Air Compressor Water Pump | Selkon Agriculture Water Pump | 9655731777 | AgriTech Telugu
HTML-код
- Опубликовано: 15 сен 2024
- #borewell #waterpump #selkon
If you want to give support to this channel click on this link
/ @agritechtelugu
ఎయిర్ కంప్రెసర్ వాటర్ పంప్ గురించి పూర్తి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
📱9655731777, 96553 21216 🚰
Selkon Industries Pvt. Ltd (Selkon Pumping)
Cell: 94444 34118, 96553 21216
Watch the following videos if you find it useful:
🌾Air Compressor Water Pump | తక్కువ ఖర్చు తో రెండు అంగుళాల బోర్: • Air Compressor Water P...
🌾ఒక్క మోటార్ తో నాలుగు బోర్లు | Selkon Air Compressor Water Pump: • ఒక్క మోటార్ తో నాలుగు ...
🌾
🌾
Air Compressor Water Pump | Selkon Agriculture Water Pump | 9655731777 | AgriTech Telugu
👉Our Social Media👈
► AgriTech Telugu RUclips @ / agritechtelugu
► Facebook @ / agritechtelugu
► Instagram @ / agritechtelugu
► Twitter @ / agritechtelugu
► Whatsapp @ wa.me/+9190300...
📞 Contact No: 9030006656 (వాట్సాప్ లో మాత్రమే కాంటాక్ట్ చేయండి. Plz Contact in Whatsapp only)
-----------------------------------------------------------------------------------------------------------------
✉ E-Mail: agritechtelugu@gmail.com ✉
-----------------------------------------------------------------------------------------------------------------
నేను ఈ పద్దతిలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఇంటి లో ఉన్న బోర్ నుండి నీటిని తీయ డానికి ఉప యోగించడం చూసాను .చాలా మంచి పద్దతి.రైతుల కొరకు మంచి పద్దతి .మంచి విడయోచేసి చూపారు.👍
Thanks for your support sir
brother address
i want about this
z@@mallikarjunmudhiraj5514
Nember no lifting sir naku kavalli
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు బ్రదర్ రామకృష్ణ గారు, ధన్యవాదాలు
Thank you sir
మైపాల్ గారికి ధన్యవాదాలు
Idi bore lo water takkuva vundi direct drip and sprinkler ku kakunda oka gunta tisukoni plastic cover vesi sump laga chesukoni vadenduku super bore lo water takkuva vunnapudu aagi aagi vaste submersible llo ite tondaraga padayye avakasam vundi ade ee vidhanam lo ite alanti samasya vundadu kavuna takkuva water vunna variki idi chala upayogam
హలో సార్ మేము 20 ఇయర్స్ బ్యాక్ bore వేసి కంప్రెసర్ వేసి వాడాము అంతా అయింది వాడేసి ప్రజెంట్ ఖాళీగా బోర్ క్లోజ్ చేసి పెట్టి ఉన్నాం 450 అడుగులు వేసాము వాటర్ రాలేక సబ్మెర్సిబుల్ కు వాటర్ అందలేక Air compressorఆల్రెడీ 20 ఇయర్స్ బ్యాక్ నుంచి chittoor district ap lo వాడుతున్నాం ఆల్రెడీ ప్రజెంట్ క్లోజ్ ప్రజెంట్ అందరూ సబ్మెర్సిబుల్ వాడుతున్నారు
👍
ఇలాంటి ఎయిర్ మోటార్స్ పాత రోజుల్లో నే ఉన్నాయి. ఇవి కేవలం నీటిని బయటకు మాత్రం తెస్తాయి. కానీ డ్రిప్స్, దూర ప్రాంతాలకు పైపుల్లో నీటిని ప్రేజర్ పంపలేదు
👍
J
@@AgriTechTelugu qq
@@badikurilakshmi2541 QQAAQQaq
Excellent information Ramakrishna garu, thank you
Thank you sir
Will it not decrease ground water table level, if everyone will start using
ఇది పాత విధానం
మా తాతల కాలం నుండి ఇదే వాడే వాళ్ళం..ఇప్పుడు అందరూ అత్యాశకు పోయి 15hp వరకు submersible pump వాడేస్తున్నారు..
మాది చిత్తూరు..కరువు ప్రాంతం కాబట్టి నీరు తక్కువ ఉండేది, అప్పుడు వాడే వాళ్ళం.ఇపుడు అందరూ submersible pump లు వాడుతున్నారు...
