వేమన పద్యాలు డబ్బులకు పడకసుఖం అందించే స్త్రీ ల గురించి వీడియో చూసి ఉండరు vemana padyalu with bhavam
HTML-код
- Опубликовано: 8 фев 2025
- వేమన పద్యాలు డబ్బులకు పడక సుఖం అందించే స్త్రీల గురించి వేమన గారు చెప్పిన పద్యాలు మీరు ఇదివరకు విని ఉండరు. ఇలాంటి పద్యాలు తత్వజ్ఞుడు లేదా అనుభవపూర్వకంగా మాత్రమే చెప్పగలరు. ఇందులో ఉపమానాలు అసాధారణంగా ఉంటాయి. చొంగను ఆధారామృతం అనడం, శరీరాన్ని మలము తిత్తి అనడం, వెలది వలలో పడి గతులను పోగొట్టుకుంటారు అనడం.
ఇలా అసాధారణ రీతిలో ఎంతో తత్వాన్ని నింపుకొని అద్భుతమైనటువంటి పద్యాలను వేమనగారు మనకు అందించారు.
సాధారణంగా ఇలాంటి పద్యాలు దాదాపుగా మనం బయట ఎక్కడ విని ఉండము చదివి ఉండమూ, అర్థతాత్పర్యంతో పద్యాల భావాన్ని వివరించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ వీడియో మీ అందరి మనసుల్ని దోచుకుంటుంది అని చెప్పడం
సమంజసమే. @thenagrajshow
Please watch :
• వేమన పద్యాలు డబ్బులకు ...
• వేమన పద్యాలు ఇంత విపుల...
• వేమన పద్యాలు ఇంత విపుల...
• వేమన పద్యాలు ఇంత విపుల...
• వేమన పద్యాలు ఇంత విపుల...
• వేమన పద్యాలు ఇంత విపుల...
• వేమన పద్యాలు ఇంత విపుల...
వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన వీడియో మీరు చూసి ఉండరు /vemana padyalu with bhavam
• వేమన పద్యాలు ఇంత విపుల...
అంతుచిక్కని వేమనపద్య తాత్పర్యం :మీకు తెలుసా?/vemana padyalu telugu lo
• అంతుచిక్కని వేమనపద్య త...
కామాతురాణం న భయం న లజ్జ / విటులు - వారి లక్షణాలు/telugu vemana satakam
• కామాతురాణం న భయం న లజ్...
motivational speech in telugu for success in life/ vemana padyalu telugu
• motivational speech in...
about life motivation telugu /@thenagrajshow /vemana padyalu telugu lo
• about life motivation ...
ప్రపంచానికి తెలియని రహస్యం -వేమన పద్యాలు /@thenagrajshow /TOP SECRET
• వేమన ఆస్తికుడా? నాస్తి...
వెమన పద్యాలు: తెలుసా? ఒక ముఖ్యమైన రహస్యం/vemana padyalu telugu lo
ప్లీజ్ సబ్స్క్రయిబ్ : @thenagrajshow
• వెమన పద్యాలు: తెలుసా? ...
