ఆడపిల్ల లేని ఇళ్ల అంధకారం... ఆడపిల్ల అంటే మహాలక్ష్మి... జననం నీవే… గమనం నీవే.. సృష్టివి నీవే… కర్తవు నీవే.. కర్మవు నీవే… ఈ జగమంతా నీవే అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు !!! ఓ మహిళా నీకిదే మా వందనం...ఇమ్మడి వెంకటేష్👌👌👌👍👍👍
ప్రతి కూతురు పెల్లి అయ్యాక తల్లీ, తండ్రికి చుట‌్టం అవుతుంది .అమ్మ ని చూడాలన్న ,నాన్న ని చూడాలన్న permissions ,బతిమిలాటలు ,ప్రతి ఆడపిల్ల కి పెళ్ళి అయ్యాక పెద్ద నరకం ఏంటి అంటే తన అమ్మ ,నాన్న దగ్గరికి చుట‌్టంగా రావడం..
రచయితకి 🙏🙏 .. చాలా బాగా రాశారు.. ఈరోజుల్లో కన్నవాళ్ళ ప్రేమని మరచి కన్నెవయసు ప్రేమకి ఎక్కువ విలువ ఇస్తున్నారు.😢 ఒక తండ్రి వేదనను..ప్రేమను గురించి చెపుతూ చాలా బాగా రాశారు👌👌👌👌👌
ఒక మగాడు తడ్రి అవ్వాలంటే ముందు ఒక అమ్మాయికి భర్త అవ్వాలి భర్త అవ్వాలంటే ఒక తండ్రి తన కూతురిని కన్యాదానం చెయ్యాలి అది ఆ అమ్మాయికి నచ్చిన వాడికి ఇచ్చి చేయాలని నా అభిప్రాయం
Andukani tallidandrulanu kuda chi antara...ammay ki nachhite sari podu posinche stomata undali adi tallidandrulu chustaru.alanti vadini teste kachhitanga oppukuntaru
When I am listening this song I can't stop my tears . Thanks for writing this song. Girls much like her father than mother . Thanks for telling father love on his daughter. this song is heart touching song.Nanna mana meda kopapadina adhi mana manchi kosame .pls try to understand parents love .
తల్లి తండ్రులను గుడ్డిగా నమ్మించి మోసం చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ పాట విన్న తరువాత అయిన కొంచెం మారుతారని అనుకుంటున్న. నాన్న & అమ్మా i miss u & i love u both of u
@@Amrutha_Photography మీ కుటుంబం లో అలా ఉండి ఉండవచ్చు... అందరి కుటుంబాల్లో అలాగే ఉంటుందని GENERALIZE చేసి చెప్పకండి. చాలా వరకు కుటుంబాల్లో ఆప్యాయత ఉండటం లేదు అనండి , సబబుగా ఉంటుంది.
@@manoharsince1994 నాకు బ్రదర్ లేడు. పెళ్లి కాకముందు ఆప్యాయత ఉంటుంది కానీ పెళ్లి అయిన తర్వాత maximum ఉండదు. నేను చాలా మందిని చూసిన పెళ్లి తర్వాత అన్నదమ్ముల మద్య గొడవలు.
ఈ పాట వింటుంటే goosebumps వస్తున్నాయి బ్రదర్స్ ఈ పాట Upload చేసినప్పటి నుంచి ఇప్పటి దాక వింటూనే ఉన్నాను ఇప్పటిదాకా నా కళ్ళలో నుంచి ఎన్ని కన్నీటి బొట్లు రాల్చానో నాకే లెక్క లేదు నిజంగా మీరు నమ్మరు కానీ ఇప్పుడు కూడ ఏడుస్తూనే comment చేశాను ఇంతగా ఏడవడానికి కారణం ఎవరో తెలుసా మా " నాన్న " Love you " అబ్బా " నేను మిమ్మల్ని చాలా miss అవుతున్నాను....😂😂😂
Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html
I have 6 years daughter. When ever I listen this beautiful song I am worried, scared, disturbed. May Allah give beautiful family in the future to all daughters.....
Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html
Am really lucky about my father bcz he is my everything... He cares me alot and he alwys think about my future... Love u forever and ever nanna.... Tq u God for giving such a loveble father in my life...
