వ్యవసాయం వెనుక కథ మరియు పొలం ట్రాన్స్ఫర్మేషన్|| Farm Transformation

Поделиться
HTML-код
  • Опубликовано: 24 июл 2020
  • మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ
    www.maatamanti.com/our-story-b...
    వ్యవసాయ భూమి ఎలా కొనాలి ??
    www.maatamanti.com/how-to-buy-...
    For Telugu Text Recipes Visit
    www.maatamanti.com/
    For English Text Recipes Visit
    www.foodvedam.com/

Комментарии • 1,6 тыс.

  • @BLikeBINDU
    @BLikeBINDU  4 года назад +598

    అందరికీ నమస్కారం 🙏🤗. ఈ వీడియో ను ఎడిట్ చేయడానికి నాకు 4 రోజులు పట్టింది. పాత పాడయిన ఫోన్ లో నుండికూడా డేటా వెతికి తీసుకుని చేయాల్సి వచ్చింది. వాయిస్ ఓవర్ చెప్దాము అంటే మా ఇంటి చుట్టు పక్కల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతుండడంతో పగలంతా బాగా శబ్దాలు వస్తున్నాయి. అందువల్ల నిన్న రాత్రి అంతా మేలుకుని వాయిస్ ఓవర్ చెప్పాను. ఇవాళ తెల్లవారు 9 గంటలకు పడుకుని 12 గంటలకు లేచాను. నిద్ర లేదు. కాసేపు పడుకుని లేచిన తర్వాత మీ అందరికీ రిప్లై ఇస్తాను. అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను. ధన్యవాదములు.🙏🤗

    • @user-ri1sh9cj7o
      @user-ri1sh9cj7o 4 года назад +3

      Normal day ki vacheyandi sister, nenu okappudu night owl not atm, manchi breakfast fast tinandi like sprouts , walking cheyyandi 30 min etc...stay fit

    • @rathikap614
      @rathikap614 4 года назад +3

      Hi Ela unaru Ayyho mirintha shift naa Andi mi ayanaku kastamey Mari 😃😅 paravaa ledu ..జో జో అచ్యుతానంద జోజో ముకుందా లాలీ పరమానంద లాలీ. గోవిందా.. పడుకోండి

    • @pkjsblbhukyabrunolucy223
      @pkjsblbhukyabrunolucy223 4 года назад

      Ok take rest

    • @bestthoughts296
      @bestthoughts296 4 года назад +2

      U r really gr8 inspiration Bindu.

    • @SSR_26
      @SSR_26 4 года назад

      Dedication 👏👏👏👏

  • @majjiramya2125
    @majjiramya2125 4 года назад +8

    యువ మహిళ రైతు చాలా సంతోషంగా ఉంది. మాది వ్యవసాయ నేపధ్య కుటుంభం మీరు చేస్తున్నది నా డ్రీమ్.నేను కూడా ఎప్పటికీ అయినా ఇలా చేస్తాను.ఏ వీడియో వల్ల మీ ఫలితం వెనుక ఎంత కష్టముందో అర్ధమయింది.

  • @udaymaturi
    @udaymaturi 3 года назад +41

    Thumbnail photo Nagarjuna laga unnadu mee husband 💥💥💥💥

  • @SreeramakrishnaMahesh
    @SreeramakrishnaMahesh 3 года назад +6

    చాలా మంచి విషయాలు చెప్పారు.. గ్రేట్ మీరు మీ వారు..వ్యవసాయం మరచి పోతున్న ఈ రోజుల్లో మీ శ్రమ పట్టుదల అందరికీ ఇన్స్పిరేషన్

  • @srinuraju3857
    @srinuraju3857 4 года назад +40

    మీరు వ్రాసినది చదివాను మీ వీడియోలు అన్నీ చూసాను. మీ పట్టుదల మీ ఇద్దరూ ఒకే మాట మీద ఉండి ఏదైనా సాదించగలము అని ఋజువు చేశారు సూపర్

  • @sangampushpa5295
    @sangampushpa5295 4 года назад +4

    మీ youtube channel videos
    మీ website మాటామంతి చూస్తున్న
    మీ దంపతులను చూస్తున్న
    ఈ సమాజ ని కి
    ఒక ఆదర్శ దంపతులు దొరికి నారు అనిపించింది.
    ఒక మంచి భార్య భర్తగా
    ఒక మంచి తల్లి తండ్రి గా
    మంచి సిటిజెన్ గా ఉన్నారు అనిపించింది.
    God bless you , Your Family.

