రైతు మీద ఆధారపడిన కూలీలు, ట్రాక్టర్, విత్తనాలు, ఎరువులు మందులు అమ్మేవాల్లు, మార్కెట్లో వ్యక్తులు అందరూ లాభం పొందుతున్నారు.. కానీ రైతుకి మాత్రం కష్టం మిగులుతుంది.. ఈ పరిస్థితులు మారాలి.. 🙏🙏
వీరాంజనేయ గారు రైతు అనుభవాలు మీ అనుభవం ద్వారా రైతు సోదరులకు అర్థమయ్యే రీతిలో మిర్చి యొక్క గుణగణాలను గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
సార్ మిర్చి కోత కూలి గ్రేడింగ మార్కెట్ఖర్చు ప్యాకింగ్ సుమారు మూడు నుండీ నాలుగు వేలు ఖర్చు అవుతుంది ముప్పై క్వింటాలుకు లక్ష రూపాయలు అవుతుంది లక్షా ఇరవై వేలు ఎలా సాధ్యం అవుతుంది
10 Rs to farmers, 5 to 10 Rs for transport, 5 Rs for middlemen/dealer, 5 Rs for storage and handling, 10-15 Rs for retail shops. Blaming is so easy but no one is ready to fulfill the middlemen and retail shop duties! So, everyone is important.
ఒక్కరోజు వ్యాపారం చేసేందుకు ఇన్ని రూపాయలు పంచుకుంటున్నారు మంచిదే. కానీ సంవత్సరం మొత్తం పెట్టుబడి, రైతు కష్టం చేయగా ఎన్ని రూపాయలు వస్తున్నాయో మేరే చెప్పండి. అందరూ వ్యాపారం బాగుండాలి అనుకుంటారు.కానీ రైతు బాగుండాలి అనిఎవరు అనుకోరా,? మనము, మనదేశం బాగుండాలి అంటే రైతు బాగుంటేనే అనేది గమనించండి చాలు
@@seetharamaiahkongara7325 this is common for any industry, not just to farmers. If farmers produces, and then he decides to sell to the end customers, then middlemen don't come, however farmers are not doing this, then how can we stop it? Middlemen always want huge profits, it is farming or others, they dont care but just money.
1. రైతుగా నా అనుభవం మాత్రమే చెప్పాను. 2.ఆయన వీడియోలో అన్ని మందుల గురించి చెప్పాను. 3.నానోగోల్డ్ బయో కాదు.ఎందుకంటే అందులో పోషకాలు మాత్రమే ఉంటాయి. 4.మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత మంచి ఉంటే వాడుకోండి.
Hi sir > silicon అనేది నేను చెట్లు వేసి 4days అవుతుంది ఇప్పుడు వేసుకోవచ్చా >నానో గోల్డ్ అనేది ఎన్ని రోజులకీ ఒకసారి spray cheyali >Neem oil ని ఎన్ని రోజులకీ ఒకసారి spray చేయవచ్చు
సిలికాన్ ఇప్పుడు ఎకరాకు 25 kgs వేయాలి, తరువాత పంట కోసిన ప్రతిసారి ఏకరకి 50kgs వేసుకోవాలి. Nano gold వారం తరువాత నుండి ప్రతి 10 రోజులకు అవసరాన్ని బట్టి ఎకరాకు 500ml వాడవచ్చు. Neem ఆయిల్ ఇప్పుడు 1lt నీటికి 3 mlతో మొదలుపెయిట్టి 1lt నీటికి 5ml వరకు ఎప్పుడైనా వాడవచ్చు.
Nano gold vadina rythula numbers provide cheyyandi sir....meeru cheyppina Nano gold company enti....ilanti videos cheysi rytulanu mosam cheyyavaddu...meeru naa message ki correct reply ivvaka pote idi fake video....naaku kaavalsindi idi vadina rythula numbers and Nano gold liquid mineral company name....
చూడు మిత్రమా నాకు సోది చెప్పవలసిన కర్మలేదు.వీడియోలో అడ్రెస్ ఉంది. మీరు స్వయంగా వచ్చి రైతులను విచారించు కోవచ్చు.నేనుకూడా జులై 7వతేది సాయంత్రం పంట నాటిన ఫొటో, టైం, gps తో ఎవరు వచించుపిస్తా,నా అనుభవం మాత్రమేచెప్పాను.
రైతు మీద ఆధారపడిన కూలీలు, ట్రాక్టర్, విత్తనాలు, ఎరువులు మందులు అమ్మేవాల్లు, మార్కెట్లో వ్యక్తులు అందరూ లాభం పొందుతున్నారు.. కానీ రైతుకి మాత్రం కష్టం మిగులుతుంది.. ఈ పరిస్థితులు మారాలి.. 🙏🙏
Nice
It, s true
Naa mind lo eppudu is he undedhi aakhariki ee news channels vaallu koodaa baagaa labha paduthunnaaru.
