Neevu leni Chotedi Yesayya Official- NewJesus Songs Telugu | K Y RATNAM | RAMYA BEHARA |David Varma

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • నా ఒంటరి బ్రతుకులో నీవులేని చోటేది యేసయ్య / Neevu Leni Chotedi Yesayya Official Christian Song / K Y RATNAM || VICTOR RAMPOGU || RAMYA BEHARA||Telugu God Jesus Songs 2018 || David Varma
    Click Her to Subscribe www.youtube.co....
    NEEVU LENI CHOTEDI ||
    నీవులేని చోటేది యేసయ్య అద్భుతమైన పాట ||K Y RATNAM || RAMYA BEHARA|| NEW TELUGU LATEST SONG 2021
    SONG : NEEVU LENI CHOTEDI
    LYRICS:REV DR #VICTORRAMPOGU
    TUNE,MUSIC :BRO K Y RATNAM
    SUNG BY : RAMYA BEHARA
    VFX :DAVID VARMA
    RECORDED AT K Y RATNAM STUDIO HYD
    FLUTE :YUGANDAR
    VIOLIN :TYAGARAJ
    TABALA :ANIL ROBIN
    CHORUS :SPANDANA
    #DavidVarma #4framesproductioncompany
    ►Contact Us
    ►Facebook: / frames.visua. .
    ►Facebook: / davidvarmayoyo
    ►E-Mail:Davidvarmavfx@gmail.com
    Latest Telugu Christian Songs 2018, ky ratnam songs 2018, ky ratnam christian songs/calvary temple songs/hosanna ministries songs/john wesly songs/Jesus Songs
    #Neevulenichotediyesayyachristiansong
    #yesayyapatalu
    #nivulenichotediyesayya
    Neevu Leni Chotedi Yesayya Official Christian Song/ Neevu leni chotedi yesayya christian song
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song / neevu leni chotedi jesus songtelugu christian songs / Christmas telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2017 / 2017 telugu Christmas songs / latest new telugu Christmas song 2018 / 2018 new telugu Christmas songs 2018 / Hindi Christmas songs 2018 / Christmas new telugu songs 2018 / famous telugu Christmas songs 2017-2018 / new latest telugu Christmas songs 2018 / Christmas telugu songs 2017 / latest telugu christian song 2018 / Hindi christian song 2018 / new telugu christian song /Rock n Roll / latest telugu Christmas songs / heart touching telugu christian song 2017 / Anil kumar Baragati // Anil kumar Baragati // Sharon Ministries / all latest telugu christian songs 2017 / telugu christian christmas songs 2018 / 2018 song /telugu jesus worship songs 2018/telugu worship songs 2017 / Christmas songs new /new 2018 Christmas songs / new telugu christian albums 2017 / telugu christian deviotional songs 2017 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu Christmas songs / new telugu Christmas songs 2018 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu Christmas songs 2018/new 2018
    Latest Good Friday songs 2017 2018
    Latest Easter songs 2017 2018
    Latest Telugu Christian christmas songs 2018
    Indian christian songs
    Latest Hindi Songs
    Latest New Hindi Christian Songs 2018
    Latest New Hindi Christian Songs
    Latest New Tamil Christian Songs 2018
    Latest New Tamil Christian Songs
    New Christmas songs
    Jk Christopher Latest songs
    Telugu Christian songs New
    Latest New Telugu Christian Song
    Full HD Christian VIDEOS 4K VIDEOSRamya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar, #

Комментарии • 2,5 тыс.

  • @Godwin_R_Official
    @Godwin_R_Official 3 месяца назад +56

    నీవు లేని చోటేది యేసయ్యా
    నే దాగి క్షణముండలేనయ్యా
    నీవు చూడని స్థలమేది యేసయ్యా
    కనుమరుగై నేనుండలేనయ్యా (2)
    నీవు వినని మనవేది యేసయ్యా
    నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
    నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని||
    కయీను కౄర పగకు బలియైన హేబేలు
    రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
    మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
    చెవి యొగ్గి నా మొరను
    యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే||
    సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
    ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
    సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
    గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
    నీ తోడు నీ నీడ
    యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
    || 𝔾𝕠𝕕𝕨𝕚𝕟 ℝ 𝕆𝕗𝕗𝕚𝕔𝕚𝕒𝕝 ||

