మారేడు పండు చూసేందుకు వెలగ పండు లాగే కనిపిస్తుంది. ఈ పండిన/మాగిన మారేడు పండును కూడా అచ్చం వెలగ పండు లాగే అందులోని గుజ్జును తినవచ్చు... కొద్దిగా వగరుతో కూడిన కొద్దిపాటు తీపి తో వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో కూడా బాగా పెరుగుతుంది. మాగిన పళ్ళు చెట్టు నుండి రాలి క్రింద పడి, అవి మరలా చిన్న చిన్న మొక్కలుగా మొలిచి ఎదుగుతాయి...
అద్భుతమైన మెసేజ్ అందించినందుకు కృతజ్ఞతలు
అమ్మ ఎంత కాలానికి చూస్తే తల్లి మల్ల భారతీయ చీరకట్టు అమ్మ వందనాలు
మారేడు పండు చూసేందుకు వెలగ పండు లాగే కనిపిస్తుంది. ఈ పండిన/మాగిన మారేడు పండును కూడా అచ్చం వెలగ పండు లాగే అందులోని గుజ్జును తినవచ్చు... కొద్దిగా వగరుతో కూడిన కొద్దిపాటు తీపి తో వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో కూడా బాగా పెరుగుతుంది. మాగిన పళ్ళు చెట్టు నుండి రాలి క్రింద పడి, అవి మరలా చిన్న చిన్న మొక్కలుగా మొలిచి ఎదుగుతాయి...
Chala chakkaga chepparu.Danyavadalamma
చాలా బావుంది
నమస్కారం మేడమ్ 1:01
సూపర్ సేపినారు
Diabetes vallu vadachha. Thank u mam 🙏
మారేడు లో.చిన్న ఆకుల చెట్లు ఉంటాయి, పెద్ద ఆకుల చెట్లు ఉంటాయి ఏ ఆకులు వాడాలి అండి
మారేడు ఆకు వాడాలండి
నేను టీలో తులసి 4రకాలు, మారేడు రెండు, బిల్లు గన్నేరు రెండు, నిమ్మగడ్డి 4 ఈఆకులతో టీ త్రాగుతున్నాము.
Thanqvery much
👌🙏
Ammaa,maaku miiru mokkalu give me please ,I will try to growth.
🙄🙄🙄 chalaaaa hight ga undhi amma
ఎక్కడ? అండి. మాకు కూడా medicinal plants guidance కావాలి?
1:26
Jai Ganapati Jaya Gurudatta Sri Gurudatta 🪷🙏
Maredu leaf kashayam nerves meeda usefulla pl.clarify madam
S, l heard it .
👍🎉
Thiyord kuda vadocha
Maaredu bivam verunaa..aithe difference cheppadam aa aakunu choopinchadam avasaramani..
Peralasis vachhina vallu vadavachha
బాగా మారేడు దళాలు గుర్నెంచి చేపారు అమ్మ
Naralani jet speed lo......😂 Cheppadam okkati!
No use