Navaratri series 2024 | DAY 6 | Ksheerabdhi Kanyakaku | Srilalitha Singer
HTML-код
- Опубликовано: 7 окт 2024
- #navarathri2024 #bhakti #srilalitha
Watch : Navaratri series 2024 | DAY 6 | Ksheerabdhi Kanyakaku | Srilalitha Singer
Music programming : Rafi
Mixing : Shamanth
Video : Sumanth
Editing: Kishore Vanamali
Production : Gudipati Seetaram
క్షీరాబ్ధి కన్యకకు, శ్రీ మహాలక్ష్మికి " అని ఆ మహాలక్ష్మికి నీరాజనం ఇస్తూ ,ఆలపించిన కీర్తన భక్తిపారవశ్యంతో చక్కగా పాడినావు శ్రీ లలితమ్మ తల్లీ! నీకు అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ... జయోస్తూ.
నీ జన్మ ధన్యమైంది లలిత అమ్మవారి కృప నీమీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
లక్షణమైన లక్ష్మీ దేవి కోసం లల్లీ లలితంగా లాలి పాడినట్టుంది... ❤🧡💛💚💙
చాలా చాలా చక్కగా బాగున్నావ్ అమ్మవారి లాగా సూపర్ సింగింగ్
One of my favourite song from annamaya Keerthana 💞♥️Thanks Akkaya for these wonderful song with sweet voice ❤🙏 Govinda Govinda 💞 Jai Bhavani 💞
ప్రతిసంవత్సరం దేవీశరన్నవరాత్రులలో అమ్మవారి పాటల పరిమళాలను తన గాత్రమాధుర్యంతో గుబాళింప జేస్తున్న గాయని శ్రీలలిత కు అభినందనలు, ఆశీసులు.
Om namo Lakshmi deviye namaha
Om Sri Mahalakshmi Devaiy Namaha🙏🙏🙏 Madhuramaina Sankeertananu; Amruthamaina Gaanamutho; Adbuthamuga paadavu; abhinandanalu; Sri Alamelu Manga Sri Venkateshwar Swami Vari Krupa Kataksha siddi rastu:
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి తర్వాత అంతా మధురంగా గానం చేశారు...Goddess bless you
లక్షణం గా లక్ష్మీ దేవి లా ఉన్నావు సరస్వతీ దేవి లా పడుతున్నావు నిన్నూ నీ కుటుంబాన్ని ఆ అమ్మవారు చల్లగా చూస్తుంది
బంగారు తల్లి. దీర్ఘసుమంగళీభవ.
എല്ലാ ഗാനങ്ങളും കേൾക്കാറുണ്ട് വളരെ നല്ലത്
Chala chakkaga unnavu 😍😍🙏, chakkaga paadavu 🎶🎶🎶🙏and Ammavari Darshanam 😍🙏
Om sri matre namaha
అమ్మ వారిని మీలో చేసుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చు అమ్మ కి నమస్సులు
ఈతరం..లలిత..గానం..మళ్ళీ..మరో..సుబ్బలక్ష్మి.అమ్మను..తలపిస్తూ..అందం..గానం..అన్నీ..కలబోసిన..పుత్తడి..బొమ్మ.
సంప్రదాయం.సంసృతి..కాపాడాలి..చక్కగా..బావుంది..తల్లి..
GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY 😊😊
లలితమ్మ కి వందనాలు 🙏🙏🙏
ఓం శ్రీ శక్తి శ్రీ మహాలక్ష్మీ దేవినే నమః
శ్రీ లలితకు శ్రీ రామరక్ష
Exlent lalitha అమ్మా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
This song will reach millions ❤️🌹🌺🌺 surely
Jai sri ram om arunachala siva
సరస్వతి పుత్రికకు ఆశీస్సులు ఈ గొంతు కోట్లాదిమందికి ఆనందాన్ని ఇస్తుంది నిజంగా నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులు ధన్యులు మేము కూడా 🤗
Amma vari la vunaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful keerthanam.. With beautiful swaralu.. 🙏
ఓం శ్రీమాత్రే నమః ఓం మహాలక్ష్మి కటాక్ష ప్రాప్తిరస్తు
Sri matre namaha! Chakkani Pata vinnam.dhanyavadamulu
జాతక జన్మురాలు గత జన్మ అదృష్టం
God bless you Srilalitha
माता ललिताम्बिका रूपी प्यारी बहन
श्रीमती श्रीललिता जी,सादर प्रणाम। में अभी से आप के कल के गाने की प्रतीक्षा हूँ, रहूंगा।
Omnamosrimahalakshmideviyenamaha.❤❤❤❤❤
నిజ రూప అమ్మవారు మన లల్లి......
