తెలంగాణ అసెంబ్లీలో మొదటిసారి బూతుపురాణం లేని స్పీచ్ విన్నాను.... మొదటిసారి ఏ అనుభవం లేకుండా వచ్చి ...అనుభవం ఉన్న వాళ్ళకు జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం చేశారు...
మీ మాటలకు గట్టిగా క్లాప్స్ కొట్టాను కానీ మీకు వినక పడక పోవచ్చు ఎవరికి వినపడక పోవచ్చు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది మీ మాటలను అందరూ అనుసరిస్తే రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏది ఏమైనా ఆర్మూర్ ఎమ్మెల్యే మరియు కామారెడ్డి ఎమ్మెల్యేలను చూసి అందరూ కొంచమైనా నేర్చుకోవాలి
అడవి లో సింహం వస్తే మిగత జంతువులు పక్కకు తప్పుకున్నట్టు. అసెంబ్లీ లో వేంకట్ రామి రెడ్డి గారు మాట్లాడుతుంటే అసెంబ్లీ మొత్తం చాలా నిశబ్దం గా ఉంది. అక్కడ కుర్చునే అవకాశం చాలా గొప్ప అద్రుష్టం దానిని ఆ సమయం ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం చర్చంచడం. మేలు
Intha manchi matalu cheppina ee annaki speech tharuvatha okkadu ante okkadu kooda ballalu charachale దీని బట్టి చూస్తే తెలుస్తుంది మన ఈ rajakeeya nayakulaki paniki raani విషయాలు చాలా intrest ani అన్న నువ్ great anna
Wow Ramana Reddy anna garu 👏👏👏👏👏 super చెప్పరు అన్న.మీకు సెల్యూట్ అన్న మీ లాంటి వాళ్ళు కావాలి అన్న.మీరు ఇంత చెప్పక కూడా. వాళ్ళు మారకుంటే వాళ్ళు పదవి లో ఉండి వెస్ట్ అన్న.
అన్న గారు మీ అమూల్యమైన సందేశం.. చాలా మంచిగా ఉన్నది. మీ సూచనలను కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఆచరించే ప్రయత్నం చేస్తారు కానీ......... సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరు చేయడానికి ముందుకురారు 🚩🚩🚩🚩🚩🚩 ఏదో ఒక రోజు మీరు బిజెపి పార్టీలో ఉన్నతమైన పదవిని పొందుతారు అన్నగారు 🌹🌹🌹🚩🚩🚩🚩🚩
I am from karanataka i like this person lot .. we need MLA like you sir.. there constituency people are very matured and lucky...Pls try to make him CM Telangana people....
👏👏👏👏👏👏👏 రమణ రెడ్డి గారు మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం, చాలా చాలా వివరం గా clear గా హుందాగా చక్కగా చెప్పారు, ప్రతి ఒక్కరు సభ లో ఎలా ఉండాలో చెప్పారు, ప్రతి ఒక్కరూ ఎలా behave చెయ్యాలో చెప్పారో, ఫ్యూచర్ లో తెలంగాణ కి సీఎం venkata రమణ రెడ్డి గారు 😍
ఇద్దరు సీఎ క్యాండిడేట్స్ ని ఓడించి అసెంబ్లీలో కూర్చున్నారు మీరు కొత్త ఏంటి సార్ సూపర్ స్పీచ్ ఇచ్చారు ప్రజా అవసరాల పైన మీకు మంచి అవగాహన ఉంది రియల్లీ గ్రేట్ వెంకట రమణ రెడ్డి గారు
శ్రీ వెంకటరమణా రెడ్డి అన్న గారిని ఎంచుకుని గెలిపించిన కామారెడ్డి ప్రజలకి షిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాము జై కామారెడ్డి ప్రజలు 💪జై వెంకటరమణా రెడ్డి 💪జై బిజెపి 🚩🙏జై హింద్ 🚩🙏
Super Anna.avari speech vinna valla goppalu cheppadam.pakkana valla midha chadilu cheppadam.edhe samavesalu ante .avaru gelisthe anti telangana abhivrudhi kosam salahalu evvandi.mee matalu correct anna
కామారెడ్డి ప్రజలు నిజమైన వ్యక్తిని ఎన్నుకున్నారు. ఈ గౌరవం ఈ తెలివి అన్ని కామారెడ్డి ప్రజలై. ఏది ఏమైనా వెంకటరమణారెడ్డి గారి మాటలు సూపర్. ఇలాంటి వ్యక్తులే రాజకీయాల్లోకి రావాలి..
