Abbha amma super harvest corn super ga vundhi neenu black white pettanu amma black as ayithe bhale vachindhi inka white kosam waiting me opika chusthuvunte maku inka energy vasthadhi amma babai garu yela vunnaru Sai ram amma 👍
Mi cheti mahatyam mi opikaki hats up andi meru inches fertilizers vallane anta kapu pandu mirchi to pachadi cheyandi super ga untadi meku teliyada enti telusu
Harvesting of maize brinjal lemon pomegranate looks nice and techniques are very useful in successfully growing organic vegetables and fruits and your explanation was nice.
నమస్కారం అమ్మ చాలా బాగున్నాయి మొక్కజొన్న కండిలు కూరకాయల పంటలు అమ్మ నిమ్మకాయలు విత్తనాలకు వదిలిన పండు మిర్చి మొక్కకు ఇంకా కాయలు నాకు చాలా కనిపించాయి మీకు చెప్పాలనిపిస్తుంది కానీ కుదరదుగా అందుకే నేను మీ వెనకాలే వచ్చినట్లు అవిగో అమ్మ అక్కడ ఉన్నాయి చూడండి ఇటురండి అమ్మ ఇక్కడ ఉన్నాయి అంటూ బావనచేసుకుంటాను అమ్మ చాలా ఆనందంగా ఉంటుంది నా మనసుకు అమ్మ ఒక్కసారి మీరు అలా కూరకాయలు కోసేటప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే లైవ్ లో మాకు కూడా మీతో పాటు కోసే అదృష్టాన్ని కలుగచేస్తే బాగుంటుంది నా బావన నిజం కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏🙏
Hello Aunty garu.. me videos Anni chustaamu.. chaala baguntaii.. ma husband(Anoop) ki miru ante entho abhimaanam..ma husband birthday Oct 7th . Me next video lo ma husband ki wishes cheppagalara please.
Namastey aunty garu ma inti mundu mango chettu undi ipudu chiguru akulu anni cut ipothunayi edo purugu cut chestundi anukuntunam poina sari kuda ide jarigindi mangos kuda pinde time lo anni ralipoinavi ipude adey malli jarugutundi ila enduku jarugutundo cheppandi plz
పద్మ గారు corn(కండె) విత్తనాలు ఇప్పుడు నాటు కోవచ్చా తెలియ చేయగలరు మిమ్మల్ని చూసి ప్రేరణ తో gardening చెయ్యాలని ఉంది నా age 60 years తెలియ చేయగలరు మీరు garden work బాగా చేస్తున్నారు అభినందనలు

Superga vundhi garden nd harvest madamgaru
Chala chala bavinnayandi చూస్తుంటేనే ఆనందంగా ఉంది
ఆంటీ గారండి బంతిపూలు సూపర్ గా పూస్తున్నాయి మీకు చూస్తుంటే చాలా బాగున్నాయి
Mi cheti mahatyam mi opikaki hats up andi meru inches fertilizers vallane anta kapu pandu mirchi to pachadi cheyandi super ga untadi meku teliyada enti telusu
Very nice harvest mee opikaki handsup andi tq
Hare Krishna Padma garu Supar andi mokkajona bhaghuni vankayalu bhaghunaei 👌 bhanti puulu chala bhaghunaei 👌👍 super super
థాంక్యూ గిరిజ గారు
Hello aunty good evening I am vamshi,beautiful harvest 👌👌
Mirchi Baga vastunanu meku అంటీగారు.super👌
Wow Aunty garu . Chaala bavunnayi harvest anta . Harvest toh paatu recipes kuda chepperu. You are very humble aunty. Thank you so much
Hii aunty garu mirchi harvest super
Namaste aunty. Harvest chala bagundhi.
,🙏🙏 Good evening Aunty Garu baagunnara
Strawberry plant pampinchara
Namastey Aunty.
Mee Harvesting superb aunty. Thanks for sharing your motivation videos about plants.
Meeru plants penche Vidanam naku chala istam
పద్మగారు sweetcorn kuda lundilo వస్తుందంది నిజంగా మీ విడియస్ very.inspiring cevulaku కళ్ళకు విందంది ఎంత బాగా ఉంటాయో మొక్కలు
Hi.antigaru.supper.harvest.meru.chesena.vantulu.maku.chupinchindhi.nenu.chala.happy❤️👍.Kavya
నేను బిజీగా ఉన్నాను అందువల్ల మీకు వీడియోలు చేయలేకపోతున్నాను తప్పకుండా నేను మన మిద్దె తోటలో హార్వెస్ట్ చేసిన కూరకాయలు వంటలు చేసి వీడియో చేస్తాను
Chala baagunnayandi fresh corn super 👌🌽🌽
Super harvest all plants are very healthy great hardwork super
Nice sharing mokkajonna super amma
TQ
Mirapa pallu chala bagunayi padma garu
శుభోదయం అమ్మ. మొక్కజొన్న ఖండాలు చాలా బాగున్నాయి అమ్మ.
