కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఏముంది..? | Telangana New Revenue Act | ROR Act-2024 | Nelathalli | hmtv Agri

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 181

  • @venkatyadav2863
    @venkatyadav2863 5 месяцев назад +61

    గ్రామస్థాయిలో భూమి ఉండి నిజంగా కాస్తుల ఎవరు ఉంటే పంచనామ నిర్వహించి గ్రామంలో ఆ భూమి వివరాలు వాస్తవం తెలుసుకొని నిజమైన భూ హక్కు గారికి భూమి పట్టు చేయాలి కొంతమంది రైతులు సాధబై నామన ద్వారా భూమికున్న రైతులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వారికి నిజంగా న్యాయం జరగాలి ఈ చట్టం ద్వారా 🙏🙏🙏🙏🙏

    • @chanal4858
      @chanal4858 4 месяца назад

      ma ap lo panchanama evvakunda resarvay chesinaaru ...nenu lakd kolpoinanu

    • @dnchary9383
      @dnchary9383 2 месяца назад

      Panchanama lowe investigation peper lu undaly

  • @rameshambala443
    @rameshambala443 4 месяца назад +28

    సార్ అసైన్డ్ ల్యాండ్ లకు పూర్తి స్థాయిలో యాజమాన్యపు హక్కులు కల్పించాలి

  • @jalandharreddy-xs2nz
    @jalandharreddy-xs2nz 4 месяца назад +10

    భూ సర్వే చేయనిదే ఎన్ని చట్టాలు వచ్చినా లాభం లేదు.

  • @pathemambareesham6424
    @pathemambareesham6424 5 месяцев назад +11

    రిజిస్ట్రేషన్ అయి ముంటేషన్ కాకున్నా ఈ సీ లొ చూపిస్తే మొదటి రిజిస్ట్రేషన్ చేసుకొన్నా వారికే ఆ భూమి చెందాలి దొంగ రిజిస్ట్రేషన్ లు చేసినవారికి సిక్స పడాలి ఇలా చాలా మోసాలు చేసి కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు ఇది చాలా అలోచించి 23:29

  • @kishankinnera7988
    @kishankinnera7988 5 месяцев назад +37

    అసైన్మెంట్ ల్యాండ్ వారి కి పూర్తి అక్కులు కలిపించాలి.

    • @kathalappaseema9841
      @kathalappaseema9841 5 месяцев назад +5

      ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న అసైన్మెంట్ నిరుపేదలకు పూర్తి హక్కులు కల్పించి వారికి న్యాయం చేస్తుందని అనుకుంటున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం

    • @Vihanya-N6
      @Vihanya-N6 5 месяцев назад +4

      Assignment land ki please rights ivandi

    • @Velamaprince-tt6pv
      @Velamaprince-tt6pv 4 месяца назад

      ​@@Vihanya-N6meeku vunda

  • @maheshdevarai5756
    @maheshdevarai5756 5 месяцев назад +17

    సార్ asingnment భూములు తప్పుగా వేరొకరి పాసుబుక్ లో రికార్డు అయితే దాన్ని సవరించే అధికారం అవకాశం ఇవ్వండి

  • @lavudyashivakumar9755
    @lavudyashivakumar9755 5 месяцев назад +19

    సాదా బైనామా చేసినందుకు పూర్తి హక్కులు కల్పించి తెలంగాణ ప్రభుత్వం పట్టా హక్కులు కల్పించాలి

  • @DeekshikaKushangula
    @DeekshikaKushangula 5 месяцев назад +21

    Assignment land bhumulu pattalu evvalu sir please

  • @santhoshkumar552
    @santhoshkumar552 4 месяца назад +7

    లంచాలు లేకుండా చేయండి సార్ దేశం అభివృద్ధి చెందుతుంది అప్పుడే

  • @mmmm-kk3ye
    @mmmm-kk3ye 5 месяцев назад +9

    ఇవన్నీ జరగాలంటే జరుగుతాయి 100% చేయవచ్చును
    గవర్నమెంట్ ఎంప్లాయ్ లంచగొండితనం మానేయాలి
    రాజకీయ నాయకుడు ఒక ఐదు సంవత్సరాలు మంచిగా పరిపాలించాలి ఎలాంటి పెండ తినకుండా
    ఇది జరగాలంటే భారత దేశంలో ఇంకొక శ్రీరాముడు పుట్ట వలసిందే
    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

    • @ashalatha-n5e
      @ashalatha-n5e Месяц назад

      Dunne vanidhe bhume pandinche vaade Rythu.

