ఇటువంటి క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. This is most powerful temple. sri sri sri Adithya parasri

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #srisrisriadithyaparasriswamy
    #Thisisthemostpowerfulltemple.
    #SrisrisriAdithyaparasriswamy.
    #Viralvideo
    #dharma
    #sanatana
    #spiritual
    #scientist
    #satsang

Комментарии • 589

  • @madavarapumohan
    @madavarapumohan Год назад +45

    ఓ గురుదేవా ఈ భూమి మీద పుట్టిన ప్రతిమనిషి యోగి కావాలి. ..ఇదే సత్యం. ..ఈ సృష్టి లో అందరికీ యోగి అయ్యే అర్హత ఉంది...కానీ వారి పూర్వం చేసిన కర్మలు వలన యోగి కాలేరు...ఓ గురుదేవా మీరు కారణ జన్ములు..మీ ఆశ్రమం చూడాలని వుంది. .మీ అనుమతి లేకుండా రాలేను..కావున అనుమతి ఇవ్వండి. ..మోహన్. ..నెల్లూరు జిల్లా

  • @SM-gm2pu
    @SM-gm2pu 2 года назад +39

    మహానుభావా నమస్కారం మీ అనుభవము ఆలోచన విశ్వసనీయత విశ్లేషణ మహాద్భుతము మహాజ్ఞానా నమస్తుభ్యం🙏

  • @sujatha3953
    @sujatha3953 Год назад +27

    స్వామీ వారి పాదాభిందనాలు. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తప్పక మీ ఆశ్రమానికి వస్తాం. శ్రీ మాత్రే నమః

  • @malleshamcherka3750
    @malleshamcherka3750 23 дня назад +6

    స్వామి నా పై మీ చల్లని చూపు, మీ పాద దూళ్లి నా పై సర్వ కాలము యందు, సర్వ వెళ్ళ యందు ప్రసరించి నన్ను అనుగ్రహించు స్వామి.

  • @sugunaarupula5271
    @sugunaarupula5271 Год назад +19

    స్వామి మీరే మన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను సకల శాస్త్రాలు చదివిన వారికే మన ధర్మం అర్ధం అవుతుంది మీరే తెలుగు రాష్ట్రాలవారికి తెలియచేసే భాధ్యత మీపైన ఉంది అని నేను భావిస్తున్నాను సనాతన ధర్మం లో అంటరానితనం లేదని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ :

  • @deshamonirajuraju7343
    @deshamonirajuraju7343 2 года назад +14

    మీరు చేపినవాని చాల బాగావునవి అమ్మ వారి సత్యం ఉంటే నేను అనుకోకుండా వచ్చి అమ్మ వారి దర్శన భాగ్యం కలగాలి అనుకుంటున్నాను స్వామి

  • @sivanarayanabandlamudi6685
    @sivanarayanabandlamudi6685 Год назад +12

    స్వామి నేను చాలా మంది ప్రవచనకర్త ల ప్రసంగాలు విన్నాను దేనికదే సాటి
    ఇప్పటికీ నేను చదివిన పుస్తకాలు కాని నేను విన్న ప్రవచనాలు కానీ ఒకదానికి ఒకటి లింకు ఉంటుంది
    ఇప్పుడు మీరు చెబుతున్న విషయాలు చాలా కొత్తగా అద్భుతంగా ఉన్నాయి
    మీ ప్రవచనం లో చాల క్రొత్త విషయాలూ thelusukontunnanu

  • @nagavarma8313
    @nagavarma8313 Год назад +8

    మీ చిరునామా తెలియజేయండి మేము అమ్మవారిని మిమల్ని దరిసించుకొంటాము🙏

  • @anantharamarao6361
    @anantharamarao6361 2 года назад +29

    స్వామీ మీ యందు అంతులేని ఆధ్యాతిక సంపద ఉన్నది. ఎంత చక్కగా విశ్లేచించారు స్వామి. మీ కష్టం ఆ తల్లి చూసింది స్వామి. మీ ఆశ్రమం ఈ పాటికే అనంతమైన శక్తి పొందిఉంటుంది.

  • @anantharamarao6361
    @anantharamarao6361 2 года назад +31

    దయచేసి అందరు ఈ వీడియో మొత్తం చుడండి. స్వామి వారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇంత చిన్న వయస్సులోనే ఇంత పెద్ద ఆధ్యాతికమైన విజ్ఞానం ఉండటం చాలా అరుదైన విషయం.