నా అభిమాన హీరో మెగా ఫ్యామిలీ సర్కిల్ ముఖ్యంగా pspk అంటే పిచ్చి వారికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వస్తుంది అని తెలిసినా ఇంతగా ఎదురు చూడను....... కానీ మీ ఛానల్లో వచ్చేటి songs కోసం ఎదురు చూస్తూ ఉంటా మీరు రాసే ప్రతి పాట ఒక కనువిప్పు నిజంగా నా మనస్ఫూర్తగా చెపుతున్నా మీ టీమ్ మెంబర్స్ అందరికీ నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారము చేస్తున్న
అర్జున్ అన్న గారు మీ యొక్క ప్రతి పాట నిజంగా మనసు కు తగులతది అన్న గారు మీకు మరియు మీ బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు @ లక్ష్మణ్ మాడిశెట్టి మేరు
I have seen this video for more times😢....Who wrote and sing this song..they have thousands of greetings❤ It is a beautiful song... మన అమ్మానాన్నలు మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు,మన మధ్యలోకి third person వస్తే మనకు అమ్మానాన్నల మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలి... Parent's కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు Love u Amma❤Nanna
Super song I love my father ever and for ever Ee song rasina variki challa tq . Ee song vente malli malli venali anepistudi Ee song vente maa nanna Prema gurtuku vastundi bro. Tq for remembering my father love tq very much . Love you Dad
It's my story Anna.. Naana la evaru chudaleru Pelli chesi inkokari intiki pampali ane sampradayam evaru pettaro gani vadiki bidda matram putti undadu Anna.. I felt this song so much emotionally...
When I am listening this song, I am can't stop my tears, excellent song, superrrr lyrics, awesomeeeeeeee voice, niceeee music composition 🎶🎶🎶🎶🎶🎶🎶really awesome, Anna I am sharing one thing in my life story about my dad😍😍😍😍 I am proud to say my dad is my hero 😍😍😍😍love you sooooooooooooooo much my dad ❤❤ma dad lekapothe nenu lenu, bcz of na chinnappudu nenu bagale ani ma nayanamma bieta paresi rammante, ma nanna anaru , naku puttaka puttaka oka ammaei puttinidhi, ammaei bagalekapothe emi avuthadhii, ame thalarata yala undho yavaru emi telusuu, ma inti mahalaxmi puttinidhi ani cheppi penchukunaru, eppudu daka emi kavali ana max anni konnicharu, nannu baga chuskuntaru kuda ,chadvisthunaru, love u love u so much nanna 😍😍😍😍
Enni sarlu vinna Vinalanipisthundhi Heart touching lyrics Thanks for the team who were involved in creating this song Iam praying god the message of this song will reach all daughters who were cheating their parents..I will hope they will change by watching this song The people who were watching please share this song for as many members as possible.. such a great song it is ..
ఏ తండ్రి అయినా తన కూతురుని గుండెల మీద పెంచుతాడు.కానీ పెద్దయ్యాక అదే గుండెల మీద తన్ని పోతారు.ఒక తండ్రికి నిజమైన మరణం అదే.ఈ పాట తండ్రిని కాదని ప్రేమ అనే కామంతో బాధ్యత లేని పిచ్చికుక్కలతో లేచిపోయే వాళ్లకు అంకితం..ఈ ప్రపంచంలో కోట్లు పెట్టిన దొరకనిది తల్లి,తండ్రుల ప్రేమ మాత్రమే 🙏🙏
Fantastic. ...my dad always sing this in presence of me....I really cry, when he sing this song...I love my dad. I never live him....he is my life....I will always listen to him and move forward......... awesome song
My dad is my hero My dad is my strength My dad is my world and he gaves me everything and we didn't express our feelings about father's love Dad know what we want and this is a nice song dedicated all the daughter's and their lovely father's Love u daddy......... Luv u sooooooooooooooooo mush....
