Best Climax Court Scene In Telugu Movies - Paalu Neelu Telugu Movie | Mohan Babu | Jayapradha

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 716

  • @srinuvasu8229
    @srinuvasu8229 3 года назад +37

    మీరు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు మీ ఆత్మకు శాంతి కలగాలి కోరుతూ

  • @INDIAN-nx1ju
    @INDIAN-nx1ju 2 года назад +27

    ఇలాంటి అర్ధమైనఅటువంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదు..అందుకే ఇప్పుడు ఎన్నో విడాకులు అవుతున్నాయి...

    • @pvsnraju8767
      @pvsnraju8767 2 года назад +4

      Correct sir.
      We hope for the better future to the coming generations through the change in their way of understanding & thinking.

    • @sekharveshapogu9839
      @sekharveshapogu9839 3 месяца назад

      😂​@@pvsnraju8767

    • @shaikjahangir4672
      @shaikjahangir4672 13 дней назад

      🎉

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 Месяц назад +3

    Thank you Dasari garu❤❤❤🎉🎉🎉🎉

  • @Selectionkingmohanbabu
    @Selectionkingmohanbabu 3 года назад +62

    అబ్బబ్బ..సూపర్ సర్ అరగంట సేపు కోర్ట్ సీన్ ఈరోజుల్లో తీయగల దర్శకుడు లేడు.. రాడు... హాట్సాప్ దాసరి గారు.మీరు ఎప్పటికి మరణించ లేరు..

  • @blalitha5164
    @blalitha5164 4 года назад +77

    🙏🙏🙏 చాలా మందికి ఈ రకంగా న్యాయం దొరుకుతుంది.. ఇలాంటి సినిమాలు రీమేక్ చేయాలని కూడా ఆలోచిస్తే బాగుంటుంది...

  • @bandaruyerrinaidu1591
    @bandaruyerrinaidu1591 3 года назад +7

    Dasari garu gurinchi nenu cheppentha goppavadini kadhu .....meeru vere level sir

  • @yadagiripuli9513
    @yadagiripuli9513 3 года назад +39

    దర్శక దిగ్గజం డా. దాసరి నారాయణరావు గారు కథని సాగదీయడంలో సిద్ధహస్తుడు. ఒక్క సీను అరగంట సేపు సాగదీసారంటే ఆయన ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ అర్థమై ఉంటుంది.

  • @Swaruparani-se7fv
    @Swaruparani-se7fv Месяц назад +2

    Super, super, super sir elaanti cinema lu theesina vaariki nati natulaku hatsof

  • @నామనోబావాలు

    దాసరి నారాయణరావు గారి యాక్టింగ్ సూపర్బ్ కావచ్చు కానీ కోర్టులో అలా తింటూ వదిచ్చా వచ్చా ప్లీజ్ చెప్పండి నాకు తెలియదు

  • @tumbalamohanrao4696
    @tumbalamohanrao4696 4 года назад +28

    అసలు భార్య భర్తలు సృష్టిలో విడాకులు ఏ గ్రంధములో లేదు. కొన్ని తప్పులు కర్మానుసారముగా జరుగుతాయి, అది అర్ధము చేసుకుంటే అంతా చక్కగా ఉంటుంది, కానీ వివాహ బంధం ధర్మం తెలియాలి ముందుగా, అపుడే భగవంతుడు కాపాడతాడు

  • @ksatyaprasad9757
    @ksatyaprasad9757 Год назад +1

    Correct judgement sir! Nenu chusa ee picture. Thanks sir!.