MLA వెంకట రమణా రెడ్డి గారు అంత బాగా మంచిగా మాట్లాడినా స్పందన చాలా తక్కువగా ఉంది అసెంబ్లీలో. చప్పట్లు ఏ ఒక్కరో ఇద్దరో కొట్టారు. మంచి మాటలు చెప్పినప్పుడు వాటిని రాజకీయ కోణంలో పార్టీ పరంగా చూడకండి. MLA గారి ఆణిముత్యాలు లాంటి మాటలకు వారికి ధన్యవాదాలు. 🙏
నీలాంటి ఎమ్మెల్యే ప్రతీ వాడుంటే సూపర్ ప్రతి నియోజకవర్గంలో మీలాంటి ఎమ్మెల్యే ఉంటే మాత్రం మన హైదరాబాదు గేటు హైదరాబాదులో నిలిచిపోతుంది కామారెడ్డి కింగ్ నెక్స్ట్ సీఎం నువ్వే
నీ అటువంటి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గానికి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న అన్నా ప్రతి శాసనసభ్యుడు వెంకటరమణా రెడ్డి గారి చూసి మాట్లాడితే బాగుంటది
Super
@@KethavathNaresh-z3y thank you annaya
10000000000000% Bro 😊
@@sureshkonka9737 thank you brother
నీలాంటి MLA ఉన్న నీ కామారెడ్డి ప్రజలు నిజంగా అదృష్టవంతులు
ఈ గౌరవము మీకు మరియు కామారెడ్డి ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్నా 🎉🎉
❤❤❤❤❤❤🎉🎉🎉
Thanks Anna 🎉
తెలంగాణ అసెంబ్లీలో మొదటిసారి బూతుపురాణం లేని స్పీచ్ విన్నాను.... మొదటిసారి ఏ అనుభవం లేకుండా వచ్చి ...అనుభవం ఉన్న వాళ్ళకు జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం చేశారు...
Yes
Well said Brother 😊
కామారెడ్డి ప్రజలు ఒక మంచి వ్యక్తిని MLA గా ఎన్నుకున్నారు
Thanks Anna 🎉
100% కరెక్ట్ bro
అవును...
మీ లాంటి ఒకరు శాసనసభ లో వుండడం సభకు గౌరవం.
మీ మాటలకు గట్టిగా క్లాప్స్ కొట్టాను కానీ మీకు వినక పడక పోవచ్చు ఎవరికి వినపడక పోవచ్చు మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది మీ మాటలను అందరూ అనుసరిస్తే రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏది ఏమైనా ఆర్మూర్ ఎమ్మెల్యే మరియు కామారెడ్డి ఎమ్మెల్యేలను చూసి అందరూ కొంచమైనా నేర్చుకోవాలి
ఇలాంటి ఎంఎల్ఏ లు మనకు కావాలి!
మా కామారెడ్డి ఎమ్మెల్యే మాకు గౌరవం మా కామారెడ్డి నియోజకవర్గం తరఫున నీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ కె.వి.ఆర్ కె ఎం ఆర్ జై బిజెపి
మీరు అందుకే గెలిచారు సార్ మీరు సూపర్ ❤
ఆన్న గారు మీరు జూనియర్ ఎంఎల్ఏ అయినా సీనియర్ లకు బుద్ధి అచ్ఛే విధముగా మాట్లడినరు సూపర్ great anna 👌👌👌🙏🙏🚩🚩
అన్న నువు CM అయితే మాత్రం తెలంగాణ లో కరప్షన్ అనేది ఉండది అన్న నువు సూపర్ అన్న కామారెడ్డి ఎమ్మెల్యే గా గెలవటం మా అదృష్టం అన్న ❤
Andharu okate ..evari party vaalu matladutharu...smart meters polalalooo pedthey thappu enti ..ani speech echadu.....nenu chusa interest tho em matladuthado ani
నా జీవితంలో నీలాంటి MLA చూడలేదు 🔥నేను గర్వం చెపుతున్న నా కామారెడ్డి 🦁
మీరు మాట్లడినతిరు 5 సార్లు ఎంఎల్ఏ మంత్రిగా గెలిచిన వారు కూడా మాట్లాడలేదు.