  • @mogilinakka9212
    @mogilinakka9212 4 месяца назад +8

    సాదబైనామ.పెరుతొ.కొనబడిన.బూములకు.నాయకులఅనుమతి.లెకుండ.30.40.సంవత్సరాలు.కాస్తులో.వున్న వారికి. పక్కన ఉన్న రైతు లను.అడిగి.రైతు లకు.పట్ట.ఇవండి.సార్.రైతు లు.బాగుపడుతారు

  • @rameshrathlavath1318
    @rameshrathlavath1318 5 месяцев назад +16

    Asaind land ki pattalu cheyandi sir poor family ki use Full vuntundi

  • @BongoniPadma
    @BongoniPadma 5 месяцев назад +17

    Lavanpatta bhumi pattalu cheyyanddi sir please 🙏🙏🙏🙏

  • @srinivasakiti495
    @srinivasakiti495 4 месяца назад +4

    నమస్కారం, A. SRINIVAS Licenced Land Surveyor (ఆలేరు, యాదాద్రి భువనగిరి) తెలంగాణా లైసెన్సుడ్ లాండ్ సర్వేయర్స్ కి, కర్ణాటక తరహాలో అవకాశం కల్పించాలి అని నా మనవి, మేము మావంతు సహాయ సహకారాలు అందిస్తాము. తెలంగాణా భూములకు& ప్రజలకు ఇదొక మంచి మార్గదర్శి గా భవిష్యత్ తరాలకు ఇదొక మంచి ముందు చూపుగా లిఖించబడలి.

  • @SHIVASHANKAR-hg2ec
    @SHIVASHANKAR-hg2ec 5 месяцев назад +5

    Assigned land కి పూర్తి హక్కులు కల్పించాలి assigned ల్యాండ్ కి సంబందించిన ఎటువంటి పనులు అధికారులు పట్టించుకోట్లేరు పైగా కొన్ని ముఠాలను బ్యాక్ బోన్ గా చేసుకొని అక్రమనాలకి పాల్పడేట్లు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు వీటికి సంబందించిన అన్నిపన్లు సత్వరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి

  • @nvrnvr6331
    @nvrnvr6331 5 месяцев назад +6

    పాత ఎస్సైన్మెంట్ పట్టాలకు పొట్ట హక్కులు కల్పించాలి

  • @NunavathSathi
    @NunavathSathi 5 месяцев назад +19

    అసైన్ల్యాండ్ పట్టా చేయండి సార్

  • @Navadigitals
    @Navadigitals 5 месяцев назад +16

    సదా బైనమా ద్వారా కొన్న ప్రతి భూమికి చట్ట బద్ధమైన హక్కులు కలిపించాలి 60 ఇయర్స్ నుండి సాగు చేస్తున్న పాత వాళ్ళ పేరు మీదనే ధరణి లో చూపిస్తుంది

    • @kirankumarmallam1572
      @kirankumarmallam1572 5 месяцев назад +5

      1/70 act lo Ma Area lo Dharini lo Peru okaridhi undi Kasthu lo unna vallanu ebbandulu Peduthunnaru ,

  • @deshapakakrishnaswamy3416
    @deshapakakrishnaswamy3416 4 месяца назад +5

    సార్ అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తే నూటికి 75% బాగుపడతారు ప్రజలు

  • @kasulagangareddyyou5269
    @kasulagangareddyyou5269 5 месяцев назад +7

    సార్ ఏది ఏమైనా గ్రామం గ్రామంలో గాని పట్టణంలో గాని భూమి మీద రాజకీయ నాయకులకు హక్కు లేకుండా చేసేటట్టుగా ఎమ్మార్వో వినకుండా ఆర్డీవో వినకుండా దీన్ని అమలు అమలులోకి తేవాలి

  • @deshapakakrishnaswamy3416
    @deshapakakrishnaswamy3416 4 месяца назад +4

    సార్ నమస్తే సార్ అసైన్డ్ భూములకు యజమాని అక్కులు కల్పించండి

  • @kalluriarun5670
    @kalluriarun5670 5 месяцев назад +2

    Good morning sir chala chakkaga undi sir kotha revenuew chattam

  • @rameshgoudeeragani3084
    @rameshgoudeeragani3084 5 месяцев назад +22

    చాల వరకు కాస్తులో ఒకరు పట్టలో ఇంకొక్కరు వున్నారు సార్ కాబట్టి సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి సార్..

    • @kraghuram2240
      @kraghuram2240 5 месяцев назад

      Correct

    • @svrao6488
      @svrao6488 4 месяца назад

      కావాలనే పుల్లలు పెడతారు,రెవెన్యూ ఉద్యోగులు 90 పెర్సన్ట్,10 పెర్సన్ట్ ఉద్యోగులు మాత్రమే నిజాయితీగా వున్నారు.