  • @kankshay
    @kankshay 3 года назад +191

    ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఈ కామెంట్ కి ఒక లైక్ చెయ్యండి

  • @narendrakumarmaddu
    @narendrakumarmaddu 4 года назад +952

    నీవు లేని చోటేది యేసయ్యా
    నే దాగి క్షణముండలేనయ్యా
    నీవు చూడని స్థలమేది యేసయ్యా
    కనుమరుగై నేనుండలేనయ్యా (2)
    నీవు వినని మనవేది యేసయ్యా
    నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
    నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4)
    ||నీవు లేని||
    కయీను కౄర పగకు బలియైన హేబేలు
    రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
    మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
    చెవి యొగ్గి నా మొరను
    యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2)
    ||నీవుంటే||
    సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
    ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
    సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
    గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
    నీ తోడు నీ నీడ
    యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2)
    ||నీవుంటే||

  • @AISHWARYA-t1k
    @AISHWARYA-t1k 3 года назад +4

    ವಾವ್ ಸೂಪರ್ ಹಾಡೂ ಯೇಸಯ್ಯ

  • @varadharajulukanumuri2157
    @varadharajulukanumuri2157 22 дня назад +2

    ప్రైస్ ది లార్డ్ చెల్లి ప్రతిరోజు మీ పాట వింటున్నాను ఆదరణ పొందుతున్నాను

  • @Biggboss0007
    @Biggboss0007 4 года назад +172

    నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా నీవుంటే నా వెంట అదియే చాలయ్యా "నీవు లేని" కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా "నీవు లేని" సౌలు ఈటె దాటికి గురియైన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా "నీవు లేని"

  • @durgarani275
    @durgarani275 3 года назад +5

    Ma amma health bagundali nayana ma family andaru healthy and happy ga chudu nayana na bidda Ni challa ga chudu nayana na chinna bangaram bagundali nayana

  • @shivarajshivaraj9818
    @shivarajshivaraj9818 3 года назад +509

    నా జీవితంలో యేసయ్యా చాలా అద్భతలు చేశాడు దేవ్వునికి కోట్ల కోట్ల సోత్రముల్ దేవా

  • @polisettinarendrakumar9651
    @polisettinarendrakumar9651 3 года назад +44

    నీవు లేని చోటేది యేసయ్య నే దాగి క్షణముండలేనయ్య నీవు చూడని స్థలమేది యేసయ్య కనుమరుగె నే నుండలేనయ్య "2" మీరు పాడిన ఈ సాంగ్ దేవునికే మహిమ ఘనతా, ప్రభావములు చెల్లును గాక!👏👏👏👏👏👏ఆమెన్.

  • @nammikumari5282
    @nammikumari5282 2 года назад +36

    నా జీవితం లోని దేవుడు చేలా మేలులు చేసాడు నిత్యం నన్ను నా కుటంబంను తన రెక్కల క్రింద కచికాపాడే దేవుడు వందనాలు నా దేవునికే మహిమా గణత

  • @satheeshsinger609
    @satheeshsinger609 4 года назад +387

    ఈపాట ఇంత అద్భుతంగా రాసిన వారికి, స్వరకల్పన చేసి, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారికి, తీయని గొంతుతో ఆలపించిన రమ్య బెహరా గారికి నా హృదయ పూర్వక వందనాలు.... ఎన్ని సార్లు విన్నా కూడా... మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే....ఒక అద్భుతమైన పాట

  • @sushmitasushmitasushmitane4079
    @sushmitasushmitasushmitane4079 2 года назад +52

    నా జీవితంలో నేను ఊహించని అద్భుతాలు చేసి నన్ను గొప్పగా దీవిస్తున్న న యేసయ్య మా నాన్న కి కోటాను కోట్ల వందనాలు

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 3 года назад +6

    Praise the lord. Naaku vidudala ichhinatlu gaane....neeku viruddanga naa gurinchi ye anna ina alochiste....daaniki okappudu nenu matladi chala pedda porapaatu chesaanu. Anduku anna ki naaku anna nundi vidudala ichhinatlu gaane anna ku naa alochana nundi vidudala ivvu prabhu...ippatike naaku nuvvu vimukti vidudala naa manasu ki ichhavu...alage anna ku naa alochana vunnatlite vidudala nichhi manasu prasaantanga vundanivvu prabhu. Chala tondaralone naa alochana yeppatiki gurtu raanantagaa vidudala ivvu prabhu. Praise the lord. Love u prabhu...

