Комментарии •

  • @pawankumar-oy1br
    @pawankumar-oy1br 7 месяцев назад +33

    ఈరోజుల్లో ఇలాంటి ప్రేమ చిత్రాలు ఆగుపడటం లేదు.. దాసరి గారి గొప్ప గా తీర్చిదిద్దిన స్వయవరం ఎప్పటికి కొత్తదనమే.... 👌👌👌

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 Год назад +62

    అహో దాసరి నారాయణ గారు ఎంతటి గొప్ప మహానుభావుడు ఎంతటి చక్కని స్టోరీ రాసి ఆ సినిమాను ఎంత చక్కగా కూర్పు ప్రాణం పోసి జీవించాడు

  • @devasena999
    @devasena999 Месяц назад +21

    మగవాడి ధైర్యం నాలుకలో ఉంటుంది ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది సూపర్ డైలాగ్😍😍😍🙏🙏🙏

  • @gantashiva3467
    @gantashiva3467 3 года назад +112

    కొత్త కథలు దర్శకుడు, దర్శక ధీరుడు , దర్శకరత్న, ఉత్తమ నటుడు,
    దాసరి నారాయణ రావు గారు.

  • @ArcsArcs-zv8tr
    @ArcsArcs-zv8tr 3 года назад +71

    స్వయవరం సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు , మల్లి ఇలాంటి సినిమాలు రావడం అంటూ జరుగదేమో

    • @pundarikamgadidhoddi5611
      @pundarikamgadidhoddi5611 2 года назад +3

      Savyame varam conima

    • @subhashinipadiredu6251
      @subhashinipadiredu6251 Год назад +1

      @@pundarikamgadidhoddi5611 qqqqqqqqqqqqqqqefqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqdqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqdqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqweqqqwdqwweqwqwqdqqwwwweqweqdqqqqqqqqqqqdwŕ

  • @kranthikumar1095
    @kranthikumar1095 2 года назад +106

    దాసరి నారాయణరావు యాక్షన్ సూపర్ చాలా బాగుంది..2021 లో చుషేవాల్లు ఒక like చేయండి..

  • @anagababunagendra554
    @anagababunagendra554 5 лет назад +166

    వీరి మూగ్గరిది నటన కాదు నటనలో జీవించడం ఇదే వావ్ సూపర్ శోభాన్ బాబు గారు జయప్రద దాసరి గారు

  • @businessman3724
    @businessman3724 Год назад +28

    Neenu e cinema chuse time ki shoban babu దాసరి నారాయన garu iddaru ఛనిపోయారు 😢 oka manchi movie chusanu e roju i miss you two legends😢😢

  • @Ashokyadavkannan
    @Ashokyadavkannan 4 года назад +113

    దాసరి గారి తెలుగు మాటలు చాలా స్పష్టంగా ఆలోచింపచేసే లా ఉన్నాయి.

  • @parasadraju833
    @parasadraju833 6 месяцев назад +2

    వన్ అఫ్ ది గ్రేట్ దైరక్టర్ దాసరి నరాయణ రావు

  • @eedarasrinivasarao8078
    @eedarasrinivasarao8078 11 месяцев назад +22

    బలమైన కుటుంబ కథా చిత్రాలకు, సామాజిక, నైతిక విలువలకు, ప్రాణం పోసిన ఏకైక తెలుగు దర్శక నటులు శ్రీ. దాసరి నారాయణరావు గారు.
    -ఈదర శ్రీనివాసరావు
    అద్దంకి.

  • @rajup1058
    @rajup1058 4 года назад +61

    ప్రేమ అనేది ఎప్పుడూ ఒకరి పైన ఉండాలి అది మారిందంటే ప్రేమే కాదు అది

  • @marepallisastry6419
    @marepallisastry6419 4 года назад +143

    ఈ డైలాగ్స్ వింటుంటే మనసున్న ప్రతి మనిషి కరిగి కన్నీటి బొట్లు గోదారై ఆ గోదావరి లో ఈత రాక మునుగుతూ తేలుతూ ఉన్నట్లు ఉంది. ఇంత మంచి సినిమా ప్రజల కు అందించినందుకు ఈ ప్రజలు మీకు ఏమి ఇచ్చి మీ రుణం తీర్చు కో గలరు.హ్యాట్సాఫ్ దాసరి గారు...