    • @anilanil-gw3te
      @anilanil-gw3te 4 месяца назад

      Correct

  • @narsimhareddy4853
    @narsimhareddy4853 4 месяца назад +3

    నిజాం కాలంలో ఏర్పడిన మెంబరింగ్ యే ప్రభుత్వం రీ సర్వే చేయలేదు అందరు గడుపుకు పోతారు పాతరాళ్ళు మాయమైనాయి సర్వే చేసి కబ్జా ఉన్నవారికే గ్రామసభ తీర్మాణం ప్రకారం క్రబద్దీకరించాలి

  • @VijayalaxmiRamesh
    @VijayalaxmiRamesh 5 месяцев назад +4

    భూ సర్వే చేసి అసలైన రైతుకి పాస్ బుక్ ఇప్పించండి,

  • @molgaraparvathalu3414
    @molgaraparvathalu3414 5 месяцев назад +16

    Assignment లాండ్ కుటుంబం లో వున్న వాళ్లు అందరు chesukonetlu చట్టం తీసుకురండి పెద్ద అన్న పేరు మీద వుంటే తమ్ముళ్లకు కావడం లేదు . కుటుంబం లో అందరికి హక్కులు కల్పించి న్యాయం చేయగలరు సార్

    • @SaidarshanMushikam-sp5ni
      @SaidarshanMushikam-sp5ni 4 месяца назад

      చాలా కుటుంబం లో తాగదాలు వున్నాయి అందరికి న్యాయం జరిగేలా చూడండి

    • @rathana9681
      @rathana9681 4 месяца назад

      Super decision Jai Bharath

  • @gkrishnakrishna5622
    @gkrishnakrishna5622 5 месяцев назад +4

    సర్వేనెంబర్ మిస్టేక్ లు కూడా చేయాలండి సార్

  • @srisaikrishnabricksandpipes
    @srisaikrishnabricksandpipes 4 месяца назад +2

    సార్ నమస్తే మీరు చెప్పినటువంటి చట్టాలు వచ్చినట్లయితే భూ సమస్యలు లేకుండా పోతాయి నా సమస్య నేను 21 గుంట భూమిని కొనుగోలు చేశాను అయితే అది ప్రక్కన ఉన్న సర్వే నెంబర్లో ప్రక్కన ఉన్న వేరే వాళ్ళ భూమిలో ఈ సర్వే నంబర్ చూపిస్తుంది ఇటువంటి అయితే ఆన్లైన్లో ఇల్లులు కట్టి ఉన్నారు నేను భూమి లోకి పోవాలి అనుకుంటే ఇల్లులు ఉన్నాయి కాబట్టి రానివ్వలేదు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి దీనికి పరిష్కారం చూపెట్టు గా చట్టాలు రావాలి

  • @bbixavamma3806
    @bbixavamma3806 4 месяца назад +4

    హైకోర్టు న్యాయమూర్తి తీరుప్ వచ్చిన వారిని భూమి ఎవరు పట్ట చెయాలి

  • @bonagirisurendar7796
    @bonagirisurendar7796 4 месяца назад +1

    Hertly Exalte advice sir.

  • @SV-fk2rd
    @SV-fk2rd 5 месяцев назад +4

    నలుగురు వారసులుంటే అందరికీ భూమి పట్టా చేయకుండా ముగ్గురు కి పట్టా పాస్ బుక్ లు చేసి ఒకరికి చేయకుండా కోర్టుకు వెల్లండి అని చేతులు దులుపుకున్నారు, ఈ చట్టం వస్తే ఆ పాస్ బుక్ లు తొలగించి నాలుగవ వారసులకి కూడా MRO, DRO ఆ మ్యుటేషన్ అయిన భూమిని పట్టా చెయ్యాలి కోర్టుకి వెల్లకుండా, అప్పుడే న్యాయం జరుగుతుంది ప్రజలకి.

  • @lingampallisanjeev8430
    @lingampallisanjeev8430 3 месяца назад +2

    ఎస్సీలకు మరియు నిరుపేదలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను పూర్తి హక్కులు కల్పించే చర్యలు తీసుకుని బీసీలకు ఎస్సీలకు ప్రభుత్వం ఆదుకోవాలి పూర్తిగా అమ్ముకునే హక్కులు కల్పించాలి

  • @manusanam4836
    @manusanam4836 5 месяцев назад +6

    Prohibition of transfer act 1977 Ni abolish cheyandi… please 🙏🏻 provide free hold rights on assigned lands…😢

  • @NNCreationsMothkur
    @NNCreationsMothkur 5 месяцев назад +7

    గత 50 సంవత్సరాల నుండి కస్తులో ఉన్నాము సాగు చేసుకుంటూ మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు మాకు పట్టా అవుతుందా కాదా సార్

