Today nenu చేసెను అండి చాలా బాగుంది మీ డిష్ అని చాలా easy and simple way lo వున్నాయి taste kuda chala బాగుంది నేను కొన్ని డిషెస్ చేసెను thank you 😊 madam
@@rajeswaribode5559 మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️! వీలైతే ట్రై చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది! Welcome to our channel 💐& Thanks for your compliment 🙏
ఎంత easy గా ఎంత కొత్తగా ఉందో మీరు చెప్పిన చికెన్ కర్రీ, సూపరో సూపర్, చికెన్ ఫ్రై కొత్తగా నేర్పించినందుకు thank you so much అండీ, ఇక rice చాలా easy గా ప్రిపేర్ చేయొచ్చు అని చూపించారు, really so thankful to you to cook such kind of easy and tasty recipes 🙏😌.
Mi videos epudu chudaledhu ninu ede first time chusthunna chala different ga chesaru first time skip cheyakunda chudali anpinchindhi nice andi compulsory try chestha 😊❤
మా ఇంట్లో కూడా వారం అంతా healthy foods తినీ తినీ Sunday ఎప్పుడొస్తుందా అని చూస్తుంటాం అండి 😄 మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం 🤗💕 తప్పకుండా ట్రై చేయండి, కొత్త రుచితో చాలా బాగుంటుంది 😊
చాలా బాగుంది.. సూపర్.. చికెన్ మాత్రం చాలా నచ్చింది.... సోది లేకుండా చాలా బాగా తక్కువ టైం లో మంచి వాయిస్ తో అర్థం అయ్యేలా హైజీన్ ఫుడ్ రెడీ చేసారు...❤❤❤❤❤
Aaha, this recipe seems a feast to non vegetarians. Your demo and the way is impressive and has a touch of Spice's varied style . You deserve admiration. I am a vegetarian
Glad to hear that you liked it 🤗 Try this rice with some veg masala curries or raita You'll definitely enjoy the new taste.. Thanks for your sweet comment 🤗💕🙏
That's awesome andi 👍 మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏 తప్పకుండా మంచి recipes share చేస్తాను.. మన ఛానెల్లో ఆల్రెడీ చాలా non veg recipes ఉన్నాయి, వీలైతే చెక్ చేయండి..
😋😋నోరూరించే రెండు మహారుచులు! అద్భుతంగా చేసారు...☺ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి... 🤗"టమేటో రైస్ మరియు మషాలా చికెన్ ఫ్రై" గుర్తుకు వస్తుంది...(అయ్యో! ఆ బంధువులు రుచి చూసిన తర్వాత "నేను నా ఆహారం " అంటూ సెల్ఫీలు తీసుకొని బంధువులందరికీ "ఆహా! అబ్బా! అబ్బో" అంటూ ఇష్టపడి తిన్నవాళ్ళు "మెసేజ్"లు చేస్తే, ఇంటిని వెతుక్కుని అనుకోని అతిథులు ఎంతమంది వస్తారో చెప్పడం కష్టం..😊."ఒక ఇష్టం తో 100 కష్టాలు" అంటే ఇదే! )
నేను కూడా చాలా కాలం క్రితం ఇదే ప్రోబ్లం ఫెస్ చేసేదాన్ని అండి, తర్వాత చాలా రకాలుగా చెక్ చేసిన తర్వాత నాకు ఈ విషయం అర్ధం అయింది..మీరు చికెన్ కొనేటప్పుడు లెగ్స్ పార్ట్ & వింగ్స్ మాత్రమే తీసుకోండి, బ్రెస్ట్ పార్ట్ చాలా గట్టిగా ఉంటుంది, అది వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవడానికి మాత్రమే బాగుంటుంది.. నీళ్ళు వేసి ఉడికించేసరికి రబ్బర్ లా గట్టిగా అయిపోతుంది కాబట్టి బ్రెస్ట్ అస్సలు తీసుకోవద్దు.. మీరు ఈసారి ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
🥰Super😊ఈ " స్పెషల్ రైస్ & గ్రేవీ చికెన్ ఫ్రై" చేసినవాళ్ళు అదిరిపోవాలి అని మనసులో అనుకొని శ్రద్ధగా చేస్తే అనిపిస్తే అదిరిపోవాల్సిందే....🥰 తిన్నవాళ్ళు అదిరింది అని అంటారు... మరి ఇలా చేసుకుంటే అందరూ తప్పక అదిరిపోతుంది అంటారు... ఇలా తయారుచెయ్యడం చూసినవాళ్ళు అదిరింది అంటున్నారు....ఇంకేం కావాలి? వేరే మాటలతో పని లేదు! ఒక్క మాట చాలు,నిజంగా "అదిరిపోతుంది" కదా! 🥰
శ్రద్ధగా చేస్తే నిజంగా అదిరిపోయే రుచితో చాలా చాలా బాగుంటుంది అండి ☺️ బయట ఎక్కువ రేటు పెట్టి కొనే బిర్యానిల కంటే extraordinary గా ఉంటుంది..ప్రేమతో మీరిచ్చిన కామెంట్ కి ధన్యవాదాలు 🤗🙏💕
Sure andi.. Please watch the video carefully & follow the tips.. Your wife will definitely like it.. If possible please share your feedback after trying it..