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 3 года назад +3

    చాలా ఓపికగా వివరించారు.త్యాంక్సండి. లక్షల్లో ఖర్చు,కాని ఆత్మ సంతృప్తి కి మించిన సంపద లేదు. వెరీ నైస్.

  • @ShivaShiva-mc4xp
    @ShivaShiva-mc4xp 3 года назад +1

    అమ్మ మొట్ట మొదటి సారి మీ వీడియో చూసాను చాలా మంది యొక్క ఆశలు కలలు మీ వీడియో రూపంలో చూసుకునే అదృష్టం నాకు కలిగింది. ఆ భగవంతుడు మీకు ఇంకా ఎంతో శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మీరు మరో నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవాలి .

  • @udayagirisreenivasulareddy3703
    @udayagirisreenivasulareddy3703 4 года назад +35

    మాటామంతీ లో మీ పోస్ట్ చదివాను..అక్క.....హార్ట్ కి చాలా దగ్గరగా అన్పించింది...మీరు చాలామందికి inspiration Akka.....good luck Akka.. మీరు ఎప్పుడూ happy గా ఉండాలి అని కోరుకుంటున్న అక్క......

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      థాంక్యూ సో మచ్ మా 😊🤗

    • @sudhalingam3915
      @sudhalingam3915 4 года назад +3

      బిందు గారు మీ ఆలోచనలు చాలా బాగుంది, నిజంగా మీరు చాలా మందికి inspiration ఔతారు, మీ వీడియోస్ లో అన్ని మంచి విషయాలు ఉంటాయి, మీరు మాట్లాడే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఇంటిలో మనిషి మాట్లాడుతున్నట్లు ఉంటుంది, తప్పకుండా మీ ప్రతికల నెరవేరాలని, ఇంకోటి మీ వీడియో లో కనిపించే ప్రతి మనిషికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు అది మీలో ఉన్న చాలా మంచి క్వాలిటీ, గొడ్ బ్లేస్ యూ n యువర్ ఫ్యామిలీ బిందు గారు

  • @user-vn2kg6vu5b
    @user-vn2kg6vu5b 4 года назад +74

    మేము కూడా వ్యవసాయం చేస్తాము అక్క. మా రైతుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే లేక లేక ఒక ఆడా కూతురు నీళ్లుఓసుకుంటే పండుగ చేసుకొని రేపు పురుడు పోసుకుంటుంది అనుకొనగానే అమాంతం బిడ్డ అడ్డం తీరిగి బిడ్డను కోలుపోతుంది ఆ తల్లి. ఆశలు నీరు గారిపోతాయి. అలాగే మేము ఎండనక వాననక కష్టా పడితే ఒక్క రాత్రి వాన తో కొట్టుకోని పోయాయి. రైతే రాజు అంటారు కానీ రాజు ఎప్పుడు రైతు కాలేడు, రైతు ఎప్పుడు రాజు కాలేడు.😓👳👳‍♂️👳‍♀️🙏🙏🙏🙏🙏

    • @jyothsnaa3848
      @jyothsnaa3848 4 года назад +1

      S nen chustunanu ma dad vallu raithulu.raituku epudu labaradu vaddu cheyodu kastapadodu antanu nen but ma dad Emantadante raitu Laban nashtam chudodu andaru alaga anukonte food vundadu.antadu.Great anipistadi kani varshalu timeki rakapoyina vastam vachi panta padaina chala badestadi kalamundu ala padaipotadi motham.

    • @swarnaskitchen956
      @swarnaskitchen956 4 года назад +3

      Rythula badhalu artham chesukoni vallaku help chese leaders dorakali.

    • @sompallivishnupriya8011
      @sompallivishnupriya8011 4 года назад +1

      Yes

    • @sarithareddy321
      @sarithareddy321 4 года назад +1

      Avunandi it's true

    • @nalininaidu293
      @nalininaidu293 4 года назад +3

      @v kavitha మీరు రైతు ఐనందుకు చాలా గర్వపడాలి బాధ పడకూడదు..... రైతే రాజు అఎ రోజులు వస్తాయి......

  • @padmaja58
    @padmaja58 4 года назад +3

    చాల మంచి పని సరైన time లో మొదలు పెట్టారు.మీ video మీలాంటి youngsters కి చాలా ప్రోత్సాహం కలిగిస్తుంది.

