Padutha Theeyaga| Season -24 | Grand Launch | 3rd June 2024 | Full Episode | SP.Charan, Sunitha |ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июн 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 295

  • @spbfan9620
    @spbfan9620 Месяц назад +27

    Thanks to SP Charan Sir ❤.. తెలుగు షోస్ నేను ఎప్పుడూ చేయలేదు, తెలుగు ప్రజల నాడిని నేను పట్టుకోగలనో లేదో నాకెందుకు ఈ risk అని అనుకోకుండా program ని స్వీకరించినందుకు థాంక్స్
    Charan is growing in leaps and bounds...let God and SPB Sir bless him with abundance and success ..

  • @ShirishaReddy-pe5os
    @ShirishaReddy-pe5os Месяц назад +27

    Heart touching speech by Charan Garu...after all these days Charan opened up & spoke from his heart for the 1st time..అదంతా English or Tamil లో అయితే ఆయన ఇంకా బాగా చెప్పగలిగే వారు... తెలుగులో fluent గా మాట్లాడడానికి కష్టపడ్డారు అనిపించింది.. కానీ ప్రతి మాట నిజాయితీగా మాట్లాడారు.. ఒక సాధారణమైన వ్యక్తిగా మాట్లాడారు ..ఒక తండ్రి కి కొడుకుగా మాట్లాడారు ..ఎక్కడా కూడా నేను ఒక లెజెండ్ కొడుకుని అని సెలబ్రిటీ అని ప్రోగ్రాం కి సుపీరియర్నని ఆహం అతని మాటల్లో కనిపించలేదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ..Charan sir don't worry, your father's blessings are always on you.

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Месяц назад +19

    చరణ్ గారు మీలో బాలు గారి నీ చూ‌స్తున్నాము సార్ మీరు పాట పాడుతూ ఉంటే బాలు గారు గొంతు విన్నవించింది.నిజం గా చరణ్ గారు మీరు అద్రుష్టం వాంతులు సార్ మీరు. God bless you sir been happening all sir good luck sir .🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @shwethamohan6214
    @shwethamohan6214 Месяц назад +54

    1:08:15 Great words by Balu sir to his dearest Son 🙏❤️..ఆ మాటలు ప్రతి తండ్రి తమ బిడ్డలకు చెప్పదగినవి.. మనలో చాలామంది SPB & SPC గారిని direct గా చూడలేదు.. అయినా సరే Balu sir ఆడియో వింటే మనకే బాధగా ఉంది.. మరి అక్కడ - కన్న కొడుకు - ఇద్దరూ ఒకే వృత్తి - ఇద్దరూ కలిసి ఎన్నో Live Shows చేశారు - ఇంట్లో ఏ గది చూసిన బాలు గారి జ్ఞాపకాలు - ఆయన సంపాదించుకున్న Awards, Rewards - SPB sir Modi Ji నుండి VIPs వరకు ఆయన దిగిన ఎన్నో ఫొటోస్ Photo album, gallery - Charan తో ఎవరు మాట్లాడిన బాలు గారి ప్రస్తావన తేకుండా ఉండరు - ఇవన్నీ చాలదన్నట్టు ఈ ఎపిసోడ్లో బాలు గారి Audio - ఇంటా బయట తండ్రి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి - మరి ఆ జ్ఞాపకాల నుంచి Charan Garu బయటపడేది ఎలా ?..ఆయనకు ఆ బాధ తీరేది ఎలా ?..
    God , please grant him strength & courage to overcome that pain and let him live peaceful & successful life 🙏🙏

  • @John-ls2fi
    @John-ls2fi Месяц назад +24

    Charan's strength and weakness was his father...he got too emotional & voice got chocked but excellently managed to finish the program...loss of such soulful father can't wipe from mind easily, as a son being in the same field....I think he is into different departments of industry but Charan Garu -we want you to be in Music field for ever..Best wishes for your bright future!!

  • @Ajay-ev9nq
    @Ajay-ev9nq Месяц назад +15

    Charan Gaaru మొదటిసారిగా మనసు విప్పి మాట్లాడారు..episode లో అప్పుడప్పుడు భావోద్వేగానికి లోనైనా ఎక్కడ కంటతడి పెట్టలేదు..చక్కగా నిర్వహించాడు.. కానీ last లో SPB & SPC pics వేసి.. బాలు గారి ఆడియో వేసి ఆయన్ని కంటతడి పెట్టేలా చేశారు.. ఎదుటి మనిషి emotions తో ఆడుకోవడం మంచిది కాదు.. ఆయని ప్రశాంతంగా బతకనివ్వండి...

