How to Treat Pancreatitis | Avoid Alcohol | Gallbladder Stones |Good Digestion |Dr.Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 791

  • @nkvarma2506
    @nkvarma2506 2 года назад +99

    మీరు డాక్టర్ గారే కాదు టీచర్ గారు కూడా మీ వలే ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు మీకు మనస్పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 2 года назад +207

    యూట్యూబ్ పుణ్యమా దయవల్ల మరొక వర పుత్రుడు వైద్య పితామహుడు భూమిపై వెలిశాడు ఇది బయట ప్రపంచానికి ప్రజలకు తెలియాలి ఇది ఒక సువర్ణ అధ్యాయం ధన్యవాద ప్రణామాలు🙏🙏🙏💐💐💐

  • @ratnakumari7884
    @ratnakumari7884 2 года назад +154

    డాక్టర్ గారు తెలుగులో ఎంతో చక్కగా వివరిస్తున్నారు మీ వల్ల ఎన్నో సంగతులు తెలుసు కుంటున్నాము డాక్టర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏💐

    • @sridevip9661
      @sridevip9661 Год назад +1

      Dr garu , i am not feeling hungry even if i am not taking food for 24 hours

    • @k.mayuri3119
      @k.mayuri3119 Год назад +1

      Number please sir

  • @gdgandhi2133
    @gdgandhi2133 2 года назад +19

    వైద్యో నారాయణో హరిః అనే నానుడి ఇలాంటి మహాత్ముల వల్లే వచ్చిందంటాను.

  • @narasamambavutukuri1987
    @narasamambavutukuri1987 2 года назад +22

    డాక్టర్ గా మీరు చాలా బిజీగావుంటారు.అయినా మాకింత విపులంగా explain చేయటానికి ఎంతో సమయం కేటాయించినందుకు మీకెలా ధన్యవాదాలు తెలిపినా చాలా తక్కువ సార్.

  • @gopalaraopaidi9914
    @gopalaraopaidi9914 2 года назад +8

    చక్కగా ప్రతి ఇన్ఫెక్షన్లు డిసీజ్ గురించి జరిగినవి చెప్పిన డాక్టర్ ని ఈ భూ ప్రపంచం లో చూడలేదు అవినీతి చేసే డాక్టర్లకు చెంపపెట్టు ఇంక మీరు అభివృద్ధి పథంలో నడవాలి మంచి మంచి సూచనలు ఈ ప్రజానీకానికి ఇవ్వాలి మీరు చిరస్థాయిగా ఒక ఆదర్శ డాక్టర్ గా ఉంటారు

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 2 года назад +41

    అల్లోపతీ వైద్యాన్ని అతి సులువుగా అర్థం అయ్యేలా తెలియచేస్తున్నారు 🙏

  • @b.narasimharajunarasimhara3192
    @b.narasimharajunarasimhara3192 2 года назад +8

    సార్. మీరు. చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను. ప్రజలకు. అర్థమయ్యేరీతిలో. చాలా ఉపయోగకరమైన.విషయం వివరంగా.స్పష్టంగాచెప్పిన మాటలు విని కొంత మంది. అయినా ఉపశమనం పొందుతారని.కోరుతూ. మీ....

  • @lalithakumari9562
    @lalithakumari9562 Год назад +7

    మీ వలన చాలా విషయాలు తెలుసుకున్నము తెలుగులో చెబుతున్నారు చాలా థాంక్స్ మీ తల్లి తండ్రి గురువు లకు నమస్కారములు

  • @vamshiyoutubechannel6925
    @vamshiyoutubechannel6925 Год назад +11

    మీరు నా దేవుడు.... అన్ని ఇంత మంచిగా వివరించారు

  • @sreenivaspattusarees8672
    @sreenivaspattusarees8672 Год назад +22

    బాడీలో అవయవాల గురించి ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదు డాక్టర్ గారు మీరు దేవుడు స్వామి

  • @raviogirala196
    @raviogirala196 2 года назад +8

    చక్కటి అద్భుతమైన విషయాలు చెప్తున్నారు డాక్టర్ గారూ. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 2 года назад +10

    నిజంగా ఇంత గొప్పగా ఎవరు చెప్పారేమో. మీరు చాలా మంచిగా వివరించి చెబుతున్నారు🙏🙏🙏🙏😍😍😍😍

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 2 года назад +18

    Sir,చాల బాగా చెప్పారు తెలుగు లో,
    Thanks sir.

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 2 года назад +2

    Konthamandi doctors report chusesi hadavidiga prescription ichhestaru. Kanisam ye medicine deniko kuda chepparu, time waste, ikoka iddaru patients ni chusukovachhu anukuntaru. Meeru ma kosam time spare chesi health gurinchi enno vishayalu cheptunnaru. Thank u somuch Dr handsome. We all love u.

