Padutha Theeyaga | Season -24 | 1st July 2024 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июл 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries24 #paduthatheeyagaseason24 #spcharan #sunitha #singingshow #chandrabose #vijayprakash
    The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Vijay Prakash, Chandrabose, and contestants to the Padutha Teeyaga Maha Sangramam to perform lovely melodies.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps `
    Chapters
    00:00 Start
    00:36 Intro
    02:16 Prakruthi Performance
    11:23 Sahasra Performance
    16:58 Sri Kruthi Performance
    21:47 Vaagdevi Performance
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : httpsa:// etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 141

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 11 дней назад +22

    చరణ్ గారు కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారు, బాలుగారిలా చెయ్యలేరేవెూ అని మెుదట భావించాము, చాలా అవగాహన వచ్చింది మీలో, మీ నాన్నగారి ఆశీర్వాదం...❤

  • @maheshtalks5925
    @maheshtalks5925 12 дней назад +39

    చరణం గారు మీరు పడకుంటే ఈ ప్రోగ్రాం చూడబుద్ది కావడంలేదు అటు స్వరాభిషేకం లోను పాడటం లేదు ఆసక్తి అనిపించడం లేదు దయచేసి ఫుల్ song ప్రతి సంచిక లో పాడండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👆

  • @balakrishna.k307
    @balakrishna.k307 10 дней назад +11

    బాలు గారు లేని బాధ sp చరణ్ గారు రీప్లేస్ చెయ్యగలుగుతున్నారా ❤❤❤?

  • @shwethamohan6214
    @shwethamohan6214 12 дней назад +18

    Dear ETV - Sardhak & Naga Vaishnavi songs cut చేశారు ఎందుకు ??…వాళ్ళ సాంగ్స్ ఎందుకు అప్లోడ్ చేయలేదు ??

    • @anandkanna6883
      @anandkanna6883 12 дней назад +2

      ఏమైందిరా. ఫుల్ ఎపిసోడ్ అప్లోడ్ చెయ్యలేదు. ఒకరి సాంగ్ తీసేసావు

    • @lakshmimantripragada7002
      @lakshmimantripragada7002 11 дней назад +1

      నేను అదే అనుకున్న సార్ అదేంటి నాలుగు పాటలు వున్నాయి ఎపిసోడ్ కి

    • @ramanamrr2924
      @ramanamrr2924 6 дней назад +1

      Very bad of ETv RUclips team

  • @IPassedC1German
    @IPassedC1German 12 дней назад +36

    Fourth comment. SPB and SP Charan Fan Button

  • @anilpatnaik7443
    @anilpatnaik7443 5 дней назад +1

    Prakruti and dheeraj both performed amazing no words to say👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌

  • @MMadhu-bq2ib
    @MMadhu-bq2ib 12 дней назад +43

    22:50 "ముత్యాలు వస్తావా సాంగ్ " SP Charan Garu పాడితే వినాలని ఉంది ☺️...అల్లు రామలింగయ్య గారి voice & expressions నీ చరణ్ గారు ఎలా imitate చేస్తారో చూడాలని ఉంది.. అసలు Charan పాడుతున్నట్టుగా imagine చేసుకుంటేనే నాకు నవ్వొస్తుంది 😃😂.. అంటే lyrics normal గా ఉన్న బాలు గారు పాడిన తీరు variety గా ఉంది👏.. అయితే ఆ సాంగ్ Charan garu ఒక్కరే పాడితే బాగోదు.. ఆయనతో పాటు female portion, female singer కూడా పాడితే బాగుంటుంది..మరి ఆ ఫిమేల్ సింగర్ ఎవరైతే బాగుంటుందబ్బా🤔🤔..
    Dear Charan garu pls sing "Mutyalu Vasthava song" in upcoming episodes of PT or in Swarabhishekam...plzzzz Sir 👏

  • @RAMRX100MECHANIC
    @RAMRX100MECHANIC 12 дней назад +11

    chala baga padaru...Sahasra 👑...because her voice and how is she enjoyed singing was awesome 😊😊👑.....SAHASAR .....👍👌👌....ALL THE BEST.......

  • @sunnym4259
    @sunnym4259 12 дней назад +11

    ఈటీవీ స్వరాభిషేకం ప్రోగ్రాం లో SP Charan garu “వినవే బాల నా ప్రేమ గోల సాంగ్” రేలంగి గారి వాయిస్ ని imitate చేసి భలే పాడారు.. ఈ episode comedy round songs అనగానే అటువంటి పాట ఏదైనా ఒక సాంగ్ opening song Charan పాడుతారేమో అనుకున్నాను ..కానీ ..ఆయన పాడడమే మానేశారా 😔

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 12 дней назад +64

    Charan gari kosam chuse vallu yentha mandi okaa like

  • @asmaanzumpisari
    @asmaanzumpisari 12 дней назад +32

    Charan sir.. meeru endku padadam ledu. Pls Andi pls sing for us Charan sir. .. assal Mee pata lekapothe e show chudalane interest a ledu.