#lifeadvice
#ethics #inspirationalquotes #motivation #inspirational #వేమనపద్యాలు #vemanapadyaluwithbhavam #vemanapadyalu
the nagraj show motivatinalvemana padyaluyogi vemana padyaluvemana padyalu in teluguvemana padyalu with meaningvemana padyalu with bhavamvemana padyalu with narrationvemana padyalu with thatparyamtotal vemana padyaluyour aesn vemana padyaluvemana padyalu telugu for kidstelugu vemana satakamvemana satakam padyalutelugu vemana padyaluvemana satakalu with meaningvemana padyalu telugu lo vemana padyalu meaningnirvana shatakamVemana padyalu telugu for kidsnirvana shatakam meaningsounds of ishamotivationalmotivational videomotivational speechmorning motivationstudy motivationVemana padyalu juke boxVemana satakamvemana satakam in teluguvemana satakam for కిడ్స్2023 motivationTelugu vemanapadyalubest motivational speechbest motivational videomorning motivational speechmotivation 2023motivation compilationmotivation for successmotivational speechespowerful motivational speechspeeches compilationInspirational స్పీచెస్
motivational speech compilationrunning motivation2024 motivationworkout motivationvemana shatakamvemana neethi padyaluyogi vemana neethi padyaluvemana padyamvemana padyalu tathparyamneeti padyaluvemana padyaaluvemana padyaalu in teluguvemana padyaalu with meaningtelugu factsfacts in teluguinteresting facts in teluguamazing facts in teluguunknown facts in teluguvr facts in telugutop 10 facts in teluguvr raja factstelugu interesting factsmost interesting factstop 10 interesting factstelugu unknown factsunknown facts telugumindblowing factsfacts vlogger in telugufun factsbest study motivationdavid goggins motivationmotiversityVemana satakam padyalutelugu neethi padyaluNeethi
శ్రీ శ్రీ మహాయోగి వేమన గురించి వారి పద్యాలు వివరంగా అద్భుతంగా మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి తెలియజేస్తున్నాను 55 ఏళ్ల క్రితం దాగి ఉన్నా ఈ రహస్యములు నాకు తెలిస్తే నా జీవితం మంచిగా ఉండేదేమో
హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏
Vemana ki pichi pattinadi atanu hema vidya sadhana chesevadu bedisi.kotti .gudda vippukoni tirigevadu
@chandrasekharasastry722 🤔
సమాజానికి వేమన ఇచ్చిన సందేశం భావి తరాలకు మార్గదర్శకం
నిజం సార్ 🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సార్ ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః ఓం శ్రీ సూర్య ఆదిత్యాయ నమః శివాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహయ నమః శివాయ ఓం శ్రీ అరుణాచల శివ నమః శివాయ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః శివాయ ఓం శ్రీ కాళీ మాత కాలబైరవాయ నమః శివాయ ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ ఓం శ్రీ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా జై శ్రీ రామ్ జై హనుమాన్ పకృతి కి విశ్వానికి యూనివర్స్ కి పంచభూతాలకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు ఓం శ్రీ యోగి వేమన పద్యాలను సేకరించి వాటిని వివరించినందుకు కృతజ్ఞతలు thank you so much god bless thanks 🙏🙏🙏🙏🙏 thanks
ఓం నమఃశివాయ 🙏🙏🙏
శుభంభూయాత్ 🙏🙏🙏
హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
Thank you sir for giving us great poet Vemana gari telugu moral poetry .with meanings for difficult words
ధన్యవాదములు సార్
తప్పకుండ నా శక్తి మేర ప్రయత్నిస్తూనే ఉంటాను 🙏🙏🙏🙏
Very old very glod
వేమన గారి పద్యాలు అక్షయాలు
చిరంజీవులు
వాటికీ వార్ధక్యం లేదు 🙏🙏🙏🙏🙏
పద్యం తో పాటు భావాన్ని కూడా చెప్పినందుకు ధన్యవాదములు 🙏
హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏🙏💐💐💐💐
Sir
Mee Dwara Stree vyamoham
Pouindi. Muriki Gunta
Thanks
Very Very Thanks
అది వేమన గారి పద్యాల గొప్పతనం
నేను మధ్యవర్తిని మాత్రమే 🙏
మీకు నచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏
కొన్నిపద్యాలలో గణభంగాలున్నాయి.
తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు
లంజతోడి పొందు లజ్జచేటు
జారతోడి పొందు చావునకు మూలంబు
విశ్వదాభిరామ వినురవేమ.
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍అవును
మలముతిత్తన ఋతుక్రమం మును ముట్టు మైల అంటారు.ఇరువురి మూత్రాంగములని తెలిపినట్లుంది. 😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya, vemana padyala nunchi, bharya bharthalu etla melagu kovali ane padyalu sameekarinchi oka video cheyandi. Eetharaniki chala avusaramu.