అసెంబ్లీ లో వెంకటరమణ రెడ్డీ లాంటి నాయకులు అసెంబ్లీలో మాట్లాడితే సభకు చాలా గౌరవం గా ఉంది అలాగే మీకు కూడా మా హృదయ పూర్వక అభినందనలు సార్ 🙏🙏
సభా అంటే ప్రజల కోసం మాట్లాండి మీలో మీరే కొట్లాడు కుంటే ఎట్లా
వెంకటరం రెడ్డి గారు చెప్పింది నీజం
నిజమైన నాయకత్వం అంటే ఇది చూసి చాలా మంది నాయకులు నేర్చుకోవాలి ❤
నీ మాటలు చాలా బాగున్నాయి ఒక్క మాట కూడా బూతులు లెకుండా మంచి తెలుగు భాష మాట్లాడుతూన్న నీజమైన నాయకుడు వి నీవే kvr🙏🙏
సూపర్ అన్నా నీ లాంటి వారు పార్లమెంట్ లో కూడా ఉండాలి అన్నా సూపర్ ❤❤❤
ఇటువంటి నాయకులు మా ఆంధ్ర కు కావాలి..పార్టీ కాదు..ప్రజలే ముఖ్యం..ఆ ప్రజల మేలుకోసమే ఈ పార్టీలు..దేశం కోసమే అనే సృహ అందరికీ అవసరం..
కామారెడ్డి ప్రజలకు గౌరవం పెంచారు అన్న.....
మీరు మాట్లాడిన మంచి మాటలకు తల వంచి నమస్కరిస్తున్నా అన్న ❤🙏🙏
అన్నగారు పార్టీలకు అతీతంగా మాట్లాడిన లీడర్ అన్న మీరు గొప్ప లీడర్ అన్న మీరు
అసలు యిటువంటి మాటలు మాట్లాడాలి అంటే ఎంతో అనుభవం ఉండాలి. అంటే రెడ్డి గారికి ఎంత ఉందో మిగతా సభ్యులు గుర్తించాలి...
100% కరెక్ట్ గా చెప్పారు అన్న
Kamareddy prajalu vignulu ❤❤
No blames Respect All from kamreddy ❤ Bjp ❤
అసెంబ్లీలో మీరు మాట్లాడిన విషయంపై ఇప్పటివరకు ఎవ్వరూ మాట్లాడలేరు చాలా చక్కగా మాట్లాడారు ఎవ్వరైనా సభ మర్యాదలకు కట్టుబడి ఉండాలి.
Miru CM Avvali anna
@@Karteekreddy28Land kabza, liquor danda, tho polistey better a kadha bro😅
Yes Bro I am also hoping that he should become CM🤝🏻
అడవి లో సింహం వస్తే మిగత జంతువులు పక్కకు తప్పుకున్నట్టు.
అసెంబ్లీ లో వేంకట్ రామి రెడ్డి గారు మాట్లాడుతుంటే అసెంబ్లీ మొత్తం చాలా నిశబ్దం గా ఉంది.
అక్కడ కుర్చునే అవకాశం చాలా గొప్ప అద్రుష్టం దానిని ఆ సమయం ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం చర్చంచడం. మేలు
అన్ని నిజాలే మాట్లాడుతున్నారు
సూపర్ సర్
Good మ్మెల్యే గారు 🙏🏼🙏🏼
Intha manchi matalu cheppina ee annaki speech tharuvatha okkadu ante okkadu kooda ballalu charachale దీని బట్టి చూస్తే తెలుస్తుంది మన ఈ rajakeeya nayakulaki paniki raani విషయాలు చాలా intrest ani అన్న నువ్ great anna
Excellent
సూపర్ చెప్పావు అన్న భారత్ మాతాకీ జై జై తెలంగాణ జైహింద్ జై శ్రీరామ్
సూపర్ గా మాట్లాడారన్నా 👍
Wow Ramana Reddy anna garu 👏👏👏👏👏 super చెప్పరు అన్న.మీకు సెల్యూట్ అన్న మీ లాంటి వాళ్ళు కావాలి అన్న.మీరు ఇంత చెప్పక కూడా. వాళ్ళు మారకుంటే వాళ్ళు పదవి లో ఉండి వెస్ట్ అన్న.