  • @gvijay3182
    @gvijay3182 Год назад +1

    Praise the lord

  • @rani7730
    @rani7730 Год назад +2

    దేవునికి మహిమ కలుగును గాక నా జీవితములో చాలా చాలా అద్భుతాలు చేశాడు దేవుడు కొన్ని స్వాగతం శోధనలు వచ్చి నన్ను విడవలేదు నా దేవుడు నా పాత రోత తన జీవితాన్ని తీసేసి కొత్త జీవితాన్ని ఇచ్చాడు నా దేవుడు ఆయనకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను ఈ పాట నాకు చాలా చాలా బాగా నచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌

  • @kummaraguntausha2049
    @kummaraguntausha2049 3 года назад +50

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం సిస్టర్
    సూపర్ గా పాడారు ఆమెన్

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 3 года назад +5

    Praise the lord. Nenenduku ila vunnano maatladutunnano neeku teliste chalu prabhu...nenem chesina nee maargamlo vundadaaniki ninnu nee premanu siluva tyaagaanni gurtu yeragandi nuvvu naa patla chupinchina pavitramina premanu ...gundello padila paruchukuni nee chentaku cheripovaali prabhu...idi neeku teliste chalu prabhu......tappugaa nenu maatladina alochinchina prati vyardhapu maatanu kshaminchu...neeku nachhani prati vishayam ninchi naaku vidudala ivvu prabhu...Praise the Lord. Love u somuch prabhu....ee maata chaladu...inkaa cheppali....

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 года назад +63

    Prise the lord 🙏🙏🙏 అక్క గారూ...
    అక్క గారు..! మీరు పాడిన పాట నాకు కన్నీళ్ళు వచ్చేటట్లు చేసింది. నిజంగా దేవుని ప్రేమ పొందుకున్నవారికి మాత్రమే ఈ అదృష్టం. మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు ఎల్లవేళలా కాచి కాపాడును గాకా. ఆమేన్...

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 года назад +1

    God bless you Amma.

  • @veeranagaiah.Emmadi4377
    @veeranagaiah.Emmadi4377 17 дней назад

    యేసు క్రీస్తుకు మహిమ కలుగును గాక 👏 ఆమేన్

  • @vemulakesavakumar980
    @vemulakesavakumar980 4 года назад +55

    పాడటం మాత్రమేకాదు. ఆ ప్రకారం జీవించాలి. దేవుడు రోషం గలవాడు. జాగ్రత్త.

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +8

    పాట చాలా అద్భుతంగా పాడారు అక్క దేవుడు దీవించును గాక ఆమెన్

  • @mandalapuspa2964
    @mandalapuspa2964 3 года назад +10

    దేవుడు.దీవించును.గాక.ఆమేన్

  • @ArunachalamJanani
    @ArunachalamJanani Год назад +1

    Amen 👏🏻👏🏻👏🏻

  • @garamary4138
    @garamary4138 3 года назад +1

    Super👌👌👌👌👌👌👌

  • @chilakalapudilaxmidurga4318
    @chilakalapudilaxmidurga4318 3 года назад +141

    అవును యేసయ్య నీవు లేని చోటు లేదు
    యేసయ్య కే మహిమ కలుగును గాక 👏👏
    Very nice song sister may god bless you 👍👍

  • @ssursh3821
    @ssursh3821 3 года назад +4

    Naku talampu puttakamunupu nevu Naa manasu neku tealesu Jesus I love you Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @anushatatapudi2102
    @anushatatapudi2102 4 года назад +20

    రమ్య గారు బాగా పాడారు మీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం

  • @YelleshmYellesh-mp7lm
    @YelleshmYellesh-mp7lm 8 месяцев назад +2

    Beautiful song amen god bless you

  • @devanandkumar9485
    @devanandkumar9485 3 года назад +2

    Wonderful lyrics I loved this song... Thank you ramya and lyric writer and all band

  • @patipati4093
    @patipati4093 2 года назад +3

    Hallelujah.🙌🙌🙌🙌.no words for HIS love for me who a sinner for the protection from death in my hard times and for protecting me from evil ones nad for providing me every thing to me and me family members and for keeping my dad mom and all my family members alive from severe serious conditions no words to measure for THY love dear LORD GOD 🙏.. thought i hurt YOU many times THY love for me never ever changed ABBA FATHER JESUS CHRIST!🙏...