  • @kanthibalivada3767
    @kanthibalivada3767 11 дней назад +10

    Charan gaaru miru prati episode lo tappaka paadali.Idi ma requst

  • @vvssekhar4393
    @vvssekhar4393 9 дней назад +5

    Mee song kosam waiting Charan sir

  • @chandranaidu5728
    @chandranaidu5728 12 дней назад +20

    Charansirfanse

  • @telugupodupukathalu4118
    @telugupodupukathalu4118 7 дней назад +1

    Charangaru padutha Theeyaga childrenstho bagga comedy songs padisthunaru very happy charangaru songs padali chudalani undi

  • @sambasivasarmakodavatikant9878
    @sambasivasarmakodavatikant9878 12 дней назад +12

    Prakruthi song bagundi

  • @smithababu76
    @smithababu76 12 дней назад +5

    ചരണ്‍ സാര്‍ super അവതരണം

  • @Eswari-fw2mk
    @Eswari-fw2mk 12 дней назад +7

    పిల్లలందరూ చాలా బాగా కామిడీ సాంగ్స్ పాడారు చరణ్ గారు ఈ ప్రోగ్రామ్ ను బాగా నిర్వహిస్తున్నారు

  • @PallSing-D5m5
    @PallSing-D5m5 12 дней назад +5

    నాకు నచ్చిన కీబోర్డ్ ప్లేయర్ అన్నపేరు తెలియదు నంబర్ 1 ప్లేయర్ ❤❤

  • @VoiceOfTruthandNation
    @VoiceOfTruthandNation 12 дней назад +109

    చరణ్ గారు నేను మీకు చెప్పేవాడిని కాదు కానీ చెప్పాలనిపిస్తుంది "BRO" అని అనకుండా మన తెలుగును వాడితే బాగుండునేమో అని అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి.ఇప్పటికే మనం తెలుగును మర్చిపోతున్నం

    • @user-lo3vq2gp4p
      @user-lo3vq2gp4p 12 дней назад +23

      Bro అంటే తప్పు ఏమిటి?? నీకు నష్టం ఏమీ??

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 12 дней назад +8

      ​@@user-lo3vq2gp4pఅది ‌సమాధానం కాదు.

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 12 дней назад +6

      బాలు గారి నుండి చరణ్ దగ్గరకు వచ్చేసరికి ఒక జనరేషన్ మారింది..
      ఆ మార్పుకు ఇది సంకేతం.

    • @Shreenenai
      @Shreenenai 12 дней назад +4

      ఖచ్చితంగా తెలుగు పదాలే వాడాలీ సంప్రదాయంలో ఆంగ్ల పదాలు వాడకపోవడమే వివేకం
      ఇందులో పాడే పిల్లల అక్షర భావ స్పష్టత ఎంత గొప్పగా ఉందో అదేకదా హృదయానికెంతో మహా ఆనందం నింపేది👌👌👌
      శ్రీ మహా బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత రిషీల్ ఆ గొప్పాదర్శ పద్ధతిలో నడవటం మహా గొప్పే👌👌👌ఇంకా ఈ మహా సంగ్రామంలో పిల్లలెందరో ఉన్నా రిషీల్ మహాద్భుతం మహా ఆనందం❤❤❤అందుకే రిషీల్ పాటవింటే !?! శ్రీ బాలుగారు లేని లోటు మాయమౌతుంది!!!
      శ్రీ విజయ్ ప్రకాష్ గారన్నట్లు పాతది మాయమై రిషీల్ క్రొత్తదనమే ఆవరిస్తుంది హృదయంలో👌👌👌👍👍👍 శహబాస్ రిషీల్
      తెలుగు పదాలే వాడటం వివేకం

    • @SK_gamer449
      @SK_gamer449 12 дней назад

      SOB Garu Chakkaga Telugu Vaadutu Pillatho kuda Telugu Maatldamani Cheppevaru Generation marinanta maatrana Style Maarchadam bagoledu

