NTR as Vakeel Saab | Super Star Krishna and Savitri Ultimate Movie Scenes | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 184

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 3 года назад +6

    సూపర్ హిట్ మూవీ కే. రాఘవేంద్ర రావు గారి నాన్నగారు కే. యస్. ప్రకాశరావు గారి దర్శకత్వం. హిట్ సాంగ్స్, యన్. టి. ఆర్., సావిత్రి భార్య భర్తలుగా అద్భుతంగా నటించారు. వీరేనా రక్తసంబంధం సినిమాలో అన్నా చెల్లెలుగా నటించింది అనిపిస్తుంది.

  • @uraju-bharath
    @uraju-bharath 3 года назад +18

    విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మహానటి, నవ్వుల రారాజు ల నటన ......... అసలు మనిషికి దేవుడు కేవలం రెండు కళ్ళు మాత్రానే ఎందుకు ఇచ్ఛ డనుకునే... సందర్భం.......👍👍👍👍👍👍🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 3 года назад +20

    కోర్టు హాలులో నల్ల కల్లద్దాలు పెట్టుకోవడం సరికాదు.
    నటన వరకు , సూపర్👌

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 года назад +11

    శ్రీ యన్ టీ ఆర్ , శ్రీమతి సావిత్రి గారల జంట ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. వారిద్దరి నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. లాయర్ రాజశేఖరం గా శ్రీ యన్ టీ ఆర్, ఆయన భార్య కమలగా శ్రీమతి సావిత్రి, యన్ టి ఆర్ సోదరుడు గా శ్రీ కృష్ణ, మరొక సోదరుని వరుసలో శ్రీ శోభన్ బాబు, విలన్ పాత్రధారి నాగరాజు పాత్రలో శ్రీ నాగభూషణం ... ఇలా అందరూ ఎంతో చక్కగా నటించిన చిత్రం. శ్రీ కె యస్ ప్రకాష్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ విచిత్ర కుటుంబం ఒక మంచి చిత్రం. అందరూ చూడదగ్గ చిత్రం. శోభన్ బాబు, షీలా లకు ఒక మంచి యుగళ గీతం ' ఆడవే జలకమ్ము లాడవే ' పాట చాలా బాగుంటుంది.

    • @sunilkumaruddandam2542
      @sunilkumaruddandam2542 3 года назад +1

      ye movie bro idhi...name plzz

    • @ravisworlds
      @ravisworlds 3 года назад +1

      Vichitra kutumbam

    • @vmr3624
      @vmr3624 3 года назад +1

      Director K.S. Prakash Rao, father of k. Raghavendra Rao. The film vichitra kutumbam ran 100 days in 3 centres.

  • @Blahblahblacksheep375
    @Blahblahblacksheep375 Год назад +3

    4:10 first time watching a judge doing such actions :) very nice screenplay

  • @joganollasaiteja8893
    @joganollasaiteja8893 3 года назад +12

    One of my All-time favourite movie of Annagaru and Savtri Amma naku Jeevetham lo ee kastam vochina ee cienima ne chusths it's a Stress buster

    • @n.s.vprasad7297
      @n.s.vprasad7297 3 года назад

      vakeel.sab..eecinemaki.polikaa.munduye.cinema....polka.tappu

    • @ds..3920
      @ds..3920 3 года назад

      ఇంతకీ ఇది ఏ సినిమా సార్?🤔

  • @padmajanagendran
    @padmajanagendran 3 года назад +21

    సావిత్రి అమ్మ 😍♥️🙏

  • @kottusrinu7097
    @kottusrinu7097 3 года назад +16

    Super dialogues ntr sir

  • @saradhiraju3440
    @saradhiraju3440 3 года назад +4

    కక్షిదారుడి తరుపున ఏ ఏ సాక్షులను విచారించాలి, ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఏ మేరకు సమాచారాన్ని రాబట్టాలి అనే విషయంపై ముద్దాయి తరపున న్యాయవాదికి స్పష్టత ఉండాలి. ఈ సినిమాలో ముద్దాయి తరపున విచారించిన సాక్షుల ద్వారానే ముద్దాయి నేరాన్ని నిరూపించిన న్యాయవాదిగా హీరో పాత్రని చూపించాడు దర్శకుడు. విచారణ ఆసాంతం న్యాయవాది అయిన హీరో చలువ కళ్లద్దాలు ధరించినట్లు చూపించడం న్యాయస్థానాన్ని అగౌరవపరిచినట్లుగా ఉంది. మొత్తంగా దర్శకుడికి న్యాయస్థానాల విధివిధానాలపై ఏ మాత్రం అవగాహన లేదు అన్న విషయం సుస్పష్టం.!