  • @manusanam4836
    @manusanam4836 5 месяцев назад +6

    We want freedom to have free hold rights on assigned lands…😢 40 years nunchi lands ki rights levu sir Kanisam Eppudu ana cheyandi sir…😢

  • @puttakanakam4
    @puttakanakam4 4 месяца назад +3

    Sir ఆ ముసాయిదా తెలుగులో ఇస్తే సాధారణ ప్రజలు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం వచ్చు sir. అలాగే కొన్ని సర్వే నెంబర్లలో RSR, సేత్వర్ కంటే ధరణి రికార్డు లో ఎక్కువ ఎక్కువ గా నమోదైన భూమి నీ తొలగించే విధానం ఉన్నదా?. ఒకరి సర్వే నెంబర్ హద్దుల ప్రకారం ఒకరి భూమిలోకి ఒకరు చొచ్చుకొచ్చినారు వారిని వారి సర్వే నంబర్ పరిదిలో ఉండేవిధానమ ఎలా?

  • @RekhachinthakuntaChinthakunta
    @RekhachinthakuntaChinthakunta 5 месяцев назад +4

    Assenment lands regularise cheyandi sir plz

  • @maheshdevarai5756
    @maheshdevarai5756 5 месяцев назад +5

    ఎలా తెలపాలి ఎక్కడ తెలపాలి సూచనలు

  • @rajashekarvelpula8973
    @rajashekarvelpula8973 5 месяцев назад +4

    గుడ్ మార్నింగ్ సార్ మా తాత పేరు మీద అసైన్డ్ పట్టా ఉండే మా నాన్న చిన్న నాన్న ధరణి పట్టా పాసు బుక్కు వచ్చింది చిన్నాన్న భూమి మా నాన్న కొనుగోలు చేసినాడు అది మాకు అవుతుందా సార్

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 5 месяцев назад +7

    గత 60 సం,నుండి సాగులో నీను మా నాన్న గారు.సాగు చేస్తున్నాము.కాని పట్టాలో.మా పాలి వాని పేరు ఉంది.ఈ సమస్య పై సర్వే పంచనామా కూడ చేశాము.కాని మా పేరును ధరని లో ఎక్కియ్యడం లేదు.ఈ సమస్య కు పరిష్కారం చెప్పండి సార్.సర్వేతోనే భూ సమస్య లన్ని పరిష్కారం అని చెప్పారు కదా సార్.ans Riply సునిల్ సార్ ఫ్లీజ్.

    • @Sportszone.017
      @Sportszone.017 4 месяца назад +2

      Wakf boomi arda ekraunnd patapasbookunnd kottapasbook ralyd rytbandd ralyd plis sunil sir salhaivvdd

    • @srinivasramagiri7143
      @srinivasramagiri7143 4 месяца назад +1

      Madhi kuda same problem
      Edhyna solution vunte cheppandi please

  • @thirupathicheekaty5309
    @thirupathicheekaty5309 4 месяца назад +3

    రిజిస్ట్రేషన్ అయి ఉంది మోటివేషన్ కాలేదు అవుతుందా బ్రో
    చేసుకోవడం ఎలా హెల్ప్ మీ చెప్పండి pkz

  • @mahendarteegala
    @mahendarteegala 5 месяцев назад +8

    Assignment Lands gurinchi chattam lo EmPettale

  • @PPR19
    @PPR19 5 месяцев назад +6

    అసైన్డ్ ల్యాండ్ కొన్నవారికి ఒకటి లేదా రెండు ఎకరాలు కొన్నవారికి పట్టాలు చేసే విధంగా కొత్త చట్టం ఉండాలని కోరుకుంటున్నాము

  • @GThirupati-e7t
    @GThirupati-e7t 5 месяцев назад +2

    సీలింగ్ చట్టం 1975 వచ్చినపుడు భూ స్వాములు దొరలు కస్తూ దారు గంధం రాజయ్య s/o గంగులు అయితే రెవిన్యూ వాళ్ళు భూస్వాములు చెప్పిన విదంగా గంధం రామయ్య s/o ఎల్లయ్య మల్లయ్య గంగులు అని ఇష్టం వచ్చినట్లు రెవెన్యూ రికార్డులు రాసి ఉన్నాయి వీటి వలన ఊరిలో ఇంకో పేరు ఉన్న ఓ బడా చోట లీడర్స్ భూమిని కబ్జా చేయాలనీ చూస్తున్నాడు సార్ ఒరిజినల్ రైతకు ఈ ధరణి వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంది దయచేసి కొత్త చట్టం లో ఇది చాలా మేజర్ సమస్య దీన్ని కూడా పరిస్కారం చూపుతారని ఎంతో ఆశతో ఎదిరిచూస్తున్నాము