  • @sivaramaneelkantham9064
    @sivaramaneelkantham9064 12 дней назад +5

    Well done children's 🎉🎉🎉🎉

  • @jyothiraniguntupalli790
    @jyothiraniguntupalli790 12 дней назад +3

    పాడుతా తియ్యగా ప్రోగ్రాం చాలా చాలా బాగుంటుందో ఉంది.పిల్లలు అందరూ చాలా బాగా పాడుతూ మంచి హుషారుగా కూడా ఉంటున్నారు.ఈ ప్రోగ్రాం ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూడటం అవుతుంది మీ రు చాలా లేటుగా పెడుతున్నారు

  • @khajashaik3279
    @khajashaik3279 2 дня назад

    All The Best To All.💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @doniramu8375
    @doniramu8375 12 дней назад +3

    ippudu ETV lo vache best andharu chudavalasina show idhi okate

  • @Surekhakumar733
    @Surekhakumar733 12 дней назад +2

    వాగ్దాదెవి చాలా బాగా పాడినారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤బంగారు తల్లి సుపర్ తల్లి ❤❤❤❤❤❤❤

  • @kalyanigunda5871
    @kalyanigunda5871 12 дней назад +1

    పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు పిల్లల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది ఇలాంటి ప్రోగ్రాం చూడడం సంతోషంగా ఉంది చూడడం

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl 11 дней назад +4

    నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 4 дня назад

    Sahashra, What a variants of singing, sometimes we wonder how these youngsters practice it. I want give marks but whom to give it, I am just hands-up. Sri

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 12 дней назад +5

    E song vinagane maaku Pravasthi Gurthuku vasthundhi 🎉missing such an amazing voise 🎉

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 12 дней назад +1

    The above programme is excellent and I am a fan of swarabhishekam and paduthatheeyaga and especially old songs with good music and thanks to the entire team and management of ETV

  • @ankireddyobulreddy1865
    @ankireddyobulreddy1865 12 дней назад +1

    ❤️❤️🌹🌹వాగ్దేవి పాటకే వాగ్దేవి వి నీవు ❤❤❤

  • @Ashok_42
    @Ashok_42 12 дней назад +2

    Sahasra awesome

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 4 дня назад

    Sometimes these youngsters perform so well of their good memories of singing. I am a loose memory, I even forgotten my Math's Book writer. Sri

  • @s.b.krupanidhi3798
    @s.b.krupanidhi3798 21 час назад

    God bless u all sang very well ❤❤

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 12 дней назад +1

    Prakruthi wt a voice ❤❤❤so cute ra thalli 🙌🙌🙌

  • @RamaKrishna-xp5ch
    @RamaKrishna-xp5ch 10 дней назад +1

    పాటల పిడుగులకు శుభాకాంక్షలు

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz 12 дней назад +2

    Sarthak naga vishnvi songs cut chesaru e tv vallu pillalu padina patalu swarabhi shekam lo kuda charangari songs anni cut chestunnaru full pettandi

  • @ayyavarumedathati4152
    @ayyavarumedathati4152 12 дней назад +2

    I am waiting పాడుతా తీయగా 3rd person

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 9 дней назад

    Very excellent performance of children's all old songs Very best singing ing it' is a God gift to children's who participated in the grate program.very God to their parents'.thanks.

  • @user-rl6fo6xl6s
    @user-rl6fo6xl6s 10 дней назад +1

    Sahastra super ❤

  • @ankireddyobulreddy1865
    @ankireddyobulreddy1865 12 дней назад +1

    శ్రీకృతి ఎత్తుగడ తో సహా పాటంతా అంత్రం తో పాడినట్టు వుంది, ఇంక కొంచెం నిధానంగా పాడింటే ఇంకా బాగుండేది

  • @VijayKumar-nd9ns
    @VijayKumar-nd9ns 12 дней назад +1

    Super ga padavu prakruthi

  • @jadiprashanthkumar4559
    @jadiprashanthkumar4559 12 дней назад +5

    Wait iam the first person watching ❤❤❤

  • @Rajan09755
    @Rajan09755 4 дня назад

    ఎందుకు తెలీదు సునీత మేడం అంటే నాకు చాలా ఇష్టం ఒక్క సారి మిమ్మల్ని కలవాలని నా కోరిక మేడం మీరు అంటే నాకు ఇష్టం కాబట్టి నా పిల్లలని మీ పాటలే వినిపిస్తాను మేడం ఒక్కసారి కలిస్తే నా జన్మ ధన్యం అయిపోతుంది మీరంటే నాకు అంత అంత ఇష్టం

  • @krishnaraobonala6403
    @krishnaraobonala6403 5 дней назад

    Very good song thalli

  • @suryapadmasurabhi8949
    @suryapadmasurabhi8949 12 дней назад +2

    Charan garu palakarinchinappudu Sunitha gari expression Ultimate, what beautiful expression❤

  • @jacinth2016
    @jacinth2016 12 дней назад +1

    Naga Vaishnavi performance ekkada

  • @malleshk5775
    @malleshk5775 12 дней назад +1

    Sahasra Vishayamlo Currect ga Cheparu .