Super Arvest and gordhan Aunty Garu 🍋🍆🌶️🍅💕💓👍🏻👌
Hi Amma good morning have a great day super harvest Maa
Do you have nethi birakaya seeds anti extra
Hi amma super harvest and super amma mirchi
Nice harvest aunty garu
🙏 namaste aunty,
mokkalaku vese fertilizers, pesticides videos Anni oka play list lo pettandi
Super harvest👃
Meera na Mee thota chala like chesthanu mam ♥️
Amma super
mi deggara potlakayalu, dosakayalu leva andi
Chitra from Chennai hi padma pinny super maize harvest and super information video
Thank you Chitra
Medam naku tricoderma viridi suduo Mona's Kavali ela dorukuthai
Red mirchi Soooooper andi bhalea unay
Nice video amma. Sweet corn super. Nice harvesting.
Thank you Narayana Rao garu no sweet corn ordinary corn
Harvesting of maize brinjal lemon pomegranate looks nice and techniques are very useful in successfully growing organic vegetables and fruits and your explanation was nice.
థాంక్యూ ప్రభుదాస్ గారు చాలా రోజులైంది ఎలా ఉన్నారు
Madamgaru kichenkumpost eppudu eppudu veyyali cheppandi
Nice harvest 🌹🌹🌹
Start fruit flowers ralakunda undalante em cheyali
Amma one grow bag Lo enni plants pettukovavchu
Wonderful harvest
Poshakala emi ami evali names cheppandi amma mi video chusi nenu na brother house lo planning chesanu only flowers vi
Hai aunty garu super corn 🌽 ma intlo memu appudu pettukuntama ani waiting andi
Mila Mokka Jonnalu evaru pandiyaledhu aunty garu. Chala mandiki konni ginjalu martrame untayi pots lo pandinchevi. Mivi super andi. Full gaa vachayi.
నాక్కూడా చాలా సంతోషం వేసిందండి చూడంగానే టేస్ట్ కూడా చాలా బాగుంది
మా ఫ్రెండ్ నాకు మీ లింక్ పంపింది ఈ రోజే చూసాను మీ వీడియో,👌👌🌶️🌶️
Padma aunty garu namasthe aunty. Mokkajonna kandelu maku leva.
Starfruite plant careecheppandi aunty. Harvest bagundhi. Vanta vedio pettandi aunty.
తప్పకుండా కుమారి బిజీగా ఉన్నాను అందువలన మీకు వంటలు వీడియోలు చేయలేకపోతున్నాను తప్పకుండా చేస్తాను
నమస్కారం అమ్మ చాలా బాగున్నాయి మొక్కజొన్న కండిలు కూరకాయల పంటలు అమ్మ నిమ్మకాయలు విత్తనాలకు వదిలిన పండు మిర్చి మొక్కకు ఇంకా కాయలు నాకు చాలా కనిపించాయి మీకు చెప్పాలనిపిస్తుంది కానీ కుదరదుగా అందుకే నేను మీ వెనకాలే వచ్చినట్లు అవిగో అమ్మ అక్కడ ఉన్నాయి చూడండి ఇటురండి అమ్మ ఇక్కడ ఉన్నాయి అంటూ బావనచేసుకుంటాను అమ్మ చాలా ఆనందంగా ఉంటుంది నా మనసుకు అమ్మ ఒక్కసారి మీరు అలా కూరకాయలు కోసేటప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే లైవ్ లో మాకు కూడా మీతో పాటు కోసే అదృష్టాన్ని కలుగచేస్తే బాగుంటుంది నా బావన నిజం కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏🙏
చెప్పి లైవ్ లో సరిగ్గా రాకపోతే బాధగా ఉంటుంది పద్మజ గారు అందుకని చెయ్యలేకపోతున్నాను
Amazing 👏 very good comment
Meeru meda meedha yemaina pandinchesthaaru..great aunty meeru...👍👍👍👌👌👌👌
థాంక్యూ లక్ష్మి
Nice harvest Aunty 😊
Superb aunty😍😇🤟😊
Malai apple plant chupunchandii
Hi Padma aunty 🙏🏻 healthy harvest, thank you 🙏🏻
Lime treeke amme vacaru tell me amma
Woow amma chala chala manchi harvest..😍😍
Super Padma aunty...chemanthi flowers colors chala bagunnayi and thotaki ekkuva beauty ni add chestunnayi aunty.
అవును శ్వేత నువ్వు చెప్పింది కరెక్ట్
మొక్క జొన్నలు 👌👌👌👌👌
Suuuuper ❣️👌
Namastey padmagaru harvesting kanulaku empugavundi
ఆంటీ గారు మీరు 👌👌
Super harvest aunty
Super andi
Super amma 👌🏻👌🏻
Super harvest andi
Super akka
Hello Aunty garu.. me videos Anni chustaamu.. chaala baguntaii.. ma husband(Anoop) ki miru ante entho abhimaanam..ma husband birthday Oct 7th . Me next video lo ma husband ki wishes cheppagalara please.