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 года назад +57

    దాసరి గారి మూవీలు ఎవ్వరు తియ్యరు , తియ్యలేరు .....

  • @d.tarunkumartarun9380
    @d.tarunkumartarun9380 4 года назад +99

    దాసరి నారాయణ గారు నటించమంటే ఈ మూవీలో జీవించేసారు. మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడున్న సినిమాలు పరమ చెత్త సినిమాలు.

  • @arunpalghat3873
    @arunpalghat3873 4 года назад +13

    Excellent clip.. what an action, dialogues, marvelous screenplay.. Dasari gari character super... Premaleni pelli chavu Kanna badhakaram.. barthalandaru baryalanu ila ardham chesukunte jeevithalu swargam avuthayi

  • @nageswaraop5996
    @nageswaraop5996 Месяц назад +4

    దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక లెజెండ్ డైరెక్టర్... కృతజ్ఞతలు

  • @devisrinu8401
    @devisrinu8401 4 года назад +30

    దాసరి గారు సినీ వినిలాకాశంలో మీరొక ధ్రువతార...
    మీరు చేసినన్ని ప్రయోగాలు వెండితెర పై ఎవరు చేయలేదు... చేయలేరు కూడా... లెజెండ్ కి పర్యాయపదం మీరు.... మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @bjohnrajesh
    @bjohnrajesh 6 лет назад +61

    Prema ki yengilli ledhu...what a dialogue.. Dasari garu..super ..what a climax 👌👌👌👌

  • @venkatsuper8357
    @venkatsuper8357 3 года назад +21

    ప్రేమ ఒకడితో, పెళ్ళి మరొకడితో, ఇష్టంలేని సంసారం చేయలేక, కారణాలు వెతుక్కుని పుట్టింట్లో ఉంటూ, భర్తను సమాజంలో నవ్వులపాలు చేయడం తప్పు. కలిసి బ్రతకడంలో అర్ధంలేనప్పుడు విడిపోవడం అత్యుత్తమం, అందరికీ శ్రేయస్కరం.
    ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఇలాంటి సమస్యలకు దాసరిగారు చూపించిన పరిష్కారమే సరైనది.

    • @sunithas9699
      @sunithas9699 2 года назад

      Pariharam k, but atanu chanipokunda vundalsindi

    • @lakshmipallidevi8075
      @lakshmipallidevi8075 7 месяцев назад

      Husband s.alaumdaru.umtara.preminchani.adadhipelliki. status lenidhi.nakutelisi.preminchifirstumtyny.manasusariraniki.snanamchepistumdhi.pelli.moguduni.adadhaniki.chupimchedhyprema.emchebutam.cheppalemu.premagurumchi.pellalau.offcorceamdharipellalupreminchinolly.swayavaramperu. taitel.mogudu.breackupchesukuni.pellani.priyudutopamppudunadu.veryevaditoammukolekha.pellichesukunakaveryvadunna.mogudunisukhamkavalianukovali.wifeedhuruchustumdhi.apaledu.dhevudukuda.amdhukydhevutanyayedu.tappukunnadu.junrationramudugaunnaduheroga.nuukudaimtygafirstwifeni.dhebhakodutuninnuedhuruchustumdhaleka.nuunannuevaritopapistvo.nannu.ani.anukumtu.lifeni satisfied chesukumtumdhi. Adadhanimanasu.adadhanikytelustumdhi.
      Nuuemdhuku.firstpellichesukunav.nextsecoundtimechesukunav. merarr.lo.onefacekanapadali.secoundno.

  • @chandugeddam901
    @chandugeddam901 10 месяцев назад +4

    ఏమి యాక్టింగ్ దాసరి నారాయణ గారు సూపర్ డైలాగ్ డెలివరీ సూపర్ దాసరి గారు మీ గురించే ఈ మూవీ సూపర్ హిట్ అయిదనుకుంటా

  • @madhavaswamy3778
    @madhavaswamy3778 Год назад +27

    ఒక భర్త తన భార్యని వదులుకోలేక అన్ని ప్రేమ విషయాలు తెలిసి కూడా పెళ్లి చేసి నరకయాతన పడుతున్న దాసరి నారాయణరావు గారు కథ సూపర్..