  • @srinivasgoud4732
    @srinivasgoud4732 3 года назад +1

    మీరు మీ వారు గ్రేట్ అండి చాలా మంది అంటుంటారు అనుకుంటారు వ్యవసాయం చేద్దాం అని కానీ చేయరు మీరు అనుకున్న వెంబడే పొలం కొని వ్యవ సాయం ప్రారంభించారు గ్రేట్ అందులో లాభ నస్టాలు పక్కన పెడితే మీరు చేస్తున్న పని మీ గౌరవం పేంచుత ది నేను మీ పొలం వీడియోలు చాలా మటుకు చూసాను మీరు మీకు సహకరిస్తున్న మీవారికి శుభాభినందనలు ....

  • @saraswathivennapusa2136
    @saraswathivennapusa2136 4 года назад +213

    15000 పెట్టిన జియోలోజిస్ట్ కంటే ....500 పెట్టిన కొబ్బరికాయ స్వామి బెటర్ అన్న మాట.....

    • @girishbabu2226
      @girishbabu2226 4 года назад +2

      Kobbari kayato chuste water yela vastundi🤔🤔

    • @durgab4411
      @durgab4411 4 года назад +15

      @@girishbabu2226 logic telidu kani prove ayyindi ga correct ani

    • @suta446
      @suta446 4 года назад +4

      Kobbari Kaya giolagist ni komcham u tube lo famous cheyand I..tvaralo 500 nunchi 15000i ki tvaralo vellipothadu me dayavalla 😄

    • @sriharisanjeevi558
      @sriharisanjeevi558 4 года назад +3

      Yes. No failures in coconut method,,😄

    • @vasanthareddy7504
      @vasanthareddy7504 4 года назад +2

      May be, ma land lo kuda kobbarikaya tho try chesi vesam .success ayyindi

  • @sriharisanjeevi558
    @sriharisanjeevi558 4 года назад +32

    Today understood your strong determination towards agriculture and feel emotional when you called vendor of land for first harvesting 🙏

  • @veerasekhar116
    @veerasekhar116 3 года назад +1

    అంతు లేని చరితలకి ఆది మీరు కావాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుతూ మీ శ్రేయోభిలాషి..... కె.వీరశేఖర్...

  • @nareshwriter7754
    @nareshwriter7754 3 года назад +2

    నేను కూడా ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ఐదు సంవత్సరాల్లో తప్పకుండా నిర్మిస్తాను అందుకు మీరే నాకు ఆదర్శం మీకు ప్రత్యేక ధన్యవాదాలు

    • @gjeswin4086
      @gjeswin4086 3 года назад

      👉💪💪👌👌👌👌👌🌾🌾🌾🌾🌾🌾🌾🌾

  • @karunatananki51
    @karunatananki51 4 года назад +17

    Such a beautiful journey!! Had tears when u had first harvest. One of the best videos!! I read your post but still didn’t realise when the video ended. Good job !!your journey is just amazing and you informing every detail so that every bit of info will be useful to others talks about ur honesty and attitude to help others.No words to express the joy in watching this video!!

  • @erlanadhish3186
    @erlanadhish3186 4 года назад +29

    మీకు ప్రతిది తెలుసుకోవాలి అని ఆలోచన
    తపన .కష్టం .ఓపిక .తెలివి అన్ని మీలో
    ఉన్న యం డి........బిందు గారు మీరు
    ముందు ముందు మీరు అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయని
    ఆశిస్తున్న........🙂👍👌🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @adityaadusumilli
    @adityaadusumilli 4 года назад

    థాంక్స్ బిందు గారు , నాకు ఉన్న ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా కొన్ని సమాధానాలు వచ్చాయి .

  • @jyothisgreenhouse3968
    @jyothisgreenhouse3968 4 года назад +3

    Hi Hindu Good Evening
    Well-done
    Your efforts are so futured.
    I appreciate your Family Hard working nature and Methods in Cultivation .

  • @arunaalrounder9959
    @arunaalrounder9959 4 года назад +15

    U both r intrested that's great

  • @kittukittu9356
    @kittukittu9356 4 года назад +16

    He’s not a high rated geologist... he’s an overrated geologist😆 Very inspiring story andi 🙂

  • @kalyani05v
    @kalyani05v 3 года назад +2

    I love ur ideas about lifestyle, living in a villiage, farming, greenery, growing ur own food, intrest in plants.this reminds of a time whn I was young nd lived with my grandparents..sustainable living.