  • @SRISRI.4689
    @SRISRI.4689 2 года назад +27

    ఓం శ్రీ మాత్రే నమః. గురువుగారు మిమ్మల్ని చూడగానే తెలస్తోంది మిలో అద్భుతమై సెక్తి వుంది. మీరు ఎవరో ఏదో అన్నారని మీరు అంత భాదపతుంటే చాలా భాద వేస్తుంది స్వామి.. ఈదేసంలో దొంగస్వాములు ఎంతోమంది వున్నారు . మిదగ్గరకి అతి త్వరలో వచ్చి మీ ఆశీర్వాదం తీసుకావాలని నేను అనుకుంటున్నాను స్వామి దానికి మీ ఆశీస్సులు కావాలి స్వామి.. రేపే కలవాలని వుంది స్వామి .. నేను గుంటూరు లో వుంటాను స్వామి

  • @chanduchandu696
    @chanduchandu696 2 года назад +78

    గురువు గారికి శతకోటి పాదాభివందనం. నాకు ఈ వీడియో చూడటం వలనా నేను తెలిసి తెలియక చేసిన పాపాలు, పూర్వజన్మ కర్మ లు, పిత్రుదోషలు అన్ని తోలగిపోయినాయి. అమ్మవారి దయతో , కృపతో ఈ పుణ్యక్షేత్రాన్ని త్వరలో దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను గురువు గారు...ఓం శ్రీ మాత్రే నమః

  • @upendermogullapally1669
    @upendermogullapally1669 Год назад +9

    స్వామీ వారు స్వయంగా దేవత స్వరూపులు ఇది సత్యం ఎంతో మహత్తు దర్శన భాగ్యం కల్పించడంపై అమ్మ అనుగ్రహం పొందడానికి తపిస్తూ ఎదురుచూస్తున్నా .. మి ఉపేందర్ మొగుళ్ళు పల్లీ

  • @mallikarjunsalloju2190
    @mallikarjunsalloju2190 Год назад +23

    గురువు గారికి శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 Год назад +12

    గురువు గారు మి కళ్ళల్లో నాకు అమ్మ వారి శక్తి నాకు కనిపిస్తుంది...🙏🙏🙏🍎🍎🌷💥

  • @dhanunjayachary4859
    @dhanunjayachary4859 Год назад +11

    గురువు గారికి నా నమస్కారములు.
    మీ దగ్గరికి రావాలంటే ప్రత్యేకమయిన రోజు ఉందా స్వామి. ఏ రోజు అయిన రావొచ్చునా.మీ దర్శనం భాగ్యం కలుగుతుందా స్వామి.

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 года назад +41

    ఓం శ్రీ దుర్గయనమః🙏🙏🙏🙏🙏🙏.... స్వామి గారు మీకు పాదాభివందనం... మీరు చెప్పేంది వింటే జన్మ ధన్యం స్వామి వారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @nagarajugolkonda
    @nagarajugolkonda 11 месяцев назад +8

    ధన్యోస్మి మీ జ్ఞానం పట్టుదల అమోఘం పాదాభివందనాలు స్వామీ జీ....ఇట్లు మా పరివారము

  • @metrosubramanyam8429
    @metrosubramanyam8429 Год назад +9

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ గురువుగారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలు, ఆ అమ్మ అనుగ్రహం ఉంటే తప్పక మీ ఆశ్రమానికి వస్తాం. శ్రీ మాత్రే నమః

  • @kummarivenkataiah8127
    @kummarivenkataiah8127 Год назад +11

    శ్రీ శ్రీశ్రీ గురువు గారి పాద పద్మాలకు వందనాలు మీ ఆశిష్షు లు అమ్మ వారి ఆశి శు లు ఉంటే మీ వద్దకు తప్పక వస్తాను

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 День назад +1

    ఈ క్షేత్రం కచ్చితంగా ఈ భూగోలానికి... ఈ ప్రపంచా నికి కేంద్ర బిందువు అవుతుంది

  • @rajagangaramalla8106
    @rajagangaramalla8106 Год назад +8

    👏👏ఓం శ్రీ మాత్రే నమః👏 ఓం శ్రీ సద్గురబ్యోన్నమః👏👏 గురువు పాదపద్మా లకు శతకోటి వందనాలు👏👏👏👏