    • @reddyreddy7305
      @reddyreddy7305 3 года назад

      Nuvve vado pawala pan la unnav asalu vakeel sab court scene anta silly court scene ekkada choodaledu

  • @joshibabuakasapu1530
    @joshibabuakasapu1530 3 года назад +42

    Don't compare pawan with legend sr ntr

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 3 года назад +8

    It's very funny to wearing cooling glasses by Defence Lawyer NTR . But very good family drama movie.

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 3 года назад +24

    🙏మహా మహా నటుల కలయిక ఈ విచిత్ర కుటుంబం సినిమా ఆనాటి నటులు,నటీమణులు నభూతో నభవిష్యతి అన్నది నిజం.🙏

  • @MIYABHAI-fl4nt
    @MIYABHAI-fl4nt 3 года назад +9

    ఒరిజినల్ గుంటూరు తెలుగు బాషా.... Old is great ☝️☝️.....
    Original ఎప్పటికి ఒరిజినల్ సీన్

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 года назад +3

    Savitramma ku🙏🙏🙏🙏

  • @happyindia8638
    @happyindia8638 3 года назад +16

    Everything is excellent
    ..... except sun glasses

  • @dolasankarkorapati2530
    @dolasankarkorapati2530 3 года назад +22

    Please Don't compare with legend ntr

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 3 года назад +7

    Do compare these classics with vakil saab

  • @nageswararao667
    @nageswararao667 3 года назад +3

    Nagabhushanam Garu super....

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 2 года назад +1

    Ntr krishna shoban babu natichina movie vicitra kutumbham

  • @sweetfamily5775
    @sweetfamily5775 3 года назад +1

    నల్ల కళ్ల అద్దాలు .లేదా చత్వారంనా. ఎన్టీఆర్ నటన భేష్

  • @dkr277
    @dkr277 3 года назад +12

    శ్రీ నాగభూషణం గారు నీ. శ్రీ రామారావు గారు నీ ఇద్దరు నీ గమనించాలి... ఎదుట మనిషి వుండగా కెమెరా కే ఎక్కువగా డైలాగ్స్ చెప్పింది ఎవరో ఆ తేడా తెలుస్తోంది ఆ రోజులు లో కధ మాటలు ఎంత గొప్పగా వుండేవో....కానీ సి పుల్లయ్య గారు సి యస్ రావు గారి దర్శకత్వంలో ఈ విధంగా తక్కువగా వుంటాయి గమనిస్తే అర్థం అవుతుంది... ఇప్పటి తరంలో కొందరు దర్శకులు కొంద5 నటులు టెక్నాలజీ తో పాటు డవలఫ్ వుండటంనిజంగా గొప్ప విషయం కదా....వెండితెర ప్రజలకు నటరాజు ఇచ్చిన గొప్ప వరం...జై కళామతల్లి

  • @gorakalakamal2485
    @gorakalakamal2485 3 года назад +3

    Vakeel saab above average collections paranga and 97% recovery rate that too in Covid time, gov restrictions & lowering ticket rates , corona second wave started within 1 week.
    Still 89.36 crores share by vakeel saab

  • @satyanarayanamurty5177
    @satyanarayanamurty5177 2 года назад

    Excellent movie. Excellent comedy between two LEGENDARIES

  • @gangabhavaniakkala5827
    @gangabhavaniakkala5827 3 года назад +10

    Super scene, superb action of Legend Savithri, NTR

  • @LakshmiLakshmi-bk2ej
    @LakshmiLakshmi-bk2ej 3 года назад +6

    Ntr telugu hero super

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 3 года назад +9

    Ntr is legend, nobody is equal to him. Or not even to compare he is one n only.