  • @kgfteja1993
    @kgfteja1993 Месяц назад +45

    చరణ్ గారు : నాన్నగారు ఏ లోకాన ఉన్న మిమ్మల్ని చూసి గర్వపడుతుంటారు, సంతోషిస్తుంటారు 🙏...నేను SPB, SPC అభిమానిని అని చెప్పుకోటానికి ఎప్పుడు గర్వపడతాను.. Charan Sir always tried his best..He is very proud & lucky for having a great Father...when his dad was hospitalized -( last days ) Charan took intensive care towards his father...He is multi-talented person...He is also great singer... He is a man with good heart just like his father...He always spreads positivity with his smile...stay strong & stay blessed sir...

  • @mmr9998
    @mmr9998 Месяц назад +155

    Charan Sir - please don't feel sad...your Dad is not somewhere..Balu sir మీలోనే ఉన్నారు.. మీతోనే ఉన్నారు.. మీ వాయిస్ లో ఉన్నారు.. మీ మాటలో ఉన్నారు.. మీ పాటలో ఉన్నారు.. బాలు గారిని మిమ్మల్ని ఎప్పుడూ వేరువేరుగా చూడలేదు చూడలేము కూడా.. దయచేసి మీరు బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి..SPC : All the best for the new season sir🎉

    • @busireddymadhavi9243
      @busireddymadhavi9243 Месяц назад +10

      Yes andi it's true

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Месяц назад +9

      ❤అవును ఇది అక్షరాలా నిజం గా నిజం చరణ్ గారు మీరు బాధ పడకండి ❤❤❤మీ మాటలోనే ఉన్నారు అంటే మీ లోనే ఉన్నారు❤❤❤❤❤ఇది 100%నిజంగా నిజం ❤❤❤

    • @param9466
      @param9466 Месяц назад +6

      Exactly

    • @padmajaravella3659
      @padmajaravella3659 Месяц назад +2

      😂😂❤❤❤❤

    • @venkataramanaalavala7689
      @venkataramanaalavala7689 Месяц назад +2

      Sageetham Manorajakam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 Месяц назад +14

    బాబు చరణ్ నీ ఆధ్వర్యములో జరుగుతున్న పాడుతా తీయగా న భూతో న భవిష్యత్తి ప్రతి ఎపిసోడ్ మర్చిపోకుండా చూస్తాను దిగ్విజయమ స్తూ ఆయుష్మాన్ భవసర్వ ప్రయత్నాలు ఫలించు గాక 🙌🏼 🌸 🙌🏼

  • @kanyakumari6212
    @kanyakumari6212 Месяц назад +24

    బాలుగారిని మర్చిపోటం అనేదే వుండదు. బాలుగారు తరవాత ప్లేస్ only చరణ్ bro కే. ఎవ్వరికీ ఆడియెన్స్ ఆప్లేస్ ఇవ్వరు. బాలుగారు= చరణ్ గారు. లవ్ యూ బ్రో.

  • @sunnym4259
    @sunnym4259 Месяц назад +31

    6:45Arts Field లో ఎవరి టాలెంట్ ని వాళ్లు prove చేసుకోవాల్సిందే..SP Charan garu తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారనేది ఆయన followers కి తెలుసు.. ఆయన్ని దగ్గరగా చూస్తున్న మనో & ఇళయరాజా వంటి వాళ్లకు ఎక్కువగా తెలుసు..అది Live shows పరంగా కానివ్వండి, Padutha Theeyaga program కానివ్వండి..ఈరోజు చరణ్ గారు ఏ దేశం వెళ్లిన బాలు గారికి లభించిన అంత ఆదరణ, గౌరవం Charan గారికి కూడా లభిస్తుందంటే చరణ్ గారి పనితీరు AUDIENCE కి నచ్చిందని అర్థం ..చరణ్ గారు SUCCESS అయ్యారు అని అర్థం...Charan ji, All the best for your future endeavours😊

  • @Vikram-lh1pq
    @Vikram-lh1pq Месяц назад +23

    God took away SPB Sir but gave us Charan who is beautifully filling in his shoes although very difficult...ఇదివరకు నాన్నగారి ఫ్యాన్స్ కి మీకు సంబంధం లేదు ఎందుకంటే మీరు వేరే ఫీల్డ్ ( film making ) కాబట్టి ..ఇప్పుడు నాన్నగారు వెళ్ళిపోయాక మళ్ళీ మ్యూజిక్ ఫీల్డ్ కి re-entry ఇచ్చారు కాబట్టి నాన్నగారు ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్ మీకు అవసరం ..వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ పొందడంలో మీరు సక్సెస్ అయ్యారు ..ఇకమీదట మీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము👏