  • @venkatramreddyjanga4605
    @venkatramreddyjanga4605 4 месяца назад +5

    50 సంవత్సరముల నుండి కాస్తులో ఉన్మా రైతుకు 2020 సంవత్సరం లో ROR చాటం ద్వారా assigned పట్టాలు ఇచ్చారు ధీని వల్ల ఆ రైతు పిల్లల చదువుకోసం, వైద్యం కోసం, బిడ్డ పెళ్లి కర్చుల కోసం అమ్ముకోడానికి లేధా కొనడానికి వీళ్లు లేకుండా పోయింది. అలాంటి రైతు సమస్యలు పడుతున్నాడు కనుక ఆ భూమి పై పూర్తి హక్కులు కల్పించాలి !

  • @Amresh-nn1ew
    @Amresh-nn1ew 3 месяца назад

    Thanks sair

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 4 месяца назад +1

    నాట్ గుడ్ రార్ యాక్ట్ వెస్ట్

  • @bonagirisurendar7796
    @bonagirisurendar7796 4 месяца назад

    Super advice sir🎉🎉

  • @anilprasadchary3702
    @anilprasadchary3702 5 месяцев назад +1

    VRO వ్యావస్తాన్ తీసుకు రావాలి మరి దీనికి అర్హత ఇంటర్మీడియట్ ఉండేలా చేయండి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు please

  • @Suryakiranpolitics
    @Suryakiranpolitics 5 месяцев назад

    Excellent explanation of RoR 🎉

  • @mohdmazhar7064
    @mohdmazhar7064 4 месяца назад +2

    Assigned lands ki patalu evvandi sir memu adaina vevasyam chesukuntam farming ayina plzz assigned lands ki full free hold rights eyyandi.

  • @noorghiyas5159
    @noorghiyas5159 5 месяцев назад +4

    గౌరవ నీయులైన భూమి సునిల్ న్యాయవాది గారికి నమస్కరిస్తూ. సర్. పట్టాదారు భూమిని తప్పుడు బైనంబరివేసి పట్టాకెక్కని భూమిని ధరణిలో ఎక్కించుకొని ఒ విలేకరి జాకారం ములుగు జిల్లా వాసి.
    అది పట్టాదారు 1962 లో కొనుగోలు చేసి స్వంత ముగా చేసుకున్న భూమి. విఆర్వొ నాగరాజు జారారంలో2017 వరకు ఆ విలేకరి రాయిమచిన భూమి పచ్టాకు ఎక్కించలేదు. ధరణిలో ఏ ఆధారాలు లేకుండా ఏకంగా ధరణిలో ఎక్కించాడంటే అతనికి యంఆర్వొ కు లింక్ ఉన్నట్టే కదా. పాస్వర్డ్ తెలిసి వున్నట్లే కదా. అలా ఆ దొంగ విలేకరి యంఆర్వొ తీర్పు చేసి వెబ్ లాండ్ పై పట్టాదారు కు ఎక్కించిన భూమిని అదే రోజు అదే భూమిని కొనుగోలు అని తన పేరు తీయించుకున్న విలేకరి వారసత్వ భూమిని కొనుగోలు అని కేర్టేకర్ పేరు ధరణిలో ఎక్కించాడంటే. దీని వల్ల ఆ సర్వే నంబరులో ఉన్న14 ఎకరాల భూమి దుష్టాగ్రేసరుడు 28 ఎకరాలు చేసాడు. ఆ భూమి 1962 లోనే పూర్తి అయిపోయింది. మా కేర్టేకర్ తో కలిసి చేసిన ఘనకార్యము లలో ఇది మచ్చుకు జాకారం గ్రామంలో చాలా లీలలు ఉన్నాయి. ఇతడిని సహకరించి అవినీతిని పెంచిన వారు సర్వనాశనం కాక తప్పుదు.

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 3 месяца назад

    ROR ముసాయిదా బిల్లు పై చర్చ లో పాలుపంచకొకపొవడం నాదురదృష్టం.ప్రజల సమక్షంలో చట్టాలు చేయడం ద్వారా మంచి ప్రమాణం రావచ్చు..........

