కొత్త ఆర్.ఓ.ఆర్ ల్యాండ్ చట్టంపై ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం | Nelathalli | hmtv Agri

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 38

  • @manusanam4836
    @manusanam4836 2 месяца назад +6

    Assignment lands ki pattalu evali.. sir hakkulu kalipinchandi ani request chestunamu sir…🙏🏻

  • @DeekshikaKushangula
    @DeekshikaKushangula 2 месяца назад +13

    Assignment land bhumulu pattalu evvalu sir please

    • @rudrahasiniraj6151
      @rudrahasiniraj6151 2 месяца назад +2

      అసైన్డ్. భూముల. గురించి. మాత్రం. మాట్లాడటం. లేదు. ఏ లీడర్

    • @bhukyakrishnaveni1552
      @bhukyakrishnaveni1552 2 месяца назад

      ​Avunu

  • @LohithManu-px1sc
    @LohithManu-px1sc 2 месяца назад +5

    అసయిండ్ భూమి కీ పూర్తి హక్కులు కల్పించండి

  • @sunilgoud7209
    @sunilgoud7209 2 месяца назад +10

    Assignment lands ki

  • @haricharan8644
    @haricharan8644 2 месяца назад +2

    Asaind lands ki purthi hakkulu kalpinchandi....

  • @edunurisrinivas.75azadikaa42
    @edunurisrinivas.75azadikaa42 2 месяца назад

    Super sir...❤❤❤

  • @Bharikags
    @Bharikags 2 месяца назад

    అన్న రెవెన్యూ శాఖ మంత్రిగా మీరు అవటం మాకు చాలా సంతోషంగా ఉంది అన్న ఎందుకంటే మీరు ఒక రైతు బిడ్డ కాబట్టి మా సమస్య మీకు తెలుస్తుంది కాబట్టి శీనన్న

  • @venkatyadav2863
    @venkatyadav2863 2 месяца назад

    👌👍

  • @ajaya4330
    @ajaya4330 2 месяца назад

    Sadabynama samasyalu solve cheyyali

  • @interestingvideos3414
    @interestingvideos3414 2 месяца назад

    RSR survey issues ni resolve cheyyandi sir please

  • @DuvvalaPraveen
    @DuvvalaPraveen 2 месяца назад

    Family సాఫ్టికెట్ కాన్సల్ చెయాలి sir

  • @boiwarbaburao9350
    @boiwarbaburao9350 2 месяца назад

    🙏🙏🙏

  • @ankathithirupathi2168
    @ankathithirupathi2168 2 месяца назад +7

    డియర్ hmt టీవీ మీ ధ్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నికి విన్నపము.. ఇంతక ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా పోరాపట్లు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు అన్ని భూమి సార్వే చేసి అప్పుడు అక్కడ భూమిలో ఏవరైతే సాగులో ఉన్నవారిని పట్టాదారు ఆధారాలతో లొ ఉన్నవారిని మాత్రమే హక్కు దారులుగా నిర్ణయం ఇంచడం బాగుంటదని మా అభిప్రాయం.....

  • @yelleshyellesh2771
    @yelleshyellesh2771 2 месяца назад +1

    JAI vra

    • @shankarramavath2573
      @shankarramavath2573 2 месяца назад

      వీఆర్ఏ కాదురా బాబు ROR

  • @Bharikags
    @Bharikags 2 месяца назад +1

    ధరణి వల్ల భూకబ్జాలు ఎక్కువైనా సీనన్న ఎమ్మార్వో ఆఫీస్ లో తప్పుడు కాగితాలు సృష్టించి ఎమ్మార్వో గారు పొజిషన్ లో ఉన్న రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న

  • @sathishreddypannala8528
    @sathishreddypannala8528 2 месяца назад

    Anubhadaru Kalam ventane cherchali

  • @RamuRamu-go5wr
    @RamuRamu-go5wr 2 месяца назад

    Aa matalu c m sir chepthe CONFORMED . 🎉🎉 . Miru intaku mundu ide parti lo unnaru chesara only maatalu maku NAMMAKAM ledu sir sworry 😢😢😢😢

  • @ashokreddy1647
    @ashokreddy1647 2 месяца назад

    Sda bynamachayali

  • @rangaraochennuri4262
    @rangaraochennuri4262 2 месяца назад +6

    మంత్రి గారు చెప్పింది కార్య రూపం దాల్చితే నిజ మైన రైతు బాంధవు లవు తారు బూర్గుల, పీ వీ, కొండా, సరసన రేవంత్ పొంగులేటిచేరుతారు చేరుతారు

  • @subashreddy3925
    @subashreddy3925 2 месяца назад

    Bhumulaku rakshanalekunda poiunde. Akramarkulanundi kapadavalasina avasararam enthaina unnadi untunnaru rythulu. Bhusurvey cheyakapovadamvalla chala bhumulu anyakrantham ayye paristhithi unnadi antunnaru rythulu