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 3 года назад +5

    Jesus Amen Yesaya Praise The Lord Halleluya

  • @muskanm7135
    @muskanm7135 3 года назад +28

    Heart touching song ❤️ i love this ❣️🥰🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺 hallelujah hallelujah 🙌 hallelujah 🙌 my Jesus is real 🤗🙇 hallelujah 🙌

  • @srilaxmi211
    @srilaxmi211 Год назад +1

    Nuvu unte na venta adi ye chalu ayya
    Nuvu unte na venta adi ye chalu ayya

  • @durgarani275
    @durgarani275 3 года назад +2

    Ma amma health bagundali nayana na bidda Ni challa ga chudu nayana na chinna bangaram bagundali nayana ma family andaru healthy and happy ga chudu nayana

  • @nelaturirajeswari2251
    @nelaturirajeswari2251 4 года назад +29

    Neevu lenidhi memu vundalemu deva .meru Krupa valla memu jeevincha galu guthunnamu Deva❤️💟💕

  • @srinukarri7166
    @srinukarri7166 4 года назад +22

    సూపర్ సాంగ్ వినగానే కళ్ళంట నీళ్ళు వచ్చింది అక్క

  • @yadlapallikamaladevi444
    @yadlapallikamaladevi444 4 года назад +61

    Ne vuntay naa vuntay adhiya chalu yessaya : Jesus the greatest gift of all💒⛪🎄

  • @garamary4138
    @garamary4138 3 года назад +1

    Super song super

  • @rayapudimanikyarao8611
    @rayapudimanikyarao8611 Год назад

    Jesus is very powerful god .క్షమాపణ గుణం కలిగిన వ్యక్తి.he is most lovely God in the world

  • @krajeev4210
    @krajeev4210 Год назад +24

    నిత్యము స్తుతించేనా నీ ఋణం తీర్చలేము యేసయ్య యేసయ్యా 🙏🙏🙏♥️

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Год назад +4

    Praise the LORD Brother's and Sister SONG writer ,Music Director and Musical supporters and Wonderful Singer gariki Many More Thanks GOD Bless YoU All WOW Wonderful Melodies Great Lirical Song Hallelujah Amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @shaikfathimabee5102
    @shaikfathimabee5102 4 года назад +6

    I strongly felt......if everyone listen this song deeply......"there will b no SIN in this world".... really.... really... Tq sooooo much for this meaningful nd life Changing song....love you Jesus ❤️❤️❤️🙏🙏🙏

  • @danieljesuslover...9911
    @danieljesuslover...9911 2 года назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ✝️

  • @sravanidarla2973
    @sravanidarla2973 2 года назад +1

    Yesayya ke mahima kalugunu gaaka..na yesayya meku kotlaadi vandanalayya..na yesu thandri

  • @parrimallikapraveen
    @parrimallikapraveen 6 лет назад +49

    Nuvvunte NAA venta adhiye chalu yesayya 🙏🙏 🙏 glory to God🙏🙏🙏🙏🙏 Jesus love you

  • @divyabuttird2291
    @divyabuttird2291 4 года назад +14

    By listening this song I understood my life what's the mistake I did..I realised every thing what god has made for me...go is great really🙏🙏😭😭

  • @hrithikjc336
    @hrithikjc336 3 года назад +74

    JESUS Christ my Lord
    I can't imagine my life with out you
    I Love to so much
    Till I have breath in my soul
    Mam u Have such a beautiful voice
    May God bless you

  • @RamGopal-lr7xe
    @RamGopal-lr7xe 3 года назад +1

    Super song

  • @p.kalavathi6305
    @p.kalavathi6305 3 года назад +1

    Jesus love you song

  • @anithachinthalapudi6597
    @anithachinthalapudi6597 3 года назад +7

    Super gaa padhav akka🌹🌹 i love this song. And this is my favorite song 🙏🗽🙏tq ur singing🎤 akka ❤❤❤❤

  • @shivamblogger8089
    @shivamblogger8089 3 года назад +11

    Harttaching song beutifull lines
    I LOVE U JESUS 💙🙏✝️🙏💙 HALP ME LORD JESUS 🙏✝️🙏