I love u nanna... Nana Nv anta chala estam nana kani express chaialanu... What ever may be such a beautiful song i lv it.... Meru appudu ela manchi songs easi bagundali
శుభ సాయంత్రం🙂 (నా అభిప్రాయం మాత్రమే) భర్త తో భార్య ఆనందంగా జీవించాలి అంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్ధం చేసుకోవడం ముఖ్యం .... భార్య తో భర్త ఆనందంగా జీవించాలి అంటే ఆమెను అర్ధం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం ఏమంటారు..? మా ఇద్దరిలో ఇది పుష్కలంగా వుంది.. అందుకే ఆనందంగా వున్నాము. ప్రతి జంట అందరు ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను 💕
Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html
This song is really good natural🎶✨. It is expressing the feelings very practically. The flute music is really awesome 😍🤩. Yes, PARENTS (❤️)are the first true love than Any others in the human world 😘...! Really, people with a loving dad n mom (including me)are very lucky for having a proof of god's grace 😘. So, be thankful to GOD for giving us such sweet parents. Never ignore ur parents in doing anything because they did not ignore u anytime after ur birth 😌. They will give us everything what we want if it suits us ✨😌. Inturn we should have faith n love towards them ✌️
I like all ur songs...its really amazing...heart touching lines and heart touching voice ...grate ...keep giving us beautiful songs like this more and more..thank you
Tears agatledu brother song vintunantha sepu. Nice lyrics nice music all the best for ur further projects. Nana ki daughter pi una love super. Same inko song cheyandi bro daughter ki nana pi una song after marriage yentha miss avuthamo father ni ani. Lyrics mathram awesome brother really father pain thelisina valu yevaru parents ni badapetaleru love you dady.
ఆడపిల్ల లేని ఇళ్ల అంధకారం... ఆడపిల్ల అంటే మహాలక్ష్మి...
జననం నీవే… గమనం నీవే.. సృష్టివి నీవే… కర్తవు నీవే.. కర్మవు నీవే… ఈ జగమంతా నీవే అందుకే భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక ప్రతి ఇంటిలో నిన్ను సృష్టించాడు !!! ఓ మహిళా నీకిదే మా వందనం...ఇమ్మడి వెంకటేష్👌👌👌👍👍👍
Super bro.
super andi
@@pallelavanya6916 Thanks...👍💐
@@aranyaDandaka thanks bro...👍💐
Super
అన్నీ మరచి తన్నకే..రాగానే ఎవడో నీ జతకు..👏👏👌👌👌🙏🙏🙏🙏తండ్రి ప్రేమని అర్ధం చేసుకునే ఏ కూతురు ఆ తప్పు చేయదు😊అలాంటి కూతుర్లకి నా జోహార్లు🙏
😇
ఎమ్ రాసినవ్వ్ బయ్య లిరిక్స్... కూతుర్లను ప్రేమించే అందరి నాన్న ల అభిమానం పొందావు....,🙏
ruclips.net/video/gXLUpEazKCQ/видео.html bayya father sentiment story pakka adustar bayya
Padapi vandanam
@@panneerujhansi9948 pp
Yes kada nice
❤
రాసిన వారికి , పాడిన వారికి శత కోటి వందనాలు.
💯👌
💯
💯👍
💯🎉🎉🎉
💯
ప్రతి కూతురు పెల్లి అయ్యాక తల్లీ, తండ్రికి చుట‌్టం అవుతుంది .అమ్మ ని చూడాలన్న ,నాన్న ని చూడాలన్న permissions ,బతిమిలాటలు ,ప్రతి ఆడపిల్ల కి పెళ్ళి అయ్యాక పెద్ద నరకం ఏంటి అంటే తన అమ్మ ,నాన్న దగ్గరికి చుట‌్టంగా రావడం..
Correct 😢
అన్నీ మరచి తన్నకే..రాగానే ఎవడో నీ జతకు..👏👏👌👌👌🙏🙏🙏🙏
తండ్రి ప్రేమని అర్ధం చేసుకునే ఏ కూతురు ఆ తప్పు చేయదు😊
అలాంటి కూతుర్లకి నా జోహార్లు🙏
10000%%👌👍👍
Correct Annaiya
I was supposed to write this comment but i saw it here...
Correct brother
@@abhirambalagudaba6166 me to
రచయితకి 🙏🙏 ..
చాలా బాగా రాశారు..
