నిజముగా మొక్కలు పెంచటం చంటిపిల్లల్ని చూసుకోవటం అంత కష్టం మీరు ఎంత కష్టపడితే ఇంత చక్కని తోట తాయారుచెయ్యగలిగారో కదమ్మా.ముందు మీకు సహకరిస్తున్న బాబాగారికి ధన్యవాదం తెలియచేయండమ్మా.🙏❤😊
చాలా బాగుందండి మీ టెర్రస్ గార్డెన్ ఈ మధ్యనే నేను మొదలు పెట్టాను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను చాలా బాగుంటుంది మీరు చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యేలా మీరు పెంచడమే కాకుండా మాలాంటి వారందరినీ పెంచాలని కోరుకుంటారు చూడండి అది చాలా నచ్చుతుంది నాకు
Hi amma... Garden is awesome... Mee oopika ki hats off asalu... Tinnama, padukunnama ani vunde ee generation mee nunchi chaala nerchukovali... You are definitely great inspiration amma...
Hats off to you Padma garu.yentho hardwork chesi intha beautiful garden create chesaru.I read somewhere Mee garden chusi Meeru yentha good mother anedi cheppochanta.I appreciate you Padmagaru.❤you and your garden🎉🎉
Chala bagundu...aunty..e video lo menu mokkala meda tesukune sradda ,prema, neat Ness, me kastam and me organisation kanipistundi......too gud aunty .meru elanti manchi videos enkaa chala cheyalani korukuntu...me syamaladevi.....
మీ గార్డెన్ చాలా బాగుంది. నేను 6నెలల నుండి మా డాభా మీద పెంచుతున్నాం. కానీ మే, జూన్ నెలలో చాలా మొక్కలు చనిపోయినవి. మాది భద్రాచలం. మీరు ఏమైనా సలహా ఇవ్వగలరు. అలాగే MG potting soil mix ని పెద్ద మొక్కలకి వాడొచ్చా మేడం.
Aunty garu.... wonderful garden meedi.... really.,..extradinory ....memu garden above three years nundi...maintained.నిజంగా...ఆ happiness...మాటల్లో చెప్పలేను ఆంటీ గారు....కానీ..మీ గార్డెన్ అంత నీట్ గా ఎలా...పెడతారు...నా వల్ల కావట్లేదు neatness.,...daily cleaning ante ...కుదరదు aunty garu ..both r employees... anyhow.....you r ultimate..aunty garu
Hii Padma garu namaste Andi me garden chala beautiful ga vunde form house lobeautiful garden laaga vunde summer lo kuuda chala fresh ga vunnaye plants chuda chakka ga vunde me garden me opikaki hots off ande best utuberande meeru thanks Andi super video t q u
Rajeswari. Padma garu yenni saarlu chusina yentha sepu chusina thanivi theeradhandi garden video.asalu leni variety ledu kadhandi anni rakaalu chetlu vunnaayi bale happyga vundhandi pachhaga andhamga vundi garden video last lo mee venuka flowers bale red colour lo beautiful ga vunnaayi
Nice video amma. Mamidi chettu pandiri lo vikasichina kaluva puvvula unnaru amma ivala meeru. Mee ee video kooda cheste first time chesinattu feel avutundi. Meeru explain chestunte uncle video kooda zoom chestu opikato video chese vidhanam chala bagundi ಅಮ್ಮ.
అయ్యబాబోయ్ ఎన్ని మొక్కలో....😮😍 నిజంగా మీ ఓపికకు ఓ దండం పద్మమ్మ గారు......🙏 ఓ చిన్న చిట్టడవి చూసినట్టు ఉంది......🌹🌺🌷🌸🌱🌿☘️🍀🪴🌵🌴🌳🌲🌾🌱🌿🌳🌵🌲🍀🪴🥀🌹💮🏵️🌻🌸🍄🌵🍀🌹🍓🍒🍎🍑🍊🥭🍍🍈🍋🍏🍐🍇🍅🌶️🥕🍆🫑🥒🥬🍇.....👍
@@patnamlopalleturu-pinnakapadma Thank you madam. Mee Sudha madam interviews chusi.. Hitex exhibition mela lo organic fertilizers and products koni vaadutunna.. But place takkuva undatam valana konni mokkalatho nadipistunna..
