what is the swapna siddhi?🥳 how to get swapna siddhi 🤔(benfits of swapna siddhi)

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 38

  • @chudamani812
    @chudamani812  3 дня назад +2

    ruclips.net/video/dDSjkY3A_B8/видео.htmlsi=TFLGzsF1cbJUfa47 ఆజ్ఞచక్రం block అయితే ఎలా తెలుసుకోవచ్చు .(ఆజ్ఞఆచక్రం నీ ఎలా activ చేసుకోవచ్చు.)

  • @KishoreReddy-n9w
    @KishoreReddy-n9w День назад

    అక్క మాదొక సందేహం ఎంత భగవన్నామ స్మరణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి సెక్సువల్ థాట్స్ విపరీతంగా వస్తాయి దీన్ని ఎలా అధిగమించాలో సలహా ఇవ్వాలి

  • @Nandhini.Durgamma
    @Nandhini.Durgamma 2 дня назад +2

    అమ్మ నాకూ ఈ రోజూ mrng 3కీ thelivi vachindhi malli nidhrachalaka పడుకొన్నాను. అపుడు nenu నిద్రలోనే లక్ష్మి devi మంత్రం పాటిస్తునాన్ను. అప్పుడు కలలోనే అమ్మ అప్పుడుpadhmam మీద కూర్చున్న lamidevi amma దర్శనం ఇచ్చారు అమ్మ అమ్మ chala andham ga ఉన్నారు అమ్మ but ఎవరికి చెప్పిన నమ్మరు meeku చెప్పాలనిపించింది అండి.

  • @VaishuNaidu-v2c
    @VaishuNaidu-v2c 3 дня назад +1

    Super video akka ❤

  • @srivasaviparayanapracharas2950
    @srivasaviparayanapracharas2950 3 дня назад +1

    Mee vedios chala bagunnayu andi

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 3 дня назад +5

    నమస్కారం అండీ, కనకధారా స్తోత్రమ్ పారాయణం చేసిన తర్వాత లక్ష్మీ దేవి స్వప్నం లో వచ్చింది.తర్వాత అరుణాచలం కొండ పై చేతిలో స్నాక్స్ పట్టుకొని నిలబడిన రమణులు వచ్చారు.రమణా ఆశ్రమం లో రమణులు భోజనం చేస్తూ నా వైపు చూస్తున్నట్టు స్వప్నం వచ్చింది.కంచి పీఠాధి పతి విజయేంద్ర సరస్వతి స్వామీ సొరకాయ గుర్చి అడుగుతున్నారు,కుర్తాళం పీఠాధి పతి స్వామీ శ్రీ సిద్దేశ్వరనంధా భారతి స్వామీ వారు నాకు భోజనం పెట్టారు .శృంగేరి పీఠాధి పతులు శ్రీ విధుశేఖర భారతి స్వామి స్వప్నం లో వచ్చారు. దీని అర్థం ఏమిటి అండీ ఇవి గడిచిన రెండు ఏళ్లలో జరిగినవి.నేను స్తోత్ర పారాయణాలు,నామ జపం, ధ్యానం ,జపం చేస్తుంటాను ,భగవంతుడి తత్వం అంటే నాకు చాలా ఇష్టం.ఆ తత్వం లోనె బయటకు రాకుండా ఉండాలనిపిస్తుంది.

    • @Leelajyothireddy
      @Leelajyothireddy 3 дня назад

      Yentha adhrustavanthulu andi meru....

    • @KSR-w7k
      @KSR-w7k 3 дня назад

      ధనాన్ని కాపాడుకోండి... ఇది పరీక్ష మాత్రమే... ఎక్కువగా ఖర్చు పెట్టకండి... ఎక్కువగా ఖర్చు పెడితే మళ్ళీ 3 ఇయర్స్ అయ్యాక...ఇక డబ్బు రాదు...కాబట్టి., చూసి ఖర్చుపెట్టుకోండి... సార్ 😊😊😊

    • @chudamani812
      @chudamani812  3 дня назад +2

      మీ పూర్వ జన్మ సుకృతం అండి మీరు భక్తి మార్గంలో ఇంకా పురోభివృద్ధి పొందుతారు ఓం నమో నారాయణాయ 🙏

    • @cgamanageetika7546
      @cgamanageetika7546 3 дня назад +1

      ధన్యవాదాలు అండీ

    • @DKD183
      @DKD183 3 дня назад

      yemiti....inni adbhuthaalaa....prakhyatha saadhupungavulandaruu varasabetti meku swapna saakshathkaralu isthunnaraa😲. ika meku sanyasaasramam sweekarinchamani indication kuda vasthundemo😲

  • @gratitudeGurudev
    @gratitudeGurudev 3 дня назад +1

    Jaigurudev ,naaku thala venakala 🪓⛏️ heart venakala meda venkala goddali ⛏️🪓visuruthunadi kanpisthundi ..I surrender to gurudev ..akka

  • @SrijaKarri-os7vn
    @SrijaKarri-os7vn День назад

    Amma sodi😊

  • @NAGESHG-oy3pi
    @NAGESHG-oy3pi 3 дня назад

    YEAMANDI
    NAAKI ELAGE AYINDI AYTHAUNDHI
    SAME EXPERIENCE
    JAI HIND JAI SHRIRAM 🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🙏🙏