ఈరోజుల్లో కన్నవాళ్ళ ప్రేమని మరచి కన్నెవయసు ప్రేమకి ఎక్కువ విలువ ఇస్తున్నారు.😢
ఒక తండ్రి వేదనను..ప్రేమను గురించి చెపుతూ చాలా బాగా రాశారు👌👌👌👌👌
Yenni like lu echhina thhakkuve
Dnt mislead the lyrics
మి పాట వింటే చాలు న మనసుకు ఎంతో ఆనందం 👏👏👏
సూపర్ i love you all
Wow very good song bro God bless you
👍👍👍👍👍👍👍👍👍
ఒక మగాడు తడ్రి అవ్వాలంటే ముందు ఒక అమ్మాయికి భర్త అవ్వాలి భర్త అవ్వాలంటే ఒక తండ్రి తన కూతురిని కన్యాదానం చెయ్యాలి అది ఆ అమ్మాయికి నచ్చిన వాడికి ఇచ్చి చేయాలని నా అభిప్రాయం
Nijam
Andukani tallidandrulanu kuda chi antara...ammay ki nachhite sari podu posinche stomata undali adi tallidandrulu chustaru.alanti vadini teste kachhitanga oppukuntaru
Nijjam
@@muddadarambabu9942 పోషించే శక్తి ఉన్నా కూడ ఒప్పుకోవడం లేదే....
Cast (కులం) అనే ఒక దరిద్రం పేరు చెప్పి దూరం చేస్తారు....
Sorry మా కులం కదూ కదా....
When I am listening this song I can't stop my tears . Thanks for writing this song. Girls much like her father than mother . Thanks for telling father love on his daughter. this song is heart touching song.Nanna mana meda kopapadina adhi mana manchi kosame .pls try to understand parents love .
Even I too cried so much.recently my father expired 😥but always he stays in my heart 😥😥
తల్లి తండ్రులను గుడ్డిగా నమ్మించి మోసం చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ పాట విన్న తరువాత అయిన కొంచెం మారుతారని అనుకుంటున్న. నాన్న & అమ్మా i miss u & i love u both of u
Same to u
Kanipinche devude nana kanipinche devatha amma dayachesi vellani mosam cheyyaddhandi 🙏🙏
It's true
Yes bro
😢😢😢😢😢🙏🙏🙏 nanna dhuram ayyake na thappu thelusukunna Kani nanna ledu eppudu😢😢😢
ఓ తండ్రి కూతురిపై పెంచుకున్న మధురమైన ప్రేమని ఎంత చక్కగా వర్ణించారు అన్నయ్య...
Really Heart touching bro
ruclips.net/video/gXLUpEazKCQ/видео.html bayya father sentiment story pakka adustar bayya 100%
❤️❤️ really super
తండ్రి ప్రేమను అర్థం చేసుకునే ఏ కూతురైన అలాంటి తప్పు చేయరు. అలాంటి కూతుర్లకు నాయొక్క జోహార్లు... పాట చాలా బాగుంది బ్రదర్...
Entha baga rasaru 😢😢 chala bagundhi song ❤❤
No one can replace dad place in daughter's life miss u dad 😭😭
S
Sister 😭
😭😭 same really sis
@@CHANDRU9158 a movudetho a varitho me 8888
@@CHANDRU9158 02 haa 9
😭😭😭😭😭
Hi sir
Next song అన్న తమ్ముల అనుబంధం గురించి రాయండి
Awesome song
నచ్చితే like
Next ade brother
Brothers relationship song please brother
ఇప్పుడు అన్నదమ్ముల మద్య ఆస్తి గొడవలే తప్ప ఆప్యాయత లేదు.
@@Amrutha_Photography మీ కుటుంబం లో అలా ఉండి ఉండవచ్చు... అందరి కుటుంబాల్లో అలాగే ఉంటుందని GENERALIZE చేసి చెప్పకండి.
చాలా వరకు కుటుంబాల్లో ఆప్యాయత ఉండటం లేదు అనండి , సబబుగా ఉంటుంది.
@@manoharsince1994
నాకు బ్రదర్ లేడు. పెళ్లి కాకముందు ఆప్యాయత ఉంటుంది కానీ పెళ్లి అయిన తర్వాత maximum ఉండదు.
నేను చాలా మందిని చూసిన పెళ్లి తర్వాత అన్నదమ్ముల మద్య గొడవలు.