Thank you for your feedback sir
Old model le kani idi kotha technology add chesaru
Great Telangana all formers new innovative thinking
👍
రైతు దగ్గరకి వెళ్లి అడిగితే చెప్తాడు నిజాలు అమ్మేవాడిని అడిగితే అంతా బాగానే ఉంటుంది అంటాడు అమ్మడానికి
Excellent information .. thanks
Thank you sir
Hello sir,thank you for sharing useful information.Do you have any idea,is there a vendor that can supply a compressure pump?
I need rental bsis
No
I what it is different from jet motor?
Good information
Thank you
Very useful & Good information pls do more videos ❤from japan
Thank you for your support sir
Excellent 🙏🇮🇳🙏
Thank you
నామస్తే చాలబాగుంది
Thank you
గాలి వత్తిడి ద్వారా పద్ధతి ద్వారా నీటిని తోడు తున్నపుడు జాగ్రత్తలు , ఈ నీటిలో ఆక్సిజెన్ శాతము అధికముగా ఉంతుంది ,ఈ జలము జంతువులకి , మనుషులకి త్రాగడానికి పనికి రాదు , పంటలకు వాడుకొనవచ్చును
Pipeline ki pressure saripothunda leka akkade ethipoyadaniki matrame vadala
Teliyadu sir video lo vunna numbers ki call cheyandi
Good.. Very nice
Thank you sir
Sir ma borewell water hoondi mud hoondi sir problem yemi kada
Very good information sir
Thank you so much sir
Sridhar garu.meerukonna aa air compressor motor cost yentha ayindi.maname erode velli thechu kovala leka vaallu pampistara? Pls cheppandi.
వాళ్లకు call చేస్తే వాళ్ళు పంపిస్తారు.
పూర్తి వివరాలకోసం కంపెనీ నంబర్ కి call చేయండి
Enni feets depth nundi neellu lagavaccu sir.Hight ku kuda toyagalugu tunde sir. Reply cheyyandi sir.
Video discription lo vunna number ki call cheyandi
2ench water ki antha amont avvaru petaru raithulu karchu challa akuva
It is better if they tell the company address who supplied the footvalves . The company mechanics can tell the working of this so called compressor motor n why this motors better option to submersible motors, i think
Good information sir
Thank you sir
Super
Evanni pittakatalu Nenu v4 Lo 7.5 aquatex motor five year nundi raining Lo undhi a problem Ledhu friends edhi Chala kashtam
Ok
బెల్టు లేకుండా direct coupled compressor ఉంటే ఏమీ ,బెల్టు సేఫ్టీ తో కొంత వరకూ ఓకే కదా .పైగా కంప్రెసర్ రేటింగ్ ఎంత ఉండాలి ఇంచుమించు Lg లో నే ఎక్కువ మోడల్స్ ఉండవచ్చు కదా.
Hi sir namaste, maa polam lo power ledhu .. mi motors installation yela chestharu
Power vundali
Solar pettukondi
@@AgriTechTelugu 550fts bore depth 1.5 inch water totally solar and your motor cost details chepandi sir
Bro 205 feets drilling, air pumping cost enth aavudhi bro ap lo kunda testhara
Yes
Video lo vunna number ki call cheyandi
35000
Thanks for info. Good work
Thank you sir
For life span of moter use only copper roter moter.
Ok sir
Thank you good information.
Thanks for your support sir
రామకృష్ణ గారు మా ప్రాంతంలో మూడు అంగుళాల వాటర్ డెలివరీ అవుతుంది అప్పుడు ఈ ఎయిర్ కంప్రెసర్ మోటార్ పెట్టుకోవచ్చా మూడు అంగుళాలు వాటర్ డెలివరీ దీంట్లో అవకాశం ఉందా 400 లెవెల్ లో వాటర్ పైప్ పెడుతున్నాము కానీ మాకు 40 అడుగుల నుంచి 60 అడుగుల్లోనే వాటర్ ఉన్నది కానీ ఎండాకాలం ఇబ్బంది అవుతుంది అని 400 అడుగులు వేస్తున్నాము 400 అడుగుల్లో మూడు అంగుళాల డెలివరీ అవకాశం ఉన్నదా తెలుపగలరు
@@chavvaramesh4231 upyoginchukovachu vivaralakosam video lo vunna number ki call cheyandi
(AIR LIFT PUMP)
THIS METOD IS USEFUL TO POWER CUT AREAS.
STORE THE COMPRESSOR AIR INTO TANK AND USE POWER CUT TIMES ALSO 🥰
👍
That is not possible because of it consume huge air
@@chennakeshavachowdarylanki6703 yes
Sir 💯 wrong they taken high quantity of air
It is able to run on single phase
బ్రో ఎవని పాత పధతీ .....spkrski e dhi pani chayadhu lag lift chayalana edhi Pani chayadhu
Ardham kaledu sir
Hello Sir, e motor Single Phase currenttho work avuthundha?
