నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా - (2) ||నా ప్రాణమా|| పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా|| అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2) కంటిపాపగా నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా|| నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2) నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా||
దేవ ప్రియ బంగారు తల్లి, కీ బోర్డు ప్లేయర్ మీ నాన్నగారు, డ్రం బీటర్ నీ తమ్ముడా. ముగ్గురు కలిసి ప్రభువైన దేవునికి గొప్ప సేవ చేస్తున్నారు. మీ ముగ్గురిలో ఎంతో ప్రతిభ ఉంది. మీ ముగ్గురూ ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. చక్కగా పాడుతున్నారు. 💐🙏🕯️🧎👏👌
Song which is showing the unconditional and selfless love of our omnipotent God.we are worshipping matchless and highly esteemed GOD.praise the lord.THANK YOU JESUS.
Praise the lord, junte teene elavuntundo teleedu gaani, mee songs vintunte teene kante maduranga undi, whole heartedly thanks to your family. God bless you and this worship ministry
Children of great Father, you are blessed for ever. Know that your praises are heard in heaven. God is bending down to listen your voices. The fruit of your lips are recorded in heaven. Your hearts have reached Fathers mercy. Blessings after blessings will chase you all your family. Be happy because God is with you. Amen in Jesus name.
God give for HIS children each one a wonderful gift your family is very good example for all of us to spread HIS good news . thankyou all may GOD BLESS YOU ALL GOOD HEALTH AND WEALTH TO CONTINUE his SERVICE,LOVE YOU ALL.
నా ప్రాణమా నా సమస్తమా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2) నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా (2) నా ప్రాణమా నా సమస్తమా 1.పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి (2) నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా|| 2.అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2) కంటి పాపగ నీవు నన్ను కాచితివి (2) కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను ఇలలో నిన్ను కొలచెదను ||నా ప్రాణమా|| 3.నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును (2) నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు (2) నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా||
సూపర్ మా ఊరి టీమ్ వందనాలు
Hi praise the lord mulpurlo yavari thaaluka meeperu naaperu raaju meeperu
ఇంత అద్భుతమైన ఆరాధన గీతం, దావీదు, ఏసన్న గారు, మీ కుటుంబం ప్రభువుని ఆరాది స్తుంటే చూడటం ధన్యత
Glory to God tnq somuch praise lord 🙏
దేవుడు మిమ్మును మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి కాపాడును గాక వందనాలు
Amen vandhanaalu anna 🙏🙏
Aaaaaaaaaaa😂a 😅😮😅y@@DevaGospelMusicalMinistry
Praise the Lord to all 🙏🙏🙏ur talents using for God’s glory,God bless u all abundantly maa.
సంగీత మరియు గాన పరిచర్య లో మిమ్ములను దేవుడు ఇంకా బాహుబలముగా వాడుకొనును గాక! ఆమెన్.
Amen tnq somuch vandhanaalu anna 🙏🙏
ఆత్మీయతలో భారం కనబడుతుంది మీ కష్టంలోఆత్మీయత కనిపిస్తుంది దేవుని స్తోత్రాలు .
Amen yahova eere
Best family in God
Amen tnq somuch anna praise lord 🙏
మంచి టీమ్ వర్క్.ఎక్సలెంట్ గా ఉంది.గాడ్ బ్లెస్ యూ
Praise the Lord tnq somuch praise the Lord
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది
నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా - (2) ||నా ప్రాణమా||
పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా||
అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటిపాపగా నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా||
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు
నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా||
Amen amen 🙏
దేవ ప్రియ బంగారు తల్లి, కీ బోర్డు ప్లేయర్ మీ నాన్నగారు, డ్రం బీటర్ నీ తమ్ముడా. ముగ్గురు కలిసి ప్రభువైన దేవునికి గొప్ప సేవ చేస్తున్నారు. మీ ముగ్గురిలో ఎంతో ప్రతిభ ఉంది. మీ ముగ్గురూ ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. చక్కగా పాడుతున్నారు. 💐🙏🕯️🧎👏👌
Glory to God tnq somuch anna praise lord
Anna super
Praise God tnq anna
Very nice voice both are may God bless you డేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
Amen praise God 🙏
Song which is showing the unconditional and selfless love of our omnipotent God.we are worshipping matchless and highly esteemed GOD.praise the lord.THANK YOU JESUS.
Ila kutumbam ga cheri devunni sthutinchagalagatam nijamga దేవుడు meeku echina goppa varam andi
Memmulanu batti దేవుడు inka ghanaparacha badali ❤❤❤❤
Amen tnq somuch anna praise lord 🙏🙏🙏
@@DevaGospelMusicalMinistrypraise the lord
Praise the lord 🙏🙏🙏🙏🙏
Amen praise the lord maa
Very good song ..Bro & sister
Praise God, thank you so much
god bless maaa
Amen tnq somuch anna praise lord 🙏
God bless you 🙏🙏🙏🙏 talli
Amen tnq 🙏
both singing very nice and melodious! Praise the Lord
Praise God tnq somuch anna praise lord 🙏
Praise the lord, junte teene elavuntundo teleedu gaani, mee songs vintunte teene kante maduranga undi, whole heartedly thanks to your family. God bless you and this worship ministry
Amen amen tnq somuch praise lord anna 🙏
Amen yesayya 🙏🙏🙏🙏🙏
Amen tnq somuch anna 🙏🙏 🙏
Nice nana... Tammudu nuv konchem navvu ra😊
Hahaha😂 Praise the lord anna 🙏
మన ప్రభువుకు స్తోత్రం .దేవుడు మిమ్మును దివించునుగాక
Amen praise the lord 🙏
May God will use both of you in his mighty way for his Glory
Praise the Lord
Amen tnq somuch sir praise the Lord
Glory to God. Wonderful.