మీకు కుక్కర్లో వండడం అలవాటు ఉంటే చేసుకోవచ్చు అండి, మీరు కుక్కర్లో రైస్ వండడం కోసం ఎలా నీళ్ళు వేసుకుంటారో అదే క్వాంటీటీలో వేసుకోండి.. నేను రైస్ ఐటమ్స్ ఏవైనా open pot లోనే చేస్తాను, ఎందుకంటే ఏ రైస్ ఎలా ఉంటాయో తెలియదు, కొన్ని రకాల బియ్యం రకాలకి నీళ్ళు ఎక్కువ తక్కువ పట్టొచ్చు, దాన్ని బట్టి ఉడికేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను..
మీరు వీడియో తీయడానికి ఏం వాడుతారు కెమెరా లేదా ఫోన్ వీడియో క్లారిటీ బాగుంది మరియు రెసిపీ కూడా చాలా బాగుంది అండీ, మీరు తప్పకుండ రిప్లై ఇవ్వాలి కెమెరా గురించి 👍
I tried many brands.. But most of them aren't aromatic.. Later I bought it from a local rice store and checked the aroma before buying it.. You can try it at a rice store near you..
ఒక గ్లాసు బ్రౌన్ రైస్ కడిగి మూడు గ్లాసుల నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి, ఆ నీళ్ళతోపాటు స్టవ్ మీద పెట్టి ఉడకడం మొదలయ్యాక మంట తగ్గించి మూత పెట్టాలి లోఫ్లేం లో ఉడికించండి, ఆ నీళ్లన్నీ ఇంకిపోయి అన్నం ఉడుకుతుంది.. అన్నం బాగా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే next time నీళ్ళు తగ్గించి వేసుకోండి.. గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోండి.. నీళ్ళు ఎక్కువ తక్కువ బియ్యం క్వాలిటీ & age మీద ఆధారపడి ఉంటుంది.. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను..
అందరి మనసులకు నచ్చేల ఉంటాయి అక్క మీ వంటకాలు.....రియల్లీ హాట్సోఫ్ టు యూ అక్క. మీ ఛానల్ లో యే రెసిపి ట్రై చేసిన అది అద్భుతంగానే వాస్తాయి అక్క. వి అర్ వెరి లక్కీ ఫర్ సబ్స్క్రయిబింగ్ యువర్ ఛానల్❤😊
Hi andi
Nenu mee vantalu try chestunta kani eppudu comment cheyyaledu.but eroju cheyyakunda vunda lekapoyanu. Enno RUclips recipes chesanu kani eppudu inta taste ga anipinchaledu kani eroju rice with chicken fry chesanu
Enta taste ga vundo matallo cheppalenu
Ninna paneer burju try chesanu adi kooda chala bavundi. Thank alot andi
Hi andi..
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕
మీరు ట్రై చేసి ఎంతో అభిమానంతో మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
It's my pleasure 🤗
Super gaa cheysaru
Nenu me coment chusi try cheyali ee receipe anukuna😅 iam new subscribe too next week chesaka feed back istanu chicken fry chustene bagundi andi 😊
@@sudhasamba9737 same cheppinattuga try cheyyandi adiripothadi. Nenu chesanu kabatti cheptunna
Super
కర్రీ చాలా బాగా చేశారు అండీ సూపర్ సూపర్.... రైస్ కూడా బాగుంది
Thank you so much andi 🤗
No shauting
No over acting
No yaasa
No show offs
No waste talkings
100% pure content video
Very nice keep going 👌👌👌👌
Many many thanks for such great compliments & wishes 🙏
Oka vela vere vishayalu cheppina kuda it is not wrong.
