LAKSHMI ELECTRICAL& MULTI TYPE
LAKSHMI ELECTRICAL& MULTI TYPE
  • Видео 99
  • Просмотров 371 545

Видео

||"CRI V4 submersible motor" 3HP, 3phase motor rewinding||CRI 3phase సబ్మెర్సిబుల్ మోటర్ రివైండింగ్
Просмотров 84814 дней назад
||"CRI V4 submersible motor" 3HP, 3phase motor rewinding||CRI 3phase సబ్మెర్సిబుల్ మోటర్ రివైండింగ్
"suguna 0.5hp submersible motor rewinding"||సుగుణ 0.5hp సబ్మెర్సిబుల్ మోటర్ రివైండింగ్ మరియు డేటా||
Просмотров 39221 день назад
"suguna 0.5hp submersible motor rewinding"||సుగుణ 0.5hp సబ్మెర్సిబుల్ మోటర్ రివైండింగ్ మరియు డేటా||
"how to open tower fan"టవర్ ఫ్యాన్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం
Просмотров 226Месяц назад
"how to open tower fan"టవర్ ఫ్యాన్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం
0.5 hp రిలియన్స్ సబ్మెర్సిబుల్ మోటర్ రివైండింగ్||How to rewinding 0.5 HP submersible motor||
Просмотров 1,3 тыс.Месяц назад
0.5 hp రిలియన్స్ సబ్మెర్సిబుల్ మోటర్ రివైండింగ్||How to rewinding 0.5 HP submersible motor||
0.5hp ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ మోటర్ వైండింగ్ ||how to rewinding #openwell submersible motor||
Просмотров 234Месяц назад
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ ఈరోజు ఈ వీడియోలో0.5hp ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ మోటార్ రివైండింగ్ చేయడం ఎలా అనేది చూపించడం జరిగింది. ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ మోటర్ ఓపెన్ చేయడం ఎలా అనేది ఇదివరకు నేను వీడియో అని పెట్టాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్టయితే మీకు వర్క్ అనేది అర్థం అవుతుంది.
స్లాబ్ లో పైపులు ఎలా వేస్తారో తెలుసుకుందాం||How to install electrical pipes in slab||
Просмотров 8832 месяца назад
స్లాబ్ లో పైపులు ఎలా వేస్తారో తెలుసుకుందాం||How to install electrical pipes in slab||
1HP టేరో టెక్ష్మో సబ్మెర్సిబుల్ మోటర్ రివైండింగ్ ఎలా? ||How to rewinding 1hp submersible motor||
Просмотров 9372 месяца назад
హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో 1 hp టారో టేక్స్మో మోటార్ రివైండింగ్ ఎలా చేస్తారో చూపించండి జరిగింది. వీడియో చివరి వరకు చూసి వర్క్ నేర్చుకోండి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. దన్యవాదాలు.
ఐరన్ కటింగ్ మిషన్ ఓపెన్ చేయడం ఎలా?||How to open #cutting machine||
Просмотров 3372 месяца назад
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఐరన్ కటింగ్ మిషన్ గురించి అయితే తెలుసుకో పోతున్నాము. కటింగ్ మిషన్ ఎలా ఓపెన్ చేయాలి? కటింగ్ మిషన్ కు వచ్చే కంప్లైంట్స్ ఏంటి అనే దాని మీద ఈ వీడియో అయితే ఉంటుంది. సో వీడియో అయితే చివరి వరకు చూడండి అలా చూసినట్లయితే మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. ధన్యవాదాలు.
||how to rewinding 3 phase, 3HP#submersible motor||3 పేస్ సబ్మెర్సిబుల్ మోటార్ రివైండింగ్ చేయడం ఎలా?
Просмотров 2,2 тыс.3 месяца назад
||how to rewinding 3 phase, 3HP#submersible motor||3 పేస్ సబ్మెర్సిబుల్ మోటార్ రివైండింగ్ చేయడం ఎలా?
||How to open V-Guard 15 letters water geyser||వి గార్డ్ కంపెనీ వాటర్ గీజర్ ఓపెన్ చేయడం ఎలా ?||
Просмотров 2573 месяца назад
||How to open V-Guard 15 letters water geyser||వి గార్డ్ కంపెనీ వాటర్ గీజర్ ఓపెన్ చేయడం ఎలా ?||
||How to rewinding exhaust fan||ఎగ్జాస్ట్ ఫ్యాన్ రివైండింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.
Просмотров 1 тыс.3 месяца назад
||How to rewinding exhaust fan||ఎగ్జాస్ట్ ఫ్యాన్ రివైండింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.
||How to open 3HP #submersible motor||
Просмотров 6663 месяца назад
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ ఈరోజు ఈ విడియో లో 3HP సబ్మెర్సిబుల్ మోటర్ ఎలా ఓపెన్ చేయాలో చూపించడం జరిగింది.మన చానల్లో ఎలక్ట్రికల్ కు సంబంధించిన AtoZ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు గాని ఎలక్ట్రిక్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్లయితే మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