Super speech sir
ఇలా ఏ mla కూడా చెప్పాలే 👌👌👌👌👌👌👌👌అన్న మీరు 💐💐💐
సర్ సభకు గౌరవం తీసుకొని వస్తున్నారు 🙏
అన్న గారు మీ అమూల్యమైన సందేశం.. చాలా మంచిగా ఉన్నది. మీ సూచనలను కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఆచరించే ప్రయత్నం చేస్తారు కానీ......... సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరు చేయడానికి ముందుకురారు 🚩🚩🚩🚩🚩🚩 ఏదో ఒక రోజు మీరు బిజెపి పార్టీలో ఉన్నతమైన పదవిని పొందుతారు అన్నగారు 🌹🌹🌹🚩🚩🚩🚩🚩
I am from karanataka i like this person lot .. we need MLA like you sir.. there constituency people are very matured and lucky...Pls try to make him CM Telangana people....
It's very. Peace ful person. KVR
Excellent sir......my...Best wishes from Andhra Pradesh
miru a party ani kadu sir but miru matladindi 100% correct sir
Next Telangana cm candidate
Meru edho oka roju CM avtaru
గుడ్ మ్మెల్యే గారు 🙏🙏
Super sir
Sir hatsoff
👏👏👏👏👏👏👏 రమణ రెడ్డి గారు మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం, చాలా చాలా వివరం గా clear గా హుందాగా చక్కగా చెప్పారు,
ప్రతి ఒక్కరు సభ లో ఎలా ఉండాలో చెప్పారు, ప్రతి ఒక్కరూ ఎలా behave చెయ్యాలో చెప్పారో,
ఫ్యూచర్ లో తెలంగాణ కి సీఎం venkata రమణ రెడ్డి గారు 😍
Kamareddy prajalu manchi nayakudini enukunaru super speech sir excellent 👌
Great leader 🎉🎉🎉
Super Anna🔥🚩
మార్పు మొదలైంది
అన్న మీ లాగా అందరు ఎంఎల్ఏ లు ఉంటే దేశం తొందర భాగుపడుతది అన్న నువ్వు సుపర్ నిన్ను చూసి నేర్చుకోవాలి అందరు
అన్న మీరు మంచి వాళ్ళు, అందరూ మీ లాగా లేరు
Anna gaaru ni lanti leaders kavali Telangana loni Anni niyojakavargamulo
నీలా వుండాలే ఆన్న గారు మీలాంటి స్పీచ్ హైలెట్స్ 119 ఎమ్మెల్యేలకు నీ స్పీచ్ ఒక నిదర్శనం రమణారెడ్డి గారు❤❤❤❤
Hat's off kamareddy public your all votes elected one of the dynamic and lengend leader
Anna 1st time e matalu vinna ..i respect you sir...
సెల్యూట్ సార్ ❤
Super advice
ఇలన్టి వారు కావాలి రాజకీయ నాయకుదు
సూపర్ anna మీ లాంటి వారు పార్లమెంటులో ఉండాలని కోరుకుంటున్నా❤🎉
🙏🙏🙏వెంకటరమణరెడ్డి అన్నా 💪💪💪
చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉంటే దేశం ఎంతో బాగుపడుతుంది.
అన్న మీరు సూపర్ 🙏 ఎలాంటి అహంకారం లేకుండా మాట్లాడారు అన్న 👍
Meru great sir...kani akada meru undaru...
Your great 👏👏👏👏👏
Great man with great thoughts.
