పద్మ గారు!మీ సమ్మర్ గొడుగు, వర్షాకాలం లో మరీ ఉపయోగంగా ఉంది హార్వెస్టింగ్ కొరకు. చాలా బాగా పెంచుతున్నారు ఒక్కటేంటీ ఎన్నెన్నో. దేవుడు మిమ్ము ఆశీర్వదించారు. 💐💐💐
ఆంటీ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఈర్షగా ఉంది ఎందుకంటే మేము కింద నాటి నా కూడా విత్తనాలు ఎంత బాగా రావటం లేదు. మీరు మిద్దె మీద తోటలో బాగా రానేసి చేస్తున్నారు
పద్మ గారూ మీరు సూపర్ తిండి పెడుతుంటే, సూపర్ గా కాయక ? మీరు అలా గొడుగు వేసుకుని, మొక్కల మధ్య తిరగుతుంటే , పాతకాలం తాటాకు గొడుగు పెట్టుకొని ఉన్నట్లు అనిపించింది. మా పాప చిన్నప్పుడు స్కూల్ కి ఈ రకం గొడుగు వాడేవాళ్ళము.
Padmagaru namaskaaramandi happy happy harvest video lo oka msg pettaanu meeru ok ante mokkalu pedathanu matti mixing lo guppedu bellam koru lo water kalipi challaanu inkaa bellam veyamante vesthanu meeru okasaari paatha msg chusi reply.ivvaraandi pls🙏🙏
అక్కయ్య గారు పాలకూర బెండ విత్తనాలు వేసిన తరువాత మొక్కలు బాగా నే వస్తున్నాయి కానీ రెండు మూడు రోజుల్లో అవి వొరిగి ఎండిపోతున్నాయి ఎందుకు అలా అవుతుంది తెలియడం లేదు ఏం చేస్తే మంచిగా లేచిన మొక్కలు నిలబడతాయో చెప్పండి
Aunty garu ur umbrella ❤❤❤ but varsham lo jagaratha skid avutharu one suggestion aunty instead of umbrella meeru uncle raincoat use cheyandi convenient gaa untudhi harvesting ki mee next video nd ur jumboo vankaya kosam waiting bye aunty
మీరు కుండీలో పెంచుతున్నారా అండి నేలమీద అండి పుల్లటి మజ్జిగ నీళ్లు కలిపి స్ప్రే చేయండి మొక్క మొదట్లో పోయండి రిజల్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఎప్సన్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ ఉంటే కొంచెం ఇవ్వండి
Hello Aunty, chala cute ga unnaru with that umbrella😂... Varsham lo andaru pakodi ishtam ga thintaru kada, meeru manchi Vankayi bajji chesi chepandi please... 😊😊
Madam namaste, nenu Laxmi teacher, me garden chalabagundi varshamlo, meru chala active ga vunnaru, nenu meru cheppina biofertilizers Anni vesanu, growth chala bagundi, thank you ma'am. Waiting for your reply.
Madam, Nalgonda district Miryalaguda lo, government teacher, singer ni kuda madam, mi garden meda oka song chesi padali anukuntunnanu, Mee permission tho.
పద్మ గారు!మీ సమ్మర్ గొడుగు, వర్షాకాలం లో మరీ ఉపయోగంగా ఉంది హార్వెస్టింగ్ కొరకు. చాలా బాగా పెంచుతున్నారు ఒక్కటేంటీ ఎన్నెన్నో. దేవుడు మిమ్ము ఆశీర్వదించారు. 💐💐💐
థాంక్యూ అండి🙏
Me umbrella challa bhagundhi.nice harvest andi.very happy to ur greenry garden.
