Erra Samudram Video Songs | Mayamai Poothundhi Video Song | Narayana Murthy | Sri Balaji Video

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Watch Erra Samudram Video Songs (720p) Starring R. Narayana Murthy, Music Vandemataram Srinivas, Directed by - Story - Producer R. Narayanamurthy.
    Erra Samudram Movie is based on Village life and corruption.
    Subscribe to our RUclips Channel: goo.gl/ReGCU
    Like us on Facebook: / sribalajivideo
    For Telugu Comedy Scenes: goo.gl/RPk9x
    For Telugu Full Movies: goo.gl/tEjah
    For Telugu Action Scenes: goo.gl/xG9wD
    For Latest Telugu Promos: goo.gl/BMSQs

Комментарии • 393

  • @anilgaddam1062
    @anilgaddam1062 6 месяцев назад +103

    ఈ పాట 2024 లో వినేవాళ్ళు ఎంత మంది ఉన్నారు 🥳🥳

  • @chinnabbakattamanchi7963
    @chinnabbakattamanchi7963 6 месяцев назад +43

    నేటి సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం

  • @duddunarayana2468
    @duddunarayana2468 4 месяца назад +16

    ఎప్పుడైనా వినాల్సిందే.ఎందుకంటే ఇది భవిష్యత్ జీవిత సత్యం సోదరా. అందెశ్రీ గారికి గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.

  • @Sippy1508
    @Sippy1508 4 года назад +154

    మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
    మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...
    నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు.
    నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..
    యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు...
    మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
    మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...
    నిలువెత్తు స్వార్ధము నీడలా వస్తుంటే.
    చెడిపోక ఏమైతడమ్మా.. చెడిపోక ఏమైతడమ్మా...
    ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల.
    దిగజారుతున్నడోయమ్మా..దిగజారుతున్నడోయమ్మా...
    అవినీతి పెనుఆశ అందకారము లోన..
    అవినీతి పెనుఆశ అందకారము లోన...
    చిక్కిపోయి రోజు శిదిలమౌతున్నాడు
    మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
    మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...
    ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు.
    కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు..
    కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు...
    వుట్టికి స్వర్గాని కందకుండగ తుదకు.
    అస్తిపంజరమై అగుపించనున్నాడు..
    అస్తిపంజరమై అగుపించనున్నాడు...
    కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ..
    కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ...
    కనుబొమ్మ లెగిరేసి కాలగమనములోన
    మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
    మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు...
    ఇరువై అయిదు పైసల అగరోత్తులు గాల్చి.
    అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు..
    అరవై ఐదు కోట్ల వరములడుగుతాడు...
    దైవాల పేరుతో చందాలకై దంద.
    భక్తి ముసుగు తొడిగి భలే ఫోజు వెడుతాడు..
    భక్తి ముసుగు తొడిగి భలే ఫోజు వెడుతాడు...
    ముక్తి పేర నరుడు రక్తి లో రాజయ్యి..
    ముక్తి పేర నరుడు రక్తి లో రాజయ్యి...
    రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు...
    మాయమై పోతున్నడమ్మా .. మనిషన్న వాడు...
    మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వము ఉన్నవాడు.
    మానవత్వము ఉన్నవాడు.. మానవత్వము ఉన్నవాడు...
    చిత్రం : ఎర్రసముద్రం (06.03.2008)
    తారాగణం : ఆర్. నారాయణ మూర్తి
    గీతరచయిత : అందెశ్రీ
    నేపధ్య గానం : వందేమాతరం