మీ ఓపికకు శతకోటి ధన్యవాదాలు అమ్మ
Super ga vundi
నిజముగా మొక్కలు పెంచటం చంటిపిల్లల్ని చూసుకోవటం అంత కష్టం మీరు ఎంత కష్టపడితే ఇంత చక్కని తోట తాయారుచెయ్యగలిగారో కదమ్మా.ముందు మీకు సహకరిస్తున్న బాబాగారికి ధన్యవాదం తెలియచేయండమ్మా.🙏❤😊
Sorry బాబా కాదు బాబాయిగారికి టైపింగ్ తప్పు jarigindamma😔
మాధవి థాంక్యూ మాధవి
మొత్తం టెర్రస్ అంతా ఎన్ని గజాలు
మొత్తం టెర్రస్ ఎన్ని వందల గజాలు ఉంటుందండి
Chaala chaala bagundi me garden madam thank you for sharing 🙏
Super
Chala chala bagundhi great 👍
Very nice garden tour.
సోదరి . చాలా చాలా బాగుంది 👌 సూపర్...
మీశ్ర మ కనిపిస్తుంది👍☘️☘️
Hats off to you Amma! U r very inspirational.
Suuuper vedio,
చాలా బాగుందండి మీ టెర్రస్ గార్డెన్ ఈ మధ్యనే నేను మొదలు పెట్టాను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను చాలా బాగుంటుంది మీరు చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యేలా మీరు పెంచడమే కాకుండా మాలాంటి వారందరినీ పెంచాలని కోరుకుంటారు చూడండి అది చాలా నచ్చుతుంది నాకు
Tq andi
చాలా బాగుంది మీ గార్డెన్ పద్మ ఆంటీ చిన్న పాటి అడవి లాగా ఉంది మొక్కలన్ని చాలా పచ్చగా ఫ్రెష్ గా ఉన్నాయి మీ ఓపికకు జోహార్లు
థాంక్యూ అండి
Super inspiration to all for maintaining such a beautiful garden.
Nice and beautiful very clean
Beautiful
Hi amma... Garden is awesome... Mee oopika ki hats off asalu... Tinnama, padukunnama ani vunde ee generation mee nunchi chaala nerchukovali... You are definitely great inspiration amma...
థాంక్యూ దివ్య
Chala bhagundi andi mi garden super
మీ ఓపికకు మెచ్చు కోవచ్చూ ఈ వయసులో ఇంత ఓపిక అంటే నమ్మలకుంటా ఉన్న సూపర్ అమ్మ మీకో డ్సండం
మీరు చాల చాల పండించారు మీకు నా అబింధనలు నేను కొన్ని మొక్కలు వేసాను అన్ని తీసివేసాను ..చేసే ఒపిక లేక తీసాను మీరు అంటే నాకు చాల అబిమానం
థాంక్యూ గీత గారు
మాటలేవు చూసినా చాలనిపి০ది సూపర్
Super Amma meru
Cheala bagundi mi garden mi kastam..kanApadundi ..meeeku thanks video..pettinanduku
Thank you sarojgaru
Namastey padmagaru garden beautifulgavundi
Chala Baga undi. Amma thank you
Mee sraddaki,opikaki hatsoff andi.e vayasulo intha interestga chesthunnaru.
Chalaaa bavundi mee tota chalarojulaiodi chusi nice meeku opika akkuva ❤
థాంక్యూ అనురాధ
Beautiful Garden
Super 👌
Hats off to you Padma garu.yentho hardwork chesi intha beautiful garden create chesaru.I read somewhere Mee garden chusi Meeru yentha good mother anedi cheppochanta.I appreciate you Padmagaru.❤you and your garden🎉🎉
థాంక్యూ ఉష గారు
Well done ma super garden tour ❤️👏
Superb ammamma
Super andi chala sraddagaa, plangaa penchutunnaru ❤super andi vanadevatala unnaru😊
Chala bagundi andi 👌👌👌
మీ గార్డెన్ టూర్ బాగుంది పద్మ గారు..మీకు,శ్రీనివాస్ గారికి అభినందనలు💐💐మీ ఇద్దరి ఓపికకు శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏
థాంక్యూ వందన గారు
Excellent
Super auntygaru .I also love gardening very much
Very very super mem
Beautiful Garden 🎉
Superb
Very NYC's
Chala bagundu...aunty..e video lo menu mokkala meda tesukune sradda ,prema, neat Ness, me kastam and me organisation kanipistundi......too gud aunty .meru elanti manchi videos enkaa chala cheyalani korukuntu...me syamaladevi.....