  • @ksrguptabcom
    @ksrguptabcom Месяц назад +11

    Dear చరణ్ గారు
    శ్రీ S P బాలసుబ్రహ్మణ్యం గారి కంటే మీ ANCHARING చాల బావుంది ఎందుకంటె ఈ తరానికి దగ్గరగా ఉంటుంది మీరు మాట్లాడే తీరు అది పాటలు పడే పిల్లలు దగ్గర నుంచి ,శ్రోతలు కూడా నచ్చుతుంది
    ఇది నా అభిప్రాయం నాకు నచ్చింది చెప్పాను
    ఇంతా బాగా పాడుతాతీయగా నిర్వర్తిస్తున్నా మీకు నా
    ధన్యవాదాలు 🙏🎈

  • @LYRICALDEVELOP
    @LYRICALDEVELOP Месяц назад +15

    కనీళ్ళు ఆగలేదు చరణ్ అన్న మీ మాటలు విన్నప్పుడు, ఆ సమయం లో మా నాన్న గుర్తుకు వచ్చారు అన్న

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib Месяц назад +11

    🙏Charan Sir...losing parents is the most painful thing for anyone in this world, no replacement for them, it takes time to become normal..your father will bless you and guide in right path throughout your life..
    25:59 నాన్నగారు మీకు ఆస్తితోపాటు జగమంత కుటుంబంతోపాటు మీరు వేరొక సింగర్స్ పాటలు పాడవలసిన అవసరం లేకుండా ఆయన 50 వేల పాటలను మీకు అప్పగించి వెళ్లారు ..మీ ముందు ఇప్పుడు ఉన్న కర్తవ్యం ఏమిటంటే నాన్నగారి పరువు ప్రతిష్టలకు నష్టం కలక్కుండా చూసుకోవడం మాత్రమే...God bess you sir..

  • @kowslyatirumala166
    @kowslyatirumala166 Месяц назад +9

    నమస్తే చరణ్ సార్ , మహాసంగ్రామం చూసి నిజంగా పులకించిపోయాము. నాన్నగారు లేరని బాధపడవద్దు,పాడుతా తీయగా ప్రతీపదములో,ప్రతీపాటలో, పాడే గాయనీ,గాయకులలో నాన్నగారే పలకరించి,పరవశింపచేస్తారు.చిన్నారుల గొంతులో గొంతు కలిపి మధురానుభూతిని మనకందిస్తున్నారు కదా.వారి జన్మదినము నాడే నాదీ అవటం ఎంత భాగ్యమోని ఆనందపడ్తాను.మీరు పాడుతుంటే కళ్ళు మూసి వింటే అన్నయ్యే పాడుతున్న భావన మాకు.మీ వంటి పుత్రుని వలన వారికి పుత్రోత్సాహమే కదా,అందుకు మీరు నిర్వహిస్తున్న పాడుతాతీయగా వే ఉదాహరణము. చింతవలదు, మీ చెంత నాన్నగారుండగా 😂😂😂

  • @kalyanikanumuri7863
    @kalyanikanumuri7863 Месяц назад +14

    Charan garu meeru same to same spb garu especially me voice

  • @sreenivasalu.vSeena
    @sreenivasalu.vSeena Месяц назад +10

    Charan garu happy ga undandi

  • @maryvasanthakumari4828
    @maryvasanthakumari4828 Месяц назад +9

    Good Great Charan g💕💕💕🌹🌹🌹💐💐💐

  • @eldutidurgarao7305
    @eldutidurgarao7305 Месяц назад +25

    లాస్ట్ లో బాలు గారు, చరణ్ సార్ గారికి ఆ బయటివిని కళ్ళు చెమ్మగిల్లిని నాయి సార్, నిజంగా మనం బాలు గారిని ఎంత మిస్ అయ్యాము

  • @sandhyaranitipparaju6715
    @sandhyaranitipparaju6715 Месяц назад +9

    Balu gari maro rupame Charan garu. Pillalaku mee iddari blessings tho paduta teeyagaa munduku saagali❤🎉

  • @veenapriyadarsini
    @veenapriyadarsini Месяц назад +12

    ghantasala గారికి స్వర వారసులు spb garu అయితే,పాడుతూ తీయగా కి మీరూ వారసులు 🎉100/100🎉

  • @anuradhakayat6061
    @anuradhakayat6061 Месяц назад +10

    Charan garu mi roopamlo Balugarini chustunnam love you sir , lastvaru Keertana kosam wait chesam badluck

  • @tulasiyadlapalli8344
    @tulasiyadlapalli8344 Месяц назад +11

    Spb sir😢 Charan sir 🥰

  • @Shankar-wz3ud
    @Shankar-wz3ud Месяц назад +9

    Charan garu contestants ని 7:50 వీళ్ళు - "నా పిల్లలు" అని ఆయన మరొక ఎత్తుకు ఎదిగారు 👏❤️... ఏ singing show లో అయనా contestants ని HOST గాని JUDGES గాని నా పిల్లలు అని అనరు ..contestants ని TRP కోసం use & throw గానే చూస్తారు...