  • @Bharikags
    @Bharikags 2 месяца назад

    సంవత్సరాలు గడిచిన కోర్టు కోర్టులో ఉన్న కేసులు కూడా ముందుకు వెళ్ళక పోవటం వల్ల సంవత్సరాలు గడవడం వల్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు వచ్చినయ్ అన్న

  • @ShekarJ-gp3mn
    @ShekarJ-gp3mn 2 месяца назад

    Darni lo vunna anni apshan open cheyali enka reet sarve cheshe bagundu

  • @Bharikags
    @Bharikags 2 месяца назад

    శీనన్న మాభూమి ధరణి వల్ల కోర్టుకెళ్లి పోయిందన్న కెసిఆర్ ప్రభుత్వం లో మా భూమి చాలా డిస్టబెన్స్ అయిందన్న పొజిషన్లో మేము 60 70 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అన్న ఈ ధరణి వల్ల కోటికి వెళ్లాల్సి వచ్చింది అన్న కోర్టు మా తరం అయిపోయిందా ఉండేటట్టుగా ఉందన్న కోర్టు కూడా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా మన తాత ముత్తాతలు కూడా చనిపోతున్నారు అన్న కోర్టుకి వెళ్ళటం వల్ల రైతు భూమిని అనుభవించక లేకపోతున్నాడు శీనన్న

  • @narsimhareddy4234
    @narsimhareddy4234 2 месяца назад

    I am appealing to govt through your channel, ex-servicemen allotted lands remove from probited land list after 10 years from assignment

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 2 месяца назад

    Govt a policy thisukavochina mundu okka mandalam lo pilot prohect చేసి వచ్చే సమస్యలు తెలుసుకొని రాష్ట్రము అంతట అమలు పరచాలి,లేకుంటే పెనం నుంచి పాయిలో పడ్డట్లు ఉంటది సమణుడి పరిస్థితి,ధరణి వల్ల మా రికార్డు ఎప్పటికీ సమస్యలు తీరలేదు

  • @Bharikags
    @Bharikags 2 месяца назад

    ధరణి వల్ల కోర్టుకెళ్లిన భూమిని సమస్య ఎలా అన్న మా తరం వెళ్ళిపోయే ఎలా ఉంది అన్న కోర్టుకెళ్లి తీర్పు ఇచ్చే అయిపో ఎలా ఉందన్న ఒక రైతు తన భూమిని అనుభవించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు శీనన్న

  • @baikanisanthoshkumarbaikan5906
    @baikanisanthoshkumarbaikan5906 2 месяца назад +2

    Prohibited lands

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 2 месяца назад +1

    Old is gold - as an example Village Karanam - no problems in Land administration- Removed them made a MESS - NOW CRYING A LOT. ONLY THE OLD RECORDS ONLINE SYSTEM BY ONLY LAND OWNERS ISXA SOLUTION. AS LONG AS 3rd Parties involved IT WILL BE IN DOLL DRUMS

  • @Bharikags
    @Bharikags 2 месяца назад

    ఎవరైతే తప్పుడు కాగితాలు సూచిస్తున్నారు వాటిని కఠినంగా శిక్షించాలని ఎవరైతే భూకబ్జాలు చేస్తున్నారు వాళ్ళని కఠినంగా శిక్షించాలి అన్న

  • @DuvvalaPraveen
    @DuvvalaPraveen 2 месяца назад

    సమస్యగా మారుతుంది

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 2 месяца назад

    There was lot of procedure for land registration. Now government needs to give SOP for the registration. Register themselves gives the full details of particular land for the registration and himself gives NOC, from then only going for the registration if that particular land. then 100% frauds will control.

  • @Bharikags
    @Bharikags 2 месяца назад

    నాలుగు సంవత్సరాలు పాటు మేము ఎమ్మార్వో చుట్టూ తిరిగాం శీనన్న కానీ మాకు పరిష్కారం దొరకలేదు శీనన్న మేము కోర్టు కి వెళ్లిపోయాం శీనన్న

  • @Bharikags
    @Bharikags 2 месяца назад

    రెవెన్యూ చేసే తప్పులు గురించి ఒక రైతు కోర్టుకెళ్లి తన భూమిని అనుభవించలేక పోతున్నారు శీనన్న ఎందుకంటే అప్పుడు కోటికి వెళ్ళినప్పుడు ఆ రైతుకి ఎటువంటి రైట్స్ ఉండవు కదా అన్న అప్పుడు రైతు కోర్టు వచ్చేలాగా తీర్పు వచ్చేలాగా ఆత్మహత్య చేసుకుంటున్నారు శీనన్న

  • @umamahesh6686
    @umamahesh6686 2 месяца назад

    Akkada emundi nuvvu emi matladithunnavra