  • @jagdishinteti4262
    @jagdishinteti4262 3 года назад +27

    an excellent worship song to worship the living God JESUS CHRIST
    heart touching song

  • @gaddamvenkat2354
    @gaddamvenkat2354 3 года назад +1

    God bless ma

  • @challareddylakshmi5449
    @challareddylakshmi5449 3 года назад

    Praise the lord yesayya prema krupa naku yappudu undali amen i love jesus nenu yesayya songs yappudu vintanu

  • @kumarivalluri1232
    @kumarivalluri1232 4 года назад +53

    Every line in this song telling about Jesus miracles , nice song

  • @anandtadangi6007
    @anandtadangi6007 6 лет назад +35

    Ramya behara Garu I Am a big fan....your voice is very nice
    And mening full song

  • @munnisanju6824
    @munnisanju6824 4 года назад +22

    Thank you very much for this song writer and singer sister ramya wonderful singing and may god bless all your team

  • @holyenosh1444
    @holyenosh1444 Год назад

    Holyenosh.... హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ . హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ . హలెలూయ హలెలూయ హలెలూయ . . హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ holyenosh

  • @venkynaidugameing143
    @venkynaidugameing143 3 года назад +1

    God bless u

  • @livinglight7077
    @livinglight7077 3 года назад +7

    Song is heart touching .siger kuda prabhuvuni nammukunna hrudayantho paadithe 💯 % satisfy

  • @sweety5118
    @sweety5118 6 лет назад +33

    I love my Jesus Christ I like this song nice singing thank you for God

  • @santosh9263
    @santosh9263 3 года назад +17

    Sister your voice so sweet and it's very nice.
    I don't know that much good telugu language but I got something only by your voice.............
    Good massage by the song.
    Thanks everyone the team

  • @veenakanna8974
    @veenakanna8974 Год назад

    Thandri🥺🥺🥺🥺🥺🥺🥺🙏🙏🙏🙏 namaniki ganamaina stutulu sthothramulu nanna

  • @vaniramana1700
    @vaniramana1700 3 года назад

    Najeevitamlo yesayya enni goppa karyalu chesina na paralokapu tandriki kotladi sthotramulu tandri sthotram naina

  • @christschurch6243
    @christschurch6243 3 года назад +11

    Amazing song god bless the singer voice I like the singer voice👍❤️

  • @SURESH0369
    @SURESH0369 3 года назад +21

    చాలా చాలా అద్భుతంగా పాడారు 👌👌👌ధన్యవాదాలు

  • @sanatkumardurga2346
    @sanatkumardurga2346 3 года назад +18

    I got some peace on hearing the song. Thanks to everybody in the team

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 3 года назад

    Praise the lord. Anna ku tondaralone vidudala ivvu prabhu. Naa manasulo yemundo neeve teliya cheppali prabhu. Anna konni vishayaalalo chanti bidda laa mondigaa alochistaadu. Anna naakeppudu chanti bidde. Anni vishayaalalo anna ki andagaa vundi cheyyi patti nadipinchu. Manchi alochanalu anni neraverchu anna todundu deva...nenu yeppatiki anni sister ni maatrame ani teliya cheppi. Tondaralone nannu manaspoortiga nenu sister ni ani anna manasulo anukovaali. Anukuntaadu nuvvu cheptaavu prabhu anna manasu ki. Praise the lord. Love u prabhu.

  • @Kingkohli57023
    @Kingkohli57023 Год назад +1

    E pata chala bagndhi

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Год назад +3

    Praise the LORD Sister Hallelujah Amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @3bathaavinash895
    @3bathaavinash895 4 года назад +27

    Lovely wonderful song praise the Lord ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @binababu657
    @binababu657 4 года назад +29

    I cry when I hear the lyrics and tune. Well sung. We ❤️ you Lord. Have mercy on us, Merciful Lord. Please provide us Health and Happiness. Amen.