  • @gurudattaarts9530
    @gurudattaarts9530 Год назад +15

    శ్రీ శ్రీ శ్రీ గురూజీ మీరు మీ వాయిస్ చాలా బాగుంది
    బాగా చెప్తున్నారు
    శతకోటి వందనాలు

    • @sandhyad3187
      @sandhyad3187 11 месяцев назад +1

      గురుజి మీపొను నాంబరు ఇవ్ గురుజి

    • @sekharbattu2284
      @sekharbattu2284 День назад

      శ్రీ శ్రీశ్రీ గురూజీ కి అభినందన లు అశ్రం అడ్రెస్స్ ఇవ్వగలరు

  • @kavalipurushotham
    @kavalipurushotham Год назад +11

    ఓం శ్రీ గురుభ్యోనమః స్వామీజీ మీ ఆశీస్సులు మాపై ఉంటే నేను మీ ఆశ్రమానికి వచ్చి అక్కడ అక్కడ నిద్ర చేయాలని కోరుకుంటున్నాను మీ ఆశీస్సులు మాపై ఉంటే చాలు మేము నేను వస్తాను

  • @prabhakarareddy3898
    @prabhakarareddy3898 Год назад +4

    త్వరలో నేను కుటుంబ సమేతంగా దర్శించుకోవాలని సంకల్పం చేసుకున్నాను స్వామీ

  • @sunm2214
    @sunm2214 2 года назад +20

    స్వామి నాకూ త్వరగా మీ ఆశ్రమ దర్శన భాగ్యాన్నీ కల్పించాలని కోరు కొంటున్నాను

  • @SRISRI.4689
    @SRISRI.4689 2 года назад +12

    నేను బ్రతికి వున్నంతకాలం మిమ్మలని నమ్ముతాను స్వామి

  • @marojudevendra1551
    @marojudevendra1551 Год назад +12

    🙏అమ్మ వారి గురించి మీరు పలికిన వచనాలు అమృత పైయంము ఓం శ్రీ మాత్రే నమః

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 6 дней назад +3

    స్వామీజీ ఆశీర్వదించండి ప్రభు, తండ్రీ 🙏🙏🙏

  • @nagasankararao5659
    @nagasankararao5659 Год назад +15

    ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🌹 ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🌺🙏🏼🌹 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే☘️🙏☘️

  • @jaithunaik5109
    @jaithunaik5109 Год назад +5

    ఓం త్రిశక్తి(మహాకాళి-మహాలక్ష్మి మహా సరస్వతీ)స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ జగన్మాత్రే నమః❤❤❤🙏🙏🙏.

  • @mahendarreddy505
    @mahendarreddy505 7 месяцев назад +3

    ‌‌అమ్మ దయ నాపై కలిగితే తప్ప కుండ ధర్శీంచు కుంటాను జై మతాఖీ

  • @rkmudiraj8131
    @rkmudiraj8131 2 года назад +23

    🙏🙏🙏ఓం శ్రీమతే నమః తప్పకుండ దర్శించుకుంటాను స్వామి🙏🙏🙏🙏🙏🙏దన్యుడిని స్వామి

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 Год назад +15

    అమ్మవారి దర్శనం బొన్దిన స్వామి వారికి శతకోటి ప్రణామా లు,
    మీరు చెప్పినది విన్నాము మీరే స్వయంగా అమ్మవారని,మీరే ఆ దేవీ పుత్రుడు గారని మాకు తెలిసినది స్వామి,మీ అనుగ్రహం,అమ్మ వారి దయ మీ,మా,అందరిపై ఉండాలని మనసార కోరుకుంటూ న్నాము ❤

  • @vgccreationsbvreddy
    @vgccreationsbvreddy 5 месяцев назад +4

    మీ ధర్మ నిష్ఠ కు అమ్మవారు, మీ చెంతకు చేరిందా అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుబ్యోనమః 🙏

  • @rahulteacher36
    @rahulteacher36 Год назад +6

    స్వామీ మీ అనుగ్రహం లభిస్తే వస్తాను మీ వద్దకు

  • @ramanavsai
    @ramanavsai Год назад +6

    👏🌷గురుజి మాకు కోటి నమస్కారాలు నాకు మా అబ్బాయి కలుసౖడ మా అబ్బాయి నాకు పాణం కలుస్తన మి అనుగ్రహం తో మా అబ్బాయి కలిసై మి దగ్గర కు వస్త గురుజి 🌷👏

