గురువు గారికి నమస్కారాలు దేవి శరన్నవరాత్రులలో భవాని మాలాధారణ స్వీకరించినటువంటి భవానీలు కాలికిమట్టలు పట్టగొలుసులు ముక్కుపుడక ధరించేటువంటి ఆచారము పురాణ యుక్తంగా ఉందా? ఇవి లేకుండా దేవి పూజ చేయడానికి లేదా సర్వసాధారణంగా తెలంగాణ ప్రాంతంలో శివశక్తులుగా పరిగణించబడే జోగినిలు పసుపు కుంకుమ తో పాటుగా మెట్టెలు మంగళసూత్రం గాజులు ధరించడం అనగా అనవాదిగా వస్తుంది కానీ దేవి భాగవత పురాణం ప్రకారంగా నవరాత్రులు జరుగుతాయి కదా అందులో ఎక్కడైనా పేర్కొనబడిందా అన్నది మా ధర్మసందేహం ఇది మేమెందుకు అడుగుతున్నామంటే ఇవి ధారణ చేస్తేనే భవాని మాల ధారణ అనే విధంగా నేటి సమాజంలో ఉన్న యువత అతిగా ప్రేరేపించబడుతున్నారు దేవి శరన్నవరాత్రుల పూజ విధానం బాగా తెలియజేసిన మీరు సమాజంలో ఇట్లాంటి వాటిని కూడా మంచా చేయడానికి కొంచెం తెలియజేయగలరు
గురూవు గారికి నా పాదాభి వందనాలు మిమ్మల్ని కలవాలీ స్వామీ మీ ఫానో నో పని చెయడం లేదూ చాలా bhga చెపుతున్నారు వేదాలు చదివా వాళ్ళూ కూడా ఇలా చెప్పారు చాలా గ్రేటు మంచి టైంలో అమ్మా మిమ్మలని పంపింది
గురువు గారూ చాలా అదుభూతం స్వామి మీరూ సనాతన ధర్మము కోసం మీరు ఫ్రస్ట్ రెండు తెలుగు రాష్టాలలో మహా పదయాత్ర చెయ్యాలులి స్వామీ ప్ల్ మారో అది సెంకర స్వామ్ కవాలి
స్వామి నమస్తే స్వామి nadoka doubt స్వామి మీరు puttamannu తీసుకోవాలని అన్నారు అయితే ఆ puttalo వున్న nagemdruni anumati తీసుకోవాల్సిన avasaram వుంది కదా మరి ఎలా స్వామి memu samanulam కదా స్వామి ఎలా sekarimchali selaviyyagalaru స్వామి.
అమ్మవారి అనుగ్రహం నా పైన ఉంటే ఆ స్వామి నా దగ్గర కి వస్తాడు
గురువు garu మీ వీడియో లు chuthunamu చాలా బాగున్నాయి 🙏🙏
Guruvu gariki Padabhi vandanalu 🙏 😊
Om sri mathrenamahs Jai bhavani jai jai bhavani
గురువు గారికీ నమస్కారము
అమ్మవారి గురించి వివరించి చెప్పే విధానం చాలా అద్భుతంగా వున్నది స్వామీ జీ గారూ 🙏🙏🙏💐
నమస్కారం స్వామిజీ మాకు తెలియని ఎన్నో ఈ సృష్టి యొక్క విషయాలు మీ ద్వారా తెలుస్తున్నాయి. ఇంకా చాలా తెలుసుకోవలసి ఉన్నది, నమస్కారము.