    • @nagamani6373
      @nagamani6373 3 года назад

      @Babu Babu
      Tkhuu

    • @emimatatipudi8767
      @emimatatipudi8767 3 года назад

      When I heard this song for first time tears came from my eyes.literally wonderful lyric

  • @fronkvideos9918
    @fronkvideos9918 Год назад +1

    నా జీ వితం లో చాలా చాలా అబ్దుతం చేశారు చాలా ధన్యవాదాలు

  • @srikanthnany6150
    @srikanthnany6150 3 года назад

    Enni sarlu vinna e pata mathram entha madhuramga undho deva ne krupa entha Goppadhaya. E pata padina Ramya garu meeru inka manchi manchi patalu padali ani korukuntunnam

  • @mogililakshmiparvathi6448
    @mogililakshmiparvathi6448 4 года назад +14

    Jesus is With me in any situation, thank you Jesus

  • @anusha1720
    @anusha1720 5 лет назад +41

    Nevu vinnani manavedhe. Yessaya nivu therchani bhada yedhi yesayya

  • @murthysunkara007
    @murthysunkara007 4 года назад +22

    Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @YasuhosavaYasuhosava
    @YasuhosavaYasuhosava 22 дня назад +1

    👌👌👌 akka

  • @palnatiluckyandlovelyvideo5428
    @palnatiluckyandlovelyvideo5428 Год назад +5

    Praise the Lord🙏..

  • @angelangel.r.1263
    @angelangel.r.1263 3 года назад +12

    🙏Nuve ute naa ventaa🙏ade aaaa chalaya ....🙏🙏soo nice song🙏☺️

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 4 года назад +42

    Praise the Lord brother very super lyrics, composing editing song very nice& melody thank you Annaya god bless you abundantly your family 🌺🙌🌺👨‍👩‍👦‍👦🌺🙌🌺

  • @SureshKumar-sw9zw
    @SureshKumar-sw9zw 3 года назад +1

    Song super akka

  • @srinusapavath8826
    @srinusapavath8826 3 года назад +1

    ఆమెన్ యేసయ్య

  • @chrajesh495
    @chrajesh495 3 года назад +9

    Thank you so much Ramya
    You sung an amazing song
    Nice voice
    Feel tho paadinav
    Vinatuntey chala hayiga undhi
    God bless you.

  • @nikithabontha7721
    @nikithabontha7721 3 года назад +40

    Favorite song gives me strength thanks you for this 🙏🏼super voice 👌👌

  • @mamidisukanya1871
    @mamidisukanya1871 3 года назад +7

    Excellent voice Ramya nd god will bless you

  • @akhilaunukuruakhila0083
    @akhilaunukuruakhila0083 2 года назад

    Nilanti devudu akkada ledayya 🙏 anta goppa devuduvu nivu💕💕

  • @uthara7775
    @uthara7775 Месяц назад

    Praise the lord annayya.nee meeda entha mandhi kavalani neram mopina memu nammamu annaya .devudu mana pakshamuna unnaru .

  • @ssursh3821
    @ssursh3821 3 года назад +3

    Ramya akka ne voice Bagunde ne songs anta Naku estam god bless you akka I love you Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @umasuman8141
    @umasuman8141 6 лет назад +21

    All glory to the Jesus name Amen I love you Jesus thanks god Jesus is great god word of god haven of father amen save me all peoples spirits plz Jesus wow super voice so much beauty voice super song god bless you sister Jesus all ways with me and for every one amen

  • @nageahnageah8825
    @nageahnageah8825 4 года назад +21

    Amen praise the lord my love jesus 💖💖💖💖😭

  • @devadasukumar6087
    @devadasukumar6087 3 года назад +1

    Super thanks you for giving song s

  • @HarjanJayanna
    @HarjanJayanna 2 года назад

    Devuniki vandanalu 🙏🙏intha Manchi voice vinadaniki krupa nichhadu. Devudichhina krupa Ku devuniki velaadi vandanalu🙏🙏

  • @-...Pragna_navee...
    @-...Pragna_navee... 3 года назад +6

    .. . . . AMEN 🙏🏻 . . PRAISE THE LORD

  • @hareesh9006
    @hareesh9006 3 года назад +30

    Praise the Lord 🙏🙏🙏.Thanks sister

  • @Najeerudani
    @Najeerudani 3 года назад +9

    దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @12STARSRUCHULU
    @12STARSRUCHULU 3 года назад +1

    Very nice song

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад

    Good morning madam thank you super yes Chris Prabhu song very good thank you very good thank you madam super song

  • @israelgadasari2837
    @israelgadasari2837 3 года назад +11

    Aunu sister devudu leni chote led. Entha adbuthanga paadavu. God bless you.