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 3 года назад

    This is block buster movie. Vichitra Kutumbam

  • @vhn8346
    @vhn8346 3 года назад +1

    ఏ రకంగానూ చూసినా ఈ సినిమాలో కోర్టు సీన్ కు వకీల్ సాబ్ సినిమాలో కోర్టు సీన్ కు పోటీ ఏమిటి, ఈ సినిమాలో పాత్రధారులు తమ పాత్రలో 100% జీవించేసారు, వకీల్ సాబ్ లో పాత్రధారులు వ్యక్తులు అహంభావం, ఇగో లతో మాత్రమే జీవించేశారు.

  • @ramakrishna-gf3fk
    @ramakrishna-gf3fk 3 года назад +16

    Vichitra kutumbam 🙏

  • @saichowdary---244
    @saichowdary---244 3 года назад +14

    NTR 🔥

  • @balaswamy3839
    @balaswamy3839 3 года назад +18

    Super star super గా వున్నారు

  • @siddhasvillagevlogs3425
    @siddhasvillagevlogs3425 3 года назад +12

    Legends are legends

  • @sekharpathivada1149
    @sekharpathivada1149 3 года назад +6

    Vakeel sab court scene hit ayyindha

    • @karatekungfu
      @karatekungfu 3 года назад +3

      అంత సీన్ లేదు. అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

    • @maddhavishnuvardhan5947
      @maddhavishnuvardhan5947 3 года назад

      😀

  • @bhargavvuyyuru5351
    @bhargavvuyyuru5351 3 года назад +9

    Legends are allways legends

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 3 года назад +8

    Ntr vakeel sceen super till no beat this picture

  • @ashoknallamothu1986
    @ashoknallamothu1986 3 года назад +3

    Legends ❤️🙏

  • @maligisan
    @maligisan 3 года назад +11

    తర్వాత ఏమైందో చెప్పండయ్యా, సినిమా తర్వాత చూస్తాను లే...

  • @PavanKumar-le1cn
    @PavanKumar-le1cn 3 года назад +3

    Jai ntr

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 3 года назад +12

    వకీల్ సాబ్ సీన్ ఏమంత బాలేదు... కోర్టుకి కావలసింది సాక్ష్యాలు...సరైన సాక్ష్యం చూపకుండా ఉపోద్ఘాతాలు, వేదాంతం చెప్తే కుదరదు కదా...నేరస్తుడు ఎవరో వకీల్ సరిగా రుజువు చెయ్యకుండా జడ్జి తీర్పు ఇవ్వడం అంత సిన్విన్సింగుగా లేదు. డైరెక్టర్ సీన్ సరిగా డీల్ చెయ్యలేదు...జడ్జ్ తీర్పు ఏఆధారంగా ఇచ్చారో ఆశ్చర్యం కలిగింది.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 года назад

    old is gold

  • @saikrishanmangali5042
    @saikrishanmangali5042 3 года назад

    Super

  • @venkat999eswarlu
    @venkat999eswarlu 3 года назад +40

    Thu asalu evarina compare chestara e evergreen legendaries ni present vallatho

    • @laxmansas3009
      @laxmansas3009 3 года назад

      ఎందుకు చెయ్యరు... చేస్తారు....

  • @harryhari1989
    @harryhari1989 3 года назад +1

    Advertisement super

  • @rameshkumar-pc7in
    @rameshkumar-pc7in 3 года назад +1

    Asalu emundira ee scenelo Krishna ni kapadaleduga

  • @vinaydk8122
    @vinaydk8122 3 года назад

    Super super

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 года назад +1

    Ntrsuper

  • @srinivasaraogummadi8769
    @srinivasaraogummadi8769 3 года назад

    Old is gold

  • @venkat999eswarlu
    @venkat999eswarlu 3 года назад +5

    Wakeel sab kanna e movie scene chala pedha hit. Wakeelsab scene bagundhi. Anthy kani elanty aani muthyala tho compare cheyyodhu. Ippatiki 100 of cour scenesvachayi. E genertion lo teeyadam kadhu. Old anni trendseters

  • @southeedavid9611
    @southeedavid9611 Год назад +1

    Ntr vs PSPK,cult kalyan.