||How to open 0.5 openwell submersible motor||ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ మోటర్ ఎలా ఓపెన్ చేయాలి.
Просмотров 6133 месяца назад
హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓపెన్ వేలు submersible మోటర్ ఎలా ఓపెన్ చేయాలో చూపించడం జరిగింది. నెక్స్ట్ విడియో లో రివైండింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే subscribe చేసుకోండి. ధన్యవాదాలు 🙏
||How to install #submersible motor||సబ్మెర్సిబుల్ మోటర్ బిగించే విధానం
Просмотров 1,9 тыс.4 месяца назад
||How to install #submersible motor||సబ్మెర్సిబుల్ మోటర్ బిగించే విధానం
పిండి మిల్లు మోటారు రివైండింగ్ మరియు డేటా||how to #rewinding electrical motor||
Просмотров 1,3 тыс.4 месяца назад
పిండి మిల్లు మోటారు రివైండింగ్ మరియు డేటా||how to #rewinding electrical motor||
స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ ఎలా ఇస్తారో తెలుసుకుందాం||how to #switch board connections||
Просмотров 9485 месяцев назад
స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ ఎలా ఇస్తారో తెలుసుకుందాం||how to #switch board connections||
హౌస్ వైరింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం||How to do house wiring||
Просмотров 4665 месяцев назад
హౌస్ వైరింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం||How to do house wiring||
10 లీటర్ల వాటర్ గీజర్ ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం||HOw to open 10 letters water #geyser||
Просмотров 2,5 тыс.6 месяцев назад
10 లీటర్ల వాటర్ గీజర్ ఎలా రిపేర్ చేయాలో తెలుసుకుందాం||HOw to open 10 letters water #geyser||
V4 సబ్మెర్సిబుల్ మోటర్ ఎలా బిగించాలో తెలుసుకుందాం||How to install #V4 submersibl motor in the bore||
Просмотров 3,4 тыс.6 месяцев назад
V4 సబ్మెర్సిబుల్ మోటర్ ఎలా బిగించాలో తెలుసుకుందాం||How to install #V4 submersibl motor in the bore||
ఎర్త్ ఎలా వేయాలో తెలుసుకుందాం||How to made proper EARTH|| #Earth.
Просмотров 4,9 тыс.6 месяцев назад
ఎర్త్ ఎలా వేయాలో తెలుసుకుందాం||How to made proper EARTH|| #Earth.
||Bosch company grinding motor winding||బోస్ కంపెనీ మోటార్ వైండింగ్ & కనెక్షన్స్
Просмотров 5906 месяцев назад
||Bosch company grinding motor winding||బోస్ కంపెనీ మోటార్ వైండింగ్ & కనెక్షన్స్
బోస్ కంపెనీ మోటర్ రివైండింగ్ & డేటా||How to rewinding Bosch company motor & data||
Просмотров 7026 месяцев назад
బోస్ కంపెనీ మోటర్ రివైండింగ్ & డేటా||How to rewinding Bosch company motor & data||
|| How to do house wiring||హౌస్ వైరింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.
Просмотров 2,4 тыс.7 месяцев назад
|| How to do house wiring||హౌస్ వైరింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం.
||5hp old submersible motor installation|| 5hp సబ్మెర్సిబుల్ మోటర్ బోర్ బిగించే విధానం||
Просмотров 1,4 тыс.7 месяцев назад
||5hp old submersible motor installation|| 5hp సబ్మెర్సిబుల్ మోటర్ బోర్ బిగించే విధానం||
||How to open submersible motor|| 5hp సబ్మెర్సిబుల్ మోటర్ ప్రాబ్లం వస్తే ఎలా చూడాలి?||
Просмотров 8 тыс.7 месяцев назад
||How to open submersible motor|| 5hp సబ్మెర్సిబుల్ మోటర్ ప్రాబ్లం వస్తే ఎలా చూడాలి?||
||How to open electrical air blower||Air బ్లోయర్ గురించి తెలుసుకుందాం||#airblower#
Просмотров 2,1 тыс.7 месяцев назад
||How to open electrical air blower||Air బ్లోయర్ గురించి తెలుసుకుందాం||#airblower#
||How to 3 phase submersible motor installation||3 ఫేస్ సబ్మెర్సిబుల్ మోటర్ బిగించే విధానం.
Просмотров 2,1 тыс.8 месяцев назад
||How to 3 phase submersible motor installation||3 ఫేస్ సబ్మెర్సిబుల్ మోటర్ బిగించే విధానం.
3ఫేజ్ మోటార్ బోర్డు వైరింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం||How to #3 phase bord wiring||
Просмотров 1,1 тыс.8 месяцев назад
3ఫేజ్ మోటార్ బోర్డు వైరింగ్ ఎలా చేస్తారో తెలుసుకుందాం||How to #3 phase bord wiring||
వాటర్ గీజర్ గురించీ తెలుసుకుందాం||How to open electrical water #geyser||
Просмотров 5229 месяцев назад
వాటర్ గీజర్ గురించీ తెలుసుకుందాం||How to open electrical water #geyser||