థాంక్యూ శ్యామల దేవి గారు
Chalabaga garden maintain chastunaru padmagaru👏👍👌
మీ garden చూస్తే అసూయగా ఉందండి.
ఇదంతా మీ కష్టానికి ఫలితం 👌
థాంక్యూ అమ్మాజీ గారు
Supper
Padmavathi garu మీ మిద్దె తోట చాలా బాగుంది.
థాంక్యూ సరస్వతి దేవి గారు
సూపర్ అండి
చాలా బాగుందండి మీ తోట మీకు చాలా ఓపికండి..
మీ గార్డెన్ చాలా బాగుంది. నేను 6నెలల నుండి మా డాభా మీద పెంచుతున్నాం. కానీ మే, జూన్ నెలలో చాలా మొక్కలు చనిపోయినవి. మాది భద్రాచలం. మీరు ఏమైనా సలహా ఇవ్వగలరు. అలాగే MG potting soil mix ని పెద్ద మొక్కలకి వాడొచ్చా మేడం.
Super amma ❤
So superb
Tq Jennifer garu
Chala baga pitaru amma garu me medditota
ఎండాకాలం లో కూడా మీ గార్డెన్ చాలా పచ్చగా హెల్దీ గా వుంది సూపర్ జీ.
థాంక్యూ సుశీల గారు
Superb garden
Hi amma me Garden chala bagundhi naku entho nachindhi.Mee oopika ki hats off asalu....👩🌾👩🌾👩🌾👩🌾🙏🙏
Tq andi 🙏
Namaste amma.. mee garden lo leni mokkey ledhu. Miku chala opika ekkuva. Mokkalu anni chala bagunnai healthy ga ❤
Woooooooow nice and beautiful garden aunty 👌👌
Super andi.madya madyalo Matti bommalu pettandi chudadaaniki attraction ga untundi.
Exlentgavundi🎉
My favorite ❤❤❤❤❤ super terracegarden 🎉🎉🎉🎉🎉
థాంక్యూ డాక్టర్ గారు ఎలా ఉన్నారు
Chala bhagundhi enka chala chepalani vundhi meeruu chala greatest women
థాంక్యూ లక్ష్మి
Me medathota chala bagundhi amma
Very beautiful garden sooo nice
చాలా బాగుంది పద్మ గారు ❤️
Super super Amma brinjal total super super garden amma
Thank you bGeetha
Very nice andi chalabagumdhi mi midde thota.🎉🎉
Thank you Ramani garu
Aunty garu.... wonderful garden meedi.... really.,..extradinory ....memu garden above three years nundi...maintained.నిజంగా...ఆ happiness...మాటల్లో చెప్పలేను ఆంటీ గారు....కానీ..మీ గార్డెన్ అంత నీట్ గా ఎలా...పెడతారు...నా వల్ల కావట్లేదు neatness.,...daily cleaning ante ...కుదరదు aunty garu ..both r employees... anyhow.....you r ultimate..aunty garu
మీరు మొక్కలు పెంచుతున్నారంటేనే చాలా సంతోషంగా ఉంది జాబులు చేసుకుంటూఇన్ని పనులు చేయాలంటే కుదరదు
Hi Amma
Chalaa bagundii
Very nice video.hats off to your hardwork andi
థాంక్యూ అండి
Amma mee mamidi chettu mamidi pallu 👌👌👌👌👌👌
Mangoes bagunnayi padma garu
Chla bagundhi amma mi midde thota
Hii Padma garu namaste Andi me garden chala beautiful ga vunde form house lobeautiful garden laaga vunde summer lo kuuda chala fresh ga vunnaye plants chuda chakka ga vunde me garden me opikaki hots off ande best utuberande meeru thanks Andi super video t q u
🙏
Chala bagundi aunty mi garden
చాలా బాగా మొక్కలను చూపించారు.