  • @alagarivenkatesh4907
    @alagarivenkatesh4907 3 года назад +15

    ఈ, సినిమా లో, ప్రతి పాత్ర, డైలాగ్స్ బాగుంటాయి దాసరి, నారాయణరావు, డైలాగ్స్, ఎమోషనల్, డైలాగ్స్, సూపర్

  • @vijaysripathi2507
    @vijaysripathi2507 5 лет назад +163

    నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో....... దాసరి గారు సందేశము ఇచ్చాడు అంటే అది సమాజానికి బాగా అర్థమయ్యేలా చెబుతారు...... నిజముగా దాసరి గారు బౌతికంగా మాతో లేకపోయినా చలన చిత్ర పరిశ్రమ బ్రతికున్నంత వరకు ప్రజల మనసుల్లోనే ఉంటారు సర్.......

  • @prakashsake923
    @prakashsake923 5 лет назад +335

    హీరోలను డామినేట్ చేసే మీ దర్శకత్వం నిజమైన హీరోయిజం...

  • @gurralanaresh9396
    @gurralanaresh9396 4 месяца назад +2

    Good song ఆడవారి మనసులో ఒక్కసారి ఎవరు వుంటారో అది వాళ్ళు మరచిపోయారు

  • @madhavaswamy3778
    @madhavaswamy3778 Год назад +5

    దాసరి నారాయణ రావు గారు శోభన్ బాబు గారు ఎంత అద్భుతంగా నటించారు కాదు కాదు జీవించారు ఇలాంటి సినిమాలు రాలేదు రాబోవు కూడా

  • @ramaraopeddapu8796
    @ramaraopeddapu8796 2 года назад +9

    సినిమా అనేది సమాజానికి మార్గ నిర్దేశం, ఆ మార్గ నిర్దేశం చేసే చలనచిత్రాలలో ఈ స్వయంవరం ఒక గొప్ప ఉదాహరణ... ఇలాంటి కన్నీటి గాథలు మరుపురాని ప్రేమకథలు సుడిగుండం లో చిక్కుకొని చేజారిన ప్రేమ గాధలెన్నో ఎన్నెన్నో ....ఏది ఏమైనా ఈ సినిమాను అందించిన దాసరి గారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ...🌹🙏🌹💯👌

  • @rasularamesh5642
    @rasularamesh5642 3 года назад +16

    దాసరి నారాయణరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

  • @kurukundasreenivasulu779
    @kurukundasreenivasulu779 5 лет назад +31

    దాసరి గారికి కృతజ్ఞతలు

  • @edukondalubandireddeiah
    @edukondalubandireddeiah 5 лет назад +174

    దాసరి గారి కలం,కధనం,నటన అజరామం!ఇందలి నటినటులు నటించారు అనడం కంటె జీవించారు అనటం ఉత్తమం

  • @BelladiNagaraju
    @BelladiNagaraju 22 дня назад +2

    ఇంక ఈ జన్మకు ఇలాంటి సినిమా లు రావు. 🙏🏼🙏🏼🙏🏼 జోహార్లు.

  • @prasadperumalla3834
    @prasadperumalla3834 5 лет назад +312

    మగవాడి ధైర్యం నాలుకలో ఉంటుంది ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది ఏ డైలాగ్ సూపర్బ్

  • @Swaruparani-se7fv
    @Swaruparani-se7fv Месяц назад +1

    మరల మాకు ఈ చిత్రం సన్నివేశంలో మానవత్వం మంచి మనుషులు ఎలా వుండాలో గుర్తు చేశారు నీచంగా ప్రవర్తించేవాళ్ళు ఇది చూసి బుద్ది తెచ్చు కోవాలని ఆశిద్దాం మీకు కృజ్ఞతలు

  • @skhussain5627
    @skhussain5627 2 года назад +8

    Dasari sir was very good director. Good actor. Dialog writer. Story writer. All rounder. 👏👏👌👌💐⚘🌹