  • @malleshampalle5500
    @malleshampalle5500 5 месяцев назад +1

    Chala baga chepthunnaru kani pass book lo anubhavadaru & yajamani& kouludaru column ledu kada eppudu

  • @srinivaskaki6312
    @srinivaskaki6312 5 месяцев назад

    super about gramakantam

  • @devaiahgodisela8172
    @devaiahgodisela8172 3 месяца назад

    కొత్త చట్టం లో ప్రభుత్వ భూమిపట్ట పట్టాభూమికా చేయూత కు చట్టములో మార్పులు చేయాలి

  • @mohanrm8574
    @mohanrm8574 19 дней назад

    అసైన్డ్ ల్యాండ్ లో అనేది లేకుండా ప్రస్తుతం ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారికే ల్యాండ్ పట్టా చేయాల్సిందిగా కోరుతున్నాము

  • @maheshdevarai5756
    @maheshdevarai5756 5 месяцев назад +3

    ముసయిదా ఎక్కడ ఎలా చూడాలో చెప్పలేదు

  • @Naruto-tp7rs
    @Naruto-tp7rs 18 дней назад

    ఆర్ ఓ ఆర్ లో ట్యాంపరింగ్ జరిగి వేరే వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు వాటిని కలెక్షన్ చేసి నిజమైన ఓనరు ఎవరు దానిని పరిశీలించి నిజమైన ఓనరు ఎవరు వాళ్ల యొక్క వారసులకు వర్తించే టట్లు చట్ట సవరణలో ఉండాలి.
    భూమి ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఎవరి నుండి ఎవరు ట్యాంపరింగ్ చేశారు. ఎందుకు చేశారు. దానికి నిజమైన ఓనర్ ఎవరు. గ్రామములో పొలము దగ్గర విచారించి.
    వాస్తవాలను తెలుసుకొని. నిజమైన ఓనర్ ఎవరు వాళ్ల యొక్క వారసులు ఎవరు. పూర్తిగా విచారించి ఎలాంటి పక్షపాతం లేకుండా విచారించి చేయవలెను.

  • @Amresh-nn1ew
    @Amresh-nn1ew 3 месяца назад

    Sair cheppagalaru

  • @venkatyadav2863
    @venkatyadav2863 5 месяцев назад +1

    పెండింగ్ మోటివేషన్ లు పాస్ బుక్ లలో ఎక్కించాలి నిజమైన రైతులకు

  • @srikanthrajaka70232
    @srikanthrajaka70232 3 месяца назад

    ఎవరికీ ఎంత పట్టా ఉంటే. అంతే భూమిని కొలిచివ్వాలి. ప్రతి భూమిలో సర్వే నంబర్ రాళ్ళు ఏర్పడచాలి. లేకపోతే. రాళ్ళు. తెచ్చిపెట్టాలి

  • @venkatyadav2863
    @venkatyadav2863 5 месяцев назад +1

    15 20 సంవత్సరాల నాడు రిజిస్ట్రేషన్ చేసుకుని పెండింగ్ డాక్యుమెంట్లు పెండింగ్ మోటివేషన్ ఉన్న భూములను నిజమైన రైతు పాసుబుక్కులు ధరినిలో ఎక్కించగలరు ఇలాంటి పెండింగ్ మోటివేషన్ డాక్యుమెంట్లు మీ సేవలో అప్లై చేసుకుంటే రిజెక్ట్ కావడం జరగడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది దయచేసి ఈ చట్టం ద్వారా పెండింగ్ మోటివేషన్ లు ఎవరివి వాళ్లకు చేయాలి 🙏🙏🙏🙏🙏

  • @rajeswarmamilla1588
    @rajeswarmamilla1588 4 месяца назад

    Sadabinama regularise cheyali....aa process automatic cheyali... application pettukunte verify chesi ventane registration chesi passbook evali....

  • @KhanSahab-q3o
    @KhanSahab-q3o 5 месяцев назад

    Namaste Sunil Kumar sir plz re survey cheyandi Inka title gurante ivva manandi new act lol 2024 ror lo