ప్రజ సమయం వృధ చెయ్యొద్దని ...అన్న గారి ఆలోచన ..పాటిస్తారని జై తెలంగాణ
ఫస్ట్ టైం ఇంత మంచి స్పీచ్ వినలేదు సూపర్🎉
Telangana assmebly lo paniki vache oke oka mla katipally venkataramana reddy... Subject gurinchi matladutunadu....
Excellent speech
సూపర్ సార్
Great sir
Nice gesture sir
Super super🎉🎉 anna uvar speech🎉🎉❤❤❤
ఇద్దరు సీఎ క్యాండిడేట్స్ ని ఓడించి అసెంబ్లీలో కూర్చున్నారు మీరు కొత్త ఏంటి సార్ సూపర్ స్పీచ్ ఇచ్చారు ప్రజా అవసరాల పైన మీకు మంచి అవగాహన ఉంది రియల్లీ గ్రేట్ వెంకట రమణ రెడ్డి గారు
శ్రీ వెంకటరమణా రెడ్డి అన్న గారిని ఎంచుకుని గెలిపించిన కామారెడ్డి ప్రజలకి షిరస్సు వంచి ధన్యవాదములు తెలుపుతున్నాము జై కామారెడ్డి ప్రజలు 💪జై వెంకటరమణా రెడ్డి 💪జై బిజెపి 🚩🙏జై హింద్ 🚩🙏
Super Jai Telangana
సూపర్ హీరో సార్ మీరు అందరు మెలగా ఆలోచించాలి
Super Anna.avari speech vinna valla goppalu cheppadam.pakkana valla midha chadilu cheppadam.edhe samavesalu ante .avaru gelisthe anti telangana abhivrudhi kosam salahalu evvandi.mee matalu correct anna
Anna nuvu exlent anna
Superb speech sir ❤
Im from Kuwait sir
It's worth information.
చాలా బాగా మాట్లాడారు సార్ మీరు. 😊
Superr ga matladaru KVR garu🎉🙌
Super explanation
Super katally venkata Ramana Sir miru chepevi nijam Sir 🙏🙏💪💪👌👌👍👍💚💛❤💓💗
🎉🎉 అన్న మీరు చెప్పింది అక్షరాలా నూటికి నూరు శాతం నిజం ❤❤
Nice speech
Good 👍
వెంకట రమణ గారు! మీకు నా హృదయపూర్వక దన్యవాదములు యధార్థం చెప్పారు. చెబుతున్నందుకు మీకు ఒక ఎంఎల్ఎ గా నైతిక మద్దతు హృదయపూర్వకంగా ఉంటుంది.
కామారెడ్డి ప్రజలు నిజమైన వ్యక్తిని ఎన్నుకున్నారు. ఈ గౌరవం ఈ తెలివి అన్ని కామారెడ్డి ప్రజలై. ఏది ఏమైనా వెంకటరమణారెడ్డి గారి మాటలు సూపర్. ఇలాంటి వ్యక్తులే రాజకీయాల్లోకి రావాలి..
Jai kvr Anna gaaru 🎉🎉🎉🎉🎉🎉🎉
Super sir❤
Super Ramana Reddy anna Garu
Exellent speech
MLA వెంకట రమణా రెడ్డి గారు అంత బాగా మంచిగా మాట్లాడినా స్పందన చాలా తక్కువగా ఉంది అసెంబ్లీలో. చప్పట్లు ఏ ఒక్కరో ఇద్దరో కొట్టారు. మంచి మాటలు చెప్పినప్పుడు వాటిని రాజకీయ కోణంలో పార్టీ పరంగా చూడకండి. MLA గారి ఆణిముత్యాలు లాంటి మాటలకు వారికి ధన్యవాదాలు. 🙏
నీలాంటి ఎమ్మెల్యే ప్రతీ వాడుంటే సూపర్ ప్రతి నియోజకవర్గంలో మీలాంటి ఎమ్మెల్యే ఉంటే మాత్రం మన హైదరాబాదు గేటు హైదరాబాదులో నిలిచిపోతుంది కామారెడ్డి కింగ్ నెక్స్ట్ సీఎం నువ్వే
గొప్ప వ్యక్తిత్వం, నాయకత్వం కలిగిన వ్యక్తి నుంచి మంచి మాటలు వస్తాయి అని మీరు రుజువు చేశారు అన్న