice bro
Jai Mahakaal Jai shree krishna 🌹❤
తెలుగువాడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నా నేను.... ఏమి సాహిత్యం... ఆహా 🙏🏻🙏🏻🙏🏻
paduko 😊
@@Akhil-zz3qg ok
@@krishkrish9449 don't forgot to cover with blanket 😆
ఈ మనిషిలు కన్నా ఇలా0టి
పాటలు బెటర్ మన పాత రోజులు గుర్తు తెస్తాయి
well said
Nice😊
Cueect
మాటలను పాటలగా మలిచిన సంగీత దర్శకుడికి, గాయకుడుకీ నా నమస్కారాలు
నా చిన్నతనంలో వచ్హిన సినిమా. ...ఈ పాట వింటే నా చిన్నతనంలో జరిగినా విషయాలు గుర్తుకు వస్తాఈ
Khadar Basha s...brother... Same feeling to me also... Rajendra prasad as like us
Yes
Same for me also
👍👍👍
same brother. around 1990 0r 1991 kadha...
( M ) చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా..
చరణం ~~~~~~1
( F )షోలే ఉందా..( M) ఇదిగో ఇంద...
( F ) చాల్లే ఇది జ్వాలకాదా..ఆ. ఆ. ఆ. ఆ
( M ) తెలుగులొ తీశారే బాలా..
( F ) ఖైదీ ఉందా.. ( M ) ఇదిగో ఇంద.. ( F ) ఖైదీకన్నయ్య కాదే..ఏ. ఏ. ఏ. ఏ. ఏ
( M) వీడికి అన్నయ్య వాడే..
( F) జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద..
(M) అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద..
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
చరణం ~~~~~~2
( F ) ఒకటా రెండా.. పదులా వందా.. బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా..
( M ) మెదడే ఉందా.. మతిపోయిందా..చాల్లే మీ కాకి గోలా.. వేళాపాళంటూ లేదా...
ఏమైంది భాగ్యం కధ.. కదిలిందాలేదా కధ.. వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట..
లౌక్యంగా బ్రతకాలి.. సౌఖ్యాలే పొందాలి..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
r u christian? nothing personal. just want to know. Am also a christian converted from a hindu
Super ga రాసారండి
I am hindu , and I am always hindu
@@bothamreddy why ?
@@bothamreddyRey pulihora lanja. Konchem aina siggu undali
అప్పట్లో మూవీస్ అంటే రాజేంద్రప్రసాద్ గారి మూవీస్. నాకు ఆయన అన్ని సినిమాలు చాలా ఇష్టం. ఆలీ బాబా అరడజను దొంగలు, కొబ్బరిబొండం, మిస్టర్ పెళ్ళాం, లక్కీ ఛాన్స్, మాయలోడి, కన్నయ్య కిట్టయ్య, ఏప్రిల్ 1విడుదల, రాజేంద్రుడు గజేంద్రుడు, అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి అడక్కు, చెట్టు కింద ప్లీడర్, రాంబంటు, పెళ్లి చేసి చూడు, దొంగ కోళ్లు, లేడీస్ టైలర్, ఆహనాపెళ్లంట, పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, బృందావనం, గోల్మాల్ గోవిందం, సీతాపతి చలో తిరుపతి, Allarodu, లేడీస్ డాక్టర్, ముత్యమంతా ముద్దు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వేంకటేశ, ఆమ్మో బొమ్మ, సందడే సందడి, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఇలా చాలా హిట్ సినిమాలను చేసారు. లవ్ యు సార్. మీరంటే చాలా గౌరవం నాకు మా నాన్న లా...
1993march31relese
Super
పాత జ్ఞాపకాలు పూర్తిగా పదిలం....,
రాజేంద్రప్రసాద్ గారి అభినయం అనన్య సామాన్యం...🙏🙏🙏🙏🙏
🔥🔥
🔥🔥
🔥🔥
😎
@@nagalakshmiporipireddi4583 hiiii gd mrng Nagalaxmi plZ reply
రాజేంద్రప్రసాద్, వంశీ, ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన అధ్బుతమైన సినిమా.......
jhyu690000hz,-)/?
you
Ladies Tailor kuda
@@sindhubasam938 hiii.sindhu..r u interested chat with me
Sirivennala saahityam also
@@sindhubasam938 ii
Ee Pata vintuntea manasu kee enthaa hai gaa undhoo problems tho koncham tension gaa unnanu but ee Pata vinadani kee mundhu. Thank you so much bro.