ఈ పాట వింటుంటే goosebumps వస్తున్నాయి బ్రదర్స్ ఈ పాట Upload చేసినప్పటి నుంచి ఇప్పటి దాక వింటూనే ఉన్నాను ఇప్పటిదాకా నా కళ్ళలో నుంచి ఎన్ని కన్నీటి బొట్లు రాల్చానో నాకే లెక్క లేదు నిజంగా మీరు నమ్మరు కానీ ఇప్పుడు కూడ ఏడుస్తూనే comment చేశాను
ఇంతగా ఏడవడానికి కారణం ఎవరో తెలుసా మా " నాన్న " Love you " అబ్బా " నేను మిమ్మల్ని చాలా miss అవుతున్నాను....😂😂😂
Nee edupu....sallagunda
Excellent lyrics and singing about a real father facing situations with daughter in life its very emotional 👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👍👍👍
manasunna vaariki yevarikaina Kenneru bottu raavalsinde
It's true bhai
Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html
నాన్న ప్రేమ మనకు కనబడదు అధికన్పించే సరికి మనకు దూరం అయిపోతాడు మననుండి వాళ్ళు కోరుకునేది మన సంతోషం
Edhi na jeevithamlo jarigina lesson eppudu ntha edchina ma nanna ni pondalenu. Nanna unnapude jagratthaga chuskondi andaru
2020 lo చూసిన వాళ్లు ఒక లైక్ చేయండి 👍👍👍👇
I have 6 years daughter. When ever I listen this beautiful song I am worried, scared, disturbed. May Allah give beautiful family in the future to all daughters.....
Don't worry sir.... అంతా మంచే జరుగుతుంది 👍🙏
E world lo amma nanna prema Kante vere inkoka adbhutam ledu.....love u amma nanna
దేవుడు అయిన ఇంత మంచిగా రాయలేడు పడలేరు
అన్నా మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ruclips.net/video/gXLUpEazKCQ/видео.html bayya father sentiment story pakka adustar bayya 100%
Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html
Am really lucky about my father bcz he is my everything... He cares me alot and he alwys think about my future... Love u forever and ever nanna.... Tq u God for giving such a loveble father in my life...
Such a wonderful song...😔 Really the relationship between a dad and daughter is awesome...👨👧 No one can love a girl more than her father...🥺😓
I can't stop my tears when ever i watch this song.. beautiful lyrics♥️
ruclips.net/video/gXLUpEazKCQ/видео.html sissy father sentiment story pakka adustar bayya 100%
S
Yess
S
For every daughter Father is the first hero and first love 😍 superb heart touching song🖤
నా అభిమాన హీరో మెగా ఫ్యామిలీ సర్కిల్ ముఖ్యంగా pspk అంటే పిచ్చి వారికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వస్తుంది అని తెలిసినా ఇంతగా ఎదురు చూడను.......
కానీ మీ ఛానల్లో వచ్చేటి songs కోసం ఎదురు చూస్తూ ఉంటా మీరు రాసే ప్రతి పాట ఒక కనువిప్పు
నిజంగా నా మనస్ఫూర్తగా చెపుతున్నా
మీ టీమ్ మెంబర్స్ అందరికీ నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కారము చేస్తున్న
Jai pspk
అర్జున్ అన్న గారు మీ యొక్క ప్రతి పాట నిజంగా మనసు కు తగులతది అన్న గారు మీకు మరియు మీ బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు @ లక్ష్మణ్ మాడిశెట్టి మేరు
Nijamga song chala bhagundi sir👌👌👌నిజంగా తండ్రి పడే కష్టం కి తగ్గ విజయాన్ని మనం సాధించి... తండ్రి ఆనందానికి కారణం అవుతాము..... Love U so much nanna😘😘
After marriage every daughter miss her dad 😭😭dad missing you so much 😭
Avunu
Avunu chala miss avutam
Avunu
Ys, I too miss my dad very much after getting married. I everyday miss his good morning wishes...
Nijam chepparu andu
Nanna gurinchi ela padina superb 👌👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much
E songrasi padina variki
పడినవారికి oka like👍💓💓💓💓💓
Yevaru padale
@@PavanKumar-xf4es doctor ku చూపించు తగ్గిపోతుంది
@@mr.pranay815 padina ani typed babu instead of paadinaaa ...meru velamdi schoolki...learn telugu
Super song
Paper super
నిజంగా అన్న సూపర్ గా ఉంది పాట 😍 మీ పాటలు చాలా బాగుంటాయి ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు రాయాలి అనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న & 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I have seen this video for more times😢....Who wrote and sing this song..they have thousands of greetings❤
It is a beautiful song...
