శివశంకరి. గీతాంజలి గారు.... శ్రీ. వెంకటేశ్వర స్తోత్రం గురించి...శ్లోకం... అర్ధం చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు. గంభీరమైన మీ కంఠస్వరం , స్పష్టత.. చాలా సులువుగా...అద్భుతంగా..శ్రావ్యంగా వివరించారు. చాలా సులువుగా నేర్పించారు. శ్రీ. వెంకటేశ్వరుని ఆశిస్సులు మీకు తప్పక లభిస్తాయు. ధన్యవాదములు.🌷🌷🌷👏👏👏
I don't know telugu, but I could clearly understand and follow the divinity of the slokas and relate to it. Thanks a ton! Want to learn this from the post...
Thanks a lot Madam. Your way of teaching is excellent. I have learnt this song and posted in my channel. I really had no intention to learn songs till recently, but your melodious voice and excellent way of teaching have inspired me to learn the songs . This is my 6th song learnt from you in the last 2 months. 🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నమస్కారం 🙏🙏అర్ధం తో సహా చక్కగా వివరిస్తున్నారు అందుకు చాలా సంతోషం గా ఉంది మీరు పెట్టిన వీడియో లు చూసే సంగీతం నేర్చుకోంటున్నాను 🙏మీలాంటి గురువు దొరికినందుకు నాకు సంతోషం గా ఉన్నది, జంట స్వరాలు, దాటు స్వరాలు వీడియో పెట్టండి అమ్మ 🙏🙏
#SangeethaSadhananjali thanks a lot mama , please provide script in pdf format in the desciption.. so that its easy for us learn it properly ...thanks a lot mam
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥
అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥
కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ॥
అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥
అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ॥
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥
అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥
అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥
విష్ణు సహస్రనామం కూడ నేర్చుకోవాలి అని వుంది మేడం గారు
Vishnu sasranama
చాలా బాగా నేర్పిస్తున్నారు మేడమ్ గారు మీకు నా నమస్సుమాంజలి. 🙏💐💐
Chala manchi slokamu nerpincharu 🙏🙏🙏🙏🙏
గురువు గారు మీరు బాగా నేర్పిస్తున్నారు చాలా ధన్యవాదములు అమ్మవారి హారతి పాటలు నేర్పించాలని మనవి
🙏🙏🙏
😊😊😊😊😊
అమ్మ చాలా చాలా చాలా చాలా బాగా పాడారు & నేర్పించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
explanation is very very good..om Namo Venkateshaya..
Tq అండి సూపర్
thank you so much madam🙏🙏🙏
మీరు నేర్పు తున్న ప్రతి పాట నేర్చుకోని ఆనందం పొందుతున్న ము
Excellent singing 👌 Fantastic speech 🙏Thanks a lot 🙏 🙏💐🍎🥭
Chaalaa adbhutamgaa nerpaarandi.Dayachesi eraagamlo undi,swaraalu koodaa nerpite veena meeda vaayincgadaaniki veelu avutundani naa sbhipraayamsndi.Dhanyavaadaalu.
Medam Garu. Aaa venkateswaruni....aassseeesssulu yella velala meekutumbhaniki untai....medam garu
wow , learned it completely thanks for English lyrics at end
శివశంకరి. గీతాంజలి గారు....
శ్రీ. వెంకటేశ్వర స్తోత్రం గురించి...శ్లోకం... అర్ధం చాలా వివరంగా తెలియ చేసినందుకు చాలా..చాలా..ధన్యవాదములు.
గంభీరమైన మీ కంఠస్వరం , స్పష్టత.. చాలా సులువుగా...అద్భుతంగా..శ్రావ్యంగా వివరించారు. చాలా సులువుగా నేర్పించారు.
శ్రీ. వెంకటేశ్వరుని ఆశిస్సులు మీకు తప్పక లభిస్తాయు.
ధన్యవాదములు.🌷🌷🌷👏👏👏
Hare Srinivasa 🙏🙏🙏🙏
Thank u madam 😊 from kerala
Amma nenu roju e kamalakucha slokam vinto nerchukuntunnanu thanks
Thank you so much for uploading the video
🌺🌹🙏🏼🙏🏼🙏🏼 ఓం నమో నమః
Madam 🙏🙏 మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు thankyou very much madam.
Chala baaga nerpistunnaru Amma.
Mee voice super..
Next song emi vuntunda Ani eduru chustunna . Mee prati song ni roju ennosarlu vintunna.
Sweet voice chala bagundi
Thank you so much mam
💐🤝🙏🤝💐
Thank U madam U and Yours Team,,,
ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ,,,,, 🌹🙏💐
Thank you mam
Om namo sri Krishna
Chala bhaga nerpisthunarandi thanks andi
I don't know telugu, but I could clearly understand and follow the divinity of the slokas and relate to it. Thanks a ton! Want to learn this from the post...
