🕉️ "వైద్యోనారాయణో హరిః" అన్న నుడికి, నేటి వైద్యులు తిలోదకాలు ఇచ్చిన వేళ, మీరు చక్కగా వివరించి, ప్రజలకు అందుబాటులో ఉంటు, సనాతన ధన్వంతరి ధర్మాన్ని కాపాడలని ఆశిస్తున్నాను.🙏
Dr madu Babu garki namaskamu.meeru gunde dhada dhada ku chepina apisod Inka clarity ga chepagalaru.jatamamsi kashayam alachesu kovali.clarity ga chepagalaru.meeku koti namaskaramulu.thapu Amana vunte kshaminchagalaru.
Dr garu Naku koncham annam thinagane saripothundi estanga m thinali anpinchadu...nen baruvu peragatledu na age 29 .40 kgs unnanu nen bharuvu peragalante m cheyali
Sir namste ma amma gari age 58 thanu sadanga padipotundi padinappudu thanaki gurthuvundadhu Annam thini padukoni 5 nimasalake lestundi malli Annam antundi yekkuva thinadhu
2021 , jan 5 medchal To Mahabubnager pothuna naku jeducharla Lo naku festha vachinde nade road meda padepoyanu komalo unnananta M. Nager Haspital two manth vesaru Eppudu machigane unnanu kani na Angamu kochem Lestandi అప్పుడే padepothundi yone Loneke పోవటం లేదు అందుకు Naku Ayurvedam cheppade sir requesting Na వయసు 51 naku సలహాలు chppande thank
సార్ నమస్కారం నాకు విరోచనం ఫ్రీగ అవ్వటం లేదు త్రిపాల తీసు కుందాం అంటె నాకు గుండెలో నరాలు వీక్ గా ఉన్నాయి ఇన్ గ్లి ష్ మందులు వాడుతున్నాను త్రిపాల లో కరక్కాయ తినకోడదు అన్నారు అది నిజమేనా నాకు ఆయాసం వస్తువుంటుంది ఆస్తమా కూడా ఉంది గుండె సమస్యలను మరియు ఆయాసం తగ్గేలా చెప్పండి సార్
చాలా చాలా బాగా చేప్పారూ డాక్టర్..., నా పేరు రాకేష్., వయస్సు 30., బరువు 85కే,జీ..., డాక్టర్ నాకు డైేలీ ఫూడ్ రోజు ఓకే రకంగా తిసుకోవడం జరగడం లేదు.., ((ఓకరోజు టీఫీన్స్ (లేదా) డీన్నర్ ఫూడ్ (లేదా) బ్రేడ్ & బిస్కేట్స్ తినడం జరుగూతూందీ డాక్టర్))..., నాకూ పూట్టుకతో పీడుసు రోగం వచ్చిందీ., డాక్టర్ రాసీన హైడోస్ ట్యాబ్లేట్స్ ఉదయం & రాత్రీ తిన్నంక వేసుకోవాలి.., తినకూండ వేసుకూంటే తల లోపాల నరాలు నాకు మైకం & నిరసం వచ్చేలా చేస్తాయి డాక్టర్.., (2017 లో డాక్టర్ బాలా పరమేశ్వర్ దయవల్ల 90% రోగం తగ్గీందీ., ప్రస్తుతం అ డాక్టర్ లేడు) ప్రస్తుతం నాకు నేను కోన్ని ప్రయేగాలు చేసుకున్నాను., అందులో ఓకటీ సాయంత్రం 5 తరువాత ఏం తినకూండ రాత్రీ పేరుగు మద్యలో వచ్చే వాటర్ తాగీ పడుకున్నాపుడు ఉదయం మేషన్ ఫ్రీగా వస్తుందీ & ఇలా డైలి చేస్తే భవిషత్తులో పీడుసు & బరువు లో ఏమైన ఇబ్బందులు వస్తాయ డాక్టర్..? రేండవ ప్రయేగాం డైేలి 4లీటర్లు వాటర్ కూర్చోని తాగుతున్నాను., (నీల్చోని తాగీతే అ వాటర్ నేరుగా పోట్టలోకీ పోయ్యి గ్యాస్ తయరవుతుందీ., & అన్నం తినేటప్పుడు గంట ముందు గంట తరువాత వాటర్ తాగాలి...,) నా పీడుసు రోగాని చూసి నా కూట్టుంభం & చూట్టాలు & ఫ్రేండ్స్ అందరూ నన్ను ఓంటరీవాన్ని చేశారూ డాక్టర్..., మా అమ్మ 2005 చనిపోవడం & ఓంటరీతనం & అరోగ్యాం మంచిక లేకపోవడం వల్ల నాకు తేలవకూండానే నా చిన్నతనంలోనే డీప్రేషన్ లోకీ వేళ్ళీ వచ్చాను.., మేుటివేషన్ విడీయేలు & ఈ అరోగ్య సూత్రాలు చూసి పాటించడం వల్ల 2017 నుండీ కోంచేం కోంచేం కోలుకుంట్టు నన్ను నేను ఇప్రూ చేసుకూంట్టు వచ్చాను.., కాని నా పీడుసు రోగాని చూసీ ఇప్పటికీ ఏవరూ దగ్గరకు రావడం లేదూ డాక్టర్...., దయచేసీ డీప్రేషన్ & పీడుసు & ఓంటరీతనం & మానసీక సమస్యల గూరీంచి విడీయేలు చేయ్యండీ డాక్టర్ ప్లీజ్...........,,, దయచేసీ ఏమైన తప్పుగా రాస్తే క్షమించండీ ప్లీజ్....,,