మన అమ్మానాన్నలు మనల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు,మన మధ్యలోకి third person వస్తే మనకు అమ్మానాన్నల మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలి...
Parent's కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు
Love u Amma❤Nanna
Really I couldn't stop my tears, such a heart touching song u dedicated to all daughters and fathers, tqsm
Malli Malli chudalanipistundi bro I miss my dad love I know value of dad evari kosamo me dad love ni vadulokokandi we first love our parents
My dad my hero
My friend
My world
My sweet heart love you nanna
I love you sister
@@PraveenKumar-ti3fl
Tqqqqqqqq and love you too brother
Bv
Manchi mata chepparandi
ruclips.net/video/gXLUpEazKCQ/видео.html sissy father sentiment story pakka adustar bayya 100%
Yes, we can't express the love of Father with any thing.
Super👏👏👏👏👏
నాన్న ప్రేమకు భాష లేదమ్మా.. నాటి నుండి నేటివరకు మాకు వేరే లేదు బతుకు
.. superb lyrics
Super song Sir ...
మీరు చేసిన ఈ పాట చాలా అద్భుతంగా పడిన్నారు. పాట పడిన వారికు, రాసిన రచయిత కు క్రియట్ చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు ....
సార్ సూపర్ సాంగ్ కూతురు పై అదుపుతమైన పాట ఎన్ని సార్లు విన్న
తక్కువే ధన్యవాదములు సార్
Kartha nuvee kriya nuvee karma nuvee bhavishath nuvee adapilla lenidhi we srusti ledhu lot of God adadhante adnuke adapilla great 🙏🙏🙏
నా గుండెలో వున్నా పదాలను మీ నోటితో పాలికినందుకు మీకు శతకోటి వందనాలు
Super song
I love my father ever and for ever
Ee song rasina variki challa tq . Ee song vente malli malli venali anepistudi
Ee song vente maa nanna Prema gurtuku vastundi bro. Tq for remembering my father love tq very much . Love you Dad
బిడ్డ నాన్న కి ఇదే best song in entire తెలుగు సాంగ్స్
🌹🌹❤❤చాలా బాగా పాడారు అన్నా లిరిక్స్ సూపర్ గా ఉన్నాయి కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించావు అన్నా❤❤🌹🌹
కళ్ళలో నీళ్లు వస్తున్నాయి బ్రో వింటూంటే సూపర్బ్ బ్రో సాంగ్
ఇ .పాట.రాసినవారికి.మరియు.పడినవారికి.తలవంచి.నమస్కరిస్థునను 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👌👌👌👍👍👍👍
🙏🙏🙏
Evandi Charaan Garu...miru chala great intha Manchi lyrics rayadam evariki sadhyam kadhu..miku nenu Thala vanchi hands off cheptunanandi miku Manchi future undalani devudini roju prarthista
Chala kannellu pettincharu super song annyya daughter and nanna relationship super annayya tq annayya elanti song chesinanduku🙏🙏
It's my story Anna..
Naana la evaru chudaleru
Pelli chesi inkokari intiki pampali ane sampradayam evaru pettaro gani vadiki bidda matram putti undadu Anna..
I felt this song so much emotionally...
When I am listening this song, I am can't stop my tears, excellent song, superrrr lyrics, awesomeeeeeeee voice, niceeee music composition 🎶🎶🎶🎶🎶🎶🎶really awesome, Anna I am sharing one thing in my life story about my dad😍😍😍😍 I am proud to say my dad is my hero 😍😍😍😍love you sooooooooooooooo much my dad ❤❤ma dad lekapothe nenu lenu, bcz of na chinnappudu nenu bagale ani ma nayanamma bieta paresi rammante, ma nanna anaru , naku puttaka puttaka oka ammaei puttinidhi, ammaei bagalekapothe emi avuthadhii, ame thalarata yala undho yavaru emi telusuu, ma inti mahalaxmi puttinidhi ani cheppi penchukunaru, eppudu daka emi kavali ana max anni konnicharu, nannu baga chuskuntaru kuda ,chadvisthunaru, love u love u so much nanna 😍😍😍😍
Ur Lucky to have such father
Nice bro
Small request ..brothers & sister related songs cheyyagalara
Bathukamma music ani you tube channel lo anna chellala rakhi song undadi.excellnt song. Vinandi.