  • @girijala.surapunaidu6958
    @girijala.surapunaidu6958 3 года назад +2

    నాకు చాలా ఆనందంగా వుంది.
    మీ వీడియో ల ద్వారా తెలుసుకుంటున్నాను
    మంచి అనుభూతి కలుగుతుంది.

  • @narenreddy6968
    @narenreddy6968 4 года назад +3

    we should really appreciate your persistence despite facing difficulties you guys are taking up new things. Great🙏

  • @saivarmacherry2823
    @saivarmacherry2823 4 года назад +21

    I'm an agriculture student...😍love u guys proud to be an agriculturist😍🚴

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 года назад +2

    I like you bindu Garu
    నెమ్మదిగా నింపాదిగా నిదానంగా మీమాట తీరు చాలా బాగుంది.

  • @braamam1128
    @braamam1128 3 года назад

    బిందు గారూ!మీ వ్యవసాయం వెనుక కథ,చూసాను.చాలా శ్రమ పడి,ఉక్షాహంగా పనులు చెస్తూంటే, చాలా ఆనందం కలిగింది.అలాగే,మీ పాఠాలన్నీ మొదలు పెడుతున్నాను.
    నేను పగలంతా, *టి*దుకాణం నడుపుకుంటూ, వ్యవసాయం శిక్షణ నేర్చుకుంటున్నాను.ఈ సమయంలోనే కాస్తా తీరీక దొరుకుతుంది... మీరు పనులు చేసుకుంటూ, పాఠాలు బోధించడం నచ్చింది.

  • @padmavathidevi8872
    @padmavathidevi8872 3 года назад +8

    OMG! I really need to learn lot of things from you not only me, this entire generation who waste their time by binge watching and spending loads of time for entertainment. But really Hats off to you. by the way meeru aem job chesevaru alage ekkadi nundi vacharu.

  • @karranaveenreddy616
    @karranaveenreddy616 4 года назад +9

    Sister me patience and dedication ki hats off..🙏🙏🙏

  • @sharathnagaraj3803
    @sharathnagaraj3803 3 года назад

    Thank you, I like this video you have told all the difficulties of farming.

  • @VidyaranyaChakravarthyNamballa
    @VidyaranyaChakravarthyNamballa 4 года назад +1

    What an inspirational story , very much appreciate all your hard work and determination

  • @phaniphani624
    @phaniphani624 4 года назад +7

    Certainly this information is informative to guys planning to go in this track! Well explained with out any lag....

  • @pranavi807
    @pranavi807 4 года назад +4

    Mi husbnd and wife complimenting each other. Devudu okati theeskupothe inkokti isthaarantaaru..
    Mi husbnd and papa n miru okariki okaru lucky charm..
    Moulds tho tho concrete structure chryinchaarante mi determination entha strong..this is what we called living life in our terms...most of us dont dare to ..wish we r like u...
    Stay blessed..lots of love😍

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      Thank you so much andi Lakshmi garu🤗🙏

  • @b4237
    @b4237 4 года назад +2

    Hats off to your efforts and dedication. A big... Salute to your better half. Every one has dreams but a few can make it possible...you are one of those.

  • @sivajyothi6997
    @sivajyothi6997 3 года назад +1

    after several decades, this is the first time of mine viewing a video for such a long time. not just one but several of your videos.

  • @soujylucky8148
    @soujylucky8148 4 года назад +3

    Such a nice video Bindu! Love it.
    Your video is an insight if we want to farming

  • @erlanadhish3186
    @erlanadhish3186 4 года назад +11

    వామ్మో మీకు చాలా తెలివి ఉందం డి...
    ........🙏👌👍🙂

  • @harinimuppidi3599
    @harinimuppidi3599 4 года назад +2

    What a lovely video as always.. so much detail for aspiring farming illetrate like me.. thanks much..please keep all the good work and inspiring many people like me. thank you.😀

  • @geetanjalij4952
    @geetanjalij4952 3 года назад +2

    Hi bindu,
    The way you express your thought process r really impressive.
    I would be glad to meet you in person, to become expertise in R&D work in farming n organising life style.
    Thak you so much for sharing

  • @mmaaroju
    @mmaaroju 4 года назад +12

    I felt soooooo happy when you said you got water and background music melted heart ..... your black and white pic is soo classic. God bless your family 🏡

  • @JPZecan
    @JPZecan 2 года назад +3

    Thank you sister! Nice video! I am from Hyderabad but have been living in Canada for the last 35 yrs! My dream is to own a small farm near Hyderabad and live a peaceful like yours! Maybe we’ll meet one day and you can provide guidance and direction on how to make my dreams come true! Thank you!