వైద్యో నారాయణో హరిః కి ఉదాహరణగా మీ మనస్సు, మాటలు ఉన్నాయి. భగవంతుడు మీకు దీర్ఘ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
🕉️ "వైద్యోనారాయణో హరిః" అన్న నుడికి, నేటి వైద్యులు తిలోదకాలు ఇచ్చిన వేళ, మీరు చక్కగా వివరించి, ప్రజలకు అందుబాటులో ఉంటు, సనాతన ధన్వంతరి ధర్మాన్ని కాపాడలని ఆశిస్తున్నాను.🙏
జైశ్రీరామ్...
మీరు చెప్పినవన్నీ నాకు ok.
Iam very happy.
నేను చాలా అరొగ్యముగ ఉన్నాను..
నా వయసు 50+
అయ్యా నాకు జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదు, మీరు చెప్పినట్లు కాళ్ళు నొప్పి, మడమలు చురుకు మనడం తో భాధ పడుతున్నాను, పరష్కారం చెప్పారు Thanks 🙏
Sir mental health gurunchi cheppandi oka video stress anxiety panic attacks
Chala baga chepparu sir...
Tq డాక్టర్ గారు ఒక్కసారి తప్పకుండా ఆశ్రమానికి వస్తాను
ధన్యవాదాలు అన్నగారు🙏🏻🙏🏻
చిట్కా అద్భుతంగా ఉంది వివరణ ఇచ్చారు 👍👌
Sir mouth burning syndrome gurinchi explain please
Madhu baabu gaaroo chaalaa baagaa cheptunnaru
చాలా బాగా చెప్పారు..సర్
Better to watch 2X speed
Yenno usefull Health tips chepparu.🙏🙏🙏
Good video to promote health consciousness for the people in ap and telangana where majority are poor economically and in health consciousness
Castor oil cosumming loose motion will startsl i think
Thanks sir meru chepenavanne nijam
Nizambad ki yeppudu vastara u Dr garu
Doctor garu good information thank you sir
Jai shree Ram Jai bharat jai doctor garu
Lever blood clot Hindi sar medicine cheppandi sir
థాంక్సండీ 🙏
Chaalaa thanks doctor gaaru
Thank you sir chala manchi valubul salahalu echaru TQ sir
చాల అద్భుతం 🙏🙏🙏🙏🙏
Mandu manataniki remindi cheppandi
Dr Madhu thanks for your time ...love your information
Dr madu Babu garki namaskamu.meeru gunde dhada dhada ku chepina apisod Inka clarity ga chepagalaru.jatamamsi kashayam alachesu kovali.clarity ga chepagalaru.meeku koti namaskaramulu.thapu Amana vunte kshaminchagalaru.
contact 9959112982
Adigina ventane ee video chesi good Madhoooo naakoo kaavaali senkoola mandhu
Exactly said sir congratulations for your. Gold. Information. T. Q. Very. Much
Sir maa paapaku OCD problem undi daaniki yemi cheyalo cheppagalaru
Thank you sir, you are sending valuable message.
Excellent words sir
Tq.you.sir.your.massage is.very good
.
Maku sakuphachuvana lekuvedu kavale ppf yath sir
How to prepare at home sanka prakshalan please tell me sir
Where is the available the shankaprakshalana medicine
Dr,garu Roku mission sarigga jaragadamu ledu emi cheyyali telupandi
Me. Ventrukalu. Leu. Mandulu. Vadara. Ayya garu. 😄👌
Dr గారు నాకు morning free motion chaala baaga avutundi.....నిద్రలేవగానే కంప్లీట్ గా క్లీన్ అవుతుంది......కానీ recent ga మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి
సార్ త్రిఫల చూర్ణం ఎన్ని రోజులు వాడవచ్చు చెప్పరా
Paisaa karjru leni treatment good Madhoooo
Nice Thank you for your good information.
