మీరు చెప్పినట్లుగా జెమిని వాసన్ గారు గొప్ప వారే... కానీ కాంచన మాల గారి కెరీర్ కు ఆయన చేసిన మోసం క్షమించరానిది. ఒక మంచి నటి విషయంలో ఆయన చేసిన ద్రోహం మనకు ఎప్పుడు మనసును తొలుస్తూనే ఉంటుంది. ఒక గొప్ప నటి చివరకు ఒక అనామకురాలిగా మరణించడం చాలా బాధాకరం
వ్యాఖ్యాత గారి అనుభవాలు, విషయపరిశీలన చెప్పే విధానం చాలా బాగుంటుంది...💐 Ss వాసన్ గారు మంచి కార్యదక్షకులే కావచ్చు, కానీ కాంచనమాలగారి విషయంలో తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ పొరపాటు... మానసికక్షోభ అనేది జీవితఖైదుతో సమానం... 😕
Extremely good explanations. I am now in US but spent time around 1970s in Chennai. Reporter had spoken all truth and made me to see this video many times. Excellent explanations and highly commendable job.
మీరు జెమినీ వాసన్ అభిమాని !! అందుకే కాంచనమాల గారి చిన్న పొరపాటును భూతద్దంలో చూపిస్తున్నారు !! జెమినీ వాసన్ మంచి వాడైతే..ఆయన ప్రస్తావన ఎక్కడ వచ్చినా వెంటనే కాంచనమాల గారికి ఆ మహానుభావుడు చేసిన ద్రోహం కూడా చెప్పేస్తారు !! ఇది సరిపోతుందిగా ఆయన ఎంత గొప్పవాడో !! మీరు చెప్పే జెమినీ వాసన్ గారి ఘనవిజయాలు = కాంచనమాల గారికి జెమినీ వాసన్ గారు చేసిన ద్రోహం !!!
కాంచనమాల గారి విషయంలో వాసన్ చేసిన పని చాలా దుర్మార్గం. అది ఆమె జీవితాన్ని నాశనం చేసింది. భర్త చనిపోయి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వాసన్ ఆమె చేత అగ్రిమెంట్ చేయించుకొని ఒక్క సినిమా తీయకుండా ఇబ్బంది పెట్టాడు. 40 సంవత్సరాలు తెనాలి పట్టణం లో మతి స్థిమితం లేక జీవితం సాగించింది. ఆమె నటించిన బాలనాగమ్మ వల్లనే వాసన్ అంతకుముందు వున్న అప్పులు పోయి బయట పడ్డాడు. కనీసం ఆ మాత్రం కృతజ్ఞత లేదు భగవంతుడు సరైన న్యాయం చేశాడు..
as per the media.. he is originator of Indian Casting couch ... Kanchanamala is also Casting couch victims by him - alanti fellow kosam oka episode ..ha ha ...
సార్..... ఈశ్వర్ గారు....మీరు విజయచిత్ర సీనియర్ జర్నలిస్ట్ అని అర్థమైంది. నేను తేనెమనసులు సుకన్య గురించి ఒక వ్యాసం నా బ్లాగులో రాద్దామనుకుంటున్నాను. కాని నెట్ లో వివరాలు ఏమి దొరకలేదు. మీకు తెలిసిన వివరాలతో ఒక విడియో చేస్తే సంతోషిస్తాను.
మీరు చెప్పినట్లుగా జెమిని వాసన్ గారు గొప్ప వారే... కానీ కాంచన మాల గారి కెరీర్ కు ఆయన చేసిన మోసం క్షమించరానిది. ఒక మంచి నటి విషయంలో ఆయన చేసిన ద్రోహం మనకు ఎప్పుడు మనసును తొలుస్తూనే ఉంటుంది. ఒక గొప్ప నటి చివరకు ఒక అనామకురాలిగా మరణించడం చాలా బాధాకరం
అది అరవోడి సహజ లక్షణం 😂
కాంచనమాల
సావిత్రి
సిల్క్ స్మిత ఇలా చాలా మంది తెలుగు సినిమా తారలను నాశనము చేసిన నీచమైన చరిత్ర తమిళులకు సొంతం
ఓ స్త్రీమూర్తిని భయపెట్టటం, హింసించటం వలననేమో.. ఆ తరువాత తరం.. అనామకంగా మిగిలిపోయింది..!!