  • @gannarapusurendher9480
    @gannarapusurendher9480 5 месяцев назад +1

    ధరణి లో ఉన్న ల్యాండ్స్ డిజిటలైజేషన్ గేట్లు నిర్ణయించ వా

  • @noorghiyas5159
    @noorghiyas5159 5 месяцев назад +1

    సర్ మీ శ్రమ తేలికగా పూర్తి కావాలి.
    ఇతరులకు పట్టణాలకు ఎక్కిన భూములను లంచం తిని పూటగడుపుకుని తప్పుడు కొనుగోలు పత్రాలు వ్రాసి ధరణిలో ఎక్కించేలా చేసిన వారికి జైలు శిక్ష తప్పకుండా ఉండాలి.దుర్మార్గుల వల్ల మానసిక వేదనను అనుభవించాము.
    నేను యంఆర్వొ గారికి అడగడం జరిగింది. కాని ఆ యంఆర్వొ నేను అలా వ్రాయలేదు భూమి ఇతరులకు ఎక్కించలేదు అన్నారు. ఈ దొంగ విలేకరి రిపోర్ట్ దాచాడు.బీనామీ పేరు పై ఎక్కిమచాడు. రిజిస్ట్రేషన్ చేయించాడు లోన్ తీసుకున్నాడు. వాని దౌడలు బడ గ్రామ సేవకు ఇచ్చిన అసైండ్ పోరంబోకు భూమి స్వంతంగా బాగు చేసుకున్నది 1958 నుండి ఉన్న వ్యవసాయ భూమిపై బిర్యాని పైంట్ వేసాడు. ఇదీ ధరణి. ఇక సర్వేను ఆపి మాకు నష్టం కలుగజేసాడు. డిజిపి ఏం చేస్తడే అని అతను వారసుడన్నట్లు చేస్తున్నాడు.
    ఇలా వుంది భూముల స్తితి.

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 4 месяца назад

    పేదలకు కేటాయించిన assigned భూములను కొంతమంది అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అటువంటి పేదలకు sc/st లకు న్యాయం జరిగేలా చూడండి

  • @ravulaedukondalu1566
    @ravulaedukondalu1566 5 месяцев назад +2

    Anna ma pasupu kuma kedha echaru Anna assment landu pattalu evandi please

  • @naraharigugulothnarahari5950
    @naraharigugulothnarahari5950 4 месяца назад +1

    Assignment land ku patta lu cheyandi sir waiting for assignment patta

  • @yashodagurram3490
    @yashodagurram3490 5 месяцев назад

    Yes.sir

  • @dhayyalaraju1464
    @dhayyalaraju1464 4 месяца назад

    నమస్కారం సార్ అసలు సమస్య గ్రామాల్లో భూమి మొాక మీద ఒకరు ఉండి అట్టి సర్వే నెంబర్లో ఆన్లైన్కు అన్యక్రాంతంగా ఇంకొకరు ఉండడం జరుగుతుంది అట్టి మోక మీద ఉన్నవారు మాభూమి మాకు పట్టా చేయమని అడిగితే చేయడం లేదు ఎందుకనగా రైతు బంధు చాలు అయినప్పటి నుండి లబ్ది పొందుతున్నారు కాబట్టి అసలు హక్కు దారులకు పట్ట చేయడం లేదు కాబట్టి అన్యక్రాంతంగా ఆన్లైన్లో ఉన్నవారికి రైతు భరోసా బంధు చేస్తామని అనౌన్స్మెంట్ చేసి అసలు హక్కుదారులకు భూమి మొాక మీద ఉన్న వారికి పట్టా హక్కు కల్పించాలి

  • @srinivassharma1298
    @srinivassharma1298 5 месяцев назад +1

    2010 nunchi phani's levu how to get?

  • @manusanam4836
    @manusanam4836 5 месяцев назад +2

    Sir mi NEW ROR 2024 lo assigned lands ki pattalu mention cheyale sir… so please as a people void I’m requesting you sir please 🙏🏻 provide free hold rights on the assigned lands and there after implement new ROR

  • @rajendermalleveni8814
    @rajendermalleveni8814 4 месяца назад

    Assigned landski patta hakkulu kalpinchandi 2024 ROR lo..

  • @Bprasad-o1z
    @Bprasad-o1z 5 месяцев назад +4

    సార్ భూమి భూమి యజమానులకు ఇప్పించండి సర్ లేదా వారసుల ఇప్పించండి సార్ అటువంటి చట్టాన్ని తీసుకురండి సార్

    • @Bprasad-o1z
      @Bprasad-o1z 4 месяца назад

      OK na

    • @Bprasad-o1z
      @Bprasad-o1z 4 месяца назад

      ప్రజలంతా ఏకం అవ్వాలి ప్రజలంతా యూనిట్ ఉండాలి

  • @premaavusali
    @premaavusali 5 месяцев назад +3

    Assiend lands ku pattalu evandi

  • @Vihanya-N6
    @Vihanya-N6 5 месяцев назад +4

    Assignment land valla memu ma family lo 5years nudi suffer avthunnam please give me rights ma dad office valla chuttu chypulu arigela thirugutunnadu but evvaru pattinchukovatledu plzzz ipudina rights ivandi...😂😂😂😂😂😂😂😂😂😂

  • @koppulamahender6015
    @koppulamahender6015 4 месяца назад

    Sir assignment lavanya patta purthi hakku kalpinchandi sir pedavadu pedavadu gane untunaru kuturla pelli la kosam,bumini nammukoni unna raithulu anekam please dayachesi ammukune veelu kalpistharani manavi sir