Very good massage Sai super
Nice thanks for your information
TQ sarru super video 🙏
శంఖ ప్రక్షాళన జ్యూస్ ఇంటికి ఇవ్వగలరా డాక్టర్ గారు
Sugar patient ki Neerasam thaggadaniki chepandi sugar vall kuda vadocha
Thripula powder kavali akada thorukuthundi sir
OK sir excellent ga matladutunnaru good dannya vadalu sir
Roju ki yekkuva Sailu motion ki vellatam taggalante yem cheyali sir vivarinchandi plz
Please advise to reduce weight
"SHANKA PRAKSHALANA" LIQUID PAMPISTARAA?
Hare krishna thank you sir
Thank you sir.good message.sankaprakshalana liid details pl.
Chala manchi visayalu chepparu sir
Super macha
Can we know where is this Sanjeevini ashram??
Very nice thank you very much madubabu
Sir naku typoid konni years nudi thaggadamladu salaha cheppandi sir
Meru cheppinatte avadam honey try chesanu last outer spinter tight aipoindi ippudu surgery padatadi antunaru doctors 😢😢😢😢
Sir chamata ekkuvaga vasthe emi vadali emi cheyyali sir please sir cheppandi ekaranm lekunta chemata sir
Dr good speech
Can I take Aamudam every night after dinner
సార్ నమస్కారం కిడ్నీలో puj obstrcution కు ఆయుర్వేదం లో మెడిసిన్ vunnaya,seven months babu
సార్ నమస్తేఅన్ లైన్లోచూస్తారా
Best vedio sir, God bless u
Dr garu Naku koncham annam thinagane saripothundi estanga m thinali anpinchadu...nen baruvu peragatledu na age 29 .40 kgs unnanu nen bharuvu peragalante m cheyali
Tq Dr garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir naku motion freegaa avuthundi, akkaliuntundi, balminfood tintey potalu kalapetinatu motion avutuneuntundi ala ayi
You are really great sir
Per day ki Ani liters water tisukovali sir
Great sir
Sir namste ma amma gari age 58 thanu sadanga padipotundi padinappudu thanaki gurthuvundadhu Annam thini padukoni 5 nimasalake lestundi malli Annam antundi yekkuva thinadhu
mee reports thesukuni sanjeevini nature cure hospital ki visit cheyandi
Neerasam thaggadaniki EMI cheyali sir
Very useful information 👍🙏🙏🙏
Namaskaram sir maa ammagariki geernashayamlo alsars ainai mee daggara treetment chestara sir tanaki 65
Yr. age cure avutunda leda sir
Doctor garu total body check-up antuu total maa mind check-up chesesaaru kadandii babuuu 😅😂🎉😊🎉
Good doctor
2021 , jan 5 medchal To Mahabubnager pothuna naku jeducharla Lo naku festha vachinde nade road meda padepoyanu komalo unnananta M. Nager Haspital two manth vesaru Eppudu machigane unnanu kani na Angamu kochem Lestandi అప్పుడే padepothundi yone Loneke పోవటం లేదు అందుకు Naku Ayurvedam cheppade sir requesting Na వయసు 51 naku సలహాలు chppande thank
Namasthe mi asramam lo kharchu yantha sir yenni rojulu undali sir
Natural face cream tell me sir
Aaharamlo Sadruchulu kooda undaali.
More valuable information sir 👍
Thank u sir chala baga chepparu
సార్ నమస్కారం నాకు విరోచనం ఫ్రీగ అవ్వటం లేదు త్రిపాల తీసు కుందాం అంటె నాకు గుండెలో నరాలు వీక్ గా ఉన్నాయి ఇన్ గ్లి ష్ మందులు వాడుతున్నాను త్రిపాల లో కరక్కాయ తినకోడదు అన్నారు అది నిజమేనా నాకు ఆయాసం వస్తువుంటుంది ఆస్తమా కూడా ఉంది గుండె సమస్యలను మరియు ఆయాసం తగ్గేలా చెప్పండి సార్
Kalu daggara naram patti ibbandi peduthundi daniki kuda cheppandi
Motion free ga avvali but edo okate vadetene ala motion free avutundee ala eme kada
Triphala kani vatatakam powder kani daily vadacha plz 🙏chepandi
3 months...next you should change lifestyle and diet..then you can stop medicine..body should change.