  • @SAIRYTv
    @SAIRYTv 2 года назад +117

    గొప్ప పాట
    అందేశ్రీ గారికి అభినందనలు

  • @johnlsrkommu5050
    @johnlsrkommu5050 6 месяцев назад +91

    2024,,,,, వీనే వారు,,, like

    • @MosraPrasadprasad-hf4bv
      @MosraPrasadprasad-hf4bv 5 месяцев назад +2

      ఆర్.నారాయణమూర్తి వీరాభిమాని ఎక్కడ

    • @ADITYATV2024
      @ADITYATV2024 3 месяца назад

      Nennu vunna bro like

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 Год назад +14

    ప్రతి తరానికి ఒక ట్రెండ్ గా మారుతున్న R నారాయణ మూర్తి పాటలు సినిమాలు..
    వీటికి ఎన్నడూకూడా చావుండదు.. చరిత్ర ఎప్పటికి మరువదు ఈ అద్భుతమైన పాటలు, తెలంగాణ ఆంథ్ర పల్లెల జీవిత గాధలు..
    ప్రతి తరం కి ఒక చైతన్యం నింపేవిధంగా నిలుస్తాయి... ✊✊✊❤ లాల్ సలాం ✊✊

  • @rameshb6805
    @rameshb6805 Год назад +11

    🌹🙏అద్భుతమైన అందెశ్రీ గారి సాహిత్యం 🙏🌹

  • @ckhaja9547
    @ckhaja9547 Год назад +302

    ఈ పాట ను 2023లో వినే వాళ్ళు ఉన్నారా

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 2 года назад +11

    అధ్బుతమైన సమాచారం ఇచ్చారు సోదరా ధన్యవాదాలు 🙏🌹🌹🌹

  • @AbbarlaRamamurthy
    @AbbarlaRamamurthy 9 месяцев назад +5

    ఇప్పటి తరానికి ఈ సాంగ్ చాలా అవసరం

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 4 месяца назад +2

    నారాయణ మూర్తి గారికి ధన్యవాదములు ఇలాంటి సినిమా లు ఈ రోజుల్లో ఎవరూ తీయలేరు మూర్తి గారికి ధన్యవాదములు

  • @singhgitam64
    @singhgitam64 6 месяцев назад +4

    మనసు హత్తుకునే పాట

  • @d.jeevand.jeevan2685
    @d.jeevand.jeevan2685 4 месяца назад +4

    ఈ పాట మరో 1000 సంవత్సరాలు బతికి ఉంటది

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 3 года назад +71

    మూర్తి అన్న గారి సినిమా లో మానవత్వం ఉంటుంది....పాటల్లో సాహిత్యం బాగుంటుంది......🙏🙏

  • @arogyamemahabhagyam1160
    @arogyamemahabhagyam1160 3 года назад +34

    వామ్మో ఈ పాటకి కూడా డిస్లైకులే
    మంచి మహానుభావులు ఈళ్ళు

    • @adabalasairam7939
      @adabalasairam7939 5 месяцев назад

      ఈ పాటకి కూడా డిస్ లైక్లేటిరా బాబు

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 2 года назад +15

    ఈ సాంగ్ ఇంటే సాలూ మానవత్వం తో నిజాఇతీగా బ్రితుకుతాడు అతనీ జన్మ దన్నం సూపర్ సాంగ్

  • @GousePeerVali
    @GousePeerVali 8 месяцев назад +60

    ఈ పాట 2024 వినేవాళ్లు ఉన్నారా

  • @haneefchandra7100
    @haneefchandra7100 Год назад +5

    నమస్తే గురూజీ అందెశ్రీ 🌷🌷🙏

  • @nagiresu
    @nagiresu 5 месяцев назад +23

    2024 లో ఇ పాట ను ఎంతమంది వింటున్నారు...

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 Год назад +5

    మూర్తి అన్నగార్కి లాల్ సలాం.
    నేను అన్నగారి అభిమాన్ని

  • @shyamkumar3504
    @shyamkumar3504 Год назад +8

    ఈ పాట ఎన్ని సంవత్సరాలు అయినా చరిత్రలో నిలిచి ఉంటది

  • @kumars3377
    @kumars3377 2 года назад +11

    చాలా గొప్ప పాట

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 года назад +7

    Excellent meaningful song
    Salute R.Naraynamurthy sir
    Vasan Bommishety
    Chennai

  • @nasarvalishaaik577
    @nasarvalishaaik577 2 года назад +77

    ప్రతి ఒక్కరూ మారాలి అని గీతాన్ని ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్ ప్రత్యేక అభినందనలు

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 3 года назад +13

    చాలా బాగుంది సాంగ్. ధన్యవాదాలు

  • @RakeshChinthakunta
    @RakeshChinthakunta 5 месяцев назад +3

    సూపర్ సాంగ్ అన్నలు

  • @ramanchanaresh8064
    @ramanchanaresh8064 5 месяцев назад +3

    ఇప్పటికి వింటూనే ఉన్నాం

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 4 месяца назад +1

    సూపర్ సాంగ్ అన్న 🎉🎉

  • @kalmakolananitha9908
    @kalmakolananitha9908 Год назад +9

    We want more movies from narayana Murthy garu.....