  • @gmmuralimohanmurali608
    @gmmuralimohanmurali608 Год назад +6

    🙏మకుటుంబం మేము సుఖం సంతోషం శాంతి నెమది ప్రసాదించు 🙏మేము దర్శనం చేసేదేము 🙏

  • @balaiahminpuri1747
    @balaiahminpuri1747 9 месяцев назад +3

    స్వామి వారికి పాదాభివందనం అమ్మ దర్శనం చేసుకొనుట గురించి మీ ఆజ్ఞ అనుమతి ఇవ్వగలరని ప్రార్థన

  • @venkatamallumuthe8356
    @venkatamallumuthe8356 Год назад +10

    గురువు గారికి శతకోటి వందనాలు,

  • @lingereddypyarringaligi268
    @lingereddypyarringaligi268 Год назад +8

    పాదాభివందనాలు స్వామీ జీ

  • @rameshbhaiyalingampalli9100
    @rameshbhaiyalingampalli9100 2 года назад +10

    ఓం శ్రీ మాత్రే నమహ గురువుగారు పాదాభివందనం ఓం శ్రీ మాత్రే నమహ

  • @deshkarmohan8440
    @deshkarmohan8440 Год назад +7

    గురువు గారికి పాదాభివందనం

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda 2 года назад +40

    మీ దయ మీ శక్తి ఉంటే ..నేను నెక్స్ట్ఆదివారం వరకు మెదగ్గరకు వస్తాను .శక్తి లేకపోతే రాలేను 🙏

    • @sreedattha0590
      @sreedattha0590 2 года назад +2

      Vellinaara andi?

    • @siritejacreationsshanagonda
      @siritejacreationsshanagonda Год назад +1

      @@sreedattha0590లేదు...ఎందుకో ... ఆ అమ్మ కరుణించనట్టుంది.

    • @sreedattha0590
      @sreedattha0590 Год назад

      @@siritejacreationsshanagonda okay

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 День назад +1

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @rajashekarroyalpadam1983
    @rajashekarroyalpadam1983 2 года назад +14

    🙏గురువుగారికి పాదాభివందనం🙏జై భవాని🙏

  • @ramanavsai
    @ramanavsai Год назад +12

    🚩🔱గురు దేవో భవ 🔱🚩👏👏👏👏

  • @mahalakshmee1564
    @mahalakshmee1564 7 дней назад +2

    జోతిష్యం chepthara స్వామి na life lo chala problems unnay

  • @msairam292
    @msairam292 Год назад +8

    జై గురుదేవ్ .ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 Год назад +14

    🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹
    🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
    🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹
    🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +9

    ఓం శ్రీ మాత్రే నమః!!
    గురుదేవా...మీకు పాదాభివందనం.🙏

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Год назад +5

    🙏🏻🙏🏻🙏🏻అమ్మ దయ వుంటే మీ ఆశ్రమం dharshinchukogalanu

  • @manikarnika2433
    @manikarnika2433 2 года назад +5

    Mee Vivarana vintunte ,kaneeru vastundi swamy 🙏 Amma varu kanipistundi mee maatalalo. Ee roje vachi Amma vaallanu dar shanam chesukovaali aaratanga undi swamy 🙏🙏

  • @eashwareashwar9126
    @eashwareashwar9126 2 года назад +12

    ఓం శ్రీ మాత్రే నమః,గురువు గారికి పాదాభివందనాలు.

  • @nagavarma8313
    @nagavarma8313 Год назад +4

    స్వామి మీ చిరునామా తెలియజేయండి

  • @rupasomalapuram4549
    @rupasomalapuram4549 Год назад +5

    Jai gurudev mee pravachanam vintunte manasuku prashanthanga vuntundhi gurudev a

  • @kirankumar-hb6uv
    @kirankumar-hb6uv 10 месяцев назад +4

    అధ్భుతం, పరమాద్భుతం... గురువు గారికి పాదాభివందనాలు ...... ఓం శ్రీమాత్రే నమః

  • @challaprabhakarreddy5112
    @challaprabhakarreddy5112 Год назад +18

    శ్రీ ఆదిత్య పరాశరీ గురుదేవా! వందనం , పాదాభివందనం.
    జై జగన్మాత , జై గురుదేవా!
    ఓం శ్రీ మాత్రే నమః.