ధన్యవాదములు
తప్పకుండ చేస్తాను 🙏🙏🙏🙏
Mee seyva neyti dikuleynii samajaki aynthoo avasaram ,manam manchi kantey cheydu aykuva ga pracharam loo vuna neytii samajaniki mee lantivalu aynthoo avasaram ,im 24 yrs guy, thanks miku,mii samaja seyvaku maimu dhanyavadhalu ,subhalu jaragalii ani korukuntunamu
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదములు
మీ లాంటి సహృదయులు ఉన్నంత వరకు
సమాజనికి ఏ చెడు జరగదు 🙏🙏🙏🙏🙏🙏🙏
Adbutaha
ధన్యవాదములు 🙏🙏🙏🙏
Ur voice and sweet
Like vemana padyalu
హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏
VACHANA RUPAMGA CHEPPANDI BAGUNDI. PADYA RUPAMGA CHEPPATAMVALANA LAYABADDAMGALEDU.
కొత్త గా చేసిన వీడియో లన్ని వచనంగా చెప్పానండి 🙏🙏🙏
ధన్యవాదములు 🙏🙏🙏
🤝
🙏🙏🙏
కొలను తామరవిర భూసిమెరసినట్లు
మల్లె జాజి గుమలు మలచి నట్లు
వెలిగె తేట తెలుగు వేమపద్యములందు
రమ్య తంబు తెలుగు రామమూర్తి
💐💐💐💐
Viswadabirama vinuravema meaning&bavamunu telapa di
👍
Very super nice pentastic
వీడియో మీకు నచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
Adbitam sanga unnai e yoka pedyaniki krutagnyatalu
🙏🙏🙏🙏💐💐💐💐💐💐
🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
Dear
Your analysis is marvellous on Sri Vemana Padyamulu inner meaning.
Dr Venkat
మీ అభిమానానికి
హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏
మగువ కుచము జూచి మగువయందముజూచి
ధనకనకముజూచి ధరణి జూచి
మనసు పడని వారు మహిమలోనగలరే
ఏమ ఎంత మాట రామమూర్తి
సార్ మీ పద్యాలు అన్ని చాలా బాగున్నాయి
పుస్తకం గా తీసుకురండి 💐💐💐💐
Padyalu
🙏🙏🙏
Padyaalu spastamga paadandi
సరే నండి సరిచేసుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏
Sir,
మన్నించండి 🙏
నా విన్నపం ఏమిటంటే 🙏 వివరణ ఎవరికి వారు తెలుసుకో నివ్వండి, ప్రయత్నం చేయ నివ్వండి 🙏
జనులు అందరూ బ్రహ్మ కులానికి చెందిన వారే 🙏
పద్యం మాత్రం పోస్ట్ చెయ్యండి !
సార్ ధన్యవాదములు 🙏🙏🙏
అలా కొంతమంది ఒప్పుకోవడం లేదు
నీకు భావం తెలియకపోతే మానెయ్యండి అని నానవిధాలుగా దుషిస్తున్నారు 🙏🙏🙏
Vivarana istene maki artham avthundi sir
@SuriLakshmi-di6ui 👍💐
కటారుపల్లి లో ఉన్నది యోగి వేమన సమాధి
పూర్తి వివరాలు ఇస్తారా
అక్కడికి వెళ్లి వీడియో తీసుకోవాలి మనందరికోసం 🙏🙏🙏🙏
Swamy Govinda lyrics pettandi
తప్పకుండ సార్
వచ్చే వీడియోలన్నిటిలో మిస్ చేయకుండా లిరిక్స్ పెడతాను ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
ఇప్పుడున్న వాటికీ సాధ్యం కాదు మన్నించండి 🙏
Padualu motham chala bagunnay sir mi channel subscribe cheskunta maranni padualu maku andhinchandhi sir book lo rasukuntam
ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐
తప్పకుండ అన్ని పద్యాలు మన ఛానెల్ లో పొందు పరుస్తాను 🙏🙏🙏🙏🙏
darumaraju kadu bro...
durodhnudu...ok
🙏🙏🙏🙏👍👍👍
Telugu lyrics pettandi Sir
తప్పకుండ సార్
నెక్స్ట్ వీడియో నుండి ప్రతిదాంట్లో లిరిక్స్ పెడతాను 🙏🙏🙏🙏💐