  • @ganeshg4531
    @ganeshg4531 2 дня назад

    👍

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 3 дня назад

    67 like Om Namo narayananaya 🙏🙏🙏

  • @varalud2482
    @varalud2482 3 дня назад +1

    🙏🙏🙏🙏🙏

  • @DKD183
    @DKD183 3 дня назад +1

    konni nelala kritham kalalo simham kanipinchedi tharachugaa.. swapna phalithala vedios kosam search chesedaanni kaanee...yekanga simham kanipinchadamemito arthamayyedi kaadu. .nanne chuusthuu na pakkanunchi velthuu oka saari...adi kurchuni unte daani pakkanunxhi nenu velthuunte nannadi gamanisthhunnatlu..ila...but suddenga arthamyndi naku ..nenu roojuu regularga snanam chesina ventane first cheppukunedi lakshmi nrusimha karavalamba sthothrame ani.. aasimham nrusimha swamy yokka symbolic darsanam ayuntundani. .chalarojuluga cheppukuntuundatam valana by heart aipoindi aa stotrm naku

  • @anuradhabs3133
    @anuradhabs3133 2 дня назад

    Amma kalalo navvithe ardam enti

  • @manimiracles9803
    @manimiracles9803 3 дня назад

    Ganesh kalaloki vasthe enti madam meaning?

  • @bhavyaasiriprolu8993
    @bhavyaasiriprolu8993 3 дня назад

    నమస్కారం అమ్మ, కలలో జరిగిన మంత్రోపదేశాన్ని తెలియక నా గురువుకి, తల్లికి, చెప్పాను. దీనికి ప్రాయిశ్చిత్తం ఎలా చేసుకోవాలి?

  • @venkateshvenkey4726
    @venkateshvenkey4726 3 дня назад +1

    Amma nenu nitya deeparadhana chestanu aithe naaku vachina kala kachinthanga jaruguthundhi maa aayana morning kopamga vuntadu ani kuda vasthundhi maa inti mundhu vastaru ani vasthe adhi kuda jarigindhi ila chalane amma

    • @venkateshvenkey4726
      @venkateshvenkey4726 3 дня назад

      Naaku dhinni batti arthamaindhi emitante Swapna sidhi naaku kuda kaligindhi anukuntunnanu

  • @kumarfriend2895
    @kumarfriend2895 3 дня назад +1

    Unnai naku jarigindi

  • @hymavathin7286
    @hymavathin7286 3 дня назад

    Naku Kalalo Saibaba 3times kanipenchenaru❤

  • @RajeshVarma-g4j
    @RajeshVarma-g4j 3 дня назад

    Amma nallapusalu chain type undi braselet type chetiki pettukunnattu vallu Naku ha chain echinattu meaning emtima

  • @KSR-w7k
    @KSR-w7k 3 дня назад

    నమస్తే అక్క 🙏, దైవ శక్తి కానీ యూనివర్స్ పవర్ కానీ, వచ్చి ముందు... ఇంట్లో ఎవరో ఒకరికి ప్రాణం పోతుంది.. ఇది ఎందుకో తెలియదు కానీ ఇది నిజమే అక్క... మీరు చెప్పింది... పెద్ద వల్ల గతం చుసిన మీకు తెలుస్తుంది... .వీరబ్రహేంద్ర స్వామి కి కూడా అమ్మ, నాన్న... చెనిపోయారు...

    • @bharatibharati8489
      @bharatibharati8489 3 дня назад

      అవును నిజమే అనుకుంటా నాకు కొడుకు చనిపోయాడు

  • @anuradhapendem2910
    @anuradhapendem2910 3 дня назад

    Akka kalalo devathalu evaraina telisina vaalla rupamlo kanipisthara leda devatha murthulu laga vasthara cheppava akka

    • @chudamani812
      @chudamani812  3 дня назад

      తెలిసిన వారి రూపం లో కనిపిస్తారు కానీ వారిలో దివ్యత్వం ఉట్టిపడుతుంది అంటే సాక్షాత్తూ అమ్మవారి లా కనిపిస్తారు

  • @ThatiKavya-e1k
    @ThatiKavya-e1k 3 дня назад

    థాంక్యూ అక్క బావుంది స్వప్నం గురించి చెప్పింది మీ నెంబర్ ఇస్తారా అక్క ఒకసారి ఏమనుకోవద్దు అక్క

    • @chudamani812
      @chudamani812  3 дня назад

      ఏమమ్మ కావ్య తల్లి నా vidiaos చూసి నీవు ఏం నేర్చుకున్నావు తల్లి భగవంతుని తో contacts ఎలా పెట్టుకోవాలి అని నేను vidiaos చేస్తుంటే నువ్వు నా contact number అడుగుతున్నావు. భగవంతుని contact number కనుక్కో తల్లి జీవితానికి సార్థకత చేకూరుతుంది ఓం నమః శివాయ

  • @DKD183
    @DKD183 3 дня назад

    pushkaraallo aanadeesnanam chesi akkada pitrudevathalaku pindatharpanalu chesthe pitrudevathalaku saanthi

  • @chendrashekar3909
    @chendrashekar3909 3 дня назад

    Naku matram parikshalu jarugutundi.Maa papaku chinnappudu bhagavat saakshatkar am jarigindi.Manushulu elantivaro ette pasigattestadi.Meeru annatlu Naku ,papaki demudi kalalu vastai.Naku demullu,negitive shaktulu kalalu vastaie.