Today nenu చేసెను అండి చాలా బాగుంది మీ డిష్ అని చాలా easy and simple way lo వున్నాయి taste kuda chala బాగుంది నేను కొన్ని డిషెస్ చేసెను thank you 😊 madam
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 💕🙏
టమాటో ఉడికించి మిక్సర్ చేసి వేయడం new idea🙂👌time saver🙌చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది 😋😋
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊🙏
ఇది చాలా బాగుందండి చూడటానికి కానీ బిర్యానీలో మసాలా వెయ్యకుండా వండరు కదా సూపర్ చాలా చాలా మసాలా వేసి ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఇక్కడ రైస్ లో ఒక స్పూను బిర్యాని మసాలా వేసాము..
Biryani masala ante :
emi emi mix cheyali andi?
Mashallah
Meru recipe chesthuntene notlo nillu uritunnaye sister
Chala baga chesaru
Thank you so much andi 🤗
Baga chesaru madam.nenu 1st time me vedio chudadam chustuntene thinali anipenchundhi notlo lalajalam vachindhi super madam
@@rajeswaribode5559 మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️! వీలైతే ట్రై చేయండి.. టేస్ట్ చాలా బాగుంటుంది! Welcome to our channel 💐& Thanks for your compliment 🙏
అబ్బా... ఎంత బాగుంది చికెన్ ప్రైయ్ ఫీస్ బిర్యానీ సూపర్ సూపర్ 👌👌👌👌💐💐
Thank you soo much andi 🤗🙏
ఎంత easy గా ఎంత కొత్తగా ఉందో మీరు చెప్పిన చికెన్ కర్రీ, సూపరో సూపర్, చికెన్ ఫ్రై కొత్తగా నేర్పించినందుకు thank you so much అండీ, ఇక rice చాలా easy గా ప్రిపేర్ చేయొచ్చు అని చూపించారు, really so thankful to you to cook such kind of easy and tasty recipes 🙏😌.
Most welcome andi 🤗
వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
ట్రై చేసేముందు వీడియో స్కిప్ చేయకుండా మరోసారి చూసి ట్రై చేయండి 😊
@@SpiceFoodKitchen definitely అండీ, yes అండీ నేను కొత్తగా వండే వంటల vedio ని అస్సలు skip చెయ్యను, happy to get a new recipe. Thank you అండీ.
Nenu yesterday try chesanu andi chala bagundi recipe ,andaru baga enjoy chesaru thanks 🙏
That's great andi 🤗
Thanks for sharing your feedback 😊🙏🏻
Mi videos epudu chudaledhu ninu ede first time chusthunna chala different ga chesaru first time skip cheyakunda chudali anpinchindhi nice andi compulsory try chestha 😊❤
Thank you so much for your sweet compliments andi 🤗💕
తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
Hi sister me resipe ninna try chesanu chala chala bagundhi ma family andariki nachindi thank you sis manchi testy vanta nerpincharu
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
Mam me vantalu super mam.inrhakanna eam cheppalo ardam kavadam ledu.simply super mam
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏💕
Today maa intlo chesanu sister chala bagundhi yummy yummy 😋 😍 ♥ 😊 💕 maa family members ki kuda nachindhi neat ga tinesaru😅😅😅😅😅😅😅❤❤❤❤❤
That's awesome andi 👍
Thanks for sharing your feedback 🤗💕🙏
శనివారం మీరందించే రెసిపీ కోసం ఎప్పటికప్పుడు గుడ్లగూబలా చూస్తుంటాను ...
దేనికదే సాటి ...