  • @arunakumariarunakumari1262
    @arunakumariarunakumari1262 4 года назад

    Meeru Chala inspiring Bindu garu.... thank you for inspiring me 🌷

  • @venugopalreddy2956
    @venugopalreddy2956 4 года назад

    sister, so informative on farming and related skills .

  • @sateeshsavarapu754
    @sateeshsavarapu754 4 года назад +10

    Thanks, sister we can see all your efforts in sharing the details to viewers. It is a good knowledge of those who want to enter in farming as a responsibility with commercial aspects. Highly appreciated...

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      🙏🤗

    • @priyapadma5337
      @priyapadma5337 2 года назад

      @@BLikeBINDU C.V.S.Padmapriya,T.P.Gudem,A.P.:Dear sister entho sramakorchi meeru,mee husband phalitham sadhinchi inka enno thelusukovalani kastapadalani,ethuku edagalanikorukuntunnaru.God bless you.All the best.

  • @bongujagadish5132
    @bongujagadish5132 4 года назад +53

    వాటర్ పడిన ప్లేస్ చెప్పిన వాడికి 500
    వాటర్ పడని పేస్ చెప్పిన వాడికి 15000

    • @kathakamamishu6438
      @kathakamamishu6438 3 года назад

      👌

    • @lavanyasivadarshan5252
      @lavanyasivadarshan5252 3 года назад +2

      Same మేము కూడా ఇదే అనుకున్నాం అండి. Exactly 👍👍🙏

    • @karanamfarms4894
      @karanamfarms4894 3 года назад +2

      ఆయన జియాలజిస్టు
      వీడు కొబ్బరికాయ గాడు

    • @ramchanduri8593
      @ramchanduri8593 3 года назад

      Your. Exprinance. Is. Very. Good. I. Also. Have similar. Experience. I. Come. From. Hyderabad. I. Purchase. Land. At Shadnagar. Very. Bad. People. Do not. Work. They. Drink. I. Wanted. To. Do. Scientific way. No. Water l have. 15boars only 1 boar worked. I have planted. Mango. Workers neaver. Took. Care finally , I. Got. Mango trees 4 years old.

    • @ramchanduri8593
      @ramchanduri8593 3 года назад

      I. Wanted. To. Meet. You. I. Am. Handicap 63 years. Old cont. 934704426

  • @chandanakolagatla4926
    @chandanakolagatla4926 4 года назад +1

    I appreciate your simple, motivational and inspirational talks:-)

  • @harika4645
    @harika4645 4 года назад +1

    no words 🙇 this video inspired me alot...thank u.

  • @VinaykumarElluru
    @VinaykumarElluru 4 года назад +20

    Meeru naaku chala baga nacharu...ma'm
    U are one of the purest soul that I saw
    The way how you think & while way how u treat is amazing
    Mee valla chala impact padutundi....naa future meeda
    Thankyou so much Bindu ma'm
    Keep smiling
    Keep motivate
    & lead a happy life....

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +2

      Thank you so much dear Vinay..🤗😊🙏

  • @meethocheppana
    @meethocheppana 4 года назад +4

    Thank you so much Bindu garu for links.I am eagerly waiting for that.

  • @nayanmomvlogs3642
    @nayanmomvlogs3642 4 года назад

    Meet videos chusina pratisari edo teliyani anubhuti spurthi kalugutundi , nenu oka pharma company li research scientist ga work chestunnav kani mee agriculture videos chusinappudalla maa husband ki cheptuntanu manam kuda start cheddamani, actual ga memu ee year city lo house kondamanukunnam kani mee videos chusina taravata decide ayyanu illu kadu mundu polam konali ani exactly meeru ela nature ni enjoy chestaro naku kuda alane istam ee concrete jungle lo unde kanna polam lo chinna illu kattukoni undadam ento happy ga untundi, thank u thank u so much for being a role model for everyone

  • @ramyanakka650
    @ramyanakka650 4 года назад +2

    Really feeling happy to be part of your journey.such an effort u put on everything nd inspiration for ous💖

  • @meethocheppana
    @meethocheppana 4 года назад +4

    Challa mandike challa interestlu vuntai but avi ela fulfill chesukovalo telika vadileystaru.but rooju vatigurinchi aalochestu badapadataru.kaani meeru maatram city life lo vundi kuda elanti interest nee fulfill chesukunnaru.very gud and very inspiring. Keep motivating like this.