🌹 ఓం మాత్రే నమః 🌹
🌹 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🌹
🌹 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ గురువు గారి పాద పద్మ ములకు నమస్కారములు 🌹 ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🌹
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
😂❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
గురువు గారు. మీరు ఎంత మంచిగా చాలా చక్కగా చెప్పుతున్నారు.. మీ పాదాలకు నమస్కరించి పడాభి వందనములు గురువు గారు.🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
Entha vivaramga chepparu thandri,ee year meru cheppinattey sarannavaratrulu chesthanu guruvugaru .mimmalni ammavaru makosamey pampindi
🙏గురువుగారికి పాదాభివందనాలు 🙏
🙏🙏🙏🙏🙏
Namaskaram swamy ammavari gurinchi cheppinarau swamy chala santhosham 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
నమస్కారం గుర్వగారు 🙏🙏💐💐🚩🚩🚩
Chaala.baga.chepparu.swamy
Gurugala padaravindagalige koti koti namaskaragalu 🙏 🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏
శ్రీ మాత్రేనమః
🙏🙏🙏🌷🌷🫐🍇🍇🍍🍍🏵️🌸🌻🌼💐🌹🌹🌹🌷🌷
స్వామి,జగన్మాత కరుణకు, అనుగ్రహం నకు పాత్రులుము అగుము గాక 💐👏👏👏 మీ జనార్దన్
శ్రీ శ్రీ శ్రీ గురుదేవా ! వందనం, పాదాభివందనం
గురువు గారికి నమస్కారాలు దేవి శరన్నవరాత్రులలో భవాని మాలాధారణ స్వీకరించినటువంటి భవానీలు కాలికిమట్టలు పట్టగొలుసులు ముక్కుపుడక ధరించేటువంటి ఆచారము పురాణ యుక్తంగా ఉందా? ఇవి లేకుండా దేవి పూజ చేయడానికి లేదా సర్వసాధారణంగా తెలంగాణ ప్రాంతంలో శివశక్తులుగా పరిగణించబడే జోగినిలు పసుపు కుంకుమ తో పాటుగా మెట్టెలు మంగళసూత్రం గాజులు ధరించడం అనగా అనవాదిగా వస్తుంది కానీ దేవి భాగవత పురాణం ప్రకారంగా నవరాత్రులు జరుగుతాయి కదా అందులో ఎక్కడైనా పేర్కొనబడిందా అన్నది మా ధర్మసందేహం ఇది మేమెందుకు అడుగుతున్నామంటే ఇవి ధారణ చేస్తేనే భవాని మాల ధారణ అనే విధంగా నేటి సమాజంలో ఉన్న యువత అతిగా ప్రేరేపించబడుతున్నారు దేవి శరన్నవరాత్రుల పూజ విధానం బాగా తెలియజేసిన మీరు సమాజంలో ఇట్లాంటి వాటిని కూడా మంచా చేయడానికి కొంచెం తెలియజేయగలరు
Ammavaree anugraham kavalee ma thoney udalli ammavaru swamee
గురువుగారు చాలా చాలా కృతజ్ఞతలు🙏
Nice video guruvu garu
గురువుగారు అమ్మగారి గురించి మరియు పూజా విధానము చాలా మంచిగా చెప్పినారు నమస్కారం గురువుగారు
శ్రీ గురుభ్యోనమః స్వామి గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🚩🚩🚩👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏me sastra samadanalu 👏👏👏👏👍👍
గురూవు గారికి నా పాదాభి వందనాలు
మిమ్మల్ని కలవాలీ స్వామీ
మీ ఫానో నో పని చెయడం లేదూ
చాలా bhga చెపుతున్నారు
వేదాలు చదివా వాళ్ళూ కూడా ఇలా చెప్పారు
చాలా గ్రేటు
మంచి టైంలో అమ్మా మిమ్మలని పంపింది
గురువు గారూ చాలా అదుభూతం స్వామి
మీరూ సనాతన ధర్మము కోసం మీరు ఫ్రస్ట్ రెండు తెలుగు రాష్టాలలో మహా పదయాత్ర చెయ్యాలులి స్వామీ ప్ల్ మారో అది సెంకర స్వామ్ కవాలి
Sri mathre namaha Sri gurubyom namaha🙏🙏🙏
Guruvugaaru tq
Tq🙏 ji... Nice information
Guruvugaru namste
Namaskaram Swami gi
Guruvugariki padabi vandanallu guruvugaru🙏
Guruvu gaariki namaskaaram guruvu garu theliyaka puli vahanam vunna hithadi vigraham thechanu guruvu garu vigraham emcheyyali dayachesi vivarincha galaru
వందనాలు గురువుగారు అద్దంలో చూసుకోకుండా బొట్టు ఎలా పెట్టుకోవాలి
chala baga chepparu guruvu garu .ammavare maku cheppinattu anipinchindi .om sri mathre namaha
Miru chepinavi ani patistamu ,konni tapa navarathi lu na chinnapatinundi archistunanu , ...chala adbutalu jarigayi kuda,.kani pulimida unna Durga ammavaru ma kula devatha...photo intlo untundi purvam unde kani memu nonveg, alcohol, smoking ilantivi undavu...ika yagnopaveetam aithe pelilone vestaru maku...kani photo aithe undi prathi roju puja evng, mrng untundi 🥰... separate pujaself lone untundi maa ..kani ila undakodadu ani epudu vinaledu...