  • @ramuk.2455
    @ramuk.2455 2 года назад +2

    మీ వివరణ చాలా బాగుంది. దయచేసి గుండె జబ్బుల గురించి వరుసగా కొన్ని వీడియోస్ చేయగలరు

  • @balajijagaraganti7445
    @balajijagaraganti7445 2 года назад +7

    చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు డాక్టర్ గారు.

  • @venkatesh3143
    @venkatesh3143 Год назад +4

    నిజగానే మీరు దేవుడి ప్రతిరూపం sir....

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 года назад +14

    చాలా మంచి విషయం తెలియపరిచారు సార్ 🙏🙏🙏🙏

  • @pakamadhu8178
    @pakamadhu8178 7 дней назад

    బాగా అర్థమయ్యేలా చెప్పారు sir.. ధన్యవాదాలు...

  • @raaghuraghavendra738
    @raaghuraghavendra738 Год назад +1

    Super sir mana rendu telugu rastrala prajalu nijanga chala chala adrustavantalu meelanti doctor maaku dorakinanduku.anduke sir devudantu undadu ante adi meere sir .doctorlu untaru kani meelaga manchi doctor ni memu intaaruku chudaledu🙏🙏🙏🙏🙏

  • @dhfpk_beats02
    @dhfpk_beats02 7 дней назад

    చాలాబాగా చెప్పారు sir మీరు ఎప్పుడు చల్ల గా వుండాలి.

  • @gowripriya1120
    @gowripriya1120 2 года назад +5

    Extordenary explanation. ..in telugu chalaa vishayalu telsukuntunnamu. Hatup docter garu. Thanku sooo much sir🙏🌄🌹

  • @madhub5090
    @madhub5090 2 года назад +12

    You are great sir, ur service is priceless sir.we are so happy to have you on RUclips. Please keep doing sir

  • @doppalavinodarajesh6931
    @doppalavinodarajesh6931 2 года назад +10

    GOD Bless You With His Richest Blessings Doctor garu....

  • @rajakn1960
    @rajakn1960 2 года назад +10

    Well Brs ! Excellent service to public, keep it up & God bless you...

  • @srikanthg5424
    @srikanthg5424 Год назад +1

    Wonderful information sir chala clarity ga explain chesaru pancreas gurunchi 🙏 this problem face it my brother

  • @sandyarani3296
    @sandyarani3296 2 года назад +1

    Thank u Doctor, నాకు 63yrs right side pain అప్పుడప్పుడు వస్తుంది, చాలా pain ఉంటుంది, నాకు galblader 2018 లో తీశారు డాక్టర్. ఈ year లోనే ఆలా pain వస్తా ఉంది.

  • @muralidhararya9417
    @muralidhararya9417 2 года назад +10

    Good information and suggestions for treatment of pancreatitis with medicines thanks Dr garu

  • @bablubablu55
    @bablubablu55 2 года назад +5

    Thankyou sir for deep explanation about pancreas
    As a care taker of my family members health issues , some of the precautions and medicines already heard practically but today topin is new to me🙏

  • @meghanatharao2987
    @meghanatharao2987 2 года назад +6

    Prepare and publishing in mother language telugu in a simple and pictorial gives good benefits to the common readers

  • @Crazycouple1623
    @Crazycouple1623 6 месяцев назад

    Thanks a lot Annayya 🤝🤝🤝Me valla ma Dad chala time's relief avuthunnaru

  • @srinivasakonala1709
    @srinivasakonala1709 2 года назад +5

    Doctor Garu very good explanation of various diseases hatsoff we are very thankful for your advice I regularly follow your vedios

  • @Venkat4300
    @Venkat4300 2 года назад

    డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు డైర్యాని ఇస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saisanthosh1576
    @saisanthosh1576 2 года назад +8

    Excellent no more arguments, thank you

  • @HappynHoney
    @HappynHoney 2 года назад

    Chala chala DHANYAVADHAMULU Doctorgaaru,mee RUclips channel dwara chala varaku intloney SAMASYAKI NIVARANA dorukuthundhi.Chala opikaga andhariki ardhamayelaa chepthunnaru

  • @prasaddvs3588
    @prasaddvs3588 2 года назад +5

    You are saying very useful information Doctor garu. Expecting some more useful videos. Tell me what is hiatus hernia and it's consequences and how to prevent it.