  • @kadumurnarasimhaksdumurnarasim
    @kadumurnarasimhaksdumurnarasim 2 года назад +13

    గురువు గారికి పాదాభివందనాలు

  • @chevulaanjaiah6716
    @chevulaanjaiah6716 Год назад +4

    గురువు గారు తమరి పాదములకు నమస్కారంలు

  • @TnvReddy
    @TnvReddy 2 дня назад

    స్వామి వారికి వందనాలు

  • @subramanyamg1623
    @subramanyamg1623 Год назад +3

    ఓంశ్రీ శ్రీ మాత్రే నమః
    గురువుగారు మేము
    శ్రీ లలితా సహస్ర నామములు లక్ష మంది భక్తులతో వ్రాయించి దేవాలయ గర్భ గుడి గోపురం లో శాశ్వత ప్రతిష్ట చేయదలిచాము
    అన్నపూర్ణేశ్వరి దేవాలయం, సిరివరం గ్రామం, లేపాక్షి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కార్యక్రమం చేయచున్నాము ఈ అమ్మ కార్యక్రమం మునకు మీ అనుగ్రహం కోరుచున్నాము

  • @psuryachanddrarav2967
    @psuryachanddrarav2967 2 года назад +11

    ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః.

  • @venkateshpaladhi952
    @venkateshpaladhi952 Год назад +6

    ఓం శ్రీ మాత్రేనమః
    ఓం శ్రీ గురుభ్యోనమః
    శివోహం

  • @maruthysriramoju523
    @maruthysriramoju523 4 дня назад

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో భవ గురు సాక్షత్ పరబ్రహ్మ గురు గారికీ పాదాభివందనం.

  • @mugalasrinivas3143
    @mugalasrinivas3143 2 года назад +9

    ఓం శ్రీ మాత్రే నమః
    జై గురు దేవ్ 🙏

  • @anilthejoshna6177
    @anilthejoshna6177 Год назад +10

    అమ్మకు, మీకు పాదాభివందనం

  • @krishnachary405
    @krishnachary405 12 дней назад +2

    🙏ఓం శ్రీ గురుదేవ దత్త 🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Год назад +9

    🙏🙏🙏 జై గురుదేవా !!!!

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +3

    గురువుగారికి వందనములు ఆ జగన్మాత యొక్క దర్శనం ప్రకారం మీరు నిర్మించిన మరియు ప్రతిష్టించిన దేవతా విగ్రహము సర్వమానవాళి నీ దుష్ట శక్తుల నుండి కాపాడాలని కోరుకుంటున్నాను మీ భాషణము సరళంగా ఉన్నది నిష్కల్మషంగా ఉన్నది దేవాలయ సముదాయము పక్కాగా కాంక్రీటు నిర్మాణంతో ఉండాలని మరియు విశేషమైన జనాకర్షణ కావాలనే అమ్మవారి కి నివేదన చేస్తున్నాను

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 День назад

    🌺🌺🙏🙏🌺🌺ఓం శ్రీ మాత్రే నమః🙏💐💐

  • @valkurubhaskar611
    @valkurubhaskar611 Год назад +7

    శ్రీ మాత్రే నమః

  • @gmmuralimohanmurali608
    @gmmuralimohanmurali608 Год назад +12

    మీ దర్శనం కావాలి ప్రార్థించండి స్వామి ఆశీర్వదించండి స్వామి

  • @chmurthy1892
    @chmurthy1892 Год назад +3

    Ee message meeru chustarani
    Nenu asistunnanu,
    Me darshana bhagnani amma darshana bhagnani istarani ne asistunnanu.
    Meeru ashirvedenshandi.
    Amma mani Dwepa vadani
    Kailasa vasani
    Vykunta vadani
    Brahmaloka nivasani
    Satyaloka nivasani
    Grahanskshtra mandal vadani
    Surya Chandra mandala nivasani
    Jhambu Dwepa nivasani
    Indrakiladra vasani
    Amma trishakti swaroopini.
    Sarva mangala manghleya
    Sivesarvada sadeke sarnye
    Thrayambike narayani namostuthe.