  • @Abhinav-lt4em
    @Abhinav-lt4em Месяц назад +13

    We also love you charan babu. Balu garu maakichina goppa varam meeru.ayana ika leru anna kshanam mimmalni chusukuni memu,maakosam meeru iddaram vodharpu pondhamu.lekunte thattukovadam chala khashtam ayyundedhi.mereppudu happyga vundali😊

  • @mohancv
    @mohancv Месяц назад +10

    Spb sir s with all of us Charan Sir He s guiding u all the time. We see Guruvu garu in ur voice Chsran jee

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 Месяц назад +9

    22 సీజన్ చాలా సూపర్ ఆ పిల్లలు మళ్లీ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది 💐🙏😍

  • @kondurusudhakar-vz3cm
    @kondurusudhakar-vz3cm Месяц назад +9

    Very good Charan Garu

  • @shanezsk169
    @shanezsk169 Месяц назад +13

    I love you sp charan Sir ❤❤❤❤❤❤❤❤❤ we all there for you love you so much

  • @GNRConstuctions
    @GNRConstuctions Месяц назад +25

    SP Charan Sir, we feel your pain...A father holds his son's hand for a while, but his heart forever ❤..May God bless you bountifully !!

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx Месяц назад +11

    CHARAN SIRCOSTUME COOL HOSTING FANTASTIC CHARAN SIR REMEMBERED HIS FATHER GREAT SPB SIR MEMORIES TOO EMOTIONAL SOO SAD SORROW WE UNDER STAND YOUR FEELINGS SIR AND IN THIRUKUURAL ONE KURAL MAGAN DHANTDHIKKU AATRUM UDHAVIIVANDHANDHAI ENNOTRRAN ENUM KOL MEANING THE BEST HELP DO BY A SON TO HIS FATHER PEOPLE SAY BY WHATGREAT PENANCEDID HIS FATHER TOGET HIM AS A SON AND CHARAN SIR YOU MAKE YOUR FATHER PROUD BY YOUR SINGING AND THE LEGACY OF GREAT SPB SIR TAKING FORWARD BY YOU IN A GOOD MANNER FATHER BLESSINGS TO YOU ALWAYS AND TO ALL CONGRATS BE CHEERFUL ALL THE BEST TO HOST THE SHOW SUCCESSFULLY GOOD LUCK 🙏🏼🙏🏼🙏🏼💙💙🎤🎤🎧🎧🎧🎧🎧🎧🎧💙💙💙💪💪💪🔥🔥🔥🔥🔥🔥🔥😂😂🍬🍬🍬👫👫👫👫👫👫💙💙💙🔥🔥🔥🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭

  • @ramanis7785
    @ramanis7785 29 дней назад +8

    We want bloopers of Balu Garu episodes n Charan garu episodes please

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC Месяц назад +11

    Sarthak and sahasra... Songs chala baga padaru... Excellent voice...beautiful 🎶🎤songs...sahasra....what a sweet voice....and wonderful singing.. She has a great future....GOD bless you ra....sahasra nee voice enni sarlu vinna enka vinalanipisthundhi....👑 all the best 👍💯 singers......

  • @abhireddy8936
    @abhireddy8936 29 дней назад +5

    Charan gaaru.. we love you.. keep continuing..
    SPB blessings are always with us..
    SPB lives on....❤

  • @laxminarayanadondapati745
    @laxminarayanadondapati745 Месяц назад +9

    బాలు గారి దీవెనలు చరణ్ గారితో పాటుగా చిరంజీవుల పైన ఉండాలి అని కోరుకుంటూ 🙏🙏🙏🙏

  • @kanyakumari6212
    @kanyakumari6212 Месяц назад +11

    Spb కొడుకు గా పుట్టటం మీ అదృష్టం. తండ్రి రూపు, సంగీతం, వాయిస్ తో, సంస్కారం తో పుట్టటం మీ, మా అదృష్టం.లవ్ యూ Spb గారు అండ్ చరణ్ బ్రో.

  • @murthynsvr8996
    @murthynsvr8996 Месяц назад +10

    Charan garu Melo Balu garu unnaru meku na danyavadalu

  • @kandigurunaidu8703
    @kandigurunaidu8703 Месяц назад +8

    Great charan sir❤

  • @user-su4cy2ny5f
    @user-su4cy2ny5f Месяц назад +9

    Spc good thandri Peru nilabeduthunnavu. Shubham.