  • @swathim3762
    @swathim3762 2 года назад +1

    Wow sir super ga chepparu enni sarlu doctors daggaraku velithe gani elantivi chepparu

  • @koiladaleelavathi7860
    @koiladaleelavathi7860 2 года назад

    Doctor garu meeru cheppe vidanam ki joharlu enni chethulatho mokkina inka takkuve God Bless You

  • @Nani-kq7dk
    @Nani-kq7dk 2 года назад +8

    వైద్యులకు ధన్యవాదాలు. స

  • @sudarsanmeduri7911
    @sudarsanmeduri7911 2 года назад

    మీరు తెలుగు వాడి గా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం నిండు నూరేండ్లు అంటారు కానీ మీ లాంటి వాళ్ళు వెయ్యేండ్లు వర్ధిల్లాలి

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 2 года назад +2

    సూపర్ డాక్టర్ గారు మీకు 🙏🙏🙏

  • @OnlyMoviesap
    @OnlyMoviesap 2 года назад +5

    Your explanation is exlent like a professor TQ sir...

  • @SwamyCh-bx1fp
    @SwamyCh-bx1fp 9 месяцев назад

    సూపర్ గా అర్ధం అయి విదంగా చెప్పరు

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 года назад

    Namaste 🙏 doctor garu Very nice 🙏 meeru chala baga chebutunnaru Anni vishayalu memu idi problem ani e docter daggariki vellina 5 minits matladutaru enni mandulu rasstaru emi vivaran ga matladdaniki vundadu very nice talking sir

  • @damodarvajrala8969
    @damodarvajrala8969 2 года назад +1

    Dr. రవి గారికి ధన్యవాదాలు ప్రజల మంచి కోరే మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ

  • @sivakrishna8092
    @sivakrishna8092 11 месяцев назад

    Sir super sir చాలా చక్కగా బాగా అర్థం అయ్యేలా చెప్పారు .thank you sir
    Sir ఈ పంక్రియాస్ బాగా పని చేస్తే సుగర్ వ్యాధి రాకుండా వుంటుందా? కార్బహైడ్రేట్స్, ప్రోటీన్స్ బాగా డైజెస్ట్ ఐతే! సుగర్ రాకుండా వుండే ఛాన్స్ వుందా? ప్లీజ్ సార్ మీ కాళీ సమయంలో రిప్లై ఇవ్వండి

  • @jaideep2022
    @jaideep2022 2 года назад +1

    మీ విశ్లేషణ చాలా బావుంది tq సర్

  • @padmaneti6799
    @padmaneti6799 2 года назад +3

    Thank you so much for your informative videos andi. 🙏

  • @vijayakumaritummala7875
    @vijayakumaritummala7875 2 года назад +1

    Meeku annee thelustunnay, okko rogaaniki okko specialists kadaa. Super Dr. Meeru

  • @lingareddykonuganti6371
    @lingareddykonuganti6371 Год назад

    Dr garu meeru malli janminchali, meeru antha great Dr

  • @bhuvaneswari9851
    @bhuvaneswari9851 2 года назад +4

    Good information 👌🏻 Thank you Sir 🌹

  • @narayanaraju3505
    @narayanaraju3505 2 года назад +1

    ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @jshshsjsjdbs
    @jshshsjsjdbs 2 года назад +2

    Very useful information, we will share it as many time 👍

  • @HR-Roy
    @HR-Roy 7 месяцев назад

    Thanks to this Good doctor who even prescribed exact medicine Acute pancreatitis..

    • @snehashrivastav1486
      @snehashrivastav1486 24 дня назад

      Mere Gallbladder me 13 mm ki stone thi mujhe surgery krne ke liye dactor ne bola but darthi me kahi logo ne khadnol+livcon capsule & khadnol syrup leneko bola khadnol se unhe bhi fayda Mila tha fir maine Flipkart se Order kr diya aur regular use sach me meri stone 3 mhine se pahile he pighal gaye🙂8,7

  • @telumadhuri3059
    @telumadhuri3059 2 года назад +2

    Sir chala ardham ayyela chebutunnaru 🙏

  • @rajaniswaroopa4598
    @rajaniswaroopa4598 2 года назад

    Doctor garu anni avayavala paniteeru vache jabbula gurinchi aa jabbulu rakunda teesukune jaagrattalu vachaka treatment yelavuntundi anni vishayalu chalabaga vivaristunnaru meeku dhanyavaadalu sir

  • @vanajakshim3599
    @vanajakshim3599 2 года назад +7

    Explaining very nicely 👌🙏🙏🙏🙏❣️

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 10 месяцев назад

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏

  • @bunarikarunakar
    @bunarikarunakar 2 года назад +1

    Chala Baga vivarincharu dhanyavadhamulu

  • @satyanarayanaj137
    @satyanarayanaj137 2 года назад

    Thank you very much sir, meelantivallu vunnaru ante chala happy ga vundi

  • @padmajathota279
    @padmajathota279 Год назад

    Valuable msg doctor sir. Many many thanks for ur kind information.God bless you sir.