ఆంటీ గారు మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఈర్షగా ఉంది ఎందుకంటే మేము కింద నాటి నా కూడా విత్తనాలు ఎంత బాగా రావటం లేదు. మీరు మిద్దె మీద తోటలో బాగా రానేసి చేస్తున్నారు
మట్టిలో కొంచెం ఎరువు కలుపుకోండి మాగిన పశువుల ఎరువు
నాకే రాజేశ్వరి ఏంటి మీరు హార్వెస్టింగ్ చేస్తున్న ప్రతి సారి మేమే మీ మిద్దె తోట కి వచ్చి మేమే హార్వెస్టింగ్ చేస్తున్నంత సంతోషంగా ఉంటుంది
గొడుగు లో మీరు చాలా బాగున్నారు మీగార్డెన్ అద్బుతం గా ఉంది 🙂🙂
Mee harvest, umbrella super duper. Nava nava laadey vankayalu chala bagunnayi bright violet color
Tq andi
Miru uncle super aunty ❤
Good understanding each other😊
Such a cute couple 💞
Thank you so much 🙂
Alu magalu ante melavundali anipistundi padma elage eppudu happy ga vundali
Aunty mi garden chala bagundi andi mi harvest enka bagundi kani jagratta aunty varsham lo stools akkadam
సూపర్ అమ్మ మీరు వర్షం లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేసారు 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
Beera chettu ki poolu baga vasthunnai. Pinde poolu mogga ga unnapude pindelu thellabadi pothunnai.salaha cheppandi please
పద్మ గారూ మీరు సూపర్ తిండి పెడుతుంటే, సూపర్ గా కాయక ? మీరు అలా గొడుగు వేసుకుని, మొక్కల మధ్య తిరగుతుంటే , పాతకాలం తాటాకు గొడుగు పెట్టుకొని ఉన్నట్లు అనిపించింది. మా పాప చిన్నప్పుడు స్కూల్ కి ఈ రకం గొడుగు వాడేవాళ్ళము.
కాంచన గారు థాంక్యూ అండి మీ సపోర్ట్ కి
Amma mokkalni chutunte chala anamdanga vundi naku mokkalate pranam me eruvureke namaskatamulu
Monkey enjoying your sweet mangoes is so blessing. I can see how much they enjoy your mangoes. Hanuma visiting your home and blessed you, Padma garu.
🙏
Aunty elani godugu hekkada dorukuthadhi cheppara pls
అమెజాన్లో కొన్నాను అండి
Nice harvest Andi Mee godugu superga vundi
Amma manchiga vunnadamma harvest. Maa munaga chettu kayalu akulu bankable padutnnayamma.alage karivepaku tells machhalu Mottram padipotunnadamma.emi cheyyalamma
Me chennasij godugu harvest chala baagundi medam 👍❤
Hello . Tulasi kota lo vunna matti ni natural ga saravantam yela cheyyali
మీరు కొంచెం మాగిన ఎరువేసుకోండి లేకపోతే పువ్వులతో కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు అదేనా వేసుకోవచ్చు పుల్లటి మజ్జిగ నీళ్లు ఇవ్వండి
Aunty garu mee umbrella bagundi 🥰🥰 harvest kuda chala bagundi
Hello Padma garu, mee gardening, harvest chaala mandiki inspiration. Meeku daggaralonae untaamu, meeru harvest chesina pratisaari chaala tempting gaa untundi, adigi theesukovalani kuda anpistundi.
మీరు ఎక్కడ ఉంటారు అండి తప్పకుండా ఇస్తాను ములక్కాయలు కోస్తాను ఈసారి
Harvest chala bagundi padma garu. Maa intlo thotilo pettina mirpa chetlaki thela purugu vasthundi pem cheyali padma garu???
బూడిద పసుపు చల్లండి
😂😂😂aunty umbrella lo funny ga unnaru
అవునా అండి కామెంట్ చదివి కాసేపు నవ్వుకున్నానండి నేను
Very happy to c ur harvest Amma.❤I want to visit ur garden once just to feel happy.Where do u stay ?Is it Hyderabad?
