తెగుళ్లు సోకినా మా మిరప తోట తట్టుకుని నిలిచింది | కారణం ఇదే | Mirchi Farming | Lavanya Reddy
HTML-код
- Опубликовано: 5 дек 2024
- #Raitunestham #mirchifarming
నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన లావణ్యా , రమణారెడ్డి దంపతులు.. 22 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సహజ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తోన్న ఈ ప్రకృతి వ్యవసాయ రైతులు... ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల్లోను మిరపలో మంచి దిగుబడి సాధించారు. తామర పురుగు ఉద్ధృతితో రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు మిరప తోటలు తీసేశారు. ఇలాంటి పరిస్థితిలోను లావణ్యా రమణారెడ్డి గారి తోటలో మిరప పంట మనిషెత్తు పెరిగింది. తోట పచ్చగా కళకళలాడుతోంది. ఎకరానికి కనీసం 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఈ ప్రకృతి రైతులు చెబుతున్నారు. మరి వారు పాటించిన విధానాలేంటో మనమూ తెలుసుకుందాం...
ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప సాగు, పంట యాజమాన్యం, కషాయాలు - మిశ్రమాల వాడకం, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం లావణ్యా రమణారెడ్డి గారిని 77300 61819 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com