Divi sing in bigg Boss
Mee
Nenu bro
So.. We all r One family
Me
I'm also bro
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
షోలే ఉందా..ఇదిగో ఇంద... చాల్లే ఇది జ్వాలకాదా.. తెలుగులొ తీసారే బాలా..
ఖైదీ ఉందా.. ఇదిగో ఇంద.. ఖైదీకన్నయ్య కాదే.. వీడికి అన్నయ్య వాడే..
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద.. అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద..
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
ఒకటా రెండా.. పదులా వందా.. బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా..
మెదడే ఉందా.. మతిపోయిందా..చాల్లే మీ కాకి గోలా.. వెళాపాళంటూ లేదా...
ఎమైంది భాగ్యం కధ.. కదిలిందాలేదా కధ.. వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట..
లౌఖ్యంగా బ్రతకాలి.. సౌఖ్యాలే పొందాలి..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
😍😍😍😍👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏
Uma Devi tq😀😀😀😀😀
Uma Devi
Nice videos medam I see you singing videos nice keep it up
{ DAD OF DEVIL}
tesataga testaga
ఆ Lyrics కి Hatsoff
ఈరోజుల్లో ఇలాంటి Songs రావు
👍
90s kids oka like veskondi
Asalu apptii song's ni beat cheyalante ayyepani kaadhu anukunta e generation ki
Old song's
Golden days
😓😓
ఆ రోజుల్లో సేలవల్లో v.c.d .,cassetsఅద్దేకు తేచ్చుకుని సినిమాలు చుాసేవాల్లం ఆ సరదాలు ఈ తరం వాల్లికి దొరకవు..
నిజమే సార్.... ఆ రోజులు తిరిగి రావు....!
Avunu Sir
రాజేంద్ర ప్రసాద్ గారు మీరు ఉన్నంతకాలం నవ్వులకు కొదువ లేదు తెలుగు చిత్రసీమలో......
Simply Superb అని సంగీతం లో ఉదాహరణ చెప్పాలంటే ఈ పాటనే చెప్పాలి. ఎంత చక్కగా ఆహ్లాదకరమైన పాట. పాటలో ఫ్లూట్ బిట్స్ వింటుంటే హాయిగా నిద్రపోవచ్చూ
90's youngsters are very lucky....i miss that golden days
nijameh 😢
Came After karate kalyani sung this song in BB4
Just searching for this cmnt.... #bb4 ...😂🤩
S bro
Big boss house is vijayawada guy's concept. americans and europeans copied it.
Yes
Yes its true
పెద్దగా గుర్తింపు పొందని,ఆశించని వంశీ గారు...మీకు🙏🙏..
Dop రఘు గారు..ఇళయరాజా గారు...🙏🙏
లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి.
Just brilliant!
2019 still listing this song ... respect to music
Superb music by Maestro 👌👌👌
sanni k 2020 lo kuda
2020
By God of Music.
I am listing in 2020 the music ever in rajendra prasad garu
నాకు రాజేంద్రప్రసాద్ సినిమా చూస్తే ఆ పూట ఆకలి తీరిపోతుంది అంత పిచ్చి నాకు 🤗🤗😃
👏👌👌comedy king
Yes
Me too
S
Repu annam tinaku inka
2024 chusina vallu like kottandi
There is no replacement for rajendra prasad sir..what a way of carrying the song with his expressions and my favorite vamsi sir hats off in picturizing the song in a beautiful way...
Wow what a melodiy...still we are watching because of ilaya raja..
Pravalika reddy
GEETANJALI--BGM---SPEECHLESS😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊👍👌💐
Hai
The whole world should kneel Infront of ilayaraja. Whole world I meant not only India.
@@mounikav9595 where there is soulfull effort there is found heaven of the music
Raj one of my favorite, but one of my childhood memories this one so i am listening this
ఇలాంటి పాటలు ఇళయరాజా గారు తప్పమరిఏవ్వరు చేయలేరు🙏🙏🙏🙏👌👌👌
RIP Rallapalli garu, though you don't have words in this song, your expressions are priceless and make this song even more enjoyable.