Where is Gopal Nursary
I want to purchase seeds of brinjal
Madam Gopal nursery ekkada madam harvest chala bagundhi madam
Long bringle black shade vi ekkada teesukunnaru? Seeds ekkada dorukutayi.pls se me. 🙏🙏🙏
నేను బానూరులో గోపాల్ నర్సరీ అని ఉన్నది అండి అక్కడ తీసుకున్నాను మొక్కలు
GOOD EVENING MADAM.I NEED ONE SUGGESTION FROM YOU.THAT IS WHAT IS THE PESTICIDES TO KILL SNAILS(NATHALU). PLEASE REPLY AWAITED FOR YOUR MESSAGE
చేతిని మించిన ఆయుధం లేదండి తడి క్లాత్ పెట్టిన వాటికి అంటుకుపోతాయి చక్కగా తీసి డస్ట్ పిన్ లో వేసేయొచ్చు
Munaga chettu yala petteru mamma garu,chala bagundhi me garden tips cheppandi koncham
కుండీలలో కొన్ని మునగ చెట్లు ఉన్నాయండి నేలమీద ఒక చెట్టు ఉన్నది
@@patnamlopalleturu-pinnakapadma kundilo yala petteru,yala grow ayyayi
🙏 andi Maku Chala santhoshamga undi harvest chusthunte
Hi aunty
Mee terrace garden nandanavanam loharitha varnam chalabagundi wow aunty super,very nice , good job, 👍 meeru andariki ardham ayela chala bagacheputharu mimalni chusi nenu kuda terrace garden chesthunanu tq aunty chala santhoshamga undi 😍💐🌹👌👌👌👌👌👌👍👏👏👏👏👏🥳🥳🥳🥳😍😍😍
👍
Hi padma garu. Meeru godugu lo bagunnaru, varsham lo stool ekkutunnaru meeriddaru jagratha,stool kinda clath vesukondi jaradu, nice horvest 😊🙏
అలాగే అండి జాగ్రత్తగా ఉంటాము థాంక్యూ అనురాధ గారు
Super harvest madam wonderful garden
Padmagaru namaskaaramandi happy happy harvest video lo oka msg pettaanu meeru ok ante mokkalu pedathanu matti mixing lo guppedu bellam koru lo water kalipi challaanu inkaa bellam veyamante vesthanu meeru okasaari paatha msg chusi reply.ivvaraandi pls🙏🙏
ఇంకా బెల్లం అక్కర్లేదండి చాలు
Beautiful harvest padma garu happy garden ☘️ 🌲
Munaga check putha vachi raluthundi emi cheyalow chepandi pls
Padma Garu, can you share which nursery you bought the green mulberry from? Would love to grow green mulberry. Thanks, andi.
తప్పకుండా నేను రెండు మూడు రోజుల్లో వెళ్తానండి అక్కడ గ్రీన్ మల్బరీ ఉంటే మీకు వీడియో చేస్తాను
@@patnamlopalleturu-pinnakapadma Thank You!
అక్కయ్య గారు పాలకూర బెండ విత్తనాలు వేసిన తరువాత మొక్కలు బాగా నే వస్తున్నాయి కానీ రెండు మూడు రోజుల్లో అవి వొరిగి ఎండిపోతున్నాయి ఎందుకు అలా అవుతుంది తెలియడం లేదు ఏం చేస్తే మంచిగా లేచిన మొక్కలు నిలబడతాయో చెప్పండి
Super ante super ga undi ....
Aadhan telugu channel lo Mee interview chusanu nijam ga chala bagundi amma❤❤❤❤❤ chala Baga matladaru Naku Baga nachandi
థాంక్యూ అండి
సూపర్ పంట అండి
Wow vankaya! Just kalchi uppu karam vesi poppedite janma dhanyam. Me opikaki na salam mam
Adoo chinna adavila undhi mi garden so beautiful harvest
Nice harvest andi warsham lu Miru Tiskunnaru
Enthoo oorpu meeku amma 🙏
Aunty garu ur umbrella ❤❤❤ but varsham lo jagaratha skid avutharu one suggestion aunty instead of umbrella meeru uncle raincoat use cheyandi convenient gaa untudhi harvesting ki mee next video nd ur jumboo vankaya kosam waiting bye aunty
వర్షంలో ఎప్పుడూ హార్వెస్ట్ చెయ్యము అండి ఈరోజు అమ్మ అత్తమ్మ అడిగారు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళుతున్నాం అందుకని తీసుకొని వెళ్ళాము
@@patnamlopalleturu-pinnakapadma 👍👍
Namaste, aunty, my curry leaf plant is not growing, aunty. I am staying in us🙏🙏🙏🙏your garden is very beautiful
మీరు కుండీలో పెంచుతున్నారా అండి నేలమీద అండి పుల్లటి మజ్జిగ నీళ్లు కలిపి స్ప్రే చేయండి మొక్క మొదట్లో పోయండి రిజల్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఎప్సన్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ ఉంటే కొంచెం ఇవ్వండి
Namaste, aunty, thanks for replying. We are growing in a pot. We will try that
Awesome aunty garu 👌👌👌👌👌👌
Gajibiji gandaragolam lo kuda husharuga harvest chesina Padma aunty garu 👌
థాంక్యూ నాకు సంతోషంగా ఉంది మీ కామెంట్ అది
Amma adhi medhethota ledha forestaaaa abha chusthe entha haigaa undhii super amaa😅
Mee garden visit cheyyochhu
ఎంత area andi Mee terrace garden super gaa undi andi
1000 ఎస్ ఎఫ్ టి అండి
వంకాయలు చూస్తుంటే నోరు ఊరుతుంది❤
Hello Aunty, chala cute ga unnaru with that umbrella😂... Varsham lo andaru pakodi ishtam ga thintaru kada, meeru manchi Vankayi bajji chesi chepandi please... 😊😊
👍
Vakayalu colour bagunnayi madam 👌👌👌👌
😊 Padma Garu vankayalu chala bagundi super super
Vankayalu chala bagha unai...👌👌. small umbrella lo bagunaru aunty 😊
మీరు సూపర్ పద్మ గారు మీరే మాకు ఆదర్శం
🙏
Madam namaste, nenu Laxmi teacher, me garden chalabagundi varshamlo, meru chala active ga vunnaru, nenu meru cheppina biofertilizers Anni vesanu, growth chala bagundi, thank you ma'am. Waiting for your reply.