Vithantuvulu widows maladarana cheyocha, alankaram chesukovacha
OM GURUBHYO NAMAH
🙏🙏🙏🙏🙏
Om srimathre namah 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏! 🙏🙏🙏🙏🙏
Om.gurubyho.namah.👌🥥🥥🍎🥭💐🌺🙏🙏🙏🙏🙏
Sri Guru Bhyonamaha 🙏🙏
జై గురు దేవా
నమస్తే గురువు గారు. మంచి వీడియోలు పెడుతున్నారు. ఇంకా ఇంకా తెలియచెయాలి
Om parashara swamye namaha om sree. Srematre namaha
Mathangi amma vari poto pettu kovacha thelupagalaru Durga devi vigrahamu unnadi Guruvu nenu matangi ammavarini upasana cheyyaali ani naakorika vidhanamu vivarinchagalaru
Namaskaram Swamy...
Devi Bhaghavatam chadavandi , navaraatrulu 2 pootala pooja cheyandi, Amma Jaganmaatha ninnu kaapadataanike vachindi.
🙏🙏🙏
Swamy devi navratrula gurenchi ammavari bhaktula kosm munduga chepparu chala thanks swamy mi temple address pettinchndi aimyna tapulu vunte mannicandi
పవిత్రమైన సాధన
🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Guru garu nenu gatam veysnu kani normal ga ela pooja cheyali chepandi
🙏guruvugariki padabhivandanalu
Jai Durga bhavani matha ki 🙏🏾🙏🏾🙏🏾
ఓం శ్రీ గురుబయో నమో నమః 🙏🙏🙏🙏🙏🙏
Guruji nenu kallaku chepulu vesukonu kani chipiricho udusthana avaru chearu evianni chesthanu
Guruvu gaariki namaskaaram
Guruvu garu eroju kalaru cheera jakettu 9 rojula Puja gurunchi vivarincha galaru
గురువుగారికి పాదాభివందనాలు
👏👏👏👏👏👏👏👏👏
Swamy, roju headbath cheyala
Swamy nenu house lo Durga matha vigraham petukoni pooja chestanu pulli meda una vigraham to chestunanu daily pooja etla cheyavacha swamy telupagalaru🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Guruvu garu namaskaramulu devi bagavatham evaraina chadavacha
Danyavadalu
GURUVU garu
Neu. Kitaga. Vachina. Guruva. Ayya. Ammo. Enka. Enta. Mandi. Vastaro.