మానవత్వాలను తట్టి లేపే మీలాంటి గొప్ప కళాకారులకు పాదాభివందనాలు మీ పాటల ద్వారా ఒక హత్య ఒక హత్యాచారం దోపిడి లేని రాజ్యాలను నిర్మాణం చేయవచ్చు
Enni sarlu vinna Vinalanipisthundhi
Heart touching lyrics
Thanks for the team who were involved in creating this song
Iam praying god the message of this song will reach all daughters who were cheating their parents..I will hope they will change by watching this song
The people who were watching please share this song for as many members as possible.. such a great song it is ..
సాంగ్ వింటుంటే నేను కన్నా అమ్మ నన్ను కన్నా అమ్మ గుర్తొచ్చారు, సూపర్ అన్న💐👌👌🎤
Hatsoff to the writer....... Lyrics came from bottom of the heart🙏🙏🙏
Feeling Proud and so Happy for being father of my sweet daughter...
Annaya 🙏👣🙏 annaya
Naaku chelleluu leruu kanee prathi ok adapillanu
Ammalla chisukuntaa 🙏🙏🙏🙏 Anna
Song challaaaa Baga padaruu annaya 🙏🙏🙏
ఏ తండ్రి అయినా తన కూతురుని గుండెల మీద పెంచుతాడు.కానీ పెద్దయ్యాక అదే గుండెల మీద తన్ని పోతారు.ఒక తండ్రికి నిజమైన మరణం అదే.ఈ పాట తండ్రిని కాదని ప్రేమ అనే కామంతో బాధ్యత లేని పిచ్చికుక్కలతో లేచిపోయే వాళ్లకు అంకితం..ఈ ప్రపంచంలో కోట్లు పెట్టిన దొరకనిది తల్లి,తండ్రుల ప్రేమ మాత్రమే 🙏🙏
అది కుతురంటే....నాకు నా కుతురంటే ప్రాణం...పాట రాసిన వాళ్లందరికీ పాదాభివందనం...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Fantastic. ...my dad always sing this in presence of me....I really cry, when he sing this song...I love my dad. I never live him....he is my life....I will always listen to him and move forward......... awesome song
My dad is my hero
My dad is my strength
My dad is my world and he gaves me everything and we didn't express our feelings about father's love Dad know what we want and this is a nice song dedicated all the daughter's and their lovely father's
Love u daddy.........
Luv u sooooooooooooooooo mush....
I love u nanna... Nana Nv anta chala estam nana kani express chaialanu... What ever may be such a beautiful song i lv it.... Meru appudu ela manchi songs easi bagundali
Chala bavundi song grate
Supperb ga echaru brother lyrics was Soo good very much I like this song.......
నేనొక లిరిసిస్ట్.,ఇంతకన్నా ఏం చెప్పలేను అన్నా..🙏🙏🙏
ruclips.net/video/5dgDOD11Vhs/видео.html chudandi bayya father sentiment story pakka tears vastayy
1st view and comment always waits for ur uploads
thanks for ur videos
Superb lyrics
❤ super song anna ❤😢 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Superb superb chaaala bagundi nd it's tooo heart touching
Before becoming someone's partner, every girl should bless herself with a wonderful smile on her parents face with her success in life💯
అమ్మ తల్లి బిడ్డలు అందరూ బాగుండాలి 🙏🙏🙏
శుభ సాయంత్రం🙂
(నా అభిప్రాయం మాత్రమే)
భర్త తో భార్య ఆనందంగా జీవించాలి అంటే
అతనిని ప్రేమించడం కంటే
అతనిని అర్ధం చేసుకోవడం ముఖ్యం ....
భార్య తో భర్త ఆనందంగా జీవించాలి అంటే
ఆమెను అర్ధం చేసుకోవడం కంటే
ఆమెను ప్రేమించడం ముఖ్యం
ఏమంటారు..?
మా ఇద్దరిలో ఇది పుష్కలంగా వుంది..
అందుకే ఆనందంగా వున్నాము.