  • @mpcharithampcharitha4627
    @mpcharithampcharitha4627 23 дня назад +2

    Life long love spb sir &miss you sir &Charan sir God gift your voice ❤❤❤

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 Месяц назад +7

    Cute singing charan sir

  • @asmaanzumpisari
    @asmaanzumpisari Месяц назад +10

    Cute singing charan sir.. we all love you sooo much. 1:08:42.. this will be very painful movement to you Charan sir. As balu garu said... You know what you are. U r the best sir. He will always be with you, watching you, and always blessing you. He will be more happy if you are happy. Charan sir you look tooo cute when you smile. It makes you more and more handsome. Soo keep smiling always. We can't see you like this sir. Love you sooo much Charan sir ❤️❤️❤️

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath Месяц назад +11

    Yagapriya so funny 😂..
    Yagapriya and nagavaishnavi are so sweet 🎉🎉

  • @GsGs-nx9hr
    @GsGs-nx9hr Месяц назад +7

    Charan అన్న 🎉congratulations season 24

  • @ghantasalasrilalitha5952
    @ghantasalasrilalitha5952 Месяц назад +6

    Superb charan sir

  • @user-fd9uu6mg6g
    @user-fd9uu6mg6g Месяц назад +6

    🙏SPB💐🙏sir 🙏me asirvadam SPC sir ke eppudu untundi💐💐

  • @kgfteja1993
    @kgfteja1993 Месяц назад +9

    ETV & Vijay TV ( Tamil channel ) బాలు గారిని చాలా గౌరవిస్తుంది ..ఇదంతా చరణ్ గారు సమక్షంలో జరగటం ఆయనకు ఎంతో గర్వంగా ఉంటుంది...SPB Lives on 🙏

  • @spbfan9620
    @spbfan9620 Месяц назад +4

    Thanks to Ramoji Rao Sir :: Balu Sir తర్వాత పాడుతా తీయగా ప్రోగ్రాం ని చరణ్ గారికి అప్పగించినందుకు థాంక్స్ 👏
    # Ramoji Rao Garu RIP🙏

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 Месяц назад +11

    Johar Ramoji Rao garu 💛🙏🙏🙏💐. Om Shanti 💐 Om Shanti 💐 Om Shanti 💐. Baalu gariki sata koti neerajanam 🙏🙏🙏. Ramoji Rao garu kalamatallini poshinchay Mahonnata Maharaju garu.

  • @yvenkateswararao7497
    @yvenkateswararao7497 Месяц назад +6

    Charan garu meeru kudaa maa ఇంట్లో మనిషి

  • @bangarunaidunaidu322
    @bangarunaidunaidu322 Месяц назад +6

    బాలు గారు ఎప్పుడూ మీతోనే ఉంటారు కాబట్టి మీరు బాధ పడకండి, మీరు చెప్పి నప్పుడు నా కు బాధ కలిగింది

  • @ramamohanreddykondreddy1127
    @ramamohanreddykondreddy1127 Месяц назад +4

    బాలు గారి పాట,మాట మరియు విశ్లేషణ చాలా బాగా గొప్పగా ఉంటుంది అదే ఆయన ప్రత్యేకత .

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Месяц назад +10

    Charan garu meeru yedustunte maku kannillu vastunnaye only for Charan garu e paduta teeyaga meede charan garu

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl Месяц назад +6

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @PurnaChandraSoura
    @PurnaChandraSoura Месяц назад +3

    Excellent starting episode Charan garu

  • @user-qo6ic8yb8i
    @user-qo6ic8yb8i Месяц назад +10

    Abba kannula pandaga la undi e season super idea etv management vallakithank you bro. Alage prakruthi reddy and harshini kalisi unna episode iddaru komma uyyala song ni adiripoyela paadaru. ma kosam iddari chetha oka stage meeda paadinchandi ma janma dhanyam avuthundi ma e korikanu theerchandi pls sir😊😊🙏🙏🙏🙏

  • @rameshmallipuram6061
    @rameshmallipuram6061 Месяц назад +4

    Legendary s.p sir Jai hoo, sp charn garu continue padutha theeyaga successfully programmes ,all the best guys....🎉

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 26 дней назад +2

    Love you చరణ్ brother 🎉🎉

  • @andhravillagecookingstichi2829
    @andhravillagecookingstichi2829 29 дней назад +4