  • @aarredy8103
    @aarredy8103 Год назад

    💐Sir, Service in shape of Educating others is service to God. GOOD💐.

  • @tirchthyagarajan2926
    @tirchthyagarajan2926 2 года назад +2

    Dibatied2 control how to do,with out pill,insulin. Pl inform.i am follower hearing them.
    Thank you Dr.

  • @cherrysharanya7027
    @cherrysharanya7027 Год назад

    Chala thanks sir meeru cheppina vidhanam ichina salahaa chala varaku upayoga karamynavi sir chaala thanks sir

  • @rakeshicwa1531
    @rakeshicwa1531 Год назад

    Sir I'm using PANLIPASE for 4 years.. I'm having chronic pancreatitis but I got this blessing from my grandfather. Family history of pancreatitis

    • @More_Comedy3
      @More_Comedy3 Год назад

      I am also same, which time is best to intake panlipase tabs before food or at the mid time of intake food sir

    • @rakeshicwa1531
      @rakeshicwa1531 Год назад

      @@More_Comedy3 mid of the food..

    • @mandapatigandhinaidu5740
      @mandapatigandhinaidu5740 11 месяцев назад

      Panlipase okkasari saripothndhi ah leka 3 times kuuda 3 tabs food madhyalo teeskovaalaaa

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 2 года назад +1

    Dr Saab Yr Health Videos are very educative & Superb Thanks

  • @indiragandhiattaluri5102
    @indiragandhiattaluri5102 Год назад

    Chala baga ardhamaiyyela chepparu doctor garu

  • @plvprasad5899
    @plvprasad5899 11 месяцев назад +1

    Sir చాలా బాగా చెప్పారు but I have one doubt sir if any chance to remove pancreatic stone's please tell me sir I am a patient of pancreatic stone's and type 1 diabetic patient please tell me sir don't ignore and avoid

  • @NareshNaresh-lq8pl
    @NareshNaresh-lq8pl Год назад

    Good speech sir garu hat's up your explain one more tq good job,.

  • @snehashrivastav1486
    @snehashrivastav1486 24 дня назад

    Mere Gallbladder me 13 mm ki stone thi mujhe surgery krne ke liye dactor ne bola but darthi me kahi logo ne khadnol+livcon capsule & khadnol syrup leneko bola khadnol se unhe bhi fayda Mila tha fir maine Flipkart se Order kr diya aur regular use sach me meri stone 3 mhine se pahile he pighal gaye🙂77

  • @nageswrarao1086
    @nageswrarao1086 2 года назад

    Thanks Dr. Garu meerucheppe medical tips maku chala useful

  • @saralakarun5424
    @saralakarun5424 2 года назад +6

    Sir, ur videos are very useful and informative. I am able to check myself with your clear explanation. 🙏🙏🙏

  • @soyamkartik8735
    @soyamkartik8735 2 года назад +1

    Thank you very much good information sir 🤝

  • @guptamandavilli2388
    @guptamandavilli2388 2 года назад

    డాక్టర్ గారికి పాదాభివందనం🙏....సమస్య mild గా ఉంటే మీరు చెప్పిన ఆ మెడిసిన్ సుమారుగా ఎన్ని రోజులు వాడితే నయం అవుతుంది...కొంచెం తెలియ చేయండి....

  • @venkateshkeesari9826
    @venkateshkeesari9826 2 месяца назад +2

    సార్ మీరు చెప్పిన టాబ్లెట్స్ మైల్డ్ పాంక్రియాటైటిస్ కి పనిచేస్తా య సార్ చెప్పండి ప్లీజ్👃👃👃

  • @SrimannarayanaKoppula-lo9wl
    @SrimannarayanaKoppula-lo9wl 4 месяца назад +1

    V.good mesage👍👌

  • @skshabanapatel6792
    @skshabanapatel6792 2 года назад

    Namaste doctor garu dish wash bar vadatam valla cancer ani chala vedeos vunnai deni gurinchi oka vedeo cheyandi please doctor 🙏🙏🙏🙏🙏

  • @ganapathiskichen6414
    @ganapathiskichen6414 2 месяца назад

    Hi sir chala baga chepparu aa rendu tablets perlu cheppandi sir ee video lo cheppina rendu tablet perlu please sir