sarveshwarudu
Guruvu garu ma nanna garu kalam chesi 11 nelalu, nenu mantra deeksha eppudu tisukovali konchem cheppandi
గురువుగారు కు పాదాభివందనాలు అమ్మవారి ఫోటో అంటే దుర్గామాత ఫోటో మరి మాత లలిత త్రిపుర సుందరి దేవి ఫోటో అయిన పరవాలేదా దయచేసి చెప్పగలరా
Tq gur
Guruvu garu naku meeru chepinattu.cheyali..ani undhi antha stomata ledhu ,na arogyam.sahakarinchadu Swamy nenu cheyagaliginatha.chesukocha.swamy🙏🙏🌺🌸💮
Guruvu gariki namaskaraalu. Last year nenu navaratrulalo akhanda deepam petti niyama nistalatho undi nelapaina padukonnuna. Kaani akhanda deepam ye gaali lekundane kondekkadam. Nidrapothuppunnadu raaitho kottinattu ila naaku inka period time unnakuda period thondaraga vachhindhi. Ammavariki naatho poojalu cheinchukovatam istam ledha. E poojane kaadhu ye pooja chesukunna yeppudu AtankM jaragatam ila avuthundhi. Naaku vollu kaali avitidhanni ayyanu. Yendhuku naaku e kadtalu. Naku iddharu ammailu. Bhartha manvhivadu. Iddari ammailadhi vruchikaraasi. Guruvu garu naaku chaala kadtalu baadhalu unnai
Parishkaram cheppandi. Mi address cheppandi
ఓం గురవే నమః నమో నమ
9 roojulu talasnanam cheyala?
Maa sandhehalu teerchandi
స్వామి నమస్తే స్వామి nadoka doubt స్వామి మీరు puttamannu తీసుకోవాలని అన్నారు అయితే ఆ puttalo వున్న nagemdruni anumati తీసుకోవాల్సిన avasaram వుంది కదా మరి ఎలా స్వామి memu samanulam కదా స్వామి ఎలా sekarimchali selaviyyagalaru స్వామి.
Namaskaram swamy
పులి మీద ఉన్న అమ్మవారి పఠం ఎందుకు పెట్టకూడదు
అవును. నాకు కూడా. తెలుసు కోవాలి అని ఉంది 🎉🎉
Video skip cheyyakunda chusthe thelusthundhi
నాకు తెలిసింది చెప్తున్న , పులు మీద కూర్చునే తల్లి వైష్ణో దేవి , మాంసం లాంటివి తల్లి కి నచ్చదు
🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏
Puja tharvatha putta mannu m cheyali
నదిలో నిమర్జనం చేస్తారు
Good
Guruji meeru cheppina vidhangane puja chesthuam kani kalasham meedha pettina అమ్మవారి swarupamaina kobbari kaya 3 va roju rathri kinda padindi elane varusha ga rathri samayam lo ela nalagu sarlu kinda padindi ఉదయo chusesariki kindapadi untundi endhukani guruji elane jaruguthundi puja apiveyala leka cheyama dayachesi cheppandi guruvu garu
sarvantarayami
"SRI GURUVU GARU KI PADHA BIVADANALU"
Nene chestunnanu Swamy but meeru cheppina laga Kadu ee sari me padditi lo chestanu
20:20 * About desert cults .
And the new converts of Shirdi
Guru Garu namaskaram maku ammavari anugraham unnada Anni. Maku Anni kastalu yenduku
Gummadikaya yevadu Guru gummadikaya yedu kottali Guru Garu
గురువుగారు మీరు ఎక్కడ ఉంటారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేము రావడానికి ప్రయత్నిస్తున్నాం
Parvathi devi durga devi okkaree kada
Yima bedam unte chepandi..gurugaru
Namaskaram guruvu garu tuljapur tulja bhavani maata photo pettukovaccha
Om srimatrenamaha
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nenu sugar peasant nu naku cheyalani vundi swamy mavaruleru nenu cheyavacha swamy
Mavaru leru nenu cheyavachha guruvugaru
మీ పాదపద్మములకు అనంత కోటి నమస్కారాలు గురు దేవ.
మీరు చెప్పినట్లు చేస్తాము.
Guruji namaskarm comb cheyakunda Ela batukamma aadali chala Mandi alankaram chesukoni Puja cheyaliantaru kada
Vitantuvulu akhanda deepam, kalasam pettavacha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హి
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Gurvugar Ki padabi vandnalu