మన వస్తువుల పైన మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఇన్ ఇండియా అని ఎందుకు ఉంటుంది| Making Toothpics Process

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июн 2024
  • మన వస్తువుల పైన మేడ్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఇన్ ఇండియా అని ఎందుకు ఉంటుంది.. | Making Toothpics Process | #keylife
    #keylife #mitratraders #mitrabambooproducts #mitrabamboostore #toothpicksmaking #agarbattisticksmaking #bamboosticks
    🔴Watch full video : • Making Toothpics | Mit...
    Contact Address :-
    Thummala Balu Garu
    Founder Of Mitra Traders
    Ph no : 7997521522
    Address:
    Mitra Traders
    Mitra Bamboo Products
    Medak Road Rythu Bazar Opp.raod, Siddipet
    Ph no : 7997521522
    Concept By
    Key Life Channel
    Anchor : Arjun Mahendra
    Contact : 89776 14600
    వాళ్ళది కుటుంబపరంగా వెదురు బొంగుల వ్యాపారం నిచ్చెనలు,గంపలు ఇలాంటి వస్తువులను ఉత్పత్తి చేస్తూ జీవనం సాగించేవారు సిద్దిపేట జిల్లాకు చెందిన తుమ్మల బాలుగారు.అయితే ఒకరోజు వ్యాపార పరంగా హైదారాబాద్ వెళ్ళినప్పుడు టూత్ పిక్స్ కూడా చైనా నుండి దిగుమతి అవుతున్నాయి అని తెలుసుకొని.వెదురు బొంగుల నుండి తానే టూత్ పిక్స్ ,అగర్ బత్తి స్టిక్స్ తయారు చేస్తున్నారు.ఇందుకోసం మిషనరీ స్వయంగా తయారు చేపించి మిత్ర బాంబో ప్రాడక్ట్స్ పేరుతో సాంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు.మన దేశంలో ప్రతి ప్రాడక్ట్ make in India కాదు made in india కావాలి అంటున్నారు.

Комментарии •