నాకు సంతోషంగా ఉంది లక్ష్మీ గారు ఏ ఊర్లో టీచర్ గారు మీరు
Madam, Nalgonda district Miryalaguda lo, government teacher, singer ni kuda madam, mi garden meda oka song chesi padali anukuntunnanu, Mee permission tho.
Aunty harvest kanna meeru aah godugu lo chala cute ga vunnaru aunty... you are the purest soul❤
Nice headgear,madam🤗👍
Hello aunty good evening I am vamshi harvest is super and hat chala bagundhi aunty
థాంక్యూ వంశీ
Nice harvest padma garu.godugu super 😊
Godugu ekkada dorukutundi andi
నేను అమెజాన్లో కొన్నాను అండి
Hi aunty
Nice harvest in rain navvu agaledu meru gajibiji gandara golam eroju padma aunty ante
Frm lakshmi
లక్ష్మి నిజంగా నేను అలాగే చేశానండి గజిబిజిగా
Super harvest aunty garu mi mamidi chettu name cheppandi aunty garu please
రోమానియా అండి మామిడి చెట్టు పేరు రోమానియా
Meeru super Padma garu
Nice video amma. Jambo vankayalu super. Umbrella superb.
థాంక్యూ నారాయణరావు గారు
ఆంటీ గారు మీరు ఎక్కడ వుంటారు హైదరాబాద్ లో
పద్మా గారు నమస్తే. నాకు చెట్టుచిక్కుడు పూత వస్తుంది కానీ రాలి పోతుంది. నేను చిక్కుడు మొక్కలు భూమి మీదనే పెట్టెను. సలహా చెప్పగలరు.
భూమి మీద పెడితే ఇంకా బాగా వస్తాయండి
Uncle em work chestaru aunty garu
Padmagaru gopal narsari ekkado cheppandi padmagaru
పటాన్ చెరువు నుంచి శంకరపల్లి వెళ్లే దారిలో భానుర్ దగ్గర ఉన్నదండి నేను ఈసారి వెళ్ళినప్పుడు మీకు వీడియో చేస్తాను
Amma Mee cap super 😊
Your very inspiring amma. Your umbrella is very nice. Mangalam nitya shubha mangalam
🙏
Good evening mam wow round brinjal,long brinjal soooooooooo sweet .
Super anti Garu umbrella haven't
Aunty garu miru vundedi Hyderabad lo yekkada andi maku dagara lo vunatu anipistundi anduke adiganu mi videos 👌👌
మీరు ఎక్కడ ఉంటారు అండి
ఆంటీ గారు మా బీర చెట్టు పూత రావట్లేదు ఏం చేయాలో కొంచెం సలహా చెప్పరా
చాలా బాగుంది 😀
Chala bagundi auntigsru
Madam meadi ee ooru andi
మేము హైదరాబాదులో ఉంటాము అండి
Padma garu varsham lo harvest chesthunnaru kada ekketappudu jagratha andi thadisi poyi vuntundi kada😮
Super 👌👌👌👌👏👏
Padma garu meru peatukuna godugu 👌vankayalu 👌
థాంక్యూ కమల గారు
Super Amma
Happy harvest jagarata Amma varsham kada
Spr untyyyyy
Mee umbrella super aunty
Chala bagundhi amma
Aadi dampatulla Mee iddaru kalisi chesina harvest adirindi Padma garu
🙏
Rain lo harvest super 😊
Anti garu meru umbrella lo chala bagunaru.....
Excellent aunty ,nen mesage cheste naku chusi kuda reply evvaledu aunty
జయశ్రీ తప్పకుండా రిప్లై ఇస్తానమ్మా నేను చూసి ఉంటే ఏమనుకోమాక
వానలో Harvest 👏👌👍
Super anty
Mee matalau chala chala bagunai aunty
Hi amma varsham lo godugu 🙂🙂 super harvesting ❤❤👌
So nice
Nice Aunty👌🏻
Umbrella chala bagundi aunty Garu😊
Super amma