ఈ వారం ఇంకా మేటి .🎉🎉
మా ఇంట్లో కూడా వారం అంతా healthy foods తినీ తినీ Sunday ఎప్పుడొస్తుందా అని చూస్తుంటాం అండి 😄
మీకు ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం 🤗💕
తప్పకుండా ట్రై చేయండి, కొత్త రుచితో చాలా బాగుంటుంది 😊
Today chesa me style lo chiken curry Super taste chala bavundi aprishiate chesaru ma family members thanks andi 😊
మీ ఫ్యామిలీ అందరికీ ఈ recipe నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
చాలా బాగుంది.. సూపర్.. చికెన్ మాత్రం చాలా నచ్చింది.... సోది లేకుండా చాలా బాగా తక్కువ టైం లో మంచి వాయిస్ తో అర్థం అయ్యేలా హైజీన్ ఫుడ్ రెడీ చేసారు...❤❤❤❤❤
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
Thanks for sharing ur feedback 🤗 💕🙏
సూపర్ గా ఉంది మేడం నోరు ఊరి పోతుంది
Thank you so much andi 🤗
Aaha, this recipe seems a feast to non vegetarians. Your demo and the way is impressive and has a touch of Spice's varied style . You deserve admiration. I am a vegetarian
Glad to hear that you liked it 🤗
Try this rice with some veg masala curries or raita
You'll definitely enjoy the new taste..
Thanks for your sweet comment 🤗💕🙏
Bale chepparu nenu definitely try chestha
Sure andi..
Thanks for liking it..
Hai andi really so good super ga vundi
First time I prepared really aseome
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం !
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗🙏
Hai Andi nenu e roju try chesanu entha baga vachindi super super ❤❤
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
Thank you so much for sharing ur feedback 🤗💕
Neenu first time chusthunnanu ..andi kani chesthuntene mouth watering.. vasthundhi... confirm ga try chesta nu mam
Chala simple ga chesaru ...❤
Thank you so much for liking it 💕
తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది😊
Chudataniki chala chala bagundi sister nenu pakka try chesi comment edit chesta midnight ippdu day time lo chusunte confirm try chesedanni
Thank you so much andi 🤗
Try చేయండి, చాలా బాగుంటుంది..
Ivala e receipe nanu chesanu
Ma intlo andaru super annaru
మీ ఫ్యామిలీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thanks for sharing your feedback 🙏
Naku non veg cheyyatam radu kani idhi first time try chesa super vundhi
ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం అండి😊! Thank u 🙏
Hai Andi nenu try chesaya rice Baga set aayindi nice
Hi andi..
Awesome 👍
Thanks for sharing your feedback 🤗
Hooo super sister chala diffrent ga chala bagundi fast and quick recipe thank you sister
Most welcome andi 🤗
Thanks for liking it 🙏
Hi andi nenu chesanu super ga undi tq
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం
Thanks for sharing your feedback 🤗
Fried onions is a new idea. Very nice. Thank you ma'am.
Most welcome andi 🤗
Thanks for liking it 🙏
Wow so yummy,, naku ventane thinali anipichey antha super ga cheparu....
Thank you so much andi 🤗
వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బావుంటుంది..
Mee receipes anni super. Oka maata. Mee mixie jar with two handles convenient ga vundi..model cheppandi pla
Thank you so much andi 🤗
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Last week try chesa andi...super tasty ga vachindi.. loved it... expecting more non veg recipes from you andi
That's awesome andi 👍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
తప్పకుండా మంచి recipes share చేస్తాను..
మన ఛానెల్లో ఆల్రెడీ చాలా non veg recipes ఉన్నాయి, వీలైతే చెక్ చేయండి..
Super chustuntene norurutundhi
Thank you so much andi 🤗
Entha chakkaga matladutunnaru madam ❤❤❤❤❤❤❤❤.
@@lottirajudev6771 మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗💕
ధన్యవాదాలు 🙏
5:48 wow sister supper ga chesaru😊❤😊😊😊😊😊😊
Thank you so much andi 🤗💕
Excellent 👌👌👌👌👌👌👌
Bhale vachindi Naku .. thank u somuch
Awesome andi..
Glad to hear your feedback 🤗
Thanks for sharing..