  • @darshanvinay4471
    @darshanvinay4471 11 месяцев назад +4

    స్వామి వారికి పాదాభివందనములు

  • @bhagavan9489
    @bhagavan9489 Год назад +3

    Pranam 🙏 Guru ji natural speech with depth spritual knowledge.. Thanks Guruji 🙏🙏🙏

  • @arumugamarani3686
    @arumugamarani3686 Год назад +3

    Om namo guru ji nenu Gayatri shetram Haridwar naku 75 years old naa jeevan vidanamu elagunnadi❤❤❤

  • @vankamamidiniranjansharma1524
    @vankamamidiniranjansharma1524 2 года назад +6

    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం దుర్గాయై నమః

  • @pkrishnakumari8090
    @pkrishnakumari8090 18 часов назад

    ఎస్ ఎస్ ❤️👌🔺

  • @shivagurrapu3976
    @shivagurrapu3976 8 месяцев назад +1

    గురువు గారు మీరు చెప్పిన సందేశాలు చాలా చాల అద్భుతంగా వివరిస్తారు

  • @BalaKrishna-ex2ry
    @BalaKrishna-ex2ry Год назад +4

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @spoorthisreepadmaja2795
    @spoorthisreepadmaja2795 Год назад +2

    Meru chala simple ga vunadi vunnattuga cheputunnaru ...andariki ardammaye vidamga namaste 🙏

  • @sukkareddypolice5858
    @sukkareddypolice5858 Год назад +6

    ఓం శ్రీ మాత్రే నమః

  • @user-nt3ku6bj6i
    @user-nt3ku6bj6i 3 дня назад

    Swami Namaste jaisrimannarayana

  • @sunnyg158
    @sunnyg158 2 года назад +8

    అమ్మ వారి దయవల్ల మొసగ్ళ్ళ వద్ద నుండి డబులువస్తె నెనుతప్పకుందవస్తను

  • @padmapaddu.
    @padmapaddu. 3 дня назад

    Om sri gurudevaya 🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 5 месяцев назад +3

    నమస్సులు స్వామి🙏🙏🙏

  • @vishwakarma_V
    @vishwakarma_V 2 года назад +11

    📿ఓం శ్రీ శ్రీ శ్రీ మాత్రే నమః🙏

  • @buyyaraju2505
    @buyyaraju2505 2 года назад +8

    ఓం శ్రీమాత్రే నమః

  • @anuradhakuunchala1510
    @anuradhakuunchala1510 2 года назад +5

    స్వామిఆశ్రమమురలేనివాళ్ళము

  • @Reeyan7237
    @Reeyan7237 2 года назад +5

    కరెక్ట్ చెప్పారు స్వామి

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 2 года назад +4

    ఈ కలియుగంలో ఎందరో ముని వేషధారులు స్వామిజి అవతారములు పుట్టుకు వస్తున్నారు ఎందరు భక్తిలో మునుగుతున్నారో తెల్వాది కానీ అన్నియు సమకూరుచున్నవి కష్టము లేకుండా తరించేవారి అదృష్టం

  • @teludevi4270
    @teludevi4270 Год назад +7

    ఒం శీమాతేన నమః

  • @asmithapotharaju2673
    @asmithapotharaju2673 4 месяца назад +1

    🕉️Sri maatre namaha 🕉️om Sri gurubyo nama ha neenu Chengicherla secunderabad lo untaanu guruv garu memmula kalavalani undi Mee darshana baagyam kaliginchu swamy. 🙏🙏🪔🪔🌺🌺🕉️name potharaju srinivas chendiya gothram guruv garu 🙏

  • @krishnaji6093
    @krishnaji6093 Год назад +3

    Divya samacharam telipinaru.Swamy danyulamu. DhHana Bhagyam kerukunnamu.

  • @p.urmilasagar5152
    @p.urmilasagar5152 6 дней назад +2

    🙏🙏🙏🙏

  • @drkppani8546
    @drkppani8546 2 года назад +5

    Om sree mathre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai Sadhgurudev🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirupasuggul7038
    @nirupasuggul7038 Год назад +3

    Swami meeku Satya koti vandanamulu

  • @NukalaLingswamy
    @NukalaLingswamy 2 дня назад +1

    గురువు గారు అశిరవదించండి

  • @deshaboinaanjamma2261
    @deshaboinaanjamma2261 2 года назад +3

    Guruvu garu chala baga chepparu me anugramtho nenu medhaggaraku ravalanukuntunnanu om srimathre namaha🙏🙏