  • @sripushpavemparala1385
    @sripushpavemparala1385 4 года назад +16

    Dedication 👏👏

  • @rajich8022
    @rajich8022 4 года назад +1

    Yentoo Bindu mee vidoes chustunte yeedo oka teliyani aanandam... I felt happy after looking this video, a nice and tough journey 👍

  • @lavanyasivadarshan5252
    @lavanyasivadarshan5252 3 года назад

    చాలా చాలా చాలా thanks అండి 🙏🙏🙏🙏ఈ వీడియో కి. మీకు చాలా ధన్యవాదములు.. సూపర్ గా explain చేసారు. amount తో సహా బాగా చెప్పారు.. thank యూ so much బిందు గారు

  • @arunamateti219
    @arunamateti219 4 года назад +3

    Hi Bindhu Garu, such a beautiful heart woman you are,,,, really lots of appreciation for your hardwork and dedication ,enjoy with your farming, God bless you both

  • @shailualugoju7070
    @shailualugoju7070 4 года назад +3

    Hi Bindu your husband sachin and your understanding levels are good, that’s way your doing good job 👍

  • @somasekharsanampuri
    @somasekharsanampuri 3 года назад

    After Watching this video. I Felt relieved. Thanks for the video Bindhu Garu.

  • @sakthisuchithra5105
    @sakthisuchithra5105 4 года назад

    Om Sakthi bindu Garu ,this was very informative video thank you so much.

  • @saraswathichevva2612
    @saraswathichevva2612 4 года назад +74

    మీ పొలం ఎంత కి కొన్నారు

  • @kolapallibhargavram9231
    @kolapallibhargavram9231 4 года назад +6

    Idi mini life laga undandi mee prayanam anni ups and downs and short moments of happiness making up for those downsides👌👌👌 super

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      Thank you so much dear Bhargav garu

  • @knkchowdary4007
    @knkchowdary4007 3 года назад

    me polaniki teeskelli daggerundi explain chesinattundi me video, very nice and informative thank you.

  • @sharadhaa5235
    @sharadhaa5235 3 года назад

    ఫస్ట్ టైం మీ వీడియో చూశాను చాలా వ్యాల్యూ బల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా బాగుందండి

  • @bhavanimaheshvlogs
    @bhavanimaheshvlogs 4 года назад +15

    Prathi women mimalni inspiration GA thisukovali mam. Hatsoff

  • @thirupathijagati628
    @thirupathijagati628 4 года назад +7

    My Dream Also Like That.

  • @ksnarayan8309
    @ksnarayan8309 3 года назад

    ಕಂಟೆಂಟ್ ಹಾಗೂ ಎಡಿಟಿಂಗ್ ತುಂಬಾ ಚನ್ನ್ನಾ ಗಿದೆ, i can understand the difficulties of farmers.... I like your affection regarding agriculture, good luck

  • @kiranwatts6223
    @kiranwatts6223 3 года назад +2

    Hi Bindu garu, Today I accidentally started seeing ur video of Kitchen Tour, Dishwasher etc and finally this... Great Job and Salute :-)

  • @praveenkundula1987
    @praveenkundula1987 4 года назад +6

    God bless you

  • @sivakumarkatta8304
    @sivakumarkatta8304 4 года назад +7

    Me Dedication 👌👌👌Madam 👏👏👏

  • @jramreddy
    @jramreddy 4 года назад

    Really nice explanation madam, Here i see your dedication and hard work. Really appreciate.

  • @kollimadhuri1276
    @kollimadhuri1276 4 года назад +1

    All the hard work and dedication we can see in this video... meru chala baga explain chesaru

  • @sremanair8669
    @sremanair8669 4 года назад +14

    Hats off to your hard and dedicated super work.

  • @miriyalalakshmiphanikumari258
    @miriyalalakshmiphanikumari258 4 года назад +4

    Naku kuda polam konnuku valani vundi mi mmalini chusaka a very inspiring God bless you

  • @madhusudhanreddyvuggumudi2834
    @madhusudhanreddyvuggumudi2834 4 года назад +1

    Wonderful sister ❣️ you are boosting to Agriculture....

  • @VISHNUPRODUCTIONS
    @VISHNUPRODUCTIONS 4 года назад

    great work ..clear cut explanation thank you akka..we are also planning to buy land for dairy farm.

