కల్కి రివ్యూ..| Kalki Movie Review | Prabhas | Nag Ashwin | Amitabh | Deepika Padukone | TV5 News
HTML-код
- Опубликовано: 26 июн 2024
- కల్కి రివ్యూ..| Kalki Movie Review | Prabhas | Nag Ashwin | Amitabh | Deepika Padukone | TV5 News
#kalki2898ad #prabhas #nagashwin
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
ప్రభాస్ గారి సినిమా మంచి విజయం సాధించాలి power star అభిమాని జై janasena 🎉
Tqs bro s
No Superlatives...Above words
ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ కని విని ఎరుగని విజువల్స్ Vfx Story Screenplay ఈ కల్కి లో చూసాను Prabhas Avatar of Indian Cinema Bhairava Vs Aswathama battle Epic in this Film last 30 Minutes Climax giving Infinity Goosebumps🔥🥵🌟
భారతీయ సినిమా. కురుక్షేత్ర స్టార్ట్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
థాంక్యూ మంచి రివ్యూ ఇచ్చారు 🙏
మన టాలీవుడ్ కురుక్షేత్రం మొదలయ్యింది అన్న నాగశ్విన్ నీకు పాదాభి వందనం 🙏 నిజంగా మన టాలీవుడ్ లో మంచి మంచి సత్తా ఉన్న డైరెక్ట్ ర్లు ఉన్నారు ఇది నిజం
Congratulations Naga Aswin garu
Hollywood cutout Prabhash......
నేను శాన్ ఫ్రాన్సిస్కో లో మా అబ్బాయి దగ్గరకు వచ్చాను.ఇక్కడ కల్కి సినిమా నిన్నటినుండి ఒక ఫీవర్ లాగా పట్టుకుందండి.రాత్రే మా వాడు, ఫ్రెండ్స్ వెళ్ళి చూసి వచ్చారు.ఒక లెవెల్లో ఉంది.బ్లాక్ బాస్టర్ అంటున్నారు.మన యూత్ అంతా అమితాబ్ గారి పాత సినిమాల గురించి సెర్చింగ్ మొదలుపెట్టేశారు
Viswa మీ పొలిటికల్ ఎనాలసిస్ ..మరో నేత్రం లో చూస్తువుంటాను ..బాగుంటాయి
ఇప్పుడు సినిమాల గురించి రివ్యూ చేయడం కూడా చాలా బాగుంది ..keep it up
మీ రివ్వు సూపర్ సార్! కురుక్షేత్ర యుద్ధము తరువత పాండవులు చనిపోయిన తరువాత అన్నారు
Love you darling prabhas Anna 💞
చాలా అద్భుతమైన సినిమా
Praboss No 1
Excellent story goosebumps bhayya 🔥🔥🔥🔥
సినిమా ల్లో లాస్ట్ 20మినిట్స్ మాములుగా ఉండదు సూపర్ వుంటది 👌👌👌
Block buster loding roooyyyyyyyyyyyyyyyyyyyyyyyyy ❤❤❤
Super sir Thank you so much for TV 5🎉❤❤❤❤❤
Super movie 💥🫰💥
Prabhas career best movie
You are right sir 🙏🙏
Block buster ❤❤❤
అరే వేణు స్వామి😂 ఎక్కడున్నావురా😅
😂😂😂
😂😂😂
Super
Thank you Sir Super ga Chepparu❤❤❤❤🎉🎉🎉🎉
Ni reviews spr sir
Jai rajamouli majesh babu
27,06,24
Block Buster movie 4.8/5
Blockbuster 🔥🔥🔥 movie
మూవీ సూపర్ ❤❤
Om kalki supar ❤❤❤❤❤❤❤
Darling die hard fan ikkada from king's town Bhimavaram nenu Kuwait lo 1st show chusanu 1week daka tickets dorakavu tolly wood to Hollywood ide sir mana renge love you darling prabhas love you nag ashiwin
Your Dialogue Delivery is Superb Sir.💐
Hollywood level movie for sure
Elanti Movie Accept Cheyadam Great Prabhas
100% Mahabaratam scene chupenche Vidhanam wonder Full Siva garu
మీ విశ్లేషణ బాగుంది
Super ga chaparu 👏👏👏 darling Super ❤❤❤❤
Super🎉❤👍
ఎందుకో తెలియదు గాని అన్నయ్య ఈ వీడియో చూసిన తర్వాతనీలో నన్ను నేను చూసుకుంటున్న ఒక ఐదేళ్ల క్రితం నేను
గర్భస్థ శిశువు చనిపోడు అండీ గురువుగారు , ఆ గర్భస్థ పరీక్షిత్తు మహరాజు .
ఆయనకు ఆ పేరు రావడానికి కారణమే ఈ కథ .