  • @psrchowdari5744
    @psrchowdari5744 5 лет назад +223

    సూపర్ దాసరి నారాయణరావు గారు గ్రేట్ డైరెక్టర్ మీలాంటి వాళ్ళు ఇ సమాజానికి ఎంతో అవసరం మీలాంటి డైరెక్టర్ లు మళ్ళీ పుట్ఠాలని కోరుకుంటున్నారు సూపర్ గూడ్ ఫిల్మ్

  • @narsireddygangu4607
    @narsireddygangu4607 7 месяцев назад +5

    Dasari is a legendary director

  • @varaprasad1236
    @varaprasad1236 4 года назад +51

    మొగుడు పెళ్ళాల పంతాలకోసం కన్న పిల్లలు అనాధలు గ వుండటానికి వీలు లేదని భార్యా భర్తల బంధం గురించి దాసరి నారాయణరావు గారు వివరించి చెప్పారు.ఆయన నటన అద్భుతం,అమోగం.ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి.

    • @kvrajarao6895
      @kvrajarao6895 3 года назад

      San Diego is the only aa4

    • @sripriya230
      @sripriya230 2 года назад

      Inka ilanti movies ravu bro evaru tiyaleru kuda idhi ayanakey sadhyam

  • @narendargoud8178
    @narendargoud8178 5 лет назад +317

    ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు చాలా అవసరం,ఎందుకు అంటే చాలా మంది జీవితం లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.

  • @DavidC-od3wy
    @DavidC-od3wy 4 года назад +27

    అద్భుతమైన సన్నివేశం, సందేశం అందించారు, ధన్యవాదములు.

  • @BujjiKathalu
    @BujjiKathalu 4 года назад +16

    దాసరి నారాయణరావు గారికి హాట్స్ ఆఫ్

  • @venkat.rapolu
    @venkat.rapolu 3 года назад +3

    Super mohan babu and Dasari ...

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 лет назад +85

    GD explained నిర్మల Mom ji.... పాత సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడా ఉంది.... Old is gold....

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Год назад +4

    Super good morning 🌄🌄🌄

  • @SANKHUCHAKRAశంఖుచక్ర
    @SANKHUCHAKRAశంఖుచక్ర 5 лет назад +116

    నిజంగా ఈరోజుల్లో అభిప్రాయభేదాలతో విడిపోయే భార్యాభర్తలకు ఒక చక్కని కనువిప్పు,,ఈ కథ చాలా బాగుంది సార్,,థాంక్యూ very much,

  • @subbareddy4291
    @subbareddy4291 3 года назад +4

    Dasari talented person.super actor ❤️❤️❤️..Dasari malli puttali Elanti movies teyali e yugam lo

  • @bhagyabk1263
    @bhagyabk1263 2 года назад +1

    V v nice seen it's very useful to latest generation

  • @PYDstudio-g2b
    @PYDstudio-g2b 4 года назад +17

    హ్యాట్సాప్ లెజెండరీ దాసరి గారూ

  • @sajidabegum2673
    @sajidabegum2673 2 года назад +2

    Very good mesage super mesage save society save famliy save parents save childrens samsarbandhan raktha bandhan samsaram sagaram talitandri palonilo excelent all the best jaihind

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Год назад +4

    Super good 💯💯💯

  • @mangauppada1438
    @mangauppada1438 3 года назад +3

    Dasari Narayana gari anni movies chala baguntayi😍❤💜..........Manchi family stories (Old is GOLD😎)

  • @marpukosammaroadugu
    @marpukosammaroadugu 3 года назад +17

    మంచి సందేశం

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 3 года назад +17

    డా దాసరి నారాయణరావు గారు లాంటి దర్శకుడు ఇప్పుడు పునర్జ న్మి చాలని అబగవంతున్ని.ప్రార్థిస్తున్నాను

  • @kurukundasreenivasulu779
    @kurukundasreenivasulu779 5 лет назад +29

    ఈ లాంటి సినిమా లు రావాలి, అందరూ ఈ లాంటి సినిమాలు చూడాలి

  • @animelasecretariat9106
    @animelasecretariat9106 2 года назад +20

    అద్భుతమైన జీవిత సత్యం

  • @ammuthanammuthan1616
    @ammuthanammuthan1616 5 лет назад +5

    Wt a claimax ,enni sariu chusina ee movieni aa claimax eptivareku super hat's off Dasari Garu