🙏 govinda govinda challa manchi slokam madam
Very nice
విష్ణు సహ్రనామాలు నేర్చుకోవాలని వుంది మేడం
కానీ నాకు రాదు అని భయం వేసి వదిలేసాను
ఈ ఛానల్ మాకు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాము
My favorite Stotram, thank you very much 🙏
Annammayiah, Tyagaraja Keerthanallu Nerppamdi Mam . Suprabhatham chala chala Bagundi 🙏🙏👌👌
Chala bagunnayi mam me voice kuda chala bhagundhe mam nerchhu kuney vaareki baga help avuthundhe
Thanks a lot Madam. Your way of teaching is excellent. I have learnt this song and posted in my channel. I really had no intention to learn songs till recently, but your melodious voice and excellent way of teaching have inspired me to learn the songs . This is my 6th song learnt from you in the last 2 months. 🙏🙏🙏🙏🙏🙏
🙏
Namaste guruvu gaaru
Thank you so much Geetha garu🙏😍💐💐
🙏🙏🙏 చాలా బాగా నేర్పిస్తున్నారు అండి
Omñamosrinevasayanamha🙏🙏🙏
👌🙏🙏🙏 thanks mam for sharing great video
🙏🏻🙏🏻Mantra pushpam, manglasasnam harati Nerepinchindhi
chala chala baga padaru mam
Muthyala harathi nerpinchandi please waiting for that song
Thanyavadalu
शतकोटी वंदनालू थाली
🙏mam chalabaga chaputhunaru venkatesaya namah
Chala chala bagundi andi dasoham andi
అమ్మ నమస్కారం 🙏🙏అర్ధం తో సహా చక్కగా వివరిస్తున్నారు అందుకు చాలా సంతోషం గా ఉంది మీరు పెట్టిన వీడియో లు చూసే సంగీతం నేర్చుకోంటున్నాను 🙏మీలాంటి గురువు దొరికినందుకు నాకు సంతోషం గా ఉన్నది, జంట స్వరాలు, దాటు స్వరాలు వీడియో పెట్టండి అమ్మ 🙏🙏
Very good message
🙏🙏👏
Thankyou..please upload the full song separately..similar to learn here and sing with us videos
మీ వాయిస్ సూపర్ అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏
Tq madma
How sweet mam. I like this sthotram sooooo much
Thankyou so much
adhbutham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mam,meevalana memu konni paatalu, nerchukonnamu chala Dhanyavadamulu Pata paduma Krishna ane pata kuda nerpara
Good
Chala bagundi Madam
వెంకటేశ్వర సుప్రభాతం నేర్పియ్యండి మేడం
Thanks madam 🙏
🙏🏼🙏🏼🙏🏼 explained very well mam
Tq sooomuch mam
🙏good morning mam
అమ్మా శతకోటి వందనాలు
Super madam
Thanks mam
🙏
🌼🌼🌼🌼👌👌
అమ్మ ఒక చిన్న విన్నపం. అమ్మ దయచేసి మీరు చెయ్యగలరు. అమ్మా''చూడరమ్మా సతులలా'' పాటని అప్‌లోడ్ చేయండి.
Please please 🙏 please amma
thankyou
mam
Ty very much akka
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam God bless you 🙏🌹
Verynaice
👏👏👏
🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏👌👌👌🌹🤝👍
గురువు గారు నమస్కారం సందర్భనికీ తగ్గ పాఠలు హారతి పాఠలు పాడండి👍
👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾⚘
Complete Suprabhatam nerpinchavachchu kada andi 🙏🙏🙏
Rama ashtotaram chepandi
అన్నమయ్య పాటలు కూడా నేర్పేచండి మేడమ్
🙏🙏🙏🙏🙏🙏
Hi mam, venkatswara suprabhatam video kuda cheyara please. Venkateshwara Suprabhatam ee raagam lo ee thalam lo undo cheppara please urgent
dayachesi.... Madhurastakam nerpinchandi.
👌👌👏👏🙏🙏
Mam teach us Vishnu sahasra namam
Mam, please share the total song
#SangeethaSadhananjali thanks a lot mama , please provide script in pdf format in the desciption.. so that its easy for us learn it properly ...thanks a lot mam
Mamgala haratulu nerpimchandi
Amma kanakadra stohram neripinchandi
🙏🙏🙏🙏🙏
Mee valla ela paadalo telusukuntunnam Dantavadalu madam
🙏🙏👌
Mam, please give lyrics also in the description that can practice after video also
Madam garu
తెలుగులోపెట్టండి బక్తిపాటలు
Madam kosyalya supraja nerpandi madam
గురువు గారు హారతి పాటలు నిరూపించండి
👍
Medam motham nerpinchandi please 🙏