Комментарии

  • @RavulaUpendar-xn7xm
    @RavulaUpendar-xn7xm 3 часа назад

    Brother enta hp varaku ee connection untadi

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 2 часа назад

      సింగిల్ ఫేస్ మోటర్ ఏదైనా కనెక్షన్ ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని మోటార్ వైండింగ్ డిజైన్స్ బట్టి కనెక్షన్ మారొచ్చు.

    • @RavulaUpendar-xn7xm
      @RavulaUpendar-xn7xm 2 часа назад

      @@lakshmielectricalmultitype2852 brother Mee mobile number

  • @meesalasatyanarayana1706
    @meesalasatyanarayana1706 22 часа назад

    Nice explain bro

  • @user-fs4ic8di1v
    @user-fs4ic8di1v День назад

    🎉thank you❤🌹 bass

  • @nagaraju8660
    @nagaraju8660 День назад

    Geyser checking video

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 День назад

      మన ఛానల్ లో మరో వీడియో వీడియో ఉంటుంది చూడండి. Please check the another video in my channel.

  • @nagaraju8660
    @nagaraju8660 День назад

    Table fan wiring video

  • @nagaraju8660
    @nagaraju8660 День назад

    Super super super super

  • @KaliB-q7e
    @KaliB-q7e День назад

    Nice explain bro

  • @sekharpatro4576
    @sekharpatro4576 День назад

    Well explained

  • @msai6953
    @msai6953 День назад

    Super guruvu gaaru

  • @baggammuralipatnaik6627
    @baggammuralipatnaik6627 День назад

    Very nice kiran

  • @darts8140
    @darts8140 5 дней назад

    Huk Center veyala, leka box veyala

  • @MallikarjunaraoVeeramalla
    @MallikarjunaraoVeeramalla 6 дней назад

    Oill ela relief

  • @maheshgattem1410
    @maheshgattem1410 6 дней назад

    Earth ke green wire

  • @SivaSiva-jm9yb
    @SivaSiva-jm9yb 7 дней назад

    Rais kukar riper

  • @prasaddurga6681
    @prasaddurga6681 9 дней назад

    Ball valve fitting anna

  • @rknaidu970
    @rknaidu970 9 дней назад

    Ekkada Sir meeru

  • @msai6953
    @msai6953 9 дней назад

    Super guruvu

  • @ARchannel999
    @ARchannel999 11 дней назад

    చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు బ్రో, మీరు winding డ్రాయింగ్ పెట్టండి ఇంకా బాగా అర్థం అవుతుంది.. ఇలానే మంచి వీడియోస్ చేయండి.