  • @iragamreddysanjeevareddy6457
    @iragamreddysanjeevareddy6457 3 года назад +15

    🙏🙏🙏🙏🙏సినిమాలకు లెజెండ్--- స్వర్గీయ దాసరి నారాయణ రావు గారు 🙏🙏🙏

  • @iamcommenman8330
    @iamcommenman8330 6 лет назад +13

    Good message. ilanti messages iche movie's ippudu raledhu ....but OLD is gold i ppudunna samajam chalamandhi valla kamaniki pillalanu Annayam chestunnaru idhi enthavaruku samajasam

  • @saleemashaik7751
    @saleemashaik7751 8 месяцев назад

    mohan babu gari voice superrrr

  • @unnigorlajanardhan2575
    @unnigorlajanardhan2575 5 лет назад +10

    Super Dasari Narayana Rao Garu paalu Neelu is excellent film

  • @veeraanjaneya8937
    @veeraanjaneya8937 4 года назад +9

    Good picture.know the value of Family.

  • @gopikorra5712
    @gopikorra5712 5 лет назад +89

    దసరి గారి నటన మాటలో చేపలేం. .....

  • @Vikyath-po3ij
    @Vikyath-po3ij Год назад

    Very good sir meru baga vadincharu

  • @sai-or8br
    @sai-or8br 2 года назад +1

    Excellent Dasari garu

  • @satyanarayanaadvocate5324
    @satyanarayanaadvocate5324 4 года назад +13

    Excellent.. Can't say in words..Hats of to all Actors and Dasari Garu

  • @gopalkrishna9603
    @gopalkrishna9603 2 года назад +5

    Exclent seens

  • @tumularajesh266
    @tumularajesh266 5 лет назад +11

    dasari garu meeru chaala great sir

  • @silvertidings4908
    @silvertidings4908 6 лет назад +23

    Dasari garuu..chinchesaaru meeru acting and dialogue delivery!! 🤩😎👌 👌 👌 👏 👏 Pogarubothu bhartha pogaru anicharu.
    Mohan babu kuda guilty ga chala baga chesaru 👌 👌 👏 👏

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 3 года назад +16

    దాసరి లాంటి దర్శకులు ఇప్పుడు లేరు ఇప్పుడంతా కమర్షియల్ ఓవరాక్షన్ సొల్లు కామెడీ ఓవర్ వైలెన్స్ కుటుంబ కుట్రలు అసభ్య చిత్రీకరణ మధ్యతరగతి పేద వాడి గురించి సినిమాలు తీయడం మానేశారు అంతా రిచ్ హీరో హీరోయిన్లు వాళ్ళ కుటుంబాలు సినిమాల్లో చాలా రిచ్ గా చూపిస్తున్నారు సామాన్యుని మధ్యతరగతి వారిని మర్చిపోయారు సీరియల్ వాళ్ళు నేటి సినిమా వాళ్లు ఏం చేయలేం చూడడం మానేయడం తప్ప ఓకే

    • @vijayapanguluri1545
      @vijayapanguluri1545 3 года назад

      0

    • @cgraju8532
      @cgraju8532 3 года назад

      @@vijayapanguluri1545 0 entandi

    • @pvsnraju8767
      @pvsnraju8767 2 года назад

      You are 100% correct sir.
      (మీరు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం)

    • @venkateswararaogolakoti9615
      @venkateswararaogolakoti9615 5 месяцев назад

      DNR is very good Director & oka sikaram.
      Madya targativaalluu theater ku vachi chuse lojulu poyaie.
      Tickets are very high.