Mee garden chaala healthy ga undhandi 👌👌
ఆంటీ గారు garden చాలా అందంగా నీట్ గా ఉంది. సంతోషంగా ఉంది ఆంటీ ❤️🎉
థాంక్యూ అనసూయ
ఆంటీ గారు మామిడి కాయలు కేక సూపర్
Aunty Mee opika chala great aunty chala chala bagundii😊
Very nice amma
Super amma
Rajeswari. Padma garu yenni saarlu chusina yentha sepu chusina thanivi theeradhandi garden video.asalu leni variety ledu kadhandi anni rakaalu chetlu vunnaayi bale happyga vundhandi pachhaga andhamga vundi garden video last lo mee venuka flowers bale red colour lo beautiful ga vunnaayi
థాంక్యూ రాజేశ్వరి గారు
Garden chala bagundhi amma
Hii Aunty mee garden ni choosi nenu chala happy ga feel avtanu entho beautiful ga undi mee terrace garden ❤❤❤
Meeru chala hard work chestaru🙏🙏🙏
థాంక్యూ అండి మీరు కూడా మొక్కలు బాగా పెంచుతారు
You are great Bamma...me nundi nenu nerchukuntunnanu.naku gardening ante chala istam.you are truly inspirational ❤❤
Tq andi
Nice video amma. Mamidi chettu pandiri lo vikasichina kaluva puvvula unnaru amma ivala meeru. Mee ee video kooda cheste first time chesinattu feel avutundi. Meeru explain chestunte uncle video kooda zoom chestu opikato video chese vidhanam chala bagundi ಅಮ್ಮ.
Thank you andi
Padma gaaru hi andi intha yendalalo kuda vana kalamlo unde pachadanam mi midde mida kanipisthundi chala happy ga undandi
థాంక్యూ లక్ష్మీ గారు
Meru me garden ni entha premistunnaro chustuntey ardham avuthundhi. Andharu Mee la alochistey entho arogyanga vuntaru. ❤❤❤
థాంక్యూ రూప
U r a great andi 🙏👌💐
అయ్యబాబోయ్ ఎన్ని మొక్కలో....😮😍
నిజంగా మీ ఓపికకు ఓ దండం పద్మమ్మ గారు......🙏
ఓ చిన్న చిట్టడవి చూసినట్టు ఉంది......🌹🌺🌷🌸🌱🌿☘️🍀🪴🌵🌴🌳🌲🌾🌱🌿🌳🌵🌲🍀🪴🥀🌹💮🏵️🌻🌸🍄🌵🍀🌹🍓🍒🍎🍑🍊🥭🍍🍈🍋🍏🍐🍇🍅🌶️🥕🍆🫑🥒🥬🍇.....👍
Thank you Vijaya
Pandlu pulu akkulu puvvulu kayalu okatemiti meeku help chese vallaku kuda hat's up 🙏🙏🙏🙏
meeru big golden lady pathmagaru very much congratulations 👏🎉❤ Andi 🙏
థాంక్యూ అండి
Wow mangoes super aunty,me opikaku 🙏
వనదేవత గా కనిపిస్తున్నారు. మా అమ్మ కీ.శే.పద్మావతమ్మ గారు కూడా గుర్తుకు వచ్చిందండి. అయితే ఆమె పెంచింది నేల మీద చిన్న సైజులో తోట . ధన్యవాదాలు 🎉🏆🙏
మీ కామెంట్ చదివి నాకు చాలా సంతోషం అనిపించింది అండి థాంక్యూ అండి
Chala baghundi aunty mee thota i love nature🌿🍃
థాంక్యూ రేణుక
Super mam 👌👌👌 soo much Hard work, Mee opikakaku Hat's off mam .
థాంక్యూ విజయలక్ష్మి గారు
Super amma meeru
Very good andi… you are my inspiration.
థాంక్యూ చైతన్య
As usual great garden Aunty garu!
4 years nundi chustunnam mee videos.. Inspiration tho balcony garden penchutunna.. Aaku kuralu, mirchi, tomato plants tho..
నాకు చాలా సంతోషంగా ఉందండి మీ కామెంట్ చదివి
@@patnamlopalleturu-pinnakapadma Thank you madam. Mee Sudha madam interviews chusi.. Hitex exhibition mela lo organic fertilizers and products koni vaadutunna.. But place takkuva undatam valana konni mokkalatho nadipistunna..
Beautiful garden Amma,nenu me garden chudali anukuntunnanu
Mee mamidi kayalu chala bavunnayi Padma garu.