  • @shekar1982
    @shekar1982 4 года назад +145

    కనీసం ఈ పాటను విన్న ప్రతి ఒక్కరైనా మానవత్వం ప్రదర్శిస్తే లోకం బాగుపడుతుంది.

    • @savairamrathod245
      @savairamrathod245 4 года назад +2

      yenate.na.yetuvelipothindo

    • @shivac5120
      @shivac5120 3 года назад +1

      ఎస్

    • @kandalashekar9589
      @kandalashekar9589 3 года назад

      Ŕ

    • @sannuriyakaiah21
      @sannuriyakaiah21 2 года назад

      @@kandalashekar9589 2a

    • @harshitaharshita8945
      @harshitaharshita8945 2 года назад +1

      Ala emkadu
      Nenu manavatvam to okari ki
      60,000 ichanu
      Tirigi ivvaledu sarikada
      Nanne tittaru😭😭😭
      Andaru nannu tittaru
      Tanaku malina dharmam
      Enduku ani
      Nenu choopinchindi manavatvamaa...
      Tanaku malina dhrmama..
      Naku ardham kaledu...

  • @dgr3932
    @dgr3932 2 года назад +57

    అందెశ్రీగారి సాహిత్యం ✊✊

  • @kadasishirisha6240
    @kadasishirisha6240 Год назад +6

    Super song...my favorite writer ande sri garu....👌👌👌👌

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 2 года назад +8

    This kind of cenimas and songs needed to reform the society.

  • @koreanil2620
    @koreanil2620 5 месяцев назад +2

    @Vandhemathram srinivas gariki oka like kottandi

  • @kondacharan9099
    @kondacharan9099 6 месяцев назад +2

    ఈ పాటను నేను డైలర్ టోన్ గా పెట్టుకున్నా...❤

  • @prawinkumar2282
    @prawinkumar2282 Год назад +8

    Andesri gariki salutee 🫡 .such a beautiful lyrics.tanaki chaduvulekunna kudaa tanaa sahityam tho ento viluvina patanu andicharu.great man

  • @aravamuralikrishna8412
    @aravamuralikrishna8412 2 года назад +6

    Excellent n Real Fact In PRESENT DAYS.

  • @oreymava9162
    @oreymava9162 10 месяцев назад +3

    One of my favorite song ❤❤🙏

  • @rameshvemulawada7904
    @rameshvemulawada7904 3 года назад +4

    Super song. Andhesri anna chala baga alapincharu

  • @sureshkpuppala
    @sureshkpuppala Год назад +12

    R Narayanamurti sir always genuine and kept the spirit burning 🔥.... Great soul.. Blessed to learn from you sir... 🙏 🙏🙏

  • @shaikshakeelbaba2383
    @shaikshakeelbaba2383 2 года назад +24

    My first movie in theatres....at Suryapet...then iam just 7 years old .... golden moments of those days....

  • @ark9798
    @ark9798 4 года назад +22

    What a wonderful meaning. Great sir.