Try chesam sister curry and rice super ga ochindhi
Great andi 👍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 😊
Thanks for sharing your feedback 🤗
మీరు ఏ రెసిపీ చేసిన సూపర్👌👌👌👌madam
Thank you very much andi 🤗🙏
@@SpiceFoodKitchen 🙏
Chala rojulu taruvata manchi dish chusanu RUclips lo 😋😋😋😋 Yummy
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
😋😋నోరూరించే రెండు మహారుచులు! అద్భుతంగా చేసారు...☺ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి... 🤗"టమేటో రైస్ మరియు మషాలా చికెన్ ఫ్రై" గుర్తుకు వస్తుంది...(అయ్యో! ఆ బంధువులు రుచి చూసిన తర్వాత "నేను నా ఆహారం " అంటూ సెల్ఫీలు తీసుకొని బంధువులందరికీ "ఆహా! అబ్బా! అబ్బో" అంటూ ఇష్టపడి తిన్నవాళ్ళు "మెసేజ్"లు చేస్తే, ఇంటిని వెతుక్కుని అనుకోని అతిథులు ఎంతమంది వస్తారో చెప్పడం కష్టం..😊."ఒక ఇష్టం తో 100 కష్టాలు" అంటే ఇదే! )
Thank you so much 🤗
పర్వాలేదు అండి..
ఎంత మంది అతిథులు వచ్చినా నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం ☺️🙏💕
డెఫినెట్ గా try చేస్తాను.సూపర్ వుంది బంగారం❤❤.రైస్ అయితే never before ever after.❤
తప్పకుండా అండి..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
ధన్యవాదాలు 💕🙏
Looking so tempting n yummy.. but oil n spicy chillies n powder is more
Thanks for liking it..
You can adjust as your taste..
రేపే ట్రై చేయాల అనిపిస్తుంది
Thank you 😊
I tried this recipe it's amazing tq so much sister for sharing this recipe
Awesome andi 👍
Thanks for sharing ur feedback 🤗
Akka meeru em recipe chesina super chestaru akka, recipe super akka recipe was different
Thank you very much dear 🤗
Bbint injntha ted ga bvachinindi ,daninkin conlonr add cheynala8?
కలర్ ఏమీ వేయక్కరలేదు అండి, మనం వాడే కారం టమాటా మసాలాలతో కలర్ వచ్చేస్తుంది..
Naa samiranga chusthunte notlo lalajalam ooruthondhandi inka ee recipe try cheyakunda vundalenu ee Sunday kachithanga try chesi miku malli feadback isthanu
చూడ్డానికి మాత్రమే కాదండీ.. తినడానికి ఇంకా ఇంకా బాగుంటుంది👌! ఈ సండే ట్రై చేసి వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయండి! Thank u so much 😊
Tried u r recipe super tasty 😋
Awesome andi 👍
Thanks for sharing your feedback 🤗
Superb n yummy 😋Thank you 🌹 ఇప్పుడే ప్రిపేర్ చేస్త 👍
Thank you very much 😊
Try చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ తెలియజేయగలరు..
Yummy yummy 😋 chicken curry and biryani super 👌👌👌
Thank you so much andi 🤗🙏
Biryani and chicken carry kuda chala baga chesaru
Thank you so much andi ☺️
Summer lo chiken body overheat chestundi kada 🤔🤔🤔🤔🤔
But your preparing very nice
manchi healthy foods cheyandi
Thank you so much 😊
It's not recommended for everyday consumption..
Just for the weekend..
I was waiting for this type of recipe from long time
Hope you enjoy it
Try it, you'll definitely like it 😊
Super andi Sunday chestanu
Thank you so much andi 🤗
Chala chala Baga chestaru miru anni vantalu,Miss avakunda prathi recipe chustanu ma❤
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏💕
Chala Baga recipe chepparu.
Thank you very much andi 🤗
Really good taste and ever tasted wooww recipe
Thanks for liking it andi..
Glad to read your feedback 🤗
Easy ga undi tq tappakunda sunday chestanu ma
Thank you so much andi 🤗
Sure 👍
Enjoyed this recipe tasted nice, Thanks madam!
Awesome andi 👍
Glad you hear your valuable feedback..
Thanks for sharing 🤗
Biryani masala and garam masala intlo prepare chesinda elago chepandi madam
వీలు చూసుకొని రెసిపీ షేర్ చేస్తానండి..