  • @chowdarydl7507
    @chowdarydl7507 11 дней назад

    మా చేను లో 350 అడుగులు బోరు వేయించాము. రెండు అంగుళాలు నీరు పడ్డాయి. 300 అడుగుల లో మోటారు దించుదాము అనుకుంటున్నాము. ఏ మోటార్ తెంచితే బాగుంటుంది. 3hp లేక 5hp మోటారు దించమంటారా ఎన్ని స్టేజీలు దించితే మంచిది. కంపెనీ మోటార్ మంచిదా లేక అసెంబుల్డ మోటార్ దించమంటారా.

  • @venuveluguall
    @venuveluguall 12 дней назад

    Anna connection ela icharo artham kaledhu

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 12 дней назад

      ఓకే బ్రో నేను తర్వాత చేయబోయే వీడియోలో కనెక్షన్స్ దగ్గర క్లియర్గా చెబుతాను

  • @Venkychotu
    @Venkychotu 13 дней назад

    👍

  • @yelakalachandrasekhar4673
    @yelakalachandrasekhar4673 13 дней назад

    Nyc explanation annayya

  • @Venkydivya-od8fy
    @Venkydivya-od8fy 13 дней назад

    Nice video

  • @sekharpatro4576
    @sekharpatro4576 14 дней назад

    Exlent.

  • @chakrapanikaranam
    @chakrapanikaranam 14 дней назад

    Tq anna

  • @rajashekhar787
    @rajashekhar787 14 дней назад

    Prathi set lo prathi coils lo same 27 undala anna torns

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 14 дней назад

      ఈ మోటార్ కి వచ్చేటప్పటికి అన్నిటికీ ఒకే లాగా ఉంటాయి కొన్ని మోటార్లకు మారుతూ ఉంటాయి

    • @rajashekhar787
      @rajashekhar787 14 дней назад

      A set lo a.. Coil eppudu ekkinchina parleda Leka andulo kuda mundu venka untada

    • @rajashekhar787
      @rajashekhar787 14 дней назад

      Nice video anna

    • @rajashekhar787
      @rajashekhar787 14 дней назад

      Anna prathi motor ki ede vidanga rendu rendu ekkinchadam same proses ah

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 14 дней назад

      వాటర్ డిజైన్ బట్టి మారుతూ ఉంటాయి బ్రో

  • @baggammuralipatnaik6627
    @baggammuralipatnaik6627 14 дней назад

    సూపర్ కిరణ్

  • @seetharamseetharam-fo7fg
    @seetharamseetharam-fo7fg 15 дней назад

    Thankyou brother

  • @Venkydivya-od8fy
    @Venkydivya-od8fy 17 дней назад

    👍👍

  • @Venkydivya-od8fy
    @Venkydivya-od8fy 17 дней назад

    Nice video

  • @meesalasatyanarayana1706
    @meesalasatyanarayana1706 19 дней назад

    Nice explain

  • @himeshchalapati6453
    @himeshchalapati6453 20 дней назад

    1 year nunchi grinder use cheyatledhu 2 years ayidhi tisukuni , e roju switch vesthey tiragatledhu problem em ayi vuntadhi andi

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 20 дней назад

      డ్రమ్ము పట్టుకొని తిప్పి చూడండి. ఫ్రీ గా తిరుగుతుందో లేదో గమనించండి . డ్రమ్ము తిరగకపోతే బేరింగ్స్ పట్టినట్టు అర్థం.ఒకవేళ ఫ్రీగా తిరిగినట్టు అయితే ఎక్కడైనా వైర్లు ఎలకలు కోరిక ఏమో చూడండి. లేదా వైర్స్ ఎక్కడైనా కట్ అయ్యామో చూడండి

    • @himeshchalapati6453
      @himeshchalapati6453 19 дней назад

      Drum baney tiruguthundhi whires kuda baney vunayi elukalu kottaledhu sir, mari reason em ayivuntadhi inka konchem chepagalara