అశ్వత్థామ వదిలిన అస్త్రం తన గర్భం ను విచ్చిన్నం చేస్తుందని ఉత్తర శ్రీ కృష్ణుడు ను శరణు కోరగా ఆయన ఉత్తర గర్భం లోపలికి వెళ్లి శంఖ చక్ర గద పద్మ లతో చతుర్భుజుడైన శ్రీ మహా విష్ణు వు గా ఉత్తర గర్భం నందు అవతరించి ఆ అస్త్రం ను తనలో కలిపేసుకుంటాడు .
ఆయన దివ్య మంగళ స్వరూపం ను గర్భస్థ శిశువు పరీక్షగా పరిశీలించి చూడటం చేత ఆయనకు పరీక్షిత్తు మహరాజు అని నామకరణం చేశారు .
ఇకపోతే అశ్వద్ధామ కు శిరస్సు లో మణి ఉంటుంది , కానీ ఇందులో నుదుటి మీద చూపించారు .
Yes sir 🙏🙏
Super hit sir 🙏🙏👍💛
❤
KALKI 2898 chusaka enduko SS RAJA MAULI garu chala chinna ga anipincharu. Plz don't mind NAG ASHWIN garu indian James Cameron garila anipincharu. Mahesh babu garitho rajamauli garu theesey cinema KALKI ki minchi theeyaka pothey RAJAMAULI garu indian directors lo second place vachestharu anipisthundi. Ee roju tho NAG ASHWIN garu indian no 1 director ayipoyaru anipisthundi. Ee news cheppey person ki okka manavi cheppadu chesadu kakunda chepparu chesaru ani sambhodisthey bavuntundani anukuntunna because they deserve respect.
This is INDIAN cinema
Dear Siva garu,
Your comments and analysis are always excellent. OUR Prabhas is hero of the world. Hatsof to Director Naga Aswin.All the best.
Anna chala baga chepparu miru tq anna mana bharatham gurinchi manchi cinima tiste konta mandi yedavalu yedustunnaru
Super bro
❤❤❤❤❤❤
Sir,nijan iki cinema baagoledu kani manasu champukoni review ichharu
A request as a fan of prabhas
Excellent Movie..... Indian Hollywood movie
ప్రభాస్ అన్న కష్టానికి ఫలితం దాకింది
అంతా బాగానే ఉంది కానీ చివర్లో 3.5 అంటేనే, బాధ గా వుంది సర్.... ఇది మన తెలుగు సినిమా అంతే సర్..... thanks for your time
👏👏👏
Super sir me fan
Chala Baga chepparu mee voice 🎉🎉🎉
❤❤❤👌👌
సినిమా సూపర్
విజువల్స్ సూపర్.
కానీ సినిమా ఆకట్టుకోలేదు.
Average..one liner story.😊😊
Bahubali amma mogudu kalki 2898 ad
Next level vfx and mahabharatham scenes vachinapudu theater lo chustunte goosbumps gaurentee 🔥🔥🔥
3:30
Thanks
Super ga cheparu anna🙏👏
Mind blowing VFX
🎉 super movie
Nyce sir❤🎉
🙏🙏
Prabhas Vidwamsam in this movie🎉🎉🎉🎉🎉🎉🎉
Your's voice as same as megastar chiranjeevi
Baga cheppavu
✌🔥
Chaala chaala bavundi cinema, desha bhavishyath taraaalu mana bharateeyatanu, purana purushula unikini adigi maree telusukune adbhuta drishyakaavyam❤
❤❤
Super movie sir.every one must watch movie
❤😊
🎉
Very good. Very good
1st half is very boring, 2nd half is very good, congratulation to the team.
Super analysis sir
Good. your review is appreciable.
Nenu eppudu You Tube lo comment evvaledhu first time cinema chusina taruvataaa complex anedhi risikonda gurtosndhiiiiii
Meru ela chapadam chala bagundi
Excellent analysis Sir
Super 💯
Super bro clear explanation ❤
Super bro ❤❤❤❤
😊👌👍
మంచి విశ్లేషణ 👌👌
Cinema modalayyindi Sri mad Bhagawatam nundi…. Aswathama…. Abhimanyu wife …
Uttara Garbham… ni Krishna kapadu tharu… athane Parikshit…. Bhagawatam starts from here….
Super gaa undiii bro movie
Sorry sir
Alita movie lo concept vadesaru😂 ఇది చెప్పవా 🤔
Super Review Sir❤️👏🏻🙏🏻
Good Review Siva, Nice review from your end.
సినిమా ప్రారంభం లో వినిపించే.. చీకటే చాలదా అన్న పాటలో ఉచ్ఛారణా దోషాలు దారుణం. మాదవా, దర్మం, నరమేదం వంటి పద ప్రయోగం దర్శకుడి దృష్టిలో పడలేదా? పడినా, పట్టించుకోలేదా!?
Wonderful movie ❤❤❤
Movie chala బాగుంది
4.5 rating bomma blockbuster
😭😭🤭
❤🎉🎉🎉🎉😊😊😊😊
INDIAN 1ST HOLLYWOOD RANGE MOVIE