    S P బాలసుబ్రమణ్యం గారు మిస్ యు చరణ్ గారు మీరు బాధపడుతుంటే మాకూడ చాలా బాధగవుడండి మీరన్నది నిజమే ఎవరైనా వున్నప్పుడు తెలియదు నకూడ మానాన్న వున్నప్పుడు తెలియలేదు. మిస్ యూ నాన్న మీరు నిజంగా చాలా.అదృష్టవంతులు బాలు గారి అబ్బాయి గా పుట్టడం. మిమ్మల్ని చూస్తుంటే బాలు గారిని చూసినట్టే ఉంటుంది మీ పాట మీ మాట అన్నీ బాలు గారి లాగే ఉంటుంది నిజంగా మీరు పాడుతా తియ్యగా ప్రోగ్రాం లో చూడటం మాకు చాలా సంతోషం గా ఉంటుంది ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు కన్నీళ్లు ఆగలేదు మిస్ యూ బాలు గారు

  • @akellauma4538
    @akellauma4538 Месяц назад +3

    వీనుల విందు, కన్నుల విందు ఈ పాటల విందు. చిన్నారులందరకు ఆశీర్వచనం.🎉🎉❤❤బాలు గారి స్పెషల్ episode సందర్భంగా ఈ ప్రూవ్డ్ పిల్లలందరూ
    కు బహుమన ఇవ్వాలి gifts edaina
    మా కోరిక మన్నించగలరు కారని మనవి😊

  • @Surekhakumar733
    @Surekhakumar733 Месяц назад +15

    నాన్న గారు దివనాలు ఎప్పుడు నికు ఉంటాయి అన్నయ

  • @MamathaK-iq8li
    @MamathaK-iq8li Месяц назад +4

    Charan sir, Chandra Bose sir,Vijay prakash sir & Sunitha Ma'am you guys are taking it as a challenge and you are proving it too❤hope you will make these season successful 🎉

  • @Surekhakumar733
    @Surekhakumar733 Месяц назад +4

    అందరూ పిల్లలు చాలా సుపర్ గా పాడినారు lovely చిన్నారలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @GsGs-nx9hr
    @GsGs-nx9hr Месяц назад +5

    Charan అన్న 🎉 congratulations to you.

  • @mallikharjunk
    @mallikharjunk Месяц назад +11

    SP Charan 👏 👏

  • @user-iv2ww7eu5f
    @user-iv2ww7eu5f Месяц назад +4

    Charan Sir,You are wonderfully conducting the program. Congratulations. But no one can replace SPB. Sri SPB is encyclopedia of cinema music.Not only the singing of Singers, but also the comments of Balu Sir is music to the ears.

  • @Sai-ym9bj
    @Sai-ym9bj Месяц назад +8

    డబ్బు, పేరు అన్ని సంపాదించుకున్నారు కదా ఇంకా ఏదైనా తీరని కోరిక మీకు ఉందా..రాజకీయాల వైపు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా.. అని ఒక ఇంటర్వ్యూలో బాలు గారిని అడగగా... బాలు గారి సమాధానం దేవుడు నాకు ఇవ్వాల్సిందని కంటే అన్ని ఎక్కువగానే ఇచ్చాడు..తీరని కోరుకంటూ ఏమీ లేదు కానీ అప్పట్లో పనిలో పడి నా పిల్లల బాల్యాన్ని చూడలేకపోయాను.. అందుకే ఇప్పుడు వీలైనంత సమయాన్ని మా అబ్బాయి తో గడపడానికి ఇష్టపడతాను.. మా అమ్మాయి కుటుంబం కూడా చెన్నైలోనే ఉంటుంది.. ఇప్పుడు కూడా పిల్లలతో గడిపే అంత సమయం దొరకదు.. ఎందుకంటే ఈటీవీ స్వరాభిషేకం, పాడుతా తీయగా కార్యక్రమాల వలన నెలలో 15 రోజులు హైదరాబాదులో ఉంటాను.. 15 రోజులు చెన్నైలో ఉంటాను.. ఆ పదిహేను రోజుల్లో మా అబ్బాయి ఆయన పనుల్లో ఆయన వేరే ఊర్లో ఎక్కడో ఉంటాడు..మా ఇద్దరికీ ఎక్కువ టైం దొరికేది Foreign Countries కి Live Shows కి వెళ్ళినప్పుడు మాత్రమే అని బాలు గారు అన్నారు... రాజకీయాలు నా మనస్తత్వానికి సరిపడదని అన్నారు..
    అప్పుడు బాలు గారు చెప్పిందాని బట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో బాలు గారి ఆడియో ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాలు గారికి కొడుకంటే చెప్పలేనంత ప్రేమ.. మరి అంత ప్రేమించే తండ్రిని కోల్పోతే ఏ కొడుకు కూడా తట్టుకోలేడు కదా.. ఇప్పుడు చరణ్ అదే పరిస్థితిలో ఉన్నాడు😢😔

    • @GNRConstuctions
      @GNRConstuctions Месяц назад +3

      నెలలో 15 రోజులు బాలు గారు హైదరాబాదులో ఉండే వారంటే బాలు గారికి హైదరాబాదులో కూడా ఇల్లు ఉందా.. అన్ని రోజులు ఎక్కడ ఉండేవారు.. ఇప్పుడు చరణ్ గారు కూడా పాడుతా తీయగా, స్వరాభిషేకం చేస్తున్నారు.. తెలుగు స్టేటస్ - private events లో కూడా కనిపిస్తున్నారు కదా..