  • @Daddy-Princes
    @Daddy-Princes 4 года назад +8

    Vandematharam Srinivas Garu great sir

  • @sunithajoga2364
    @sunithajoga2364 2 года назад +8

    Real Hero murthi Sir

  • @tholem.sathishchitti584
    @tholem.sathishchitti584 3 года назад +9

    This song is related our life's after listening think what is my carecter

  • @nanipavan1156
    @nanipavan1156 Год назад +3

    Great song. Now real situation in our India ❤ real words

  • @mohammadbaba1519
    @mohammadbaba1519 2 года назад +3

    ధన్యవాదాలు

  • @mailarammahesh5143
    @mailarammahesh5143 6 месяцев назад +1

    Super pata eppatiki andariki nache pata

  • @venkypatel24
    @venkypatel24 5 месяцев назад +1

    Narayananaya Murthy jai hind ❤

  • @vpichaiah4304
    @vpichaiah4304 3 года назад +7

    He is a real hero

  • @sanjeevsaahu8582
    @sanjeevsaahu8582 5 лет назад +15

    సూపర్ సాంగ్

  • @rajarapuprashanth2251
    @rajarapuprashanth2251 5 лет назад +9

    Nice music nice song great music director vandematram Srinivas sir

  • @KOMMURUPRAVALLIKA
    @KOMMURUPRAVALLIKA 5 месяцев назад +6

    2024lo kooda vinevallu unnaru

  • @bolligarlamalli3777
    @bolligarlamalli3777 4 месяца назад +2

    ఎప్పటికీ ఎవర్గ్రీన్ పాటలు అర్థం చేసుకునేవారికి

  • @Hello-fd4sq
    @Hello-fd4sq 2 года назад +4

    Sooooooooooooooper
    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @ravichowdaryb878
    @ravichowdaryb878 Год назад +3

    Good

  • @suryaswabhi542
    @suryaswabhi542 2 года назад +2

    Manishi manners gurinchi chaala manchi song ...hatesup 🎵.

  • @duvvurusairam9044
    @duvvurusairam9044 4 года назад +17

    Super.. Song.. U... Sing🎤... Sir

  • @అంభేద్కర్
    @అంభేద్కర్ 3 года назад +4

    Super 🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @meesrikrishna9433
    @meesrikrishna9433 5 лет назад +8

    Awesome song

  • @iloveindiadrts2425
    @iloveindiadrts2425 5 лет назад +17

    రియల్ సర్

  • @vijaykumar-kh7fo
    @vijaykumar-kh7fo 6 месяцев назад +1

    Chala Baga rasadu ee paatani Ande Sri garu 💥🔥💯

  • @GafoorVlogs-od6rq
    @GafoorVlogs-od6rq 7 месяцев назад +6

    Ee song ni 2024 lo vinevaalu unnara

    • @raviannaji2198
      @raviannaji2198 6 месяцев назад

      Neela comment chese vallu 3024 lo kuda okadu vuntadu kavochu

    • @GafoorVlogs-od6rq
      @GafoorVlogs-od6rq 4 месяца назад

      Ite m cheyalantav bro

  • @swamysrkv8669
    @swamysrkv8669 Год назад +7

    వారు నమ్మిన సిద్ధాంతాల కోసం .. వీళ్ళ జీవితాలను త్యాగం చేసిన...మహను భావులు

  • @Sandeep-gb7ni
    @Sandeep-gb7ni 4 года назад +7

    Corona situation lo idey situation undi konni places lo

  • @parsharamulukistolla6898
    @parsharamulukistolla6898 6 месяцев назад +1

    My caller tune❤

  • @ashokchelloju1552
    @ashokchelloju1552 4 года назад +7

    Supper

  • @nageswararaobonumaddi7623
    @nageswararaobonumaddi7623 5 лет назад +15

    Great Narayana Murthy.
    Mee viplava cinemalu nannu entho prabavitham chesayi

  • @rayala.dhanalakshmilakshmi100
    @rayala.dhanalakshmilakshmi100 2 года назад +3

    Super song

  • @sneheshreddy529
    @sneheshreddy529 Год назад +1

    Supar.