ప్రతి జంట అందరు ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను 💕
good luck bro same to
Super bro
Sup bro
Excellent msg
Hello. హయ్ Friends.. నేను సినిమా story రైటర్, నేను రాసిన సినిమా కథ ''నేను అనాథ'' చూడండి, మీ కామెంట్ తెలియజేయండి. ruclips.net/video/wmZzJbSV1vw/видео.html
మీరు రాసిన ప్రతి అక్షరంలో అర్థం మనసును తాకుతుంది...సూపర్ సార్
నిజం గా హృదయం కదిలించింది ధన్యవాదములు నేస్తమా చాలా అద్భుతంగా ఉంది
I love this song lyrics... Such an amazing song😍.. Keep on going... Heart touching lyrics 😍🙏..
ఈ పాట 100 సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది
Super song
Nice voice
Avaru rasaro gani anna niku👏👏👌👌👍👍👍👍
Excellent Boss Inthakanna yela Cheppalanna naaku maatalu raavaldam ledu super super super................................................
non stop ga kannillu vastune unnay.rasina variki padina variki hatsoff.thandri prema prathi oka adapillaki entho important. I love my father always
This song is really good natural🎶✨. It is expressing the feelings very practically. The flute music is really awesome 😍🤩.
Yes, PARENTS (❤️)are the first true love than Any others in the human world 😘...! Really, people with a loving dad n mom (including me)are very lucky for having a proof of god's grace 😘. So, be thankful to GOD for giving us such sweet parents. Never ignore ur parents in doing anything because they did not ignore u anytime after ur birth 😌. They will give us everything what we want if it suits us ✨😌. Inturn we should have faith n love towards them ✌️
Lyrics super ...Singing lo ekkado fell miss ayendhe sir......
Sir మీరు చేసిన. ఈ వీడియోలో నాన్న ప్రేమను గురించి చక్కగా చూపించారు, ఇంకా ఫ్యామిలీలో రిలేషన్స్ గురించి వీడియోలు చెయ్యండి సర్, 👏👏👏👏
ప్రతి అడ్డపిల్ల ఈ పాట విన్నాలి మన దేశంలో ఎంతో మందు లవ్ జిహద్ కి బలైపోతున్నారు
ప్రతి ఆడపిల్ల ఆలోచించి ముందుకు అడుగులు వెయ్యాలి ఆడపిల్ల ఇంటికీ లక్ష్మి దేవత
So nice song bro 😘 😍love you dad I miss you 😭😭😂😘😘
I like all ur songs...its really amazing...heart touching lines and heart touching voice ...grate ...keep giving us beautiful songs like this more and more..thank you
Great Job...not Only about One thing...,
Everything is Awesome In This.
All the best for next..!
Ee song rasianduku neeku oka thandriga neeku 🙏🙏🙏 brother song vintunte chala happy ga undi
అన్ని మరచి తన్నకె రాగానే ఎవడో నీ జతకు super ga rasav anna nanna perma e matalalo thelusthundi, 👌👌
😭😭😭❤️❤️nuv ela unna ey place lo unna i always love u dad
It's very happy songs
Super I love you Nanna
I love you Nanna
Un like కొట్టిన వాళ్ళకి 2 min Silence......
ruclips.net/video/gXLUpEazKCQ/видео.html bayya father sentiment story pakka adustar bayya 100%
Tears agatledu brother song vintunantha sepu. Nice lyrics nice music all the best for ur further projects. Nana ki daughter pi una love super. Same inko song cheyandi bro daughter ki nana pi una song after marriage yentha miss avuthamo father ni ani. Lyrics mathram awesome brother really father pain thelisina valu yevaru parents ni badapetaleru love you dady.
Movie songs okaaapakakeee raavuu bayaaa and talent manaaa dheaammm loooo paikeee ravadammm ledhuuu bvm creation eadhoooo okaaarojuuuu chalaaaa gopaaagaaa avuthundhiii
Okka like kotta
Saripoledhanna inka kottalanipisthundhi 🎶🎶🎶👌👌👌👌👌👌👌
Superb song🎵🎵 no words to explain a father about his daughter 😍
Superb 💜💜💜
నోరు తెరచి చెప్పలేని తండ్రి ప్రేమను ప్రేమ ప్రేమ అంటూ వెళ్లే ప్రతి అమ్మాయి ఈ పాట ద్వారా తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను
Superb చరణ్ అర్జున్ మాదిగ అన్నగారు ❤