Yes sir
@@AgriTechTelugu how many units will it consume per hour
@@ganni84 sorry sir aa knowledge naku ledu. Video lo vunna number ki call cheyandi
👍👍👍 nice new
Thank you
సార్ నమస్కారం మాది సోలార్ 5kv,సోలార్ మీద కంప్రెసర్ పని పనిచేస్తుందా. ప్లీజ్ రిప్లై ఇవ్వండి
Video lo vunna number ki call cheyandi
It is old technology. We fitted this to my customer 25 years back.still they are using.
Where are you from sir
@@AgriTechTelugu iam from kanigiri Prakasam dist,ap
@@palurichandrahasareddy5623 call me sir 9030006656
@@palurichandrahasareddy5623 call me sir 9030006656
They called you sir or not
Sir 500 feet konch silt hoondi avathnda amount yantha sir
Video lo vunna number ki call cheyandi
Sir amount how much
இந்த குட் வாழ்வு.சரி விஸ்பன்னுவது எப்படி விடியோ
Good technology
Thank you sir
@@AgriTechTelugu please tell me the cost
@@vsrponnaganti fixed price not there sir.
Place call to compeny number avilable in video
@@AgriTechTelugu ok sir
Ramakrishna garu you have interviewed with two ryots in nizambad. If you scroll phone no of ryot it will bw useful to ryots if any doubts arises . Direct talking with co in madras the ryot has no clearance about this product. In future please provide the ryot no.
Ok sir
మా పొలంలో ఆండ్రాయిడ్ సీట్స్ వాటర్ ఉన్నవి ఎంత ఖర్చవుతుంది
Nice
Thank you
నీళ్లు తోడాలంటే బోర్ వెయ్యాలా? బోర్ లో నీళ్లు ఉండాలా? ఇవా అడగాల్సింది. మోటార్స్ స్ట్రక్చర్ ఏమి? ఎట్ల గాలి పోతది ? ఫుట్బాలు ఎలా పనిచేస్తాది? లాంటి టెక్నికల్ ఐటమ్స్ అడగాలని తెలియదా! అడగవలసింది ఇవేనా?
మీరు ఏమి అడగమంటున్నరో నాకు అర్ధం కాలేదు
bore 300feet and 200meter pipe line compressor working. yes are no
Video lo vunna number ki call cheyandi
What about lifting pressure
Video lo vunna number ki call cheyandi
Drip irrigation set cheskovacha sir
Discription lo vunna number ki call cheyandi
Drip irrigation ku pressure sari potumda
భూమి మీద పైప్ లైన్ కి జాయింట్ చేస్తే పని చేస్తదా sir
Video lo vunna number ki call cheyagalaru
Valla nuber lift chestale aa rythu nuber evandi plz
Anna madhi openwell motar 5hp Anna 1km neduthundha . Replay evvandi Anna plz
Video lo vinna numbers ki call chy bro
బాగుంది...ప్రవలదు...
Current use 1 or 3 phase
All phases
3 phase
Can we use tbis for 500 ft borewell
Yes
power leakunda nadustunada diesel or oil tho
అవి కూడా వుంటాయి
Solar facility to run motor ..... Plz explain
Yes sir
Video lo vunna number ki call cheyandi
Bro idhi Solar system tho Pani chesthundha
Yes
Can we run this through Solar??
Yes
Good video
Thank you sir
Hair to motar nun hitada
Upto what depth*naximum) it can pull?.
Video lo vunna number ki call cheyandi sir
2000 feet
Single phase
Or
3 phase
అన్నీ phase కి పని చేస్తుంది
500feets bore ku panichesthada cheppandy
Pani chesthundi
Video lo vunna number ki call cheyandi
బోర్ మోటార్ పీకాలంటే ఖర్చు, అది ఇరుక్కుపోతే చైన్ పుల్లి ఖర్చు పుల్లి వేసిన జరిపోద్దో వస్తదో తెలియదు, బోర్ మోటార్ 10-15పైప్స్ ఎక్కువ వేయొద్దు
Single pipe vestharu
ఎన్ని పైపులు నెడుతుంది
Pailain ki kodutunda
Drip irrigation ku setup chesukovacha
టైటిల్ లో వున్నా నెంబర్ కి కాల్ చేయండి
1050ఆడుగుల.1ఆన్నర.ఇంచు.నిళ్ళు.
స్వయంభూ.కల్యాణ.వేంకటేశ్వర.స్వామి.ఆలయం.ఎలచెయ్యాలి.
వీడియో లో వున్న నంబర్ కి కాల్ చేయండి
single face lo 300 feet compreser eantha avthadi sir kharchu
Sir price naku idea ledu, video lo vunna number ki call cheyandi.