aunty ma tomato plants ki పువ్వు vasthundhi madipothunayi pindha avvatla,tips cheppara aunty pls
Super harvest Padmagaru. 👌👌👌👍
Hi andi
Nice harvest
Ma garden lo totakuraku tellamachallu vastondi deni remedies chepagalaru
Tommy ela undi
ఎండలో పెట్టండి ఎండ లేకపోతే మొక్కలకి ఇబ్బంది పుల్లటి మజ్జిగ నీళ్లు స్ప్రే చేయండి
👌 Amma
Namasthe aunty mokka jonna kanki chala bagundi, aunty garu oka mokka ki okate kanki vastunda adi kosaka malli vastunda
స్వర్ణలత మట్టిలో బలం ఉంటే వస్తాయి నేల మీద పెట్టుకుంటే రెండు మూడు వస్తాయి
@@patnamlopalleturu-pinnakapadma thank you aunty
Namaste Padma garu.
Super harvest padmaakaa.
Chala chala bagundi padma garu. meeru cheppinavanni paatistunnanu. Kaani naaku emi manchiga ravatam ledandi. Meeru enni years nundi cheste ila vastunnayandi??
ఒక్కసారి మనం చానల్లో సంధ్య మేడం గారు వీడియో చూడండి
padma garu
naaku terrace garden vundi
vankaya mokkala ki tips padipothunnayi
koncham reason cheppandi
plsss naaku bhayam gaa vundi😊
మీకు కాండము తొలిచే పురుగు ఉన్నదమో చూసుకోండి అంతవరకు కట్ చేయండి
Super amma 🙏🏿😊
Amma a variety banana. Natukovali fruits kosam cheppandi
Ok andi
Madam garu ma jaami chettu ki jammi kayallu purugu vasthundhi lopala daniki vakka solution chepandi madam
ఫ్రూట్ ఫ్లై లింగాకర్షక బట్టలు పెట్టుకోవాలి మన చానల్లో వీడియో ఉన్నది చూడండి
Aunty Maadi chirale star fruit plants ekkada untai pleez chappandi ma pillalu adugutunnaru
మీకు చీరాలలో నర్సరీలలో కూడా దొరుకుతున్నాయి
Hi nenu chala pedha fan antigaru me sahananiki
Tq pushparaj
Super amma😀👌🏻
Mokkajonna super amma
Meeru Kosina red mirchi. Yemi variety Padma garu
తెలియదు ప్రమీల గారు ఇంట్లో మొలిచాయి
Kashmir mirchi laga ani pin gayi chin naga lavuga
Madi chirala ye Amma, chirala yekkada tisukuntaru vithanalu??
సునీత గారు కూరగాయలు మార్కెట్ దగ్గర రోడ్డు మీద అమ్ముతారు చూడండి ఆ బండ్ల మీద తీసుకున్నామండి ఇప్పుడు మేము చీరాల రావటం లేదు
Super aunty corn mutyalu la chala baga vachindi .Naku Anni ginjalu raledu.sweet corn ki season vuntunda aunty garu
సుజాత పెట్టుకోవచ్చు 75 రోజులు పంట
Tommy aarogyam elaa vundi padma garu? sultana from pithapuram
మీ బానే ఉన్నదండి తీసుకుని వెళుతున్నాము ఇంకొంచెం ప్రాబ్లం ఉన్నది చూడాలి
Aunty mee native place gunter aa, kadaa naa?
Namastey aunty garu ma inti mundu mango chettu undi ipudu chiguru akulu anni cut ipothunayi edo purugu cut chestundi anukuntunam poina sari kuda ide jarigindi mangos kuda pinde time lo anni ralipoinavi ipude adey malli jarugutundi ila enduku jarugutundo cheppandi plz
అవి రాత్రి పూట వచ్చి కట్ చేస్తాయంటండి
పద్మ గారు corn(కండె) విత్తనాలు ఇప్పుడు నాటు కోవచ్చా తెలియ చేయగలరు మిమ్మల్ని చూసి ప్రేరణ తో gardening చెయ్యాలని ఉంది నా age 60 years తెలియ చేయగలరు మీరు garden work బాగా చేస్తున్నారు అభినందనలు
నాటుకోవచ్చు అండి
Namaste aunty
Mokkajonna kuda mee garden list lo cherindanbamata.supwrandi meeru
థాంక్యూ అనురాధ గారు
Aunty garu dondakaya chettu ki kayalu Baga ravali ante em veyali
నేను చెప్పిన పోషకాలను అందించండి
Hai Auntygaru beerakai seeds yeppuduvesukovali
ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అండి
Aunty garu, Miru ekkuvaga red mirchi kostaru endukani. Aa red mirchi tho daily pachadi Chestara. Inka emaina Chestara
పచ్చడి చేస్తానండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి మంచిది
Super,
Super mandaram
Corn 🌽 super aunty 😍
🌽🌽🌽 super 👌
Wonderful harvest, thanks for sharing 👍 😀
Thank you Zeenat garu
మామ్మ గారు 🙏.కిచెన్ వేస్టెజ్ వాటర్ ని మొక్కల కి వీక్లీ ఎన్ని సార్లు ఇవవచ్చు.
వారానికి రెండు రోజులు ఇవ్వండి