  • @manavinarasihmulu2250
    @manavinarasihmulu2250 5 дней назад

    1982లో వచ్చింది ఈ మూవీనేను ఎనిమిదో తరగతి చదువుతున్నానుఆదోని మెహబూబియాటాకీస్ లో చూశానుపాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయిగుర్తొచ్చాయి

  • @balramchiliveri5840
    @balramchiliveri5840 5 лет назад +39

    చాలా అద్భుతంగా నటించారు ,,👌👌👌👌🙏🙏🙏🙏

  • @pawankumar-oy1br
    @pawankumar-oy1br 7 месяцев назад +1

    దాసరి గారు, శోభన్ బాబు, జయప్రద వారు నటన అద్భుతం 👌

  • @patriotindian3759
    @patriotindian3759 4 года назад +10

    Excellent movie.
    Outstanding performance by Dasari Narayan Rai garu, Jayaprada garu, Shobhan Babu garu.

  • @rajusoftware8081
    @rajusoftware8081 6 месяцев назад +2

    Excellent story and all acted very well

  • @baluksd9612
    @baluksd9612 4 года назад +46

    ఒకే take లో తీసిన సీన్ ఎవరైనా గుర్తించారా ???

  • @ruthwikdrawingandcraft2051
    @ruthwikdrawingandcraft2051 6 лет назад +34

    సూపర్ మూవీ, 30 నిమిషాల్ ఎక్సలెన్ట్ డైలాగ్స్ ...

  • @toletimahendarreddy7295
    @toletimahendarreddy7295 4 года назад +16

    Any one watching 2020 year....exlent movie

  • @nagraj7400
    @nagraj7400 3 года назад +11

    Soooper Dasaris acting...mindblowing... ❤💐💐💐💐

  • @erakaridamoder2439
    @erakaridamoder2439 Год назад +21

    మగాడి ధైర్యం నాలుకలో ఉంటుంది ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది

  • @kishanboraganiagriculture3530
    @kishanboraganiagriculture3530 2 года назад +9

    Great Director.....DASARI NARAYANARAO ...🙏🙏🙏🙏🙏🙏

  • @reddyda
    @reddyda 6 лет назад +78

    Dasari Narayana Rao is the ultimate showman of Tollywood

  • @BelladiNagaraju
    @BelladiNagaraju 22 дня назад +2

    వారు పోయిన వారి జ్ఞాపకాలు మనలో ఇంకా వున్నా యంటే. వారి కృషి ఎంత గొప్పదో.

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +4

    దాసరిగారు చాలా అద్భుతం గా నటించారు కాదు జీవించారు దాసరిగారికి నా ధన్యవాదములు 👌🙏🙏

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 5 лет назад +5

    Dasari gari herosim ki one of the movie ee direction.... One of the ever lasting movie and the song no one will forget... All time hit song... Till people will live

  • @ramireddygunjapally6878
    @ramireddygunjapally6878 2 года назад +5

    Dasari
    Action super.Ending of the story is suitable decisions.
    Hats up to Dasari garu

  • @mohanreddyyaram0826
    @mohanreddyyaram0826 4 года назад +10

    Director(24 frames) is greater than hero...I heard this words from only your voice.great legend

  • @madhavburle4937
    @madhavburle4937 4 года назад +10

    Wow.. osm climax dasari gari mata thoota kanna paduninadhi...hatsoff dasari garu legendary of cinema industry..👏👏 ❣️ u sir ❣️

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +8

    దాసరి నారాయణరావు
    గారికి ధన్యవాదాలు

  • @SanthoshKumar-bk6bi
    @SanthoshKumar-bk6bi 6 лет назад +33

    Nice dialogues by Dasari Garu and shobhanbabu Garu.. Jayaprada and ramaprabha Garu...👍🏻👍🏻👍🏻

  • @p.jagadeeshjagadeesh5344
    @p.jagadeeshjagadeesh5344 5 лет назад +38

    Excellent climax..which ever appears. ...in past .,present&future movies..👍👍👍

  • @sivasankarbattula7147
    @sivasankarbattula7147 3 года назад +7

    Dasari డైలాగ్స్ 👌👌👌👌

  • @satishkumar-kv4rc
    @satishkumar-kv4rc 3 года назад +2

    దాసరి నారాయణరావు wonderful piece on this fascinating world

  • @chedeganapathi8272
    @chedeganapathi8272 5 лет назад +14

    దాసరి సూపర్ డైలాగ్స్👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nookarajuknr3339
    @nookarajuknr3339 3 года назад +1