    • @snehashrivastav1486
      @snehashrivastav1486 24 дня назад

      Mere Gallbladder me 13 mm ki stone thi mujhe surgery krne ke liye dactor ne bola but darthi me kahi logo ne khadnol+livcon capsule & khadnol syrup leneko bola khadnol se unhe bhi fayda Mila tha fir maine Flipkart se Order kr diya aur regular use sach me meri stone 3 mhine se pahile he pighal gaye🙂

  • @vijayarajupenumala539
    @vijayarajupenumala539 2 года назад

    Yenni tqs lu cheppina thakkuve maaa sir ki..... 💐💐💐

  • @shivakumarm-s8s
    @shivakumarm-s8s 3 месяца назад

    Good information dr garu

  • @palanikamachikamachi5173
    @palanikamachikamachi5173 2 года назад +2

    Excellent well explained Sir . Thankyou very much Sir.

  • @jahnavinalluri703
    @jahnavinalluri703 Год назад

    Thank you so much doctor
    I have a doubt
    Enzyme theesukunnappudu entha water tho tablet veskovacchu

  • @watertecasm8944
    @watertecasm8944 2 года назад

    Dr.Good Evening.please shre about cholesterol problem and Remidies. Krishnamohan

  • @abhibusani5704
    @abhibusani5704 2 года назад +2

    Sir pancreas transplant success rate entha vundi and India lo and world lo best transplant ekkada chestaru cost entha vuntadi please explain sir

  • @jvanajajada4403
    @jvanajajada4403 Год назад

    Thanks doctor garu.
    Chala Baga chepparu

  • @abdulkhader5387
    @abdulkhader5387 2 года назад

    Sir nakuo baggage weiknes and bp kuoda low ontoendi and haert burn 🔥 ontoendi and anaam tenna ka teinpool ushtonay deinkey treatment cheppandi

  • @greeshmasree2525
    @greeshmasree2525 9 месяцев назад +5

    మా సిస్టర్ కి pancreatitis వుంది అన్నారు వేరే hospital లో చూపిస్తే మి hospital treatment ki ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి sir దయచేసి 😢

    • @nagarammounika2744
      @nagarammounika2744 6 месяцев назад

      mam gujarath brahma homeopathy only 2000 medicine ki online appointment kuda undhi once u tube me check karo

    • @rajeshburli6810
      @rajeshburli6810 3 месяца назад

      Sir Me Online Appointment Vundtada ?

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 11 месяцев назад

    What if amalyse and lypase slightly more than normal value.? Regards.

  • @kesamsettysisters3923
    @kesamsettysisters3923 2 года назад

    Miku chala dhanyavadalu nindu noorellu miru mi kutumbam chala bagundali sir

  • @segurajani4786
    @segurajani4786 2 года назад +1

    Doctor gariki thanks 🙏🙏🙏🙏🙏

  • @RasheedaBegum-c6o
    @RasheedaBegum-c6o 6 месяцев назад

    Thank you sir chala baga చెప్పారు

  • @orugantiyadagiri5857
    @orugantiyadagiri5857 2 года назад

    నమస్తే డాక్టర్ గారు నీకు మా ఊరి బాలమ్మ దేవుడు నీకు అండగా ఉంటాడని కోరుకుంటున్నాను

  • @kalishettierrayya4802
    @kalishettierrayya4802 2 года назад +1

    Hb peragadani ki chappadi sir

  • @sadulakshmaiah3166
    @sadulakshmaiah3166 8 дней назад

    Dr.garu chronic pancreatitis undi pain rakunda 13yrs avutundi present creon-25000 daily twice vadutunnamu sir Diniki me salaha cheppandi

  • @nagalakshmisripada
    @nagalakshmisripada 5 месяцев назад

    Excellent explanation tq Dr.

  • @yerlapatiashokashok346
    @yerlapatiashokashok346 6 месяцев назад

    Sir ur way explanation and ur knowledge wonder thanks for Sharing ur knowledge 🙏🙏🙏🥰🥰🥰💐💐💐after ur vedeo we are going to lapchole surgery for gallbladder stone according ur formula pain is there we are going surgery 🙏🙏💐 I have one dout sir gallbladder stone and pancreas stone at time remove with lapchole surgery is there any possibility

  • @rayapudilakshmi343
    @rayapudilakshmi343 2 года назад +1

    Super ga chepparu Dr garu

  • @dammuradha6853
    @dammuradha6853 2 года назад

    super sir chala baga pancreatics gurinchi chepparu..

  • @SaralaKumariNagalingam
    @SaralaKumariNagalingam Год назад

    Nirantaram mindlo vundalsina mata Doctor Ravikant gari bharya ani,manishi pravartana aa ritiga vundali annaru