Iam also rallapalli gari huge fan
His acting was always phenomenonal. The best memory of him in " Anveshana " Movie. Another classical movie from Vamsy
Great actor ralapalli garu... Natural performance artist 🙏💐🙏
I met rallapally garu..and asked about this movie...
extreme telugu culture and sarcasim...........no one uderstands it now ............i love it even though i am listening it in 2018
Super comment....wt I feel inside....pure telugudanam....thugo pago jillallo vetakaram....yes absolutley r8
Super
Songs like these are enjoyable through heart and soul... ear phones, close your eyes, dark room.. that's all you need to see heaven!!!
Guys hear it with headphones 🎧 in RUclips music… That female humming from 0:27 to 0:30 travels from left to right and it travels back from right to left towards the end of the song. Pure magic!!!! Love from Kerala … Love the Telugu version than the Tamil…
Humming was sung by chithra amma
@@simhagorjichithraiths 🙏
Tamil song name ?
@@saimanikantachikoti1770Chittaranjan sevvaanam sirikka kanden❤
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు లేనే లేవు.
నాకు చాల ఇష్టమైన పాట...
నాకు కూడా చాలా ఇష్టం
Me too
సిరివెన్నెల గారి అద్భుతాలు ఇవన్నీ🙏🙏
One of the finest actors in the world cinema is Sri Rajendra Prasad garu...no one has such timing and sense of humour like him. He is right actor to be taken as an example to demonstrate on theatre art🎉🎉🎉🎉🎉🎉
Hii
The pleasantness comes from this song is magic
Soothing flow
1990 kids ki e song బాగా తెలుసు ...👌👌👌♥️♥️song and మూవీ also👌👌👌👌👌♥️♥️♥️
All Rajendra prasad garu old movies gems. Tried all characters and variations in the past itself when he was not superstar. Anytime we can watch his old movies
Wow what a song.. I watched it on TV and became fan of rajendra Prasad movies in my childhood
Who watching this song in 2020 after bigboss episode...
2024 lo kuda chusthanu nenu
ఇప్పుడు సినిమాల్లో బడ్జెట్ ఎక్కువ కొత్త సినిమా కుత్రిమ నవ్వులు చూడలేక చస్తున్నాం
Lyrics.. Simple words., playback singing.... Melodious.... Acting... Wonder ful performance... And finally music....speechless throwing into childhood days
బ్రో మేము ఇళయరాజా హిట్స్ అంటే మాకు చాలా ఇష్టం బ్రో ఇళయరాజా హిట్స్ అంటే దివ్య ఇప్పుడు పాడింది మేము ఒక ఫైవ్ ఇయర్స నుంచి ❤️ వింటునం ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి సాంగ్స్ సూపర్ గా ఉంటాయి బ్రో
ANY COMEDY MOVIE CANT MET THIS MOVIE AT THIS TIME....RAJENDRA PRASAD WAS EPIC....
I am from Tamil Nadu i love Rajendra Prasad acting.. very casual actor...
Good old pleasant happy days. Thanks to karate kalyani garu and Divi and big boss for making us not forget this beautiful song❤️❤️❤️
Balu Garu about Ilaiyaraja 'He is the best music director that I have ever come across' Ilanti composition vinnapudu Adhi nijame anipisthundhi ❤️
Balu garu padaru e song ye song ayina avaleelaga padataru the legendary singer balu great singing sir💢💯💢💯💢💯💢💯💢💯💢💯💢💯💢💯💢💯💢💯👈👈👈👈👈👈👈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee song padindhi balu garu kadhu mano garu padaru ❤❤❤❤super song
Balu sir kadhu. Manu padaru
ఎంత మందికి తెలుసు ఈ పాట సంగీతం 1978 లో ఒక మలయాళం సినిమాలోది అని😅 తెలియని వాళ్ళు అడగండి చెప్తాను😊❤
Watching in 2020 May be 40 years later also..
Such a wonderful composition by Ilayaraja garu, Well sung by Mano garu, Chitra garu
30 years, but what you said is true
Baalu gaaru meeru maa Telugu vaaravatam maaku garvakaaranam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vamsy was just brilliant with his story telling paticularly in this movie .. unfortunately he took s break from movies just when he was busy otherwise we would habe seen more gems from his pen .
