దయామయ దీర్ఘశాంతుడా పరమ వైద్యుడా పావనాత్ముడా నీవేనయ్యా - నీవేనయ్యా 1. శ్రమలచేత నా ప్రాణము సొమ్మసిల్లినవేళ బాధ చేత నా బ్రతుకు భ్రమసిపోయిన వేళ నాయందు నిలిచావు నన్ను భద్రపరచావు వెన్ను తట్టి నడిపావు నీ దివ్య సేవలో పరమ వైద్యుడా - పావనాత్ముడా ఎన్న శక్యమా నీదు కార్యముల్ ॥దయామయ॥ 2. తాళలేక తల్లడిల్లిన తల్లిలా లాలించావు నీదు రక్తమే నాకు పరమ ఔషదము యేసయ్యా నాయందు నిలిచావు నన్ను స్వస్థపరచావు నన్ను బ్రతికించావు నీదివ్య సేవకై పరమ వైద్యుడా పావనాత్ముడా ఎన్న శక్యమా నీదు కార్యములో ॥దయామయ॥
Anna music system was very good support and Tabala was very nicely operated with all songs and fan for me taba list . Akka praise the lord 🙏 Me songs valana chala mandhilo marpu ravalani korukuntanu....
దయామయ దీర్ఘశాంతుడా పరమ వైద్యుడా పావనాత్ముడా నీవేనయ్యా - నీవేనయ్యా
1. శ్రమలచేత నా ప్రాణము సొమ్మసిల్లినవేళ
బాధ చేత నా బ్రతుకు భ్రమసిపోయిన వేళ
నాయందు నిలిచావు నన్ను భద్రపరచావు
వెన్ను తట్టి నడిపావు నీ దివ్య సేవలో
పరమ వైద్యుడా - పావనాత్ముడా
ఎన్న శక్యమా నీదు కార్యముల్ ॥దయామయ॥
2. తాళలేక తల్లడిల్లిన తల్లిలా లాలించావు
నీదు రక్తమే నాకు పరమ ఔషదము యేసయ్యా
నాయందు నిలిచావు నన్ను స్వస్థపరచావు
నన్ను బ్రతికించావు నీదివ్య సేవకై
పరమ వైద్యుడా పావనాత్ముడా
ఎన్న శక్యమా నీదు కార్యములో ॥దయామయ॥
Superrrrrrrr 🙏
Wonderful song akka
🎉nice singing Akka beautifull song 🎉 praise the lord akka
అవును యేసయ్య నీకే వందనాలు 😭😭😭😭😭😭😭
Akka heart melting Lyrics chala baga rasavu akka😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Wonderful song akka😭😭👏🏻
Yes Amen Amen Amen 😭😭😭😭😭🫂 YES My JESUS 🤍❤️ GOD BLESS YOU MY Sister 🙏🏻
Very beautiful song sister God bless you 🙏 ❤️
Heart touching song akka🙏🙏🙇♀️🙇♀️🙇♀️✝️✝️ wonderful song Praise the Lord akka🙏🙏🙏🙇♀️🙇♀️ super voice
Praise the Lord. Sister. Archana Maru mansu kosma prayer.
Anna music system was very good support and
Tabala was very nicely operated with all songs and fan for me taba list .
Akka praise the lord 🙏
Me songs valana chala mandhilo marpu ravalani korukuntanu....
Super song akka
🙏🙏🙏
Devuni namaniki mahima kalugunu gaka
Amen Praise God Amen
Wonderful song.. Glory to God 🙏
God bless you ra Keerthana.wonderful knowledge give to God u ur Siblings. Praise God amma 👏👐💞💞💞💞👃👃👃
Sister challa baga padaru daudu me swrane emmka baga vadhukovalli
Glory to God Sis
Praise God
Really heart' touching song sister
Heart touching song akka
Praise the lord 🙌
Praise the lord sister
Superrrrrrrr song
Praise the lord sister 🙇♂️👏
సిస్టర్. కీర్తన -సంకీర్తన అక్కల యొక్క సాంగ్స్ బుక్స్ ఉంటే మాకు కొరియర్లో పంపగలరా
😭😭😭
😂😂Heart touching😂😂 song god bless you sister😂😂😂😂
పె
Praise the lord 🙏🙏🙌🙏🙌
Praise the lord sister
Super song akka
Super song akka