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 4 года назад +3

    Mi dedication ki salam Bindu. No words to say God bless u

  • @lakshmilavanyachowdary8876
    @lakshmilavanyachowdary8876 4 года назад +7

    Life ante concrete jungle kadhu nature's lap ani perfect ga lead chesthunnaru. So nice

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      @Vedhik Chitturi avunandi meeru annadi maatram nijam loss vastundi... prastutaaniki 'earning' kosam cheyatledu..just 'learning' kosame andi... subabul, malabar ilaantivi vesthe ika mana pani ekkuva undadu..ekkuva care teesukovalsina avasram undadu...appudu maaku aa farm tho pani chese interaction taggipothundi anipistundi...thappo oppo kashtamo nashtamo annee try cheyali okasari..annee expermients cheyali... em cheste vastundi enduku raadu ivannee telusukovali ante struggle cheyali. and Narmada garu meeku knowledge assalu thakkuva ledu...meeku chala baaga thelusu.... bahusa meekanna naake thakkuva telisi untundi...🤗😘

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      😊🤗🙏

  • @Harsha99999
    @Harsha99999 3 года назад

    Madam hats off to your patience. Now a day's maximum ladies thinking about enjoyment of city culture.

  • @nreddy2230
    @nreddy2230 3 года назад

    This video answered lot of my questions and you spent lot of money andi. Thanks for sharing the link.

  • @TreenaLikesFarming
    @TreenaLikesFarming 4 года назад +6

    U r very lucky to get such a supportive husband, after reading ur article, i congratulate both for Being such understanding couple🌸🌸

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад

      Thank you so much andi.. aa poly house maadi kaadu...we took it for lease... okka polyhouse shed kattali ante ippudu 50 lakhs ki paina avutundi... andulo govt 75% subsidy istundi..25% farmer pettukovali. nenu cheppindi polyhouse shed gurinchi kaadu andi... land price+leveling+structure+Electricity+bore well+fence+gate etc... antha kalipi. that too 4 years back..

  • @pranavi807
    @pranavi807 4 года назад +3

    Kobbarikay technique nammochu aithe..👏👏👌

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +2

      actually, without rational explanation We don't believe anything like that andi... but aa roju maaku rendo point kudaa fail ayithe 3rd veyinchentha budget ledu... at that hopeless weak moment we had to go with villagers belief. naaku ippatiki aa logic ardham kaledu..and I really want to whether it's true or not ...🙏🤗

  • @srujanathanjavur5216
    @srujanathanjavur5216 4 года назад +1

    Great job 👏👏 andi..nice detailed information..great inspirational video andi..each and every detail u explained are worth knowing for one who starts farming..iam also interested..u r inspiring in all aspects...great work mam..

  • @saikirannukala
    @saikirannukala 4 года назад

    Extraordinary homework and execution.

  • @pajitha8848
    @pajitha8848 4 года назад +6

    What a dedication. U r great Bindu.

  • @venkateshnannapaneni1579
    @venkateshnannapaneni1579 4 года назад +37

    అయితే...మీకు నీరు ఎందుకు పడినయంటే....కొబ్బరికాయ ఐతే కాదుగానీ..మీక్కూడా నీరు ఇవ్వకపోతే..అసలు తన మీద మొక్కలే ఉండవని పుడమి తల్లికి అనుమానం వచ్చి ఉంటది.... అలాగే ఆ భూమి మీకు అమ్మింది కూడా అక్కడ నీరు పడవని నిర్ణయానికి వచ్చి..,

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +70

      నిజంగా అండీ.. అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరికీ నీరు పడలేదు.అమ్మ నా మీద ప్రేమతో దయతలచింది....నేను ఇలా చెప్తే ఎవరూ నమ్మకపోవచ్చు కానీ, నేను దేవుడిని నా కోసం ఎప్పుడూ ఏది కోరుకోను. ఎప్పుడైనా గుడికి వెళ్లినా, గర్భగుడిలోకి వెళ్లగానే నా మైండ్ బ్లాంక్ గా అయిపోతుంది. ఏదైనా కోరుకోవాలి, అడగాలి అనేది స్ఫురణకు రాదు. నాకు శివయ్య అంటే ప్రాణం. అలా అని నేను అసలు ఎక్కువ పూజలు చేయను. జస్ట్ మనమెలా ఉంటే ఆయనకు నచ్చుతామో అలా ఉంటాను అంతే. నాకు తెలుసు నేను పూజించకపోయినా నేనంటే కూడా ఆయనకు చాలా ఇష్టం అని. 11 గంటలకు సచిన్ ఫోన్ చేసి నీరు పడలేదు అని చెప్పినప్పుడు...శివయ్య వైపు చూసి నాకేమి కావాలో నీకు తెల్సు నేను నిన్ను అడగను. నువ్వు ఇవ్వలేందంటే దానికేదో అర్ధం ఉండి ఉంటుంది అనుకున్నాను మనసులో. ఇక ఆయన కూడా ఈ పిచ్చి దానితో పేచీ ఎందుకు అనవసరంగా అలుగుతుంది అనుకున్నాడో ఏమో తన జటాజూటాన్ని కాస్త సవరించి నాకోసం గంగమ్మ ను వదిలి పెట్టాడు.🤗😊🙏