@@KarshakaMitra i
Qqqqq
Kongara Sithaaramya Garu
👌👍🤗🤗🤗🙌🙌🙌🙌🙌🙌🙌
వీరాంజనేయ గారు రైతు అనుభవాలు మీ అనుభవం ద్వారా రైతు సోదరులకు అర్థమయ్యే రీతిలో మిర్చి యొక్క గుణగణాలను గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Thank you
@@KarshakaMitra contact no sir midi
TQ very much karshaka mitra and seetharamaiah sir
Thank You
you told correctly seetharamaiah garu...where the money is going and why the farmer is not benefitted!!!
Tq sir
Chalabaga chepparu sir
@@seetharamaiahkongara7325 znn
Kongara Setharamaiahsir cheppina visaimulanu prabuthvalu raithulu aalochinchii avalmbisthe raithulu bagupadatharu prajalu aarogyamga vuntaru Desam baguntundi ea program chesina channelki thanks 👍
Tq
Samacharam ichinanduku danyavadhamulu
Manchi raithuku interview chesaru anna thank you
Welcome
@@seetharamaiahkongara7325 sir mee number cheppandi
Manchi video thisaru sir thanks so much
Good Information
Thank you
చాలా మంచిగా చెప్పారు సార్
Super sir....
Thank you
It is a very useful and very important information about Mulch.
So nice of you
Good 👍
Thank you
Nice
Thank You
👌👌👌👌information sir 🙏🙏🙏🙏🙏
So nice of you
Good info 👏🏻👏🏻
Good
Sir nano gold eakada dorukutundi .one leter eanta.
Nice video
Thank you
సూపర్ anna
wow super
Thank you so much
October nelalo Elanti mirchi pettukovali sir Teja or 341
Karshaka Mithra ❤❤❤❤🎉😊
Thank you
Sir nanu bagdi vesanu kani velt vachi makali chanepotunai ame challie sir
నా నెంబర్ వాట్సప్ ఉంది. ఇందులో పంట ఫోటో పెట్టండి.
Sir please do a video of veilt desease
Ok sir
OK
40 lo 20 retailer ki velthundi.
Rojuki 30kg lu ammithay 600 vastayi!!
But yindulo Raithukuki 10 kaku da 15 vasthay baguntundi
దళారి వ్యవస్థ పోయిన రోజు రైతులు బాగుపడుతారు
You are right
Chirthapalle(g)
Kowthalam(m)
Kurnool district
Lo kuda mirchi baga pandinchina farmer unnadu ,,,,,,
Good
Evaruu
Plz I want this non gold
Anna dairy farm gurenchi thiyandi
ఈ nano గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది
👌
Nano gold Bhaga pani chestundha raithu number pampandi
Phone no. is there in the video. Please watch
సార్ మిర్చి కోత కూలి గ్రేడింగ మార్కెట్ఖర్చు ప్యాకింగ్ సుమారు మూడు నుండీ నాలుగు వేలు ఖర్చు అవుతుంది ముప్పై క్వింటాలుకు లక్ష రూపాయలు అవుతుంది లక్షా ఇరవై వేలు ఎలా సాధ్యం అవుతుంది
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
Hii sir please do the video on areaunut and black pepper iam soo early too wait sir please doo sir
Ok sure. Next week
Tq sir
@@KarshakaMitra 4
నానో గోల్డ్ ఈ అర్గ్నిక్ పిచికారి మందు ఏక్కడ దొరుక్తుంది సర్, మీ ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి సర్.
సార్ సిలికాన్ కట్టలు ఎక్కడ దొరుకుతాయి
Baswram means what
DAP
Ekkada dorukutundi
సర్ చెప్పింది నిజమే. కాని నానో గోల్డ్ పెరుగుదలకు మాత్రమే .మరి దొమలకు,పురుగుకు ఎమ్ మందులు వాడాలి.
Nano gold yekkadaina dhorukuthundha anna maadhi guntur
గుంటూరులో దొరుకుతుంది
@@seetharamaiahkongara7325 సర్ మొక్కలు నాటిన ఎన్ని రోజులుకి nano gold వాడాలి చెప్పగలరు
@@andeprudvi449 one week after
@@seetharamaiahkongara7325 thank you sir. Battery engine ki. Yenni ml posi spray cheyyaali sir
@@andeprudvi449 60 ml
Ok
Online plz information
10 Rs to farmers, 5 to 10 Rs for transport, 5 Rs for middlemen/dealer, 5 Rs for storage and handling, 10-15 Rs for retail shops. Blaming is so easy but no one is ready to fulfill the middlemen and retail shop duties! So, everyone is important.