    • @Sai-ym9bj
      @Sai-ym9bj Месяц назад +3

      @@GNRConstuctions
      ఏమో నండి ..నాకు కరెక్ట్ గా తెలియదు ..కానీ అప్పట్లో బాలు సార్ టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్స్ వెంచర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ..మరి ఆ పరంగా ఏమైనా..

  • @upenderrao3062
    @upenderrao3062 Месяц назад +2

    శ్రీ SPC గారికి నమస్కారం. మీరు "పాడుతా తీయగా" కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మీ కార్యక్రమము శ్రవణా నందాన్నే కాకుండా నయనానందాన్ని కూడా ఇస్తుంది..మీ నాన్న గారి లాగే మీరు నిర్వహిస్తున్న తీరు చాలా బావుంటుంది.Latest మహాసంగ్రామం ద్వారా "champion of chaampion" ను వెలికితీయడం సరికొత్త ప్రయోగం. ఇప్పటివరకు నిర్వహించిన seasons లో పిల్లలు లేదా యువకులకు మాత్రమే అవకాశం కలిగింది. ప్రతిభ ఉండి పిల్లలుగా లేక యువకులుగా పాల్గొనలేకపోయిన మలిదశ (40+)లోని వారికి 25వ రజతోత్సవ season ను నిర్వహించేందుకు అవకాశం ఉందేమో ఆలోచించగలరని ,నిర్వహించగలరని కోరుతున్నాను.
    ధన్యవాదములు.

  • @srinivasarao3910
    @srinivasarao3910 Месяц назад +3

    Charan sir Hatsof sir.

  • @user-cz6tf2tj4t
    @user-cz6tf2tj4t Месяц назад +2

    Charan garu fell Avvakandi 😥😥😥😥😥 Miss you Sp Balu garu 😭

  • @malleshk5775
    @malleshk5775 Месяц назад +3

    Exallent Exallent Exallent Pogram, ❤❤❤❤❤ Thankq u , My Foverate Singer SPB Garu.

  • @arunamankala1890
    @arunamankala1890 Месяц назад +6

    Charan Anna mee emotional words n kids pade patalu ki nenu emotional iyyanu antaga naku balugaru annte istam❤

  • @Eswari-fw2mk
    @Eswari-fw2mk Месяц назад +13

    చరణ్ గారు మీరు చాలా అదృష్టవంతులు మంచి పేరు ప్రఖ్యాతులున్న great singer అయిన బాలు గారు తండ్రి కి తనయులు అయినందున మీ నాన్నగారు అస్సీసులు మీకు ఎల్లవేళలా మరియు అభిమానుల హృదయాలలో ఎప్పటికీ ఉంటారు నాన్నగారు లేరని చింతిచ వద్దు మనందరి మనసులలో సంగీతం ఉన్నంతకాలం మనతోనే అంటారు really its true

  • @Maha.parmukha_
    @Maha.parmukha_ Месяц назад +2

    Pranathi.. supperr ga padindi... Expected in finals ❤❤🎉🎉

  • @gopiteluguvlogs
    @gopiteluguvlogs Месяц назад +2

    E ful episode oka lekka last lo spb garu voice vere❤❤❤

  • @adithyakumar-vh7eq
    @adithyakumar-vh7eq Месяц назад +8

    Super ga episode harshini undante full Josh untundi alage rishil and harshini ki oka duet ivvandi adiripothundi stage💙🙏🤝

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 Месяц назад +4

    Bosu garu cheppinattuga e bahumukhi Super SPB malli puduthara.

  • @madhuozili3339
    @madhuozili3339 Месяц назад +3

    If KEERTHANA is invited as one of the contested it will be very pleasant sir. She is very humble and good singer reached finals also. Try if possible sir.

  • @SKO125
    @SKO125 Месяц назад +4

    Good season with all winners. Please keep all for finale.