  • @SimhachalamGowri-m9v
    @SimhachalamGowri-m9v 6 месяцев назад +1

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 3 месяца назад

      annitiki karana mu dabbay.kada. ❤❤

  • @puthalasadavali7446
    @puthalasadavali7446 2 года назад

    Tq dasari sir baga chepparu

  • @lakshmigayatri8781
    @lakshmigayatri8781 3 месяца назад

    Very good film

  • @bhaskarsura516
    @bhaskarsura516 5 лет назад +123

    దాసరి నారాయణ లాంటివారు మళ్లీ మళ్లీ పుట్టాలని ఉంది

    • @ariniarini9965
      @ariniarini9965 4 года назад +4

      S dasari lanti vallu malli puttali

    • @appalareddy770
      @appalareddy770 3 года назад

      Ok really don't promise I m

    • @geee7922
      @geee7922 3 года назад

      Z@@appalareddy770 zags
      Ejv

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr Год назад +3

    Evergreen Dasari, great actor mohan Babu and jayaprada

  • @chanduchanduschandu4606
    @chanduchanduschandu4606 Год назад

    Dasari and mohanbabu exlant

  • @raminaidu5697
    @raminaidu5697 4 года назад +12

    Jaya Prada gari acting superb nice madam

  • @narendarnalla1686
    @narendarnalla1686 4 года назад +4

    Bartha, barya bandam gurinchi chala chakkaga chepparu sir...

  • @jayapalgangineni6770
    @jayapalgangineni6770 3 года назад

    Superb message to the SOCIETY

  • @deavdasdeavdas4571
    @deavdasdeavdas4571 4 месяца назад

    Super

  • @syedkhajabasha2696
    @syedkhajabasha2696 Год назад +3

    Dasari తటా chala baga cesaru

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 2 года назад +7

    సూపర్ గుడ్ కోర్టు సీన్ సూపర్

  • @nagrajgudipati577
    @nagrajgudipati577 2 года назад +28

    Dasari Garu is a legend 👍

  • @pamanagundluvijayabhaskar4349
    @pamanagundluvijayabhaskar4349 5 лет назад +9

    Good Acting Dasari gaaru

  • @BhukyaLakshmanaswamy
    @BhukyaLakshmanaswamy 6 лет назад +78

    beautiful మరియు కొన్ని జీవితాలకి నిలువుటద్ద౦ ఈ కధ

  • @dupamkasim3242
    @dupamkasim3242 7 месяцев назад

    Dasari narayana oka legend actor

  • @Chaitu-l5b
    @Chaitu-l5b 2 месяца назад

    Good film

  • @megavathraju7521
    @megavathraju7521 2 года назад +4

    ఆలీ మొగుళ్ళు ఇంత కలిసి ఉంటే ఇంత సుఖం

  • @estherbhanu4859
    @estherbhanu4859 4 года назад +17

    Erojulo దాసరి గారి లాయర్ లేరు మోహన్ బాబు లా భార్య లోని మంచి విషయాలు చెప్పారు

  • @hanishukri7602
    @hanishukri7602 6 лет назад +15

    Abbaa super saar daasari narayana gaaru kannillu vastunnaa e

  • @sujathakhandavalli8652
    @sujathakhandavalli8652 Год назад

    Super dasara garu

  • @nookarajuknr3339
    @nookarajuknr3339 3 года назад +4

    Dasari Narayana garu mee acting ki hats off...

  • @tumularajesh266
    @tumularajesh266 5 лет назад +8

    dasaru gary neery chaala great

  • @leelavathivelagala9732
    @leelavathivelagala9732 5 лет назад +9

    Excellent dasarigaru meelanti layarlu unte eroju vidakulu ane word undedhi kadhu

  • @raghuvarran8053
    @raghuvarran8053 2 года назад

    మంచి టాపిక్... మంచి సినిమా... కొంచెం దాసరే కొంచెం ఓవర్ చేశాడు!👍

  • @chandut2610
    @chandut2610 3 года назад +5

    Very good movie. Old is gold 👍

  • @AHRVvlogs
    @AHRVvlogs 2 года назад +2

    Superb

  • @jagand9678
    @jagand9678 Год назад

    Wonder full 👍😀

  • @hanumappakrishnamurthy8053
    @hanumappakrishnamurthy8053 4 года назад +2

    Good for Indian families for learnings

  • @nagun6912
    @nagun6912 4 года назад +2

    Super masege

  • @madankumarmamidala1638
    @madankumarmamidala1638 3 года назад +3

    Great morals and nice movie 🙏💐

  • @s.muzammilshareef8887
    @s.muzammilshareef8887 5 лет назад +18

    I always follow dasari's movies...It's so inspirable...