Nenu enni times chicken chesina chicken piece gattiga avtundhi andi cook chesaka edayina tip cheppandi piece juicy ga ravadaniki
నేను కూడా చాలా కాలం క్రితం ఇదే ప్రోబ్లం ఫెస్ చేసేదాన్ని అండి, తర్వాత చాలా రకాలుగా చెక్ చేసిన తర్వాత నాకు ఈ విషయం అర్ధం అయింది..మీరు చికెన్ కొనేటప్పుడు లెగ్స్ పార్ట్ & వింగ్స్ మాత్రమే తీసుకోండి, బ్రెస్ట్ పార్ట్ చాలా గట్టిగా ఉంటుంది, అది వాటర్ వేయకుండా ఫ్రై చేసుకోవడానికి మాత్రమే బాగుంటుంది..
నీళ్ళు వేసి ఉడికించేసరికి రబ్బర్ లా గట్టిగా అయిపోతుంది కాబట్టి బ్రెస్ట్ అస్సలు తీసుకోవద్దు..
మీరు ఈసారి ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
చూస్తుంటేనే తినేయాలనిపిస్తాయండి మీ రెసిపీస్❤❤❤❤
ధన్యవాదాలు అండి 🤗💕🙏
Easy and perfect chicken curry..!
Thanks a lot andi 🤗
🥰Super😊ఈ " స్పెషల్ రైస్ & గ్రేవీ చికెన్ ఫ్రై" చేసినవాళ్ళు అదిరిపోవాలి అని మనసులో అనుకొని శ్రద్ధగా చేస్తే అనిపిస్తే అదిరిపోవాల్సిందే....🥰 తిన్నవాళ్ళు అదిరింది అని అంటారు... మరి ఇలా చేసుకుంటే అందరూ తప్పక అదిరిపోతుంది అంటారు... ఇలా తయారుచెయ్యడం చూసినవాళ్ళు అదిరింది అంటున్నారు....ఇంకేం కావాలి? వేరే మాటలతో పని లేదు! ఒక్క మాట చాలు,నిజంగా "అదిరిపోతుంది" కదా! 🥰
శ్రద్ధగా చేస్తే నిజంగా అదిరిపోయే రుచితో చాలా చాలా బాగుంటుంది అండి ☺️
బయట ఎక్కువ రేటు పెట్టి కొనే బిర్యానిల కంటే extraordinary గా ఉంటుంది..ప్రేమతో మీరిచ్చిన కామెంట్ కి ధన్యవాదాలు 🤗🙏💕
Chala baga chesaru curry an rice best
Thanks a lot andi 🤗
Super recipe andi ee sunday ma intlo ede chesthanu.😊😊❤❤
Sure andi 👍
Thank you so much 🤗💕
Perfect. First comment. Perfection in every bit. So good way of cooking.
Glad to hear that you are liking my recipes 🤗
Thank you so much 😊🙏
Definitely iam trying to on my wedding anniversary in this year to impress my wife
Sure andi..
Please watch the video carefully & follow the tips..
Your wife will definitely like it..
If possible please share your feedback after trying it..
Wow ❤amazing delicious recipe 😋 your voice is so beautiful 😍 👏 👏 👏 👏
Thanks for your sweet compliments 🤗
Hi I made it today, turned out delicious
Hi..
That's awesome 👍
Glad to hear your feedback 🤗
Thanks for sharing 🙏
Vhudfaniki baguntayi thinte Ela undho
Try చేసి చూడండి, చాలా బాగుంటుంది..
Radio lo cheppinatlundi Mi voice very nice
Thanks for your compliment andi 🤗
Hii andi double layer video Ela cheysaru koncham cheypandi plz
మీరనేది editing కోసమా?
Avunu andi@@SpiceFoodKitchen
Rice pressure cooker lo vandithe bavuntundha mam...
మీకు కుక్కర్లో వండడం అలవాటు ఉంటే చేసుకోవచ్చు అండి, మీరు కుక్కర్లో రైస్ వండడం కోసం ఎలా నీళ్ళు వేసుకుంటారో అదే క్వాంటీటీలో వేసుకోండి..
నేను రైస్ ఐటమ్స్ ఏవైనా open pot లోనే చేస్తాను, ఎందుకంటే ఏ రైస్ ఎలా ఉంటాయో తెలియదు, కొన్ని రకాల బియ్యం రకాలకి నీళ్ళు ఎక్కువ తక్కువ పట్టొచ్చు, దాన్ని బట్టి ఉడికేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను..