ఒక్కరోజు వ్యాపారం చేసేందుకు ఇన్ని రూపాయలు పంచుకుంటున్నారు మంచిదే. కానీ సంవత్సరం మొత్తం పెట్టుబడి, రైతు కష్టం చేయగా ఎన్ని రూపాయలు వస్తున్నాయో మేరే చెప్పండి.
అందరూ వ్యాపారం బాగుండాలి అనుకుంటారు.కానీ రైతు బాగుండాలి అనిఎవరు అనుకోరా,?
మనము, మనదేశం బాగుండాలి అంటే రైతు బాగుంటేనే అనేది గమనించండి చాలు
@@seetharamaiahkongara7325 this is common for any industry, not just to farmers. If farmers produces, and then he decides to sell to the end customers, then middlemen don't come, however farmers are not doing this, then how can we stop it? Middlemen always want huge profits, it is farming or others, they dont care but just money.
Nuvu pakka middle men ( broker)
low cost herbicides for weed control
Nano gold akkada dorukutundi
మీ place ఎక్కడ
@@seetharamaiahkongara7325 Warangal Telangana
Vedio lo ts number ki call cheyandi
Vestige company lo Arganik product agri nanotek agri mass agri 82 agri grai granville agri gold agri humic agri Aquagel
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
🤩🤩🤩 ఈ రైతు నాకు వేలు ఇవ్వాలి, ఇవ్వలేదు 😂😂😂😂😂 goppa రైతు
Nano gold company name
Mahathi ECO Tech
రైతుల పక్షాన మాట్లాడుతూ కంపెనీకి advertise చేస్తున్నారు సార్ మీరు బయో ఆర్గానిక్ వాడను అన్నారు మళ్లీ నానో గోల్డ్ బయో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాదా సార్
1. రైతుగా నా అనుభవం మాత్రమే చెప్పాను.
2.ఆయన వీడియోలో అన్ని మందుల గురించి చెప్పాను.
3.నానోగోల్డ్ బయో కాదు.ఎందుకంటే అందులో పోషకాలు మాత్రమే ఉంటాయి.
4.మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత మంచి ఉంటే వాడుకోండి.
*White fly,thrips,mites ki yemem oils vadamantaru?*
సీతాఫలం ఆయిల్
@@seetharamaiahkongara7325 *meedhaggara dhorukuthundaa*
@@suresh9807 yes
@@seetharamaiahkongara7325*sir neem oil,shitaphalam oil,Nano gold kavali sir*
@@seetharamaiahkongara7325 sir సీతాఫలం ఆయిల్ కావాలి
Dani Peru Bangaram andi
👍👍👍
Pesticides and fertilizer ban cheandi mundu
Nano gold official company or pravaite.
Private.
Ramyya gaaru naa thotalo komma endu vasthundhi nivarana cheppandi anna..
Natio spray cheyandi
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
మినంబర్ పెటండి అన్నార
ఎక్కడ దొరుకుతుంది ఇది
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
How get nano gold
Is there available in fertilizer shops
ఇది ఫెర్టిలైజర్ షాప్స్ లో దొరకదండి.వీడియోలో నెంబర్ కి కాల్ చేయండి. మీ అడ్రెస్ ఎక్కడ ?
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
Sir mudata rakundaa emi use chetunaru sir,, vaste emi use chetunaru.
వేప నూనె, సీతాఫలం ఆయిల్ వాడండి,గట్లు చ్చుట్టు గడ్డీలేకుండా చూసుకోండి.దానివల్ల దోమ కంట్రోల్ ఆవుతుంది. కలుపు నివారణ ముఖ్య0.
@@seetharamaiahkongara7325 20 liter water ki ఎంత ml use chestunaru, setapalm oil, neem oil, okasari cheparaaa. Enni rojulaki use chestunaru.
@@venkatareddyedaraa5096 20lt కి 100ml వాడాలి. రెండు ఆయిల్స్ ఒక్కసారి కాకుండా మార్చి వాడుకోండి.
@@seetharamaiahkongara7325 tq sir
Meeru mla ieite raithu baguntaru
బాగా చెప్పారు సార్ మిర్చి వ్యవసాయము లో మెళుకువలను అర్థమయ్యేలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
నువు అసలు తోట పండించావ
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
Nano gold bio manda
Epudu yala undi oka video cheyandi
Ok
నేనో గోల్డ్ రసాయన మందుల్లో వాడవచ్చా తెలుపండిసార్
వాడవచ్చు.