కాంచన మాల ను హించించింది ఈయనేనా?
వ్యాఖ్యాత గారి అనుభవాలు, విషయపరిశీలన చెప్పే విధానం చాలా బాగుంటుంది...💐
Ss వాసన్ గారు మంచి కార్యదక్షకులే కావచ్చు, కానీ కాంచనమాలగారి విషయంలో తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ పొరపాటు... మానసికక్షోభ అనేది జీవితఖైదుతో సమానం... 😕
చక్కగా విశ్లేసించారు, thanks
Extremely good explanations. I am now in US but spent time around 1970s in Chennai. Reporter had spoken all truth and made me to see this video many times. Excellent explanations and highly commendable job.
మీరు జెమినీ వాసన్ అభిమాని !! అందుకే కాంచనమాల గారి చిన్న పొరపాటును భూతద్దంలో చూపిస్తున్నారు !! జెమినీ వాసన్ మంచి వాడైతే..ఆయన ప్రస్తావన ఎక్కడ వచ్చినా వెంటనే కాంచనమాల గారికి ఆ మహానుభావుడు చేసిన ద్రోహం కూడా చెప్పేస్తారు !! ఇది సరిపోతుందిగా ఆయన ఎంత గొప్పవాడో !! మీరు చెప్పే జెమినీ వాసన్ గారి ఘనవిజయాలు = కాంచనమాల గారికి జెమినీ వాసన్ గారు చేసిన ద్రోహం !!!
Worst fellow...
కాంచనమాల పెద్ద తప్పు చేసినట్లు ఈయన చెప్పలేదు. వాసన్ గారు ఆమె కు పెద్ద శిక్ష వేసినట్లు చెప్పారు.
That dedication if showed now will definitely result in success I believe as you’ve suggested..thank you
మీ అభిప్రాయం 100 శాతం కరెక్ట్ సార్
కాంచనమాల గారి విషయంలో వాసన్ చేసిన పని చాలా దుర్మార్గం. అది ఆమె జీవితాన్ని నాశనం చేసింది. భర్త చనిపోయి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వాసన్ ఆమె చేత అగ్రిమెంట్ చేయించుకొని ఒక్క సినిమా తీయకుండా ఇబ్బంది పెట్టాడు. 40 సంవత్సరాలు తెనాలి పట్టణం లో మతి స్థిమితం లేక జీవితం సాగించింది. ఆమె నటించిన బాలనాగమ్మ వల్లనే వాసన్ అంతకుముందు వున్న అప్పులు పోయి బయట పడ్డాడు. కనీసం ఆ మాత్రం కృతజ్ఞత లేదు భగవంతుడు సరైన న్యాయం చేశాడు..
Excellent information, with excellent Analysis 🙏
అంటే. అప్పట్లో చంద్ర లేఖ సినిమా
ఇప్పుడు బాహుబలి సినిమా అంటారు👍👍👍👍
A good genuine narrator
Vasan has spoiled the career of Great
Kanchanamala
Great Information sir.
Vasangaru. Kanchalamalavishyamlo.
Villan. Same. Usuru.. Aa. Familiki
Tagileuntundi
Kanchanamala sapam tho vella samrajyam MG ayipoindhi anamata...😎
Good video SIR
Thanks sir
Chala baga chepparu...
Thalli thandrulu chesina papale pillalaku sapali thagulthai anedi prove ayindi. Kanchana mala vishayam lo Vasan maha anyayame chesadu.