Ok mam thank you. Recipe is tempting 😋
@@KarthikrayuduSIRIGINEEDI Thanks అండి..
టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
Gravy kosam 1 glass water curry lo veyacha
వేయొచ్చు అండి! మరీ ఎక్కువ పులుసులా ఉంటే కూర నీచువాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోవద్దు..
Chaala baagundhi sister
Thank you so much andi 🤗
కాగిన, ఎసరు అనే words వాడారు చూడండి. మా అమ్మ ఇవే words అంటారు. మీ వీడియోస్ recepies చాల టేస్టీ గా తక్కువ ఖర్చులో సూపర్ గా ఉంటాయి
పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను అండి, ఇది మా అమ్మగారి దగ్గరనుండి వచ్చిన భాష 🤗
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం..
Thank you so much 🙏
Chala chala super ga undi andi recipe definitely I will try this 🎉❤
Sure andi..
Thanks a lot 🤗💕
Chala baga cheysaru
Thank you so much andi 🤗
చాలా బాగుంది ట్రై చేసాత్తను నీను 👌👌
ధన్యవాదాలు అండి 🤗
I will try very nice
Sure..
Thanks for liking it 🤗
మీరు వీడియో తీయడానికి ఏం వాడుతారు కెమెరా లేదా ఫోన్ వీడియో క్లారిటీ బాగుంది మరియు రెసిపీ కూడా చాలా బాగుంది అండీ, మీరు తప్పకుండ రిప్లై ఇవ్వాలి కెమెరా గురించి 👍
Thanks a lot 🤗
Sony camera andi..
Which is the best biryani rice brands available in market??
I tried many brands..
But most of them aren't aromatic..
Later I bought it from a local rice store and checked the aroma before buying it..
You can try it at a rice store near you..
Mam brown rice ela cook chesukovalo okasari chupinchandi pls mam
ఒక గ్లాసు బ్రౌన్ రైస్ కడిగి మూడు గ్లాసుల నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి, ఆ నీళ్ళతోపాటు స్టవ్ మీద పెట్టి ఉడకడం మొదలయ్యాక మంట తగ్గించి మూత పెట్టాలి లోఫ్లేం లో ఉడికించండి, ఆ నీళ్లన్నీ ఇంకిపోయి అన్నం ఉడుకుతుంది..
అన్నం బాగా మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే next time నీళ్ళు తగ్గించి వేసుకోండి.. గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోండి..
నీళ్ళు ఎక్కువ తక్కువ బియ్యం క్వాలిటీ & age మీద ఆధారపడి ఉంటుంది..
ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను..
@@SpiceFoodKitchen tq u for u reply mam
Superga undhi akka👍
Thank you so much dear 🤗
అద్భుతః 👌🏻
ధన్యవాదాలు 🤗🙏
Same mutton biriyani ki cheyocha?
చేసుకోవచ్చు అండి, కానీ మటన్ అంత ఈజీగా ఉడకదు కాబట్టి కుక్కర్ లో పెట్టుకోవాలి..
Hii andi can you please give the links of cooking vessels
Please check the description of this video..
delicious, thanks for great recipe 😋
My pleasure 😊
Thanks for liking it..
Entha talent antandi❤❤❤
😀😀
Thanks for your sweet compliments andi 🤗💕🙏
సూపర్ ❤
Thank you 😊💕
అందరి మనసులకు నచ్చేల ఉంటాయి అక్క మీ వంటకాలు.....రియల్లీ హాట్సోఫ్ టు యూ అక్క.
మీ ఛానల్ లో యే రెసిపి ట్రై చేసిన అది అద్భుతంగానే వాస్తాయి అక్క. వి అర్ వెరి లక్కీ ఫర్ సబ్స్క్రయిబింగ్ యువర్ ఛానల్❤😊
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం డియర్ 🤗💕
Thank you so much 🙏🏻
Looking good will try once
Sure andi 👍
Thanks for liking it 🤗
OMG super vundi
Thank you so much 🤗
Yummy😋....super👌
Thank you so much 😊
Me voice me conntent is super
Thank you so much for your sweet compliments andi 🤗
ఆదివారానికి మంచి రెసిపీ చెప్పారు
ధన్యవాదాలు అండి 🤗
Super super super chala bagunndi
Thank u so much andi 🙏