  • @korvapraveen457
    @korvapraveen457 5 месяцев назад

    Sir namaskar

  • @shivaprasad9181
    @shivaprasad9181 5 месяцев назад

    సార్ 🙏 గ్రామ కంఠం పరిధి లో గల నివాస స్థలాలకు అలాగే గత 20 లేదా 30 సంవత్సరాలుగా నాలా పరిధి లోని నాన్ లే అవుట్ ప్లాట్లకు చట్ట బద్దక కల్పిస్తే రిజిస్ట్రేషన్ లకు అనుమతివ్వాలి . 🙏🙏

  • @kistammakistamma7396
    @kistammakistamma7396 5 месяцев назад +1

    🎉

  • @jagadesh2063
    @jagadesh2063 5 месяцев назад

    Dharani missing lo apply chesam sir, kotha chettam vachentavaraku avi kava sir..

  • @prasadgoud5228
    @prasadgoud5228 4 месяца назад

    Assignment landlaku shashvatha parishkaram cheyandi

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik 5 месяцев назад +1

    సుపర్ సార్ మీటాలెటుకు బమీ మాపుగిసుతరుమాసరివెనెబర్.గదిగ.కోదీగ.ఉనది.మాపుగిషము.దని ఓక. అఛనగా గషము నాబుమీపసుబుకులోకరకిటీఉనదీకనీ.మాపూలు.ఛరీచేయడీ.పెదకుటబలుఉనవీ🎉🎉🎉

  • @ramanarao5418
    @ramanarao5418 5 месяцев назад

    Prathi samasyafy appplication sweekarinchali

  • @bonagirisurendar7796
    @bonagirisurendar7796 4 месяца назад +1

    Konnavallu amminavallu live lo undali 3:21

  • @manthenakrishnamanthenakri6338
    @manthenakrishnamanthenakri6338 5 месяцев назад

    Sir How to proceed Land Unna Avanabinchakapovadam

  • @ashrathmd690
    @ashrathmd690 4 месяца назад

    Jai vra

  • @karthikaili2604
    @karthikaili2604 18 дней назад

    Records available levu samadanam cheppadaniki bha dhulu evaru Dhaniki samadanam kavali

  • @bkv572
    @bkv572 4 месяца назад

    Adhikarulu thappuga chesthe varipai prosecute chede provision pettali

  • @srikanthrajaka70232
    @srikanthrajaka70232 3 месяца назад

    ముందు MRO లంచం తీసుకుంటూ ఎవరికంటే వారికి పట్టా చేస్తన్నాయి

  • @ashokthandu1822
    @ashokthandu1822 5 месяцев назад +1

    Boomi ni digital survey cheyandi ...real ga unna vallaku nyayam cheyandi

  • @yashodagurram3490
    @yashodagurram3490 5 месяцев назад

    🙏sir.ma.bumulu.maku.thyliyakunda.rorlo.donga.patta.chesaru.avi.nana.bumi.pattadharu.konadi.memu.vallvi.cancal.chyali.sir

  • @masoodalimohd6745
    @masoodalimohd6745 4 месяца назад

    Agriculture land ku registration office seperate pettali. Mro office ku consult undaddu,

  • @komarisuresh
    @komarisuresh 9 дней назад

    Not entered koulidharas names and private persons coloumanas only pattadharas passbooks give passbooks give pattadharas not disbursed patta passbooks pattadharas

  • @MallikarjunVallala
    @MallikarjunVallala 4 месяца назад

    Seçtion 4(6) prakaram balavanthulede boomi.

  • @venkatyadav2863
    @venkatyadav2863 5 месяцев назад

    👌👍🙏

  • @K.nageswararao-hn5gx
    @K.nageswararao-hn5gx 5 месяцев назад +2

    సర్ మాకు ఇనమ్ భూమి ఉంది దీనికి ఓ ఆర్ సి కూడా అప్లై చేయడం జరిగినది ఆర్డిఓ గారు హై కోర్ట్ 73 పానీ లో ఎవరుంటే వారికి ఓ ఆర్ సి ఈమని చెప్పినది ఇప్పటికీ నాకు ఓ ఆర్ సి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు సార్ దేనికి సొల్యూషన్ చెప్పగలరా సార్ మీ youtube డైలీ చూస్తుంటా సార్

    • @Bprasad-o1z
      @Bprasad-o1z 5 месяцев назад

      సార్ ఫస్ట్ రెవెన్యూ రికార్డు పరిశీలించండి మీరు పరిశీలించిన తర్వాత భూమి భూమి యజమానులకు లేదా వారసులకు ఇప్పించండి రికార్డు పరిశీలించండి

  • @knaresh1787
    @knaresh1787 5 месяцев назад

    Musaida help desk MRO office lo pettali formrs ki
    Suggestion evvdaniki