బాగాపాడావు అమ్మ శుభమస్తు
Chala bagundi talli n wish u all the best
Sweet voice excellent presentation AMMA will bless you all and your families 👍👍👍🎤🎤🎤💕🤓
పాట చాలా బాగుందమ్మా చక్కగా పాడావు చాలా బాగా పాడావు లలితమ్మ
Chala chakkaga unnavu Amma, Ammavaru paata chala baga padevu amma 👌👌❤️🙌
🙏 Amma Vishnu Priya Namaha
Bangaru Thalli
Sree Lalitha chala
Baga padavu.
God bless you
Sri Mathre Namaha🙏
🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹
Mahalaxmi unnav sri Lalitha. Mee moham chuusthu badha lanni marchi povachhu .
నీరాజనం నీరాజనం...శ్రీమహాలక్ష్మి కి నీరాజనం
Maha lakshmi
🙏🙏🙏🙏🙏
Excellent Lalitha....GOD BLESS YOU 👌👌👌👏👏👏👍👍❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉🙏🙏🙏
Super gaa unnaru Nd very nice voice
❤❤❤❤❤
May God bless you 🙏 with abundant happiness forever
🙏❤️
👌👌👌👍👍👌👌👌👏
అమ్మ 🙏🙏🙏
🙏👌💐🙌
🙏💐🙏
Sri matre namah🙏
LAKSMII KALA OPPARE SOYGAALLA CHINNAMMA NEEKU KARPOORA NEERAAJANAM MAAKU NITYAM SHUBHAKARI VAI UNDU THALLI
🙏
❤❤❤
మహలక్షీ కటాక్షప్రాప్తిరస్తు❤
Super👌👌👌 sister
Madam Sri Lalita garu very nice and God may bless you
Very Nice and melodious. God Bless You💐
Blessings and best wishes to Lalita 🙌
Well singing Lalitha. God bless you ❤❤❤❤ Thanks
Lalitha. Lathammvari getaplo kanipinchava please
Beautiful rendition. Happy Navrarhri❤❤
నీరజాలయమునకు .
లేక
నీరజాలాయకును
పైరెండింటిలో ఏది సరియైయినది?
తెలిసినవారు తెలియ జేయండి.
Neerajalayamu 🙏🌹
Neeti lo nunchi aavirbhavinchina kamalamu Sri Mahalakshmi Mataji 🙏🌹
Neerajalaya ante Sri Mahavishnu. 🙏🌹
Memu nerchukonnamu. 🙏🌹
Super voice, God bless you amma
Super amma,devi bless you ❤❤
👌👏🎉💐🌺🌹👍
Jai maadaadi
చాలా బాగా పదవో తల్లీ ఓ🙏🙏🙏👍👍🕉️🕉️💚❤️🍉❤️
Chala Chala Baga padavu talli
❤Heartfullness hearing song Ammavrini I see ur face
Namaskaramandi srimati lalitha garu 🙏 naadi meeru post chesay vedios anni chaala bhaktiga unnayi mahaadbhutamga unnayi meeru mana andari kosam ( bhaktulandari kosam ) navagraha kavachamulu patistara chestara anganyasa karanyasalatho videos pedatara ??? Dhanyavadalu🙏🙏🙏🙏
I made it to the premiere!
🙏🙌🙏👍
SUPER SUPER PERFORMANCE.
చాలా చక్కగా పాడి నీవు తల్లి
Looking so Nice dear
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺👌
God bless you talli
Chakkaga padavu excellent
👍Manoharam🙏
Nice singing Laaaaaaliiiiiithaaaaaa jiiiii, 🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱🍱,
Srilalitha sitaram ku sriramaraksha
❤
బాగా పాడావు తల్లీ.. సుఖీభవ
Chala baagundiraa
Excellent mma. God bless you
Super
👌👌👌👌👌🙏🙏
Chala bagundhi thalli
🪴🪴🪴🙏🙏🙏🪴🪴🪴
సూపర్❤
Adbhutam
You sang very nice 👍