    • @deepubollepalli9263
      @deepubollepalli9263 4 года назад +5

      @@BLikeBINDU నేను కూడా మీలాగే అనుకుంటాను ,అలానే జరుగుతాయి/ నాలాగే ఎవరన్నా అనుకుంటరా నేనొక్కదాన్నే అనుకున్న మీ కష్టం శ్రమ మంచితనం మీ అందరిని ముందుకు తీసుకువెళ్తయి...

    • @rajyalakshmiputcha1341
      @rajyalakshmiputcha1341 4 года назад +1

      @@BLikeBINDU wow. Mee Telugu chala bavundandi. Lucky Mee polamlo neellu padddai.

    • @teamsiddu9062
      @teamsiddu9062 4 года назад

      @@BLikeBINDU well said Bindu garu.

    • @anushap255
      @anushap255 4 года назад +3

      @@BLikeBINDU Abababaaaa ah shivayya manalanti bhakthulanu yepudu challaga chustarandi shivayya yem chesina manchikee om namah shivaya🙏🙏🙏🙏

  • @dineshdesignengg6900
    @dineshdesignengg6900 4 года назад

    Oka Chandamama Kadha cheppinattu Bale chepparu...!! Okka nimisham kuda skip cheyyalanipinchaledu.. Great inspiration for me and my wife..!!
    God Bless You..!!

  • @ramyabhuma7260
    @ramyabhuma7260 4 года назад

    Tq amma it helps me alot i also want to do mushroom cultivation

  • @AMomsWorld6
    @AMomsWorld6 4 года назад +7

    Very interesting & hard working Bindu garu.

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      HI Munvar garu ..Thank you dear

  • @seshgiriraokv5159
    @seshgiriraokv5159 4 года назад +5

    Madam do atleast 5 min video spending ur day with ur family

  • @psvijaya6462
    @psvijaya6462 4 года назад +1

    Love you...cows vishayamlo nadikooda same concern and opinion.

  • @kannas6090
    @kannas6090 3 года назад

    Madam really u did a good job u are the inspiration for all of us really great

  • @LavinaThadamalla
    @LavinaThadamalla 4 года назад +9

    You guys are still young, so can go in for such big scale, moreover you are doing lot of research work even before you start anything, and that's really good, your husband is lucky to have and you are lucky to have your husband, both are made for each, both of you have lots of coordination in everything that's why you both are able to achieve so much. Good luck 👍 to you both and God bless 😇

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      sure andi definitely we will try.... Thank you so much😊🤗🙏

    • @LavinaThadamalla
      @LavinaThadamalla 4 года назад

      @@BLikeBINDU take care and once again Congratulations 👏👏

  • @MrArudra
    @MrArudra 4 года назад +6

    Meeru organic farm chesi, oka software company employees ki supply cheste vallu manchi price estaru madam. Organic food kosam chala mandi search chestunaru.

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 года назад +1

      haa avunandi future lo alaane chestamu🤗😊

  • @sriramgoli2346
    @sriramgoli2346 4 года назад +1

    Very Informative. Thank you. 👍

  • @raminenisisu
    @raminenisisu 2 года назад +2

    అందరు ఇలా వ్యవసాయం వైపు మళ్లితే...పల్లెటూర్లు కళకళలాడుతాయి .

  • @kirankumar9902
    @kirankumar9902 4 года назад +3

    Tooo inspirational sister 👍👍

  • @shivagshanker
    @shivagshanker 4 года назад +6

    Your great 👍

  • @yendlurivenkatrao1984
    @yendlurivenkatrao1984 4 года назад

    Very good information Madam, we are watching regularly your updates

  • @sudhasudhaso8287
    @sudhasudhaso8287 3 года назад

    This Video is very useful for beginers. Thanks for sharing such wonderful information.