  • @koteswararao1693
    @koteswararao1693 3 года назад +22

    DNR great artist.. i am fully impressed

  • @kmohamed1793
    @kmohamed1793 Год назад

    Best film this is the moral film in this society

  • @ragoluramesh2276
    @ragoluramesh2276 Год назад +2

    Excellent performance

  • @krishnakrishnamurthy8464
    @krishnakrishnamurthy8464 4 года назад +9

    Dasari your a great director

  • @prameelapagalla2418
    @prameelapagalla2418 4 года назад +6

    Except Dasari garu court lo tinatam untha super scenes 👍

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 года назад

    Chaala bagundhi

  • @velugalasudhakar4921
    @velugalasudhakar4921 5 лет назад +9

    Great dhasree

  • @raghavatatatata5003
    @raghavatatatata5003 4 года назад +14

    Excellent scene . Daasari gaaru is good performance

  • @subhashinikeshireddy856
    @subhashinikeshireddy856 2 года назад +5

    Good action by legend Dasari💐

  • @patnayakunivrmurthy8317
    @patnayakunivrmurthy8317 6 лет назад +30

    Excellent.... That is duty of lawyers
    Now trying to divorce

  • @Pranaypanthuluepr
    @Pranaypanthuluepr 5 лет назад +10

    ఇంత మంచి వీడియో చూస్తున్నప్పుడు ఈ పనికిమాలిన ఎందుకు రా అయ్యా

  • @pvsnraju8767
    @pvsnraju8767 2 года назад +2

    నరేంద్ర గౌడ్ గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిడుతున్నాను.
    కానీ... ఈ కాలం పిల్లలు వారికి ఒక పిల్లో పిల్లొడో పుట్టకుండానే *విడాకులు* తీసేసుకుంటున్నారే!
    కనుక... మొదట వారికి సంతానం కలిగేవరకైనా కాపురం చేస్తే, పిల్లలపై మమతానురాగాలతోనైనా కాపురం నిలుస్తుందని ఆశిద్దాం.
    ~ P V S N Raju.

    • @pvsnraju8767
      @pvsnraju8767 2 года назад

      ఏకీభవిస్తున్నాను.

    • @pvsnraju8767
      @pvsnraju8767 2 года назад

      Please note that the typing mistake was corrected.
      ~ PVSN.

  • @naveenkasam1987
    @naveenkasam1987 2 года назад

    pallu Nellu is Good Movie

  • @mudhirajvijaykumar1617
    @mudhirajvijaykumar1617 2 года назад +13

    Dasari is a legend

  • @chandusd8845
    @chandusd8845 3 года назад +3

    Superb scene 👌👌👌🙏🙏🙏👏👏👏👏❤❤❤

  • @bjohnrajesh
    @bjohnrajesh 6 лет назад +12

    Conveyed the beautiful msg..family relation

  • @deekshithmade6292
    @deekshithmade6292 5 лет назад +74

    నిర్మలమ్మ మంచి సహజ నటి

  • @mesramnagesh3916
    @mesramnagesh3916 2 года назад +2

    I love this since super minde bloing exlent 👌👌

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 года назад +12

    Wonderful conclusion(Judgement) given by such a great Lawyer & Judge

  • @prabhakarbachu5006
    @prabhakarbachu5006 Год назад

    Dasani.garu.meku.nanamaskaralu

  • @sohaanpawar543
    @sohaanpawar543 2 года назад

    good concept

  • @chinnarao1032
    @chinnarao1032 Год назад +3

    court lo aslinvaru photo petta ledu ..... indian constitution rasi varu photo ledu ....

  • @ravimukku2938
    @ravimukku2938 5 лет назад +6

    good movie dasari and mohanbabu jayapradha