    Idem cinema ra Devuda Mamoolauga ledhu hat's off

  • @nagaraju1957
    @nagaraju1957 6 лет назад +29

    Chaala adbhutamyna scene s.natural ga vundhi.Sobhan, Jaya Prada,Dasari performance is super.try angle love story.🙌🙏

    • @netajiprasad6118
      @netajiprasad6118 5 лет назад

      ఇలాంటి పరిస్ధితి పగవాడికి కూడ రాకూడదు.. ఎంత గుండె కోతో అనుభవించే వాడికే తెలుస్తుంది.... నాలాగా..

  • @venkatramana5496
    @venkatramana5496 6 лет назад +19

    I love dasari direction and acting... Spr Sir great...all are legendary actors....

  • @kirankrish
    @kirankrish 2 года назад +8

    "దాసరి" గారు ఈ సన్నివేశంలో ఇద్దరు ప్రేమికులను కలిపే దేవుడిగా నాకు కనిపించారు, ఏదైతేనేం మొత్తానికి "ప్రేమ" బ్రతకాలి... ఇట్లు
    ప్రేమకి బానిసలం❣️❗

  • @pamidivenkatahanumantharao1570
    @pamidivenkatahanumantharao1570 Год назад +1

    Excellent director, writer, actor& also helping person for needy people.

  • @endelaaruna4887
    @endelaaruna4887 3 года назад +165

    సినిమాకు ప్రాణం కధే. కధ లేని సినిమా ప్రాణం లేని మనిషితో సమానం. అందుకే అప్పటి సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీనే...

  • @manikrishnabellamkonda1543
    @manikrishnabellamkonda1543 5 лет назад +48

    Exlent movie in
    గాలి వాన లో song and
    Sobhanbabu gari action

  • @srinivasarao708
    @srinivasarao708 2 года назад +5

    Sensational climax &Super dialogues

  • @raveendrarachamani5760
    @raveendrarachamani5760 Месяц назад +2

    ఆమహోనుబావుడు లేకపోవటం బాధాకరం❤

  • @ganeshkilladi4389
    @ganeshkilladi4389 5 лет назад +266

    "సాంప్రదాయాలు మంచివే... కానీ ఆ సాంప్రదాయాలు, జీవితాలు నాశనం చెయ్యకూడదు" super sir.

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 3 года назад +13

    అసలు ఈ మూవీ నీ
    నా చిన్నప్పుడు
    చూశాను
    స్టోరీ గుర్తులేదు
    గాలి వానలో song
    మాత్రమే గుర్తువుంది
    కానీ మూవీ దాసరి గారి
    నటన .మూవీ సాంగ్స్
    Amaging సూపర్
    టీవీ లో చాలా సార్లు చూసాను

  • @easwaraoeaswarao2916
    @easwaraoeaswarao2916 6 лет назад +193

    పోయెనోళ్లు అందరూ మంచోళ్ళు ఇది నిజం ది దాసరి అండ్ శోభన బాబు

  • @sanravi9886
    @sanravi9886 3 года назад +46

    Dasari garu, not only a great director but a great actor. Amazing dialogue delivery.

  • @alalmallaiah371
    @alalmallaiah371 5 лет назад +19

    An greatest director of Telugu legend Sri late Dasari Narayana garu..........

