ఇటువంటి మంచి ఇంటర్వ్యూ చేసిన idream team కి.. ముఖ్యంగా.. ఎన్నో మంచి మంచి ప్రశ్నలు అడిగినందుకు యాంకర్ కి ధన్యవాదములు 🙏 నిగూఢమైన రహస్యాలతో కూడిన సమాచారం ఇచ్చిన గురువుగారికి నా నమస్కారములు
ఎవరిని పడితే వారిని గురూజీ అనకండి ప్లీజ్ ఓం కారం పలకకండి ఔమ్ అని పలకండి అని చెబుతున్నారు గమనించగలరు ఈ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చాక ఎవరికి నచ్చింది, నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. వినండి అంతే ఎవరిని పడితే వాళ్ళని గురూజీ గురూజీ అనకండి 🙏🏻
నేటి సమాజం లో మన సంప్రదాయ, ఆద్యాత్మిక, ఆచారాలు గురించి నేటి యువతీ యువకులకు చక్కని సందేశం ఇచ్చినందున మీకు నా నమస్కారములు గురుాజీ.
😊
స్వామివారు చాలా బాగా చెప్పారు. స్వామి వారి పాదపద్మములకు నా namaskar a pushpanjali
ఇటువంటి మంచి ఇంటర్వ్యూ చేసిన idream team కి.. ముఖ్యంగా.. ఎన్నో మంచి మంచి ప్రశ్నలు అడిగినందుకు యాంకర్ కి ధన్యవాదములు 🙏 నిగూఢమైన రహస్యాలతో కూడిన సమాచారం ఇచ్చిన గురువుగారికి నా నమస్కారములు
అన్నీ బాగా చేపారు గురువుగారు మోకాళ్ల నోపులు గురించి ఏమి చెప్పలేదు
Super Swamy
Chala.bagachaparu.Gorugi
Thanks
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
అధ్బుతవిషయాలు
తెలియచేసినందులకు
అభినంధనలు.
Topic is something and you are giving some different lecture we are eager to hear pain relief of knee which leaf is that
Well said guruvu garu.thank xou
అద్భుతం
Namaste guruji
🙏🙏
Chala baga chepparu swamiji
Om sree gurobuonamaha
Did not give the details of knee pain
ఔమ్ గురువాయనమః
100 percent correct
ఓం శ్రీ గురుభ్యోనమః
Nenu.swamijini.kalavali,help.cheyyandi
మీరు పెట్టిన title ki గురువుగారు
చిప్పిన దానికి ఏం సంబంధం.
మోకాళ్ళ సంగతి ఏమి చెప్పలే్ఉ. శీర్షిక అసకర్షణీయంగా పెట్టారు.
శీర్షిక పెట్టటం రాదు. ఆమెకి తెలుగు సరిగ్గా పలకటం రాదు.కర్మరా బాబూ.గంట విన్నాం.😢
Guruji nipeen gurunchi cheppadamledu
ఎవరిని పడితే వారిని గురూజీ అనకండి ప్లీజ్
ఓం కారం పలకకండి ఔమ్ అని పలకండి అని చెబుతున్నారు గమనించగలరు ఈ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చాక ఎవరికి నచ్చింది, నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు. వినండి అంతే ఎవరిని పడితే వాళ్ళని గురూజీ గురూజీ అనకండి 🙏🏻
Gunasundarijaibaba
మీరు పెట్టే పేరు చేసే చేసే ఇంటర్ మరి నేటి మా తలనొప్పి
టీచర్లు చెప్పినా వినరు నీవెంత గొప్పవాడివైతే ఎవరిని విమర్శించకుండా ఆత్మను విమర్శించకు ఎప్పుడూ పెద్దవాళ్ళను విమర్శించొద్దు గుర్తుంచుకో
By God eim if yours parents bad miss God bless er good humans person 😂 ha
Content amiti heading amiti
This video not related to thumbnail
Please i want guruji number i want to clarify doubt
అ ఒక్క ఆకు/ఆహారం ఏంటి?
చెప్పది ఒకటి
anni youtube channels yilage thayarayyayi...
Information okati thumb okati... Daridrapu laochana...
Manchi content tho vaste videos baga velthay.... Yila daridranga link leni concept tytle🤬
Nothing ne wcw
Nothing new
Mokala.nopuluku.cepaledu.
Mee subject ami? Mee lecture ame. Prajalaku burra tinadam tappa?asalu point cheppara babu?
Ithanu ki 75 ki 80 madhy age .. naa bhavana @109 proof emiti
వాళ్ళు అబద్ధం ఆడరు
Don't comment please.society already pollited listen good words only.
Chetta chanel
Some.malabadhakam.chepu.some
🙏🙏🙏
🙏🙏