  • @raghuveershetty1241
    @raghuveershetty1241 Год назад +1

    Ippudu kottinatta, kottanatta

  • @saikumarkatta4708
    @saikumarkatta4708 3 года назад

    Super star ⭐

  • @nakkanareshkumar7585
    @nakkanareshkumar7585 3 года назад +9

    Andaru bagaa chesaaru, but Sunglasses tho arguments cheyocha ??

    • @SonGojit456
      @SonGojit456 3 года назад

      Cheyochu Kada? Adi Styleu.

    • @sumanchatla3402
      @sumanchatla3402 3 года назад

      Cinema kadaa cheyochhu...
      Cinemallo emaina cheyochhu ...tappemunde....
      Okkade 10 mandini kottatam ledaa movie loo mari

  • @konadavasu514
    @konadavasu514 3 года назад +3

    Rey chinna tharuvaatha ఏమయ్యింది రా

  • @MaheshbabuJammula
    @MaheshbabuJammula 3 года назад +1

    Title change cheyi...vakeel sab is not success in telugu...pk good one..but falling under fan based acts

  • @venkat999eswarlu
    @venkat999eswarlu 3 года назад +2

    Wakeel sab court scene hit o kadho thelidhu. Edhi matram big hit

  • @abuyazeedasimasim5704
    @abuyazeedasimasim5704 3 года назад

    Ntr ante hindustan lo ga shunthi actor lene ledu ..ga leka yavaro acting cheyledu .jabardast chesthadu ..nata sarva bhaouma..legend

  • @Vemuri.Pavankumar007
    @Vemuri.Pavankumar007 3 года назад +2

    Apatlo ne Multistarer movies, Super

  • @laxmisanaboina687
    @laxmisanaboina687 3 года назад +3

    Nitikada 🌹kopaniki🌹mudunelalu 🌹siksh 🌹mnkopam 🌹manaki 🌹setruwu 🌹🙏🙏🙏

  • @user-lf9ol7cn8f
    @user-lf9ol7cn8f 3 года назад

    God of AP telangana NTR jai NTR jai jai NTR

  • @deepikatalla8624
    @deepikatalla8624 3 года назад

    Em movie lo scene idi

  • @vamse4u
    @vamse4u 3 года назад +1

    Patha movies tho a vakeelsab movie ni pilisthe erugudhi

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 3 года назад

    Nakkaki nagalokanike poochta ante
    Ede.

  • @satyaangadi4625
    @satyaangadi4625 3 года назад

    Jai superstar

  • @kallepallisai878
    @kallepallisai878 3 года назад +2

    Mahanubhavulu . Savithri amma 🙏🙏🙏

  • @dheerartcrafts1926
    @dheerartcrafts1926 3 года назад +1

    Vakkel hit ayyinda

    • @dheerartcrafts1926
      @dheerartcrafts1926 3 года назад

      @Kumara Mangalam jai mabbu jai jai mabbu 😂😂😂

  • @paratalabalaji2002
    @paratalabalaji2002 3 года назад +14

    అసలు వకీల్ సాబ్ హిట్ అని ఎవరు చెప్పారు రా
    ఈ సినిమా మన బాలయ్య కి ఇచుంటే ఇంకో రౌడీ ఇనస్పెక్టర్ అయ్యేది బొబ్బర్లంక విలన్ నీ ఇంకోసారి దింపుంటే ఊరికే ఊహ అలా ఊహించు

    • @sambhamurthi9709
      @sambhamurthi9709 3 года назад

      ఈ విచిత్ర కుటుంభం సినిమా ఒక ఒదిన మా ఇంటిలో ఇలా ఉండాలని అనుకుంటారు 👍👍👍👍👍👍👍👍

    • @manoharthondu3442
      @manoharthondu3442 3 года назад +1

      U r right bro....
      Jai Balayya....
      😊😊😊😊

    • @manoharthondu3442
      @manoharthondu3442 3 года назад +1

      రౌడీ ఇన్స్పెక్టర్ కాదు బ్రో...
      రౌడీ...లాయర్...