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 4 дня назад

    Vijay Prakash is there as a judge on program like this (I don't know your actual Name), which is the first Raga that you practice as a singer as a youngster. Regards, Sri

  • @Roh_it7185
    @Roh_it7185 12 дней назад +1

    Promo vachinappatinundi waiting Veda vagdevi performance kosham..

  • @dhanuchinnari
    @dhanuchinnari 11 дней назад +1

    Why not upload full episode

  • @SURAVARAMMAITHILI
    @SURAVARAMMAITHILI 3 дня назад

    Sarthak performance

  • @murkri8723
    @murkri8723 9 часов назад

    How come we have 4 or 5 singers only per episode? I would have thought it would be 6 singers in each episode until the first round of eliminations...

  • @chandranaidu5728
    @chandranaidu5728 12 дней назад +3

    Supershio

  • @NagaLakshmi-gt5jm
    @NagaLakshmi-gt5jm 6 дней назад

    Padyala episode baguntundi mari meeku

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 12 дней назад +1

    బాలు గారు చెప్పినట్లుగా ఆ పాట సినిమా పేరు, రచయిత, సంగీత దర్శకుడు పేరు చెప్పటం లేదు. అది చెప్పండి. చూచేవారికి ఆనందం కలిగించండి.

  • @padmashastry5951
    @padmashastry5951 12 дней назад

    All selection of songs are good. All sang very well.

  • @fcalhydet4101
    @fcalhydet4101 7 дней назад

    Hello Charan ji - why naga vaishnai song is missing here ?
    Pls upload her full song

  • @rajkumarsabhavath
    @rajkumarsabhavath 12 дней назад +1

    An episode without Yagapriya or Nagavaishnavi is so boring 😢

  • @Anger_Anil
    @Anger_Anil 12 дней назад +1

    Maa Naga Vaishnavi Song ekkada 😏

  • @vanajamarala6884
    @vanajamarala6884 10 дней назад

    I love this program ❤

  • @satyabalireddy7579
    @satyabalireddy7579 6 дней назад

    Etv win app lo chusthunnam ..before tv episode ... premium pay chesi ..only e show kosam
    Kani andulo episode chala varaku cut chesthunnaru performance..pls kindly respond ...bcz v view to encourage kids ..their talent

  • @sidamigo8455
    @sidamigo8455 12 дней назад +1

    🎉

  • @harithareddy2986
    @harithareddy2986 11 дней назад

    One of the Mind relaxing program 🥰

  • @pchandrarao3096
    @pchandrarao3096 11 дней назад

    వాగ్దేవి తల్లి చాలా బాగా పాడింది ❤❤❤

  • @PaintiMadhu
    @PaintiMadhu 10 дней назад

    Super❤ Super ❤ every green show Iam verry happy sir

  • @dhanuchinnari
    @dhanuchinnari 11 дней назад +1

    Why not upload Sardhakb and naga vaishnavi songs

  • @HCD76
    @HCD76 12 дней назад

    Me being a huge fan of Padutha Theeyaga and will not dare to miss any episode , it is troublesome to write this. Hope it reaches out to the PT team 🙏
    Making kids sing some of these songs is really not cool. I know Paduta Teeyaga is a great platform and has given us many talented singers.
    But there are certain songs that kids should definitely not be singing. And on top of that, the judges even ask them to express themselves in those songs.
    I mean, no music or movie director would make a kid sing an item song or a romantic rain song or a sensual song in a movie at this age, right? So why are they doing it in this competition?
    Judges, please filter the songs for the kids. It's really important.

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 12 дней назад +1

    Namaskar andaru chala baga padaru

  • @AnilKumar-ov2mk
    @AnilKumar-ov2mk 12 дней назад

    Vagdevi ❤god bless you maa

  • @danthuluricharanraju6175
    @danthuluricharanraju6175 12 дней назад

    Comedy songs round Chala baga padaru andhuru oka song unta baagundani anipinchindi naku ALL ROUNDER movie nunchi Attar saib song 😂😂

  • @chandrakiran516
    @chandrakiran516 12 дней назад

    మమ్మల్ని అలరించినందుకు పాడుతా తీయగాకి ధన్యవాదాలు

  • @Surekhakumar733
    @Surekhakumar733 12 дней назад

    పిల్లలు అందరూ చాలా బాగా పాడినారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ lovely❤❤❤❤❤❤❤

  • @aruna.kchakravarthi2652
    @aruna.kchakravarthi2652 12 дней назад

    🙏 ma nannagari gurinchi
    Chalabaga cheperu chandra bose garu thanku you

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 12 дней назад +1

    బాలు గారు- ఆ పాట ఏ రాగంలో ఉన్నది. ఎన్ని రాగాల కలయిక. ఆ పాట వెనుక నేపథ్యం, చక్కగా చెబుతారు. అది కరువవుతున్నది.
    అది కొనసాగించండి.