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 19 дней назад

      మోటార్ కి ఇచ్చిన బెల్టును తప్పించి ఒకసారి ట్రయల్ వేసి చూడండి మోటర్ రన్ అవని పక్షంలో దగ్గర ఉన్న ఎలక్ట్రిషన్ కి ఎవరికైనా చూపించండి

    • @himeshchalapati6453
      @himeshchalapati6453 19 дней назад

      @@lakshmielectricalmultitype2852 okay andi thank you for response

  • @yelakalachandrasekhar4673
    @yelakalachandrasekhar4673 20 дней назад

    Nyc annayya

  • @msai6953
    @msai6953 20 дней назад

    Super guruvu gaaru

  • @rajashekhar787
    @rajashekhar787 20 дней назад

    0.5 hp nundi 5 hp motor varaku anni winning lu same prosesslo chestharaaa broo

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 20 дней назад

      సేమ్ ప్రాసెస్ లోనే చేస్తాం కానీ డేటా మారిపోతుంది

    • @rajashekhar787
      @rajashekhar787 20 дней назад

      @@lakshmielectricalmultitype2852 deta ante

  • @baggammuralipatnaik6627
    @baggammuralipatnaik6627 21 день назад

    వెరీ నైస్ కిరణ్

  • @chandrabosechintakula7829
    @chandrabosechintakula7829 22 дня назад

    Brother ee house work entha price tesukovaali pop kalipi entha without ceiling ithe enta

  • @RaghupatruniHome
    @RaghupatruniHome 22 дня назад

    Anna ye place meedhi. ?

  • @kishoresettem4322
    @kishoresettem4322 23 дня назад

    Coil direction cheppandi anna coil chuttetappudu

  • @arikatlarajesh7581
    @arikatlarajesh7581 24 дня назад

    3 phase motor winding and connections gurinchi koncham clear ga cheppandi sir and star,delta connections kuda cheppandi sir

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 24 дня назад

      తప్పకుండా నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలో త్రీ ఫేస్ మోటర్ ఒకటి ఉన్నది త్వరలోనే ఆ వీడియో పెడతా తప్పకుండా చూడండి.ధన్యవాదాలు.

    • @arikatlarajesh7581
      @arikatlarajesh7581 24 дня назад

      @@lakshmielectricalmultitype2852 thanks sir

  • @bonamtejeswararao2424
    @bonamtejeswararao2424 26 дней назад

    అన్నా మీరు చాలా చాలా బాగా చెప్పారు

  • @RevallaSai
    @RevallaSai 28 дней назад

    Hi

  • @user-lv8xj3si6z
    @user-lv8xj3si6z Месяц назад

    గ్రైండర్లో పప్పు వేసినప్పుడు సౌండ్ వస్తుంది ఎలా రిపేర్ చేయాలి ప్లీజ్ రిప్లై ఇవ్వండి

    • @lakshmielectricalmultitype2852
      @lakshmielectricalmultitype2852 Месяц назад

      పప్పు వేసినప్పుడే సౌండ్ వస్తుందా? లేదా ఖాళీగా తిరుగుతున్న సౌండ్ వస్తుందా? పప్పు వేసినప్పుడు సౌండ్ వచ్చినట్టయితే పరవాలేదు కానీ ఖాళీగా ఉండేటప్పుడు సౌండ్ వస్తే మాత్రం బేరింగ్స్ పోయి ఉంటాయి. లేదా పప్పు ఎగేసి నా బిట్టు సైడు రాస్తుంది ఏమో చూడండి (డ్రమ్ము కి)

    • @user-lv8xj3si6z
      @user-lv8xj3si6z Месяц назад

      @@lakshmielectricalmultitype2852 గ్రైండర్లో పప్పు వేసి పప్పు నలుగుతుంది కానీ సౌండ్ వస్తుంది ఇంతకుముందు సౌండ్ తక్కువ వచ్చేది ఇప్పుడు ఎక్కువ వస్తుంది

  • @Venkydivya-od8fy
    @Venkydivya-od8fy Месяц назад

    👍👍👍

  • @Venkychotu
    @Venkychotu Месяц назад

    నైస్ వీడియో

  • @meesalasatyanarayana1706
    @meesalasatyanarayana1706 Месяц назад

    Nice explain

  • @ganeshkotha9129
    @ganeshkotha9129 Месяц назад

    Super anna claritiga cheparu