    • @urlover3856
      @urlover3856 3 года назад +2

      మీరు ఈ విధంగా కామెంట్ పెడితే కొంతమంది యదవలు మీకు వ్యతిరేకంగా బూతులు పెడతారు దయచేసి 🙏🙏

    • @Surya.k3265
      @Surya.k3265 3 года назад

      @@urlover3856 ఈ కుల పిచ్చి ధోరణి ఏమౌతుందో? ఎప్పటి సినిమాలు అప్పటికే బాగుంటుంది

  • @swaroopareddy167
    @swaroopareddy167 3 года назад +1

    Cooling glasess in front of judge

  • @suryanarayanamurtyparankus2622
    @suryanarayanamurtyparankus2622 3 года назад +1

    Is NTR blind in this movie.

  • @jessyarun6044
    @jessyarun6044 3 года назад

    Vakeel sab hit ani evaru cheppara Babu me sodhi titels maneyandi

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 3 года назад

      Vakeel saab above average collections paranga and 97% recovery rate that too in Covid time, gov restrictions & lowering ticket rates , corona second wave started within 1 week.
      Still 89.36 crores share by vakeel saab

  • @ramkibapanapalli2163
    @ramkibapanapalli2163 3 года назад +5

    "వకీల్ సాబ్ "సినిమాకి అతిపెద్ద మైనస్ హీరో పవన్ కళ్యాణ్.హుందాగా పండించాల్సిన మంచి సబ్జక్ట్ ని ఆగం చేసి చిన్నపిల్లల ఆటలాచేశారు.ప్రకాష్ రాజ్ ముందు తేలిపోయి పాలిపోయిన వెకిలినటుడు.విషయంఏమిటంటే 70% డూప్ పవన్ కల్యాణే సినిమాచేసింది.వాడ్ని పవన్ అనే లబోదేవుడు అని విజిల్స్ పిచ్చఅభిమానులు😂
    అదే కాస్టింగ్ తో వెకిలినటుడు పవన్ కాకుండా వేరే నటుడైతే 5 కోట్లలో సినిమా పూర్తయ్యేది ...లాభాల పంటే ఉండేది....

  • @ponnuruvasavi7215
    @ponnuruvasavi7215 3 года назад +1

    Movie name plss

  • @laxminarayanalaxman4832
    @laxminarayanalaxman4832 3 года назад

    Are pichi puka...old is gold..

  • @srilakshmit7536
    @srilakshmit7536 3 года назад

    RUclips vadu edhoo vadi views kosam pedirhe telivi takkuvaga behaviour chesthunaru me tigarii telivi tatalaku joharluu iam ntr fan but i love pavan chettaga comments cheyakandi

    • @reddyreddy7305
      @reddyreddy7305 3 года назад

      Auna mari nuvvenduku tingari danila comment pettav

  • @chsiva8011
    @chsiva8011 3 года назад

    Old is great

  • @mokshimiracles
    @mokshimiracles 3 года назад

    Court lo cooling glass.. devuda

  • @Anonymous47
    @Anonymous47 3 года назад

    This kind of acting is only in the past. These actors were something else. Look at NTR, Nagabhushanam and Savitri!!

  • @localentertainment887
    @localentertainment887 3 года назад +1

    Vakelsab second half mottam court scene gaa denini Oka scene anaru

  • @bonthutarun5858
    @bonthutarun5858 3 года назад +4

    ee scene ki vakeel sab scene ki comparsion cheyyakandi, vakewl sab scene lo asalu pasee ledhu asale em vaadinchaado kuda ardham kaaledhu, naakaithe wonder woman wpisode okkate supwrb anipinchindhi

  • @suryashivakumar2105
    @suryashivakumar2105 3 года назад +16

    Bokka lo vakil saab ki NTR garu e scene ki polika emti

  • @bheemeshbhandari5596
    @bheemeshbhandari5596 3 года назад +1

    వకిల్ సాబ్ court scene hit ayyinda???

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 3 года назад +1

    Legend NTR to polika ? Peddapuli, guntanakka vokatena ?

  • @bvreddy2634
    @bvreddy2634 3 года назад +2

    No equals for them.