  • @krishnanaik7461
    @krishnanaik7461 5 лет назад +7

    Excellent song

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 Год назад +2

    రచయిత,చాలా బాగా రాసారు

  • @manideepa870
    @manideepa870 11 месяцев назад

    Ever green marvelous song forever in this universe 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 23 дня назад

    Andhesri vandematharam srinivas gaarla mamathala kovelanundi jaaluvaarina mayamai pothunnadamma manishannavaadu geetham maanavattwanni aalochipajese amsamu chirttrathakamu 🙏🙏🙏

  • @pallasantoshan5184
    @pallasantoshan5184 2 года назад +3

    Super Song jai Real Star R Narayana Murthy Garu ✊❤️❤️❤️❤️

  • @pmadhu8305
    @pmadhu8305 2 года назад +7

    Super song 👍

  • @lingampellirajesh
    @lingampellirajesh 2 года назад +3

    I love this songg

  • @JupakaSpandana
    @JupakaSpandana 4 месяца назад

    It was really a Great song ever 𝙒𝙤𝙬!!! ❤

  • @borukaribanu545
    @borukaribanu545 2 года назад +3

    Super

  • @thuntiyallaiahthuntiyallai8941
    @thuntiyallaiahthuntiyallai8941 6 месяцев назад +1

    Sir great sir narayanamurthigaru

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 Месяц назад

    You are the definition of that man

  • @venkatraomidasala8839
    @venkatraomidasala8839 3 года назад +4

    A good moral song

  • @chiranjeeviurjana6226
    @chiranjeeviurjana6226 9 месяцев назад +1

    చాల బాగుంది

  • @subbaraydumamindla264
    @subbaraydumamindla264 Год назад +1

    Greatsong.

  • @RakeshChinthakunta
    @RakeshChinthakunta 5 месяцев назад +1

    గుడ్ మెసేజ్ ఈ సాంగ్

  • @abhik839
    @abhik839 7 месяцев назад +1

    This is original song of ours life

  • @rammohankatukojwala2820
    @rammohankatukojwala2820 7 месяцев назад

    Chala bagundi Anna Song

  • @darnasikranti2293
    @darnasikranti2293 3 года назад +2

    Supersir

  • @srikanthvlogs4581
    @srikanthvlogs4581 6 месяцев назад

    It's ever green golden valuable song❤

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 месяца назад +1

    మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,
    మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
    నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు,
    యాడవున్నడో కాని, కంటికి కానరాడు!
    నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే
    చెడిపోక ఏమైతడమ్మా..?
    ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల
    దిగజారుతున్నడోయమ్మా
    అవినీతి, పెను ఆశ, అంధకారములోన,
    చిక్కిపోయి రోజూ శిధిలమవుతున్నాడు.
    ఇనుపరెక్కల డేగ విసిరిన పంజాకు
    కోడిపిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు.
    ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు
    అస్థిపంజరమై అగుపించనున్నారు.
    కదిలే విశ్వము తన కనుసన్నలో నడువ
    కనుబొమ్మలెగరేసి కాలగమనములోన
    మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,
    మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
    ఇరవైఐదు పైసల అగరొత్తులు కాల్చి
    అరవైఐదు కోట్ల వరములడుగుతాడు
    దైవాల పేరుతో చందాల దందా
    భక్తి ముసుగు తొడిగి భలే పోజుపెడతాడు
    ముక్తిపేర నరుడు రక్తిలో రాజయ్యి
    రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు.
    మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,
    మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు,
    రచన : అందెశ్రీ

  • @parashuramulunalavala1492
    @parashuramulunalavala1492 5 лет назад +52

    గ్రేట్ అన్నా మీ పాటలు మీకు వందనాలు

  • @venkatgoudkumbham4122
    @venkatgoudkumbham4122 Год назад +1

    great poem

  • @AbbarlaRamamurthy
    @AbbarlaRamamurthy 9 месяцев назад +1

    చాలా మీనింగ్ వుంది ఇ సాంగ్ లో

  • @bonelasuryarao5835
    @bonelasuryarao5835 6 месяцев назад

    Super meaningful song all times

  • @vishnuveamulavada84
    @vishnuveamulavada84 5 лет назад +4

    King.narayannaa

  • @k.krishnarao6041
    @k.krishnarao6041 2 года назад +2

    Song 👌👌👌👌

  • @venkataramanamurtyvedantam2615

    Yes!!!true!!

  • @gangaprasadneeradi9605
    @gangaprasadneeradi9605 5 лет назад +4

    Superb

  • @santhapuridevaiah
    @santhapuridevaiah 4 месяца назад

    Chalabagundi e pata