చాలా తెలీని విషయాలు చెప్పారు ధన్యవాదములు.నిజమే ఈనాడు ముందు తరం వాళ్ళ లాగ కస్టపడి పైకి రావటానికి ప్రయత్నించటమ్ లేదు.
as per the media.. he is originator of Indian Casting couch ... Kanchanamala is also Casting couch victims by him - alanti fellow kosam oka episode ..ha ha ...
Balanagamma film tone Gemini banner niladokkundi Kani Kanchana mala vishayam lo aayana chesina droham kshamicharanidi
Good Information Sir 👍🙏
Super nies 🙏
Background poster of balanagamma of ntr is not the balanagamma produced in 1942 by s s vasan.
ఏ రంగలోనైన పరిస్థితులను బట్టి update చేసుకోవాలి. ఉదాః విజయా, సురేష్ మూవీస్. కాంచనమాల గారి ఉసురు తగిలి ఉండవచ్చు.
You have shown wrong poster.Vasan's Bala nagamma lo kanchana maala and govinda rajulasubbarao natinchaaru,
కచనామాలగారి ఉసురు వాసన్ గారికి తగిలిదన్నమాట చివరకి
గుమ్మడి గారి గురించి చెప్పండి
🙏🌹🇮🇳 PSSPPP 🇮🇳 PALOJU JAI SRIRAM 🇮🇳🌹🙏
Kani Vasan gurinchi memu vinnadi emitante Kanchanamalani 'Rap' chesedani . Aavishayam bayataki cheppukoleka Kanchanamala picchidi ipoindi ani
Meeru old balanagmma photo’ kanchanamala badulu o kerala lo kanchanamala photo chupisthunnaru;ee tedaanu Andaru gurthichagalaru Kadaa you tube valla
Narthanasala lo okachinnaptra
Lakshmirajyamgaru icharu
Suryakantham avida bursary.
Pillavadigurinchi godava scenelo
బాలనాగమ్మ పోస్టర్ చూపించింది జెమినీ వారిది కాదు. అది తరువాత వచ్చింది.
Aadabratuku collector janaki
Vallutheesinacineemaney
ఇప్పడర్దమయ్యింది మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా చంద్రలేఖ అని !! 🙏
జెమినీ వాసన్ గారి గురించి సమాచారం ఆంధిచినందుకు ధన్యవాదాలు. జెమినీ ఛానల్ కూడా వారి కుమారుడు మొదలుపెట్టారా?
Gemini channel వారిది కాదు,sun net work వారు,
@@mallikarjunaambati4612 I mean even before bought by Sun Network. I heard it was merged in Sun Network later. Not sure how far it is true.
@@V.V.2207 you are correct.
జెమిని ఛానల్ కరుణ నిది వాళ్ళది
Saffire blue diamond emerald
Threetheatres
సార్..... ఈశ్వర్ గారు....మీరు విజయచిత్ర సీనియర్ జర్నలిస్ట్ అని అర్థమైంది. నేను తేనెమనసులు సుకన్య గురించి ఒక వ్యాసం నా బ్లాగులో రాద్దామనుకుంటున్నాను. కాని నెట్ లో వివరాలు ఏమి దొరకలేదు. మీకు తెలిసిన వివరాలతో ఒక విడియో చేస్తే సంతోషిస్తాను.
What is the name of the commenter
Video clipping of Bala nagamma not correct.
Oka amayakuraalu usuru posukunna ravanasurudu
Vijaya vahini yela mootha paddadhi cheppandi
Ore avasthavalu cheppu sommu chessukuntunnaru antanu???
అక్కడ చూపిన ఆమె కాంచనమాల కాదు.
Nuvvu cheppu chunaav anni avasthavalu, Gemini vasan stheeloludu kaanchanamalanu rep chesarani naanudi, andhuku pichidi aipoindhi??
Vasan ...Kanchanamala jeevitam nasam chesadu..mundanayalu
ఆడబ్రతుకు కలెక్టర్ జానకి
Meeru kanchanamala nu degrade chestunnara
Over business mind of vasan
Andarini tokkukuntu potene goppavaallu avutaru. Tarvata vari lopalu,tappulu pattinchukoru