Lichen planus ki proper treatment cheppandi sir
Nice
SIR STOMACH LO KOVVU KAYALU UNNADI, DANINI KARIGINCHALANTAY EMI CHEYALI, PLZ REPLY
Super sar
Thank you sir excellent Information
Thank you very much sir 🙏🙏
చాలా చాలా బాగా చేప్పారూ డాక్టర్...,
నా పేరు రాకేష్., వయస్సు 30., బరువు 85కే,జీ...,
డాక్టర్ నాకు డైేలీ ఫూడ్ రోజు ఓకే రకంగా తిసుకోవడం జరగడం లేదు.., ((ఓకరోజు టీఫీన్స్ (లేదా) డీన్నర్ ఫూడ్ (లేదా) బ్రేడ్ & బిస్కేట్స్ తినడం జరుగూతూందీ డాక్టర్))...,
నాకూ పూట్టుకతో పీడుసు రోగం వచ్చిందీ., డాక్టర్ రాసీన హైడోస్ ట్యాబ్లేట్స్ ఉదయం & రాత్రీ తిన్నంక వేసుకోవాలి.., తినకూండ వేసుకూంటే తల లోపాల నరాలు నాకు మైకం & నిరసం వచ్చేలా చేస్తాయి డాక్టర్.., (2017 లో డాక్టర్ బాలా పరమేశ్వర్ దయవల్ల 90% రోగం తగ్గీందీ., ప్రస్తుతం అ డాక్టర్ లేడు)
ప్రస్తుతం నాకు నేను కోన్ని ప్రయేగాలు చేసుకున్నాను., అందులో ఓకటీ సాయంత్రం 5 తరువాత ఏం తినకూండ రాత్రీ పేరుగు మద్యలో వచ్చే వాటర్ తాగీ పడుకున్నాపుడు ఉదయం మేషన్ ఫ్రీగా వస్తుందీ & ఇలా డైలి చేస్తే భవిషత్తులో పీడుసు & బరువు లో ఏమైన ఇబ్బందులు వస్తాయ డాక్టర్..? రేండవ ప్రయేగాం డైేలి 4లీటర్లు వాటర్ కూర్చోని తాగుతున్నాను., (నీల్చోని తాగీతే అ వాటర్ నేరుగా పోట్టలోకీ పోయ్యి గ్యాస్ తయరవుతుందీ., & అన్నం తినేటప్పుడు గంట ముందు గంట తరువాత వాటర్ తాగాలి...,)
నా పీడుసు రోగాని చూసి నా కూట్టుంభం & చూట్టాలు & ఫ్రేండ్స్ అందరూ నన్ను ఓంటరీవాన్ని చేశారూ డాక్టర్...,
మా అమ్మ 2005 చనిపోవడం & ఓంటరీతనం & అరోగ్యాం మంచిక లేకపోవడం వల్ల నాకు తేలవకూండానే నా చిన్నతనంలోనే డీప్రేషన్ లోకీ వేళ్ళీ వచ్చాను.., మేుటివేషన్ విడీయేలు & ఈ అరోగ్య సూత్రాలు చూసి పాటించడం వల్ల 2017 నుండీ కోంచేం కోంచేం కోలుకుంట్టు నన్ను నేను ఇప్రూ చేసుకూంట్టు వచ్చాను..,
కాని నా పీడుసు రోగాని చూసీ ఇప్పటికీ ఏవరూ దగ్గరకు రావడం లేదూ డాక్టర్....,
దయచేసీ డీప్రేషన్ & పీడుసు & ఓంటరీతనం & మానసీక సమస్యల గూరీంచి విడీయేలు చేయ్యండీ డాక్టర్ ప్లీజ్...........,,,
దయచేసీ ఏమైన తప్పుగా రాస్తే క్షమించండీ ప్లీజ్....,,
Pidusu rogam ante ye vyaadhi Andi nenu ippati varaku ee padham vinaledhu andhuke adigaanu Andi yemi anukovadhhu Andi.🙏
@@tvramakrishna7790 I mean fits muurcha vyaadi
సర్ నమస్తే సర్ శంఖ ప్రక్షాళన మాకు పంపి గలరా ఆన్లైన్లో
Namaskaram Dr garu 🙏. Tq so much for detailed information. Yes it's the digestive system that triggers in one's life 🙏
అయ్యా నాకు మెడ నుంచితొంటి వరకు నొప్పి పరీక్షిస్తారు చెప్పండి సార్
Om Nameskram Doctor. Wonderful information
Sir naaku 2 avuthunaa niduravadam ledhu alochanatho please relay Sir Thalakuda nopi vasthundhi
Sir naaku head lo scalp vastundi 3 to 4 area lo patches vachaee