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx Месяц назад +4

    WOWW CHEERFUL COLOURFUL JOYFUL WONDERFUL GRAND LAUNCH GREAT SPB SIR PICS GOOD NICE SWEET MEMORIES SHARED AND GREAT SPB SIR LIVES ON ALL CHILDREN SANG BEAUTIFULLY GOOD LUCK TO ALL🙏🏼🙏🏼👫👫👫👫👫🍭🍭💙💙🍬🍬👩👨‍🎓🧑👩😂😂😂😂😂😂😂😂❤❤

  • @kowslyatirumala166
    @kowslyatirumala166 Месяц назад +2

    పరవసింపచేస్తున్నారు, ఎక్కడున్నా పాడుతాతీయగా వదలము. అంత అనుబంధాన్ని పెనవేసుకుంది. తనకు ఉన్నతోన్నతిని కల్పించారని సభా వేదికపై శ్రీ రామోజీరావు గారికి పాదాభివందన చేసిన మహానీయులు, అందుకే స్వర్గంలో స్వయంగా బాలు గారిచే స్వరాభిషేకం చేయించుకోవాలని దివి కేగిన మహానుభావుడు రామోజీరావుగారు. వారి మరణం హృధయవేదన కలిగించింది. వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నాము.

  • @naveenvillurilyrics2764
    @naveenvillurilyrics2764 Месяц назад +8

    harshini and prakruti ni malli komma Uyyala malli okka sari malli padiste baguntandi పాడుతా తియ్యగా బృందం వారు...plz🙏🏻🙏🏻

  • @reddeppareddyreddeppareddy
    @reddeppareddyreddeppareddy Месяц назад +2

    Miss you Ballugaru
    Happy birthday sir

  • @SaiKiran-hd8ru
    @SaiKiran-hd8ru Месяц назад +6

    Sp charan

  • @SRXHXTH
    @SRXHXTH Месяц назад +4

    Naga vaishnavi and yaga Priya are my favourite

  • @k.saikumar7469
    @k.saikumar7469 17 дней назад

    ఈ ప్రోగ్రామ్ లోSPB గారు కూడా ఉన్నారు,,,, ఆయన ఆత్మ ఇక్కడే ఉంది, పాటలు పడే అందరు పిల్లలను ఆశీర్వాదించాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @pinky3110
    @pinky3110 Месяц назад +3

    The living legend SPB garu ❤ love you sir ❤ we miss you Sir

  • @Mvramma
    @Mvramma Месяц назад +3

    Charan garu pillalu before padinappudu pictures pakkana choopinchi unte Inka chala bagundedi sir.

  • @shrideviraok
    @shrideviraok Месяц назад +4

    Beautiful Jayanti for 😊SPB Garu.
    Charan Garu really your Dad mimalni Sampoornam gaa
    Asharvadinncheru.
    What a platform and legacy he literally left for you on a platter as you mentioned. Always feel Blessed!
    Let me add to it you as his SON ARE DOING a great JUSTICE to PADUTA TEEYAGA! What an HONOUR to your DAD....
    Punyam cheskunnaru SPB gaari ki Kodi gaa putti. ❤
    SPB Literally LIVES ON....
    BEAUTIFUL AMBIANCE!!!!!

  • @lakshmisatyavarapu4818
    @lakshmisatyavarapu4818 Месяц назад +5

    Rishil vunte bagunnu

  • @suneethainkollu1949
    @suneethainkollu1949 Месяц назад +3

    Tribute is asom and charan sir and suneetha mam and Vijay sir chandrabose sir words beautiful 🎉🎉🎉

  • @sanjeevkmr15-cc3dd
    @sanjeevkmr15-cc3dd Месяц назад +3

    S. P. B. Lives on❤

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath Месяц назад +4

    Oh God ...This time so tough competition 💥

  • @subramanyamshanmugam1588
    @subramanyamshanmugam1588 Месяц назад +3

    Sp charan sir, it would have been more fitting tribute, if you had sung a few tamil songs, and vijay prakash garu a few kannada songs on this platform to simply show that SPB belongs to everyone not narrowed down to a particular place, creed, religion, language. Though we may not understand the languages we would still enjoy and appreciate his singing style🙏

  • @ramalingamperi9746
    @ramalingamperi9746 Месяц назад +3

    కీర్తన వచ్చివుంటే చాలా బాగుండేది
    బాగాపాడే చిన్నారులు ఇంకా ఉన్నారు.
    వారిని కూడా మరల పరిచయం చేయండి.

  • @joywithmanju1266
    @joywithmanju1266 24 дня назад

    ఆ గంధర్వుడు గానం ఎప్పటికీ ఆగదు ఇలా చిన్న పిల్లల నుండి వెలువడే స్వరం ఉన్నంత కాలం @SPB LIVES ON...

  • @anup4945
    @anup4945 Месяц назад +3

    Pranati voice super

  • @user-gd3wr9mf9h
    @user-gd3wr9mf9h 18 дней назад

    Yes Naku kuda Balu garu chala like chestanu miss you so much Balu garu ❤❤

  • @Truthofvoice
    @Truthofvoice 17 дней назад +1

    కీర్తన ని ఎందుకు miss చేసారో తెలియడం లేదు..she us best singer.