  • @Sravyapotturi2591
    @Sravyapotturi2591 12 дней назад +1

    Edi full episode kadu

  • @srikanthmajji8134
    @srikanthmajji8134 12 дней назад

    పద్యాల రౌండ్ పెడితే బాగుంటుంది అందరు మంచి trained singers కాబట్టి

  • @hemanthakumari360
    @hemanthakumari360 11 дней назад

    Okarini minchi okaru chala Baga padaru👍

  • @vidyavatikappaganti9290
    @vidyavatikappaganti9290 11 дней назад

    Vagdevi very nice

  • @simhadrichelluboina6088
    @simhadrichelluboina6088 11 дней назад

    Very special program.

  • @sandhyapallaviri680
    @sandhyapallaviri680 9 дней назад

    Please please upload full episode

  • @IPassedC1German
    @IPassedC1German 5 дней назад

    Please latest episode too late

  • @sonenayayathirao3589
    @sonenayayathirao3589 12 дней назад

    Veda super singing amna❤

  • @bhavarajusowmya228
    @bhavarajusowmya228 12 дней назад

    Please upload full video 😢

  • @sandhyapallaviri680
    @sandhyapallaviri680 12 дней назад

    Please upload full episode

  • @RavikumarBitra.
    @RavikumarBitra. 11 дней назад

    Some part of the episode missing,

  • @user-vz6es1qc6l
    @user-vz6es1qc6l 10 дней назад

    ఇల్లు ఇల్లాలు మూవీ హీరో కృష్ణ

  • @venkiizapse
    @venkiizapse 11 дней назад

    Ee series ki Yemayyindhi andi kondharu songs levendhuku, latest etv win episode lo oka song cut chesaaru, next week episode promo lo kuda only 4 songs ...anything wrong Sir 🤔🤔🤔

  • @GROUPASPIRANTS
    @GROUPASPIRANTS 9 дней назад

    Full episode annaru video anti 28 :32 min ye vundi 😮

  • @andhravillagecookingstichi2829
    @andhravillagecookingstichi2829 11 дней назад

    Full episode pethandi please

  • @kbankireddy2987
    @kbankireddy2987 9 дней назад

    Harichandra padyalu oka round padinchandi sir

  • @DivakarDivakar-gb5oe
    @DivakarDivakar-gb5oe 11 дней назад

    Very niçë

  • @bagujagannadham9474
    @bagujagannadham9474 11 дней назад

    Super super super bro

  • @syedsheikshavali1471
    @syedsheikshavali1471 11 дней назад

    Why no full episode?

  • @sampathoruganti9863
    @sampathoruganti9863 11 дней назад

    Ee season lo padyalu, dual member singing, other language songs talent pettali eee mahasangram kavalante

  • @bsrao9833
    @bsrao9833 12 дней назад

    1st song super

  • @user-rc7qk8rz3f
    @user-rc7qk8rz3f 6 дней назад

    Charan sir please okka Dheeraj tho complete episode chesthara asalu miru Dheeraj & Balu garu pandithaaradhula gari programs chusara Dheeraj padutha thiyaga winner pramukulandari mannanalu pondinavadu he is great singer ❤

  • @user-ss4ex5tr5i
    @user-ss4ex5tr5i 11 дней назад

    Nagavaishnavi performance leedentandi

  • @rao8714
    @rao8714 7 дней назад

    పోయిన వారం ఎపి సోడ్ సోమవారం తరువాత కాకుండ ఆదివారం యూ ట్యూబ్ లో పెట్టండి సర్.
    కారణం ఏదైనా కారణం చేత సోమవారం ఎపిసోడ్ చూడలేకపోతే ఆదివారం మిస్ అయిన ఎపిసోడ్ చూసి సోమవారం నుండి మళ్లీ అప్ టు డేట్ కు రావచ్చు. కంటివ్యూటీ ఉంటుంది. ఆలోచించండి ప్లీజ్.

  • @JAIBHAVANI-xz7be
    @JAIBHAVANI-xz7be 11 дней назад

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