  • @svenkatsingaralla
    @svenkatsingaralla 7 месяцев назад

    Really greatest sir dassari narayana rao superb dialogues sir. Meeku padabhi vandanalu sir🙏🙏🙏🙏 meeru apattiki dyavasambhudulu is god meeru ante challa esttam sir🌹🌹🌹🌹

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 года назад +11

    Good movie maker Swargiya Sri Dasari Narayana garu and good message given to our Society.
    🔔Jai Hind🔔
    💝Jai Telugu Cinema Industry💝

  • @vinaybonthu8448
    @vinaybonthu8448 5 лет назад +26

    స్క్రీన్ ప్లే అదిరిపోయింది సార్

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 2 года назад +3

    దాసరి is గుడ్ acting

  • @bandariswarnalatha2487
    @bandariswarnalatha2487 Год назад

    entha manchi swchamyna prema kathalu unde cinemalu malli asalu ravu super emotional movie

  • @p.bhaskar9933
    @p.bhaskar9933 4 года назад +15

    జోహార్ దాసరి నారాయణరావు గారు

  • @reynoldsy6024
    @reynoldsy6024 6 лет назад +42

    One man show hats off Dasari gaaru

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 года назад +4

    DasariNarayanaraogaru nijamga great director. E cenima lo nijamga kalla nundi neellu theppinchesaru. Nijamga jeevincharu. Mahanubhavulu ekkadunnaro kani vari athmaki santhi kalagali.
    NARASIMHAMURTHY RAJAHMUNDRY

  • @maruthiprasadvalmiki866
    @maruthiprasadvalmiki866 5 лет назад +13

    నా జీవితంలో కూడా ఇలానే వుంది..

  • @raghuchippadachippada4399
    @raghuchippadachippada4399 5 лет назад +3

    Dhasarinarayana garu chala manchi movies tesaru chala baguntai

  • @naveedmpl
    @naveedmpl 3 года назад +3

    Dasari Garu movies erojulo Malli ravu 😢
    RIP sir I am a big fan of you sir dasari Garu ❤️

  • @ramramramram2836
    @ramramramram2836 2 года назад +1

    దాశరథి ఖరునాపయోనిది ❤️ Sir

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 5 лет назад +11

    Sir... You are in hears of people when ever we see old movies... You will live in the hearts of people

  • @SENNOGUNNY
    @SENNOGUNNY 2 месяца назад

    Surya is something special

  • @dr.vemulathulasiram5022
    @dr.vemulathulasiram5022 3 года назад +3

    Extraordinary talented Dasari garu, request you, born again to rule the Industry

  • @pathannagoor5937
    @pathannagoor5937 Год назад

    Very very beautiful sen super . I'm favorite movies sir

  • @sivaramakrishnav4721
    @sivaramakrishnav4721 3 года назад +6

    Dasari dialogue and expression are first looklike villan after that he was really hero in movie.

  • @bathalamadhubmadhu3435
    @bathalamadhubmadhu3435 3 года назад +1

    Super scene Chala bagundi movie

  • @rambabubattula6471
    @rambabubattula6471 5 лет назад +8

    సూపర్ హిట్ మూవీ

  • @smahammadrafi5218
    @smahammadrafi5218 2 года назад +2

    Super dhasari gaaru

  • @dastisreedhar9071
    @dastisreedhar9071 6 лет назад +68

    great movie, perfect dialogues by dasari garu

  • @mnarmada9612
    @mnarmada9612 2 месяца назад

    Super movie, Dasari Narayana Rao acting awesome

  • @srinivasteja6944
    @srinivasteja6944 2 года назад +6

    లెజెండ్రీ డైరెక్టర్ దాసరి గారు super missyou sir 😭

  • @abdulrafik7344
    @abdulrafik7344 2 года назад +2

    Dasari gaaru was the. Real hero, in movie, from my point of view

  • @shanthikumari3665
    @shanthikumari3665 2 года назад +13

    Wonderful acting by Dasari sir in this movie , no words are sufficient to praise his performance, fantastic acting 👌👌. Story, screenplay, written and directed by Dasari garu, hats off sir.🙌🙌🙌🙌🙌🙏🙏🙏

    • @humbleRaj
      @humbleRaj Год назад +1

      Dasari is An Excellent Story, Script Writer, Dialogue King, Song Writer, Good Director but, his Screen Play ( Connection between Scenes) is Never good in Dasari's Films

  • @mlsantosh1
    @mlsantosh1 6 лет назад +65

    dasari was a good actor, never saw him in a movie before but he has better timing than more of the established family based actors.

  • @shekarveera5877
    @shekarveera5877 5 лет назад +9

    Every Dailouge & Action is Ultimate Hattsoff to DASARI