  • @kranthikumar792
    @kranthikumar792 3 года назад +1

    Vakeel saab hit ani evaru cheppindhi meere cheppukunte Ela ra vadiki first acting nerpinchandi raa

  • @gorakalakamal2485
    @gorakalakamal2485 3 года назад +4

    Pspk

  • @naturephotography6080
    @naturephotography6080 3 года назад +5

    🙏 em climax ra ade ye proof lekunda... Gattiga arusthe, nijalu abaddalu ayipothaya.. Abaddalu nijalu ayipothaya_cinema lu anthele........ Ayana old cinemas tho compare cheyyakandira babu

  • @littleman123ist
    @littleman123ist 3 года назад

    Please don’t camper NTR acting with Pawala Kalyan Nakalkai puli ki polika

  • @prakashrao3998
    @prakashrao3998 3 года назад +11

    వకీల్ సాబ్ ఒక చెత్త సినిమా. దానికీ దీనికీ పోలికా . నేను పవన్ ఫాన్ నే

    • @mannemsaidulu1474
      @mannemsaidulu1474 3 года назад +2

      వాకీల్ సాబ్ సినిమా సుపర్ సినిమా పిచ్చివాడా

    • @mallikarjunag3827
      @mallikarjunag3827 3 года назад

      Vakil Sahab super duper hit movie Prakash Rao Garu

    • @anandam2326
      @anandam2326 3 года назад

      Nuvvo avulaganivi

    • @prakashrao3998
      @prakashrao3998 3 года назад

      @@anandam2326 మర్యాద తప్పితే చెప్పుతెగుతుంది.

    • @anandam2326
      @anandam2326 3 года назад

      Maku ledara cheppu

  • @shaikkhader6076
    @shaikkhader6076 2 года назад +1

    speeds en

  • @perurisrikanth5560
    @perurisrikanth5560 3 года назад

    Appudu puttava nuvvu

  • @sivashankar8044
    @sivashankar8044 3 года назад

    Evadra houlle dinnichuste vakil gurtostadhi

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 3 года назад +1

    Mr. Reddy cinema is not real.

  • @paratalabalaji2002
    @paratalabalaji2002 3 года назад +3

    నీ యబ్బ అడ్మిన్ ఇన్నాళ్లు నీ మీద కొంచెం మర్యాద ఉండేది ఇపుడు అది కూడా పోయింది
    NTR గారికి పవన్ కి ఏదైనా పోలిక ఉందెంత్ర అసలు 😀😀😀😀😀
    Ntr సినిమా లాగా పవన్ సినిమా ఉంది రా ఎర్రి పవన్ సినిమా లాగా ntr సినిమా కాదు ఇలా వేయరా హెడ్ లైన్స్

  • @mohannannepaga8527
    @mohannannepaga8527 3 года назад

    Dont compare this ntr movie to super flop movie vakeelsab

  • @shankarreddybadappagari6712
    @shankarreddybadappagari6712 3 года назад

    Sudigundalumovieloanrcoutseenlojeevinchadu

  • @raavipurna9428
    @raavipurna9428 3 года назад +2

    Vakeelsaav court seen bokkalaa undi assalem ardam kaaledu

  • @baburao2471
    @baburao2471 3 года назад +4

    Vakeel Saab loni court scene antha appealing ga, interesting ga ledu. Tagore movie loni court scene chudandi entha adbuthanga vuntado!

  • @srikanthnani6705
    @srikanthnani6705 3 года назад +4

    Vakeesaab tho compare aa devdaaa.adoka chetha cinema

    • @gorakalakamal2485
      @gorakalakamal2485 3 года назад

      Jai pspk pora NTR oka overaction gaadu

    • @srikanthnani6705
      @srikanthnani6705 3 года назад +1

      @@gorakalakamal2485 ne pspk ni madichi guddalo pettuko

  • @nagarajuyadav4231
    @nagarajuyadav4231 3 года назад +1

    My God power star Pawan Kalyan

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Год назад +1

    BOKKALO VAKHEELSAAB. DAANIKANNA MUNDU " NERUKONDA PARVAI, PINK" MOVIES VACHHAAYI. ANDULO SCENE NI EE PAVALA GAADU COPY KOTTI, EE MOVIE LO SCENE GURINCHI GOPPALU CHEBUTHUNNAADU.

  • @divakardivichenchu9544
    @divakardivichenchu9544 3 года назад +2

    Old movie and new movie court scenes are far more superior to Vakil sab court scene, this Vakil sab scene is worst ever produced in telugu cinema history 😁😁