నిత్యజీవనమార్గంమన'వే'మనపద్యం-52
HTML-код
- Опубликовано: 8 фев 2025
- నిత్యజీవనమార్గంమన'వే'మనపద్యం-52#TeluguPadyaluForAll#VemanaPadyalu#NeetiPadyalu#LifeMiniBasics#Moral#
పఠనం / విశ్లేషణ :కొత్తపల్లి ఉదయబాబు
పద్యం :
🦜నిత్య జీవన మార్గం - మన'వే'మన పద్యం 🦜
నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదవలేదు సుజన గోష్ఠి వలన
గంధ మలద మేనికంపడగినయట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం : సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి
పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో
అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి.
అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి!
latest ancient Telugu poem history
ancient literature in Telugu;
ancient Telugu poems in Telugu;
ancient Telugu slokas with meaning;
ancient Telugu history in Telugu;
latest literature for ancient history;
Telugu literature in ancient poets;
best Telugu poems in Telugu;
prachina Telugu sahityam;
prachina kavulu;
ancient culture in Telugu;
ప్రాచీన తెలుగు సాహిత్యం;
ప్రాచీన తెలుగు రచనలు కవులు;
ప్రాచీన తెలుగు కథలు;
మన తెలుగు సాహిత్యం;
తెలుగు భాష గొప్పదనం;
చాగంటి వారి తెలుగు ప్రవచనం;
గరికపాటి తెలుగు ప్రవచనం;
మన తెలుగు కవులు;
తెలుగు సాహిత్యం పద్యాలు
*#PLEASE LIKE, SHARE, AND SUBSCRIBE MY CHANNEL AND ENCOURAGE
మాతృభాషను పరి రక్షించుకునేటందుకు మనవంతు కృషి చేద్దాం !
అమ్మ భాషను ప్రేమిద్దాం!
*మాతృభాషను పరి రక్షించుకుందాం!