Vamshi and Ilyaraja’s duo created best music. Even for today it’s sounds fresh and melodious.
Who're watching after diwi sung at bb4
వంశీ గారి పాటలు, ఇళయరాజా గారి సంగీతం అద్భుతం ఎప్పుడు విన్న కొత్తగానే ఉంటుంది. వంశీ గారి సినిమా మళ్ళీ వస్తే బాగుండు
Many of us don't that it was sung by Mano but not spb
Thank u sir fr saying I hve been searching fr singer
Hai yes Mano sir
This song from Tamil film katrinile varum geetham...1978...chithirai sevaanam song...Great Raja sir ever...
Ilayarajaa classic💖🙏
Rajendraprasad is life for this song
2024 లో ఈ విడియో పాట వింటున్న వాళ్ళు లైక్ చేయండి...! 01.03.2024 ❤
ఈ movie all songs super duper hit songs..ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే అది Next Level
Wonderful Song ... one of my all time favorites
Really I am very happy while I am listening this song.
All Rajendhra prasad movies are feel good movies. 90's kids also love them.
చిన్నప్పటి రోజులు!
Who is listening in 2024.. ❤
Hii brother
I am 2052 😊🫴🏻
Yrse❤
E cinema theater lo chusina vaaru evaraina unnara...
I was watched this song many times, eventhough every time it is very special i watched this song this credit goes to vamsi sir and lyric writer...hatsoff sir
actually this not a song its a combo of movie names purely Director : Vamsi magic
I was literally searching after Divi sung...
Bigg boss lo karate kalyani garu padaru bro dhani chusi vaccha nice song chala bagundhi 😍😍😍😍
Chukkalu temmanna tenchukurana ❤️❤️wow whata lyrics 😘😘😘
Ilaraja absolutely brilliant.I don't know how many times I listened to this song.🙏🏻
Nostalgia 90's were awesome with these cassettes
Na jeevithamlo oka best song
Mano sir voice is so pleasant.....its like his voice is expressing the emotions
Yes
Same Balu laaane paadaaru. Balu paadadanukunna nenu.
my favorite hero ranendraprasad
Bhaskar Bhaskar Rajendra Prasad
All time hitting song.
👌song
Lyrics, music, actors, camera man and others made it the great👌
మొన్న బిగ్ బాస్4 లో కరాటే కళ్యాణి గారు చాలా బాగా పాడారు ఈ సాంగ్👍
My childhood memories remember this song
🙏🙏🙏🙏 to Vamsi garu and eliya Raja garu💐 80s 90s movie are un memo💖rable
My favourite song guruvu garu Ilayaraja gaariki namaskaralu me tunes amogham adbutam old is gold
వంశీ గారు మీకు పాదాభివందనం...
Sooooo beautiful melody song.... I love this song 😊😊😊😊😊like who are all fans of ILAYRAJA sir
Mano singing very nice rajendraprasad acting no one can beet him
Marvelous song... I love the music and lyrics
Classics never been Old.... Such a great song
Vcr and colour tv vnte a luxury ye veru apatlo❤❤❤
What a wonderful song. This was actually composed first in Tamil film.
"KATTRINILE VARUM GEETHAM"
Song : Chithirai sevvanam sirika kanden.
It has wonderful chorus. Just listen and enjoy in Tamil and reply me back.
@parimala peddi Thanks🙏.
Yeah, it was nice infact too lovely. Thanks.
Rajendra Prasad Garu Mee movies chuste chala happy ga untadi
Great music.singing.acting...Golden days .....golden pictures...One of the best song....
When you listen,and watch this video I feel mesmerized the first song I listen in the evening is this .Rajendra prasad is such a great comic actor ,that no body can match his wit..added to that Ilayaraja melody. Just wonderful.
Bigg boss 4 canstestent Divi daling like the song iam it like the song......love you Divi ❤️
Indian idol Sreeram padini travata vinutuna
superb song ilayaraja
Ilaanti goppa paatalu ichinanandhuku...ilayaraja gaaru...meeku emichi runam theeskogalamu sir...
90'S✨ KID'S PLS RIS UR HANDS
వంశీ మూవీస్ లో My all time favourite movie, still now watching this movie regularly