430feet depth agriculture lo bore vesam 400 feet depth dimpalanukontunnam and upper 300feet pipe line kosam entha hp motor wire size entha wadali , Best brand motor cheppu anna
తమ్ముడు నాకు ఒక డౌట్ 1/5 ఇంచ్ నీళ్లకి 5HP మోటర్ కి ఎన్ని స్టేజ్ పంపు తీసుకోవాలి ( 330 అడుగులు బోర్ వేశాను 150 అడుగుల్లో 1/5 ఇంచ్ వాటర్ వచ్చింది నేను 230 అడుగులు దించాలనుకుంటున్నాను. Plese
మా చేను లో 350 అడుగులు బోరు వేయించాము. రెండు అంగుళాలు నీరు పడ్డాయి. 300 అడుగుల లో మోటారు దించుదాము అనుకుంటున్నాము. ఏ మోటార్ తెంచితే బాగుంటుంది. 3hp లేక 5hp మోటారు దించమంటారా ఎన్ని స్టేజీలు దించితే మంచిది. కంపెనీ మోటార్ మంచిదా లేక అసెంబుల్డ మోటార్ దించమంటారా.
Nice video guruvu gaaru
Super guruvu garu
Nice explain
Good explain bro
Anna single phase submersible motor auto switch connection video pettu Anna l &T starter panel board
నైస్ వీడియో అన్నయ్య
Monoblock half HP motor copper wire silver wire details
430feet depth agriculture lo bore vesam 400 feet depth dimpalanukontunnam and upper 300feet pipe line kosam entha hp motor wire size entha wadali ,
Best brand motor cheppu anna
1.5 హెచ్పి మోటర్ రిపేరింగ్ మీరు ఎంత డబ్బులు తెచ్చుకుంటారు వైర్ కాస్ట్ కాకుండా
తమ్ముడు నాకు ఒక డౌట్ 1/5 ఇంచ్ నీళ్లకి 5HP మోటర్ కి ఎన్ని స్టేజ్ పంపు తీసుకోవాలి ( 330 అడుగులు బోర్ వేశాను 150 అడుగుల్లో 1/5 ఇంచ్ వాటర్ వచ్చింది నేను 230 అడుగులు దించాలనుకుంటున్నాను. Plese
మా చేను లో 350 అడుగులు బోరు వేయించాము. రెండు అంగుళాలు నీరు పడ్డాయి. 300 అడుగుల లో మోటారు దించుదాము అనుకుంటున్నాము. ఏ మోటార్ తెంచితే బాగుంటుంది. 3hp లేక 5hp మోటారు దించమంటారా ఎన్ని స్టేజీలు దించితే మంచిది.
కంపెనీ మోటార్ మంచిదా లేక అసెంబుల్డ మోటార్ దించమంటారా.
Very nice