విడివిడిగా కలుపుకోవాలి
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
Mirchi lo cheeda purugulu yakkuva sir
You are right
మీ చేను కలర్ ఒకసారి చూసుకోండి మొత్తం పసుపు రంగులో వచ్చేసింది బోరాన్ లోపం కచ్చితంగా ఉంటది
Ok
Nano gold kuda Bio mondhae sir
🙄😁
Organic
No sir micro nutritint mixer and plant growth controller
Hi sir
> silicon అనేది నేను చెట్లు వేసి 4days అవుతుంది ఇప్పుడు వేసుకోవచ్చా
>నానో గోల్డ్ అనేది ఎన్ని రోజులకీ ఒకసారి spray cheyali
>Neem oil ని ఎన్ని రోజులకీ ఒకసారి spray చేయవచ్చు
సిలికాన్ ఇప్పుడు ఎకరాకు 25 kgs వేయాలి, తరువాత పంట కోసిన ప్రతిసారి ఏకరకి 50kgs వేసుకోవాలి.
Nano gold వారం తరువాత నుండి ప్రతి 10 రోజులకు అవసరాన్ని బట్టి ఎకరాకు 500ml వాడవచ్చు.
Neem ఆయిల్ ఇప్పుడు 1lt నీటికి 3 mlతో మొదలుపెయిట్టి 1lt నీటికి 5ml వరకు ఎప్పుడైనా వాడవచ్చు.
@@seetharamaiahkongara7325 neem oil 1 week ఒకసారి వాడవచ్చా 1500 ppm
@@kammampatinaresh3028 vadavachu
@@seetharamaiahkongara7325 tq sir
@@seetharamaiahkongara7325 silicon cost ఎంత ఉంటది
మళ్ళీ సీతాఫల్ ఆయిల్ cost entha 1acer ki ఎంత spray cheyali
Bs 341
No
Us 341 verity
Us 341 Ela untundi sir
Nano gold 1 L
Price enthaa? Sir
500
Rs. 500
Ekkada దొరుకుతుంది
@@seetharamaiahkongara7325 good information
1200 chuyisthundhi
రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి
Farmer phone number is there in the video. Please watch.
P
Gemini vyaras ki
👍👌👍👌
నానో గిల్డ్ మీ ఫెర్టిలైజర్ సాప్ లో అమ్ముతారు కనుక ఆ మందును మీరు ప్రచారం చేస్తున్నారు.
నాకు ఫెర్టిలైజర్ షాప్ లేదు అండి.
Olk
Nano gold vadina rythula numbers provide cheyyandi sir....meeru cheyppina Nano gold company enti....ilanti videos cheysi rytulanu mosam cheyyavaddu...meeru naa message ki correct reply ivvaka pote idi fake video....naaku kaavalsindi idi vadina rythula numbers and Nano gold liquid mineral company name....
Mahathi ECO Tech, kukatpally, Hyderabad
😂😂😂
Nano gold promotion 🤣🤣
ఈ వీడియోలో ఇంకా 4 రకాల మందుల పేర్లు ఉన్నాయి కదా సోదరా..
Nano gold kosam ani numbers pedutharu vallu cl and msg cheste response evvaru
Meru call chesara
@@seetharamaiahkongara7325 ha chesanu
నేను రైతుని, నాకు వ్యాపారం చేయవలసిన పనిలేదు.మీరు నాకు ఫోన్ చేయలేదు.
@@seetharamaiahkongara7325 nenu miku endhuku chesta vallu video lo petina number chesanu
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
Maro srilankanu cheyakandi
Gudimetala malydri
సోది.... రెండు నెలల్లో తోట అంత పెద్దవి అవదు
చూడు మిత్రమా నాకు సోది చెప్పవలసిన కర్మలేదు.వీడియోలో అడ్రెస్ ఉంది. మీరు స్వయంగా వచ్చి రైతులను విచారించు కోవచ్చు.నేనుకూడా జులై 7వతేది సాయంత్రం పంట నాటిన ఫొటో, టైం, gps తో ఎవరు వచించుపిస్తా,నా అనుభవం మాత్రమేచెప్పాను.
మీరు నా శత్రువు కాదు కాని నేను కూడ మిర్చి పంట పండిస్తున్నా కానీ రెండు నెలల తోట ఆంటే నమ్మశక్యంగా లేదు.
మీ వాట్సప్ నెంబర్ ఇవ్వగలిగితే ఫొటోస్ పెడతాను.నేను వీడియోలో ముందుగానే చెప్పాను ప్రయోగాత్మకంగా చేసానని.రైతులకు ఉపయోగాఉంటుందని
ruclips.net/video/QjtElpqZaW8/видео.html
Nano gold advertege mente
Sir me number pettandii
Good information
Good information
Thank you
Good information
Thanks