ఎనిమిది వర్గులకు విడివిడిగా ఎన్ని సింహద్వారాలు వస్తాయో వాటి ఫలితాలు గురించి వీడియో చేస్తే బాగుంటుంది గురువుగారు, మీ వీడియోలు మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము చాలా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru Meeru dakshina phone pay Chestanu Guruvugaru naa peru simhachalam Nenu west faceing plot apartment lo tisukunnanu manchida kada cheppandi Guruvugaru ledha mee phone number pettandi
Thank you sir jai sri ram
చాలా వివరంగా చెప్పారు గురువుగారు🙏🏻🙏🏻
Srinivasa Rao,aadi Laxmi names ki a facing house set avutundi cheppandi
Thank you sir🙏
ఎనిమిది వర్గులకు విడివిడిగా ఎన్ని సింహద్వారాలు వస్తాయో వాటి ఫలితాలు గురించి వీడియో చేస్తే బాగుంటుంది గురువుగారు, మీ వీడియోలు మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము చాలా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు కోరినట్లు ఒక్కో వర్గునకు ఎన్ని సింహాద్వారాలు బాగుంటాయో మరోవిడియోలో తెలియజేస్తాను. 🙏🙏🙏
Janma Nakshatram Rohini
Name Srinivasu
Which face is best.
Rasi chusthe oka dwaram.. Letter chusthe inko dwaram.. Yedhi follow avvali.. Kanya rasi utthara nakshtram.. Srilatha.. Which face best pls tell
కచ్చితంగా వర్గు ప్రకారం ఫాలో అవండి
🙏🙏🙏🙏
Different people say different directions as per names... Which one to believe..?
నేను చెప్పిన పద్దతిని పాటించండి
Guruvu garu name pragna Sai rasi Kanya vargu and simhadwaram facing teleyacgetagalaru
Dakshinam. Thurpu.simha dwaramulu baguntai
విదిక్కుల స్థలాలకు ఏ సింహద్వారాలు పనిచేస్తాయి వివరించండి గురువుగారు 🙏🏻🙏🏻
తప్పకుండా విధిక్కుల సింహాద్వారాల గురించి ఒక వీడియో చేస్తాను. మీకు నా ఆశీస్సులు.
మీరు ఇచ్చిన వెస్ట్ మరియు నార్త్ కోసం కా వర్గు ఇచ్చారు.
క వర్గు వారికీ నార్త్ వెస్ట్ ఈస్ట్ కూడా సరిపోతుంది
సరిపోతుంది
అందరూ వాస్తు నిపుణులు కలసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. వింటుంటే మతి పోతుంది గురువు గారు
గురువు గారు మా స్థలం దక్షిణ వీధి స్థలం. నేను అ వర్గం కు చెందినవాడిని. గుమ్మం తూర్పు ఈషాణ్యం లో పెట్టుకోవచ్చా?
No
Guruvugaru Meeru dakshina phone pay Chestanu Guruvugaru naa peru simhachalam Nenu west faceing plot apartment lo tisukunnanu manchida kada cheppandi Guruvugaru ledha mee phone number pettandi