Submersible ki half price avuthundi
Thanq sir best'off luck ur channel
@@karimnatureyoutuber thanks for your support sir
Anna e bore machine tho drip vaadukovacha
Discription lo vunna numbers ki call cheyandi
Single face current saripotunda
Yes
యాభై నుంచి వంద అడుగుల లోపు ఉండే బోర్ కి ఖర్చెంతవుతుంది
Video lo vunna number ki call cheyandi
Sprinklers nadusthaya e pressure ki
తెలియదు సార్. వీడియో లో వున్న నంబర్ కి call చేయండి
ఇది interview లా add చేస్తున్నట్టుంది వుంది
Both
దాని రేటు ఎంతో చెప్పలేదు బ్రో
Anni oka la vundavu. Requirements ni batti price changes vuntayi
ఎంత దూరం వరకు వాటర్ దీని ద్వారా సప్లై చేయొచ్చు
Normal moter la ne sir
తమ్ముడు ఇది నీకు కొత్త ఏమో ఇది ఎయిర్ కంప్రెసర్ మోటార్ మేం 15 సంవత్సరాల క్రితం వాడి చూశాను తమ్ముడు ఎన్ని నీళ్లు ఉంటే అన్ని వస్తాయి స్టీల్ బాడీ నీ కొత్త గా చూపిస్తున్నావు అంతే ప్లాస్టిక్ పైప్ తో సెంటర్లో హెయిర్ పైప్ పెట్టి వాటర్ వస్తుంది నీవు కంపెనీ ప్రమోషన్కు ఏమన్నా వీడియో చేసావా నాకు కొంచెం డౌట్ గా ఉంది కొత్త ఏం కాదు నాది నెల్లూరు డిస్టిక్ ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం తిరుపతి డిస్ట్రిక్ట్
నాకు ముందుగా దీని గురించి తెలియదు సార్. అయితే ఇది పాతవి వేరు ఇది వేరు. ఇది డబల్ ఔట్పుట్ కూడా వుంది
It cann't pump water through external pipes I guess
Ardham kaledu
can we use this in open wells
Yes
300 fits yatha avothuthi chapandi
Video lo vunna numbers ki call cheyandi
Motor entha HP kavali..vellu entha HP use chestunaru
Boru lothunu batti sir.
Purthi vivaralaku title lo vunna number ki call cheyandi
@@AgriTechTelugu thanks
Anna three face power support chestada
Ha
Anna Mahipal reddy gari number cheppandi
Maadi kooda nizamabad
200 feet Ki enta karchu vastundi
Discription lo vunna number ki call cheyandi sir
Sir , మాకు కాలువ లోని నీరు నుంచి direct drip కు
connect చేయవచ్చా, పాచి వస్తే పనిచేస్తుందా.
Teliyadu sir
Sand filter use cheyyali
It is 1ph/3ph?
మీకు భూమిలో నీరు వుండే దానిని బట్టి పెట్టుకోవాలి సార్
Is it use for aeration or blower for ponds .?
ఇది నీటిని తోడటం కోసం
Can we use for apartments
Video lo vunna number ki call cheyandi sir
Home bore pump same formula
Ok
Sir 350 feet ki entha karchu authundo cheppandi
Sir video lo 400ft కి చెప్పారు అంతే అవుతుంది. మీకు బోర్ వేసే ఛార్జ్ same అవుతుంది
Already bor vese undi sir moter varaku karchu entha authundi cheppa galaru
కరంటు ఖర్చు దానికి ధీనకి ఎంత తేడా ?
Koddiga
Koddiga
Drip irrigation ki use cheyochha
పూర్తి వివరాల కోసం వీడియో లో వున్న నంబర్ కి కాల్ చేయండి
Used for dripping system
బెల్ట్ ల మేయింటేన్స్ గురించి చెప్పలేదు
Sorry sir miss ayindi
Hello
Yidhi drip laku connect chesi vadavacha???
Video lo vunna number ki call cheyandi
Sar ma borulo 500 feets lo nilu padai maku salaha chepandi
Video lo vunna number ki call cheyandi
Drip irrigation system ki paniki vasthundhaa
Teliyadu sir.
Video lo vunna numbers ki call cheyandi
డ్రిప్ కనెక్షన్ కు ప్రెజర్ పనికివస్తుందా .
Next vide lo drip పెట్టుకొనే విధానం చెప్పాను
old system nothing new this system useful for deep borewell 700 to 2000 feet depth 30 years back we used this system for construction
Thanks for your feedback sir
But,the power consumption is high.
Thanks for your feedback sir