Amen tnq somuch anna 🙏
Sis naku kudha alla vadabadali ani unadhi
Davudhu memalanu alla vasukuntey chala happy ga unadhi god bless sister
Glory to God tnq somuch sister praise lord 🙏
Hhaleluya Hhaleluya Hhaleluya Hhaleluya Hhaleluya LOD Jesus Christ is great G0D Belss yOu
Amen tnq praise the lord 🙏
Great job ❤❤superrrr ra
Glory to God 🙏🙏🙏
దేవుడు ఇంకనూ మిమ్ములను మీ పరిచర్యను బహుగా దీవెనకరముగా మార్చునుగాక సిస్టర్ and బ్రదర్స్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🛐🕊️✝️🛐
Amen tnq somuch anna praise lord 🙏🙏🙏
Praise the Lord!!! May the Lord bless you abundantly!!!
Amen tnq somuch praise lord 🙏🙏🙏🙏
PRAISE THE LORD AMEN
Praise the lord 🙏
Prise the lord 🙏🙏🙏👌🏻👌🏻👌🏻
Nice singing both are you god bless you 🙌🙌🙌🙌🙌
Amen tnq somuch praise the lord sister 🙏
Children of great Father, you are blessed for ever. Know that your praises are heard in heaven. God is bending down to listen your voices. The fruit of your lips are recorded in heaven. Your hearts have reached Fathers mercy. Blessings after blessings will chase you all your family. Be happy because God is with you. Amen in Jesus name.
Amen amen amen glory to be god thank you so much lord for your love praise the lord 🙏 thank you andi
Very good job 👍 brother God bless you all
Amen tnq bro 🙏
Chala baga padaru. Double voices 👌 great worship
Praise God tnq anna 🙏
God bless you yyoung kidz, All glory to Our God. Your dad is blessed by you both. God bless His ministry 🙏🙏
amen amen tnq somuch praise lord sister 🙏🙏🙏
Devudu mimmulanu bhahuga deevinchunu gaka
Amen tnq somuch praise the Lord
Manchin sthuti God bless you me brother super player 3 anthe
Praise lord Tnq somuch anna praise lord 🙏
ఆమెన్
Amen 🙏
PRAISE THE LORD ...GOD BLESS YOU BOTH
Amen tnq somuch sister 🙏🙏🙏
వంద నాలు సార్
Vandhanaalu sir
All Glory to God... Meaningful song.... చాలా బాగ పాడారు... God bless you all..
Amen tnq somuch praise the lord 🙏
GOD bless you and your family, for your best service.
Amen tnq somuch 🙏
May God bless you ma abundantly ❤
Amen tnq somuch praise lord 🙏
Babu tho singlega oka song padinchu Thalli 🙏🙏🙏🙏🙏
Ok తప్పకుండా🙏🙏🙏
God bless you
Amen tnq somuch 🙏
Great. May God bless them immensely. Hallelujah!
Amen amen praise the lord 🙏🙏🙏🙏
Good singing god bless u all glory to god
Amen amen amen 🙏🙏🙏
Praise the loard🎉🎉🎉🎉
Praise the Lord
Dauadu mimunu divichnugaka amen 🙌🙏🙏🙏 hallelujah 🙌
Amen praise the lord 🙏🙏
Praise the lord Annayya God bless all of you
Amen praise the Lord bro
God abundantly bless you and your family sister.
Amen tnq somuch anna praise lord 🙏
God give for HIS children each one a wonderful gift your family is very good example for all of us to spread HIS good news
. thankyou all may GOD BLESS YOU ALL GOOD HEALTH AND WEALTH TO CONTINUE his SERVICE,LOVE YOU ALL.
Glory to tnq somuch sir praise lord 🙏
Well singing well playing God bless you
Amen tnq somuch bro praise the lord 🙏
GOD BLESS YOU ALL and give more talent and use you more in his ministry .
Amen amen tnq somuch praise the Lord anna
Naku nila padalani asa
Amen praise the lord 🙏🙏🙏
Praise the Lord ma
Wonderful
W
Praise God tnq somuch anna 🙏
Super super sister🎉🎉🎉 amen naku chala estam e song
Praise God tnq somuch 🙏🙏🙏
Excellent, very good.
Glory to God tnq somuch praise lord 🙏
Your service is great.
Praise God tnq somuch amma praise the lord 🙏
Bagunnadi mugguru padatam.God blesses to you 🙏
Amen praise God 🙏
ఆమేన్ tnq somuch
NYC 🙏
Tnq bro 🙏
god bless your family
Amen amen praise the lord 🙏
V. Good
Praise God 🙏
Hallelujah
Hallelujah
God bless you abundantly your family
Amen tnq somuch bro
Praise the lord
Amen 🙏
🙌🙌🙌🙌🙌👑👑👑👑👑
Praise the Lord
PRAISE 👏 THE LORD
Praise the lord brother🙏🙏🙏
నా ప్రాణమా నా సమస్తమా
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2)
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా (2)
నా ప్రాణమా నా సమస్తమా
1.పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి (2)
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా||
2.అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటి పాపగ నీవు నన్ను కాచితివి (2)
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను ||నా ప్రాణమా||
3.నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు (2)
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా||
Ur mom emi chestharu
Vanta chestaru bro 🙏
అన్న ప్రైస్ ది లార్డ్ మీ ఫోన్ నెంబర్ సెండ్ చేయండి ప్లీజ్ అండి
Praise the Lord 9989316169
Ur mom emi chestharu
Intlone vuntaaru
God bless you and thanks for reply