వీర్య స్ఖలనం గురించి నేటి యువతకు సమాధానం |Sri Sri sri Adithya parasri swamy|

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 353

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 Месяц назад +32

    చిన్న వయసు, చదివింది 5వ తరగతి అని విన్నాను. కానీ ఇంత చక్కని విశ్లేషణ, ఎంతో అనుభవం ఉన్న మాటలు, ఏ విషయం అయినా చాలా చక్కగా వివరిస్తున్నారు . మేము ధన్యులం మిమ్మల్ని త్వరలో దర్శించుకుంటాను🙏🙏జై శ్రీకృష్ణ.

  • @meherputrevu2832
    @meherputrevu2832 Месяц назад +3

    ధన్యవాదాలు స్వామి ధన్యవాదాలు మంచి సమాచారం ఇచ్చారు.... మీ వీడియో చూసి నన్ను నేను మార్చుకుంటున్నాను మంచిగా జీవితం ఎలా బతకాలి బ్రహ్మచారిగా నేర్చుకుంటున్నాను....

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 месяца назад +55

    మా జనరేషన్ లో మీరు పుట్టటం మాకు ఎన్నో జన్మల పుణ్యఫలం గురుదేవా.. మీరు మాకు దొరకటం ఒక అద్భుతం మీరు మాకు ఒక కోహీరూర్ వజ్రం. 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩వజ్రం తో పోలిక కాదు స్వామి .. మీరు సాక్షాత్ అమ్మ వారే... 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳

  • @1981thirupathi
    @1981thirupathi 2 месяца назад +18

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీశ్వామీజీ గారికి పాదాభివందనాలు 🙏🙏 మీ వీడియోలు చాలా అద్భుతం గా ఉంటాయి,నేను మీ వీడియోస్ చాలా రోజుల నుండి చూస్తున్నాను, మీలాంటి జ్ఞానం బోధన చేసేవాళ్ళని నేను ఇప్పటివరకు చూడలేదు స్వామి

  • @Aradhya-AI
    @Aradhya-AI Месяц назад +17

    మగవాడికి ఉండాల్సిన ఉత్తమ గుణాల గురించి ఎంత చక్కగా చెప్పారు స్వామి. ఊర కుక్కలాగా behave చేసే men కి గొప్ప సందేశం. Thank you swami for sharing real knowledge for men🙏

    • @shridharchowdary2303
      @shridharchowdary2303 Месяц назад +1

      Don't conclude that all men are same...

    • @Aradhya-AI
      @Aradhya-AI Месяц назад

      @@shridharchowdary2303 i didn't conclude, i said, men who behaves like street dog.

    • @sridharchatla768
      @sridharchatla768 26 дней назад

      ఆడ పోరీలు టైట్ జీన్స్ వేస్తే ఇక బాత్ రూమే ఇక

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 месяца назад +46

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వాముల వారికీ సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత 🚩🌹🙏

  • @pallasantoshan5184
    @pallasantoshan5184 Месяц назад +2

    *😍చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధ్యవాదములు🙏💐*

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb 2 месяца назад +239

    చాగంటి కోటేశ్వరరావు కన్నా గరికపాటి నరసింహారావు కన్నా షణ్ముఖ శాస్త్రి గారి కన్నా పత్రీజీ కన్నా మీరు గొప్పవారు స్వామి ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని దళితులను కాపాడతారని నమ్మకం మాకుంది స్వామి

    • @sivathecreator9120
      @sivathecreator9120 2 месяца назад +14

      sri matreh namah

    • @gangaprasad7402
      @gangaprasad7402 2 месяца назад +4

      నువ్వు డబుల్ మినిగ్లో కామెంట్ చేసినట్లు కోడుతుంది...🤯😂

    • @durgamkistaswamy6426
      @durgamkistaswamy6426 2 месяца назад

      😊the😢😊😊😊the😢 same samet😊@@sivathecreator9120😅😅😢t😢😊😅😅

    • @sivathecreator9120
      @sivathecreator9120 2 месяца назад +1

      @@gangaprasad7402 ledhu Prasad gaaru bhaktitone pettaa

    • @Itachi-tg1ux
      @Itachi-tg1ux 2 месяца назад

      Rey gorrelara all are equal,evarikunna respect undali

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 2 месяца назад +35

    స్వామీజీ చాలా ధన్యవాదములు ఇంత కఠినమైన సాధన గురించి మీరు బ్రహ్మచర్యాన్ని ఇదే విధంగా ఆచరించాలని చాలా శ్రమపడి మా కోసం చెబుతూ ఉన్నారు మీ దగ్గర అడిగిన యువకులు చాలా మంచి ప్రశ్న వేశారు ఆ పిల్లలు ఆ పిల్లలతో నేను మాట్లాడాలి ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి నాకు కూడా పెళ్లి అయింది 10 సంవత్సరాల కూతురు ఉంది నేను కూడా బ్రహ్మచర్యాన్ని ఫాలో అవుతున్నాను అందుకే ఇలా అడుగుతున్నాను

    • @sivathecreator9120
      @sivathecreator9120 2 месяца назад

      sri matreh namah

    • @Lifeisbeutiful75
      @Lifeisbeutiful75 Месяц назад +1

      వీడు చెప్పిన బ్రహ్మచర్యం పెళ్లి అయినతర్వాత పాటిస్తే కొంపలు కొల్లేరైతై...😂

  • @bodasureshyadav9258
    @bodasureshyadav9258 Месяц назад +3

    వాస్తవ ధర్మాలు ఏంటో తెలియజేసే బాధ్యత మీరు తీసుకున్నందుకు ఈ సమాజం నుంచి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గురువుగారు....🙏🙏🙏

  • @kanchiviswanath4611
    @kanchiviswanath4611 2 месяца назад +15

    గురువుగారి పాదములకు నమస్కారములు 🙏🙏🙏

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 2 месяца назад +16

    స్వామీ మీదయవల్ల చాలావిషయలు తెలుస్తున్నాయి దయచేసి మీనుండి ఇలాంటి అవగాహన వీడియోస్ ఇంకా రావాలని కోరుకుంటు మీ పాదాలకు నమస్కారములు🙏🙏🙏🏻🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️

  • @allamsarvesham1258
    @allamsarvesham1258 Месяц назад +1

    Swamy U r devine.. Icon of Sanathana Hindu.. U r living God given Guru for this India world n on Earth

  • @srinivasbabugonda6616
    @srinivasbabugonda6616 Месяц назад

    Right, ఇక నుంచి మరుతను .ఓం శ్రీ మాత్రేనమః.అమ్మ వారి అనుగ్రహం ఎల్లప్పుడు నాపై ఉండాలి.

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 месяца назад +10

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏మ స్వామి గారు చెప్పే ప్రతి మాట ఒక అద్భుతం.. అమోఘం🙏🙏🙏🚩🙏🚩🙏🙏🚩🙏🙏🙏జై గురుదేవా... జై జై గురుదేవా🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🙏🚩🚩🙏🚩🙏🙏🚩🙏🙏🇮🇳🇮🇳

  • @krishnascomedy1418
    @krishnascomedy1418 2 месяца назад +10

    Swamy Namaskaram.... Chaala chakkaga vivarincharu.... Dhanyosmi🎉

    • @sivathecreator9120
      @sivathecreator9120 2 месяца назад

      sri matreh namah

    • @Rana-b1h
      @Rana-b1h 2 месяца назад

      Guruvu gariki namaste 🙏 chala problems lo yunnanu A devudini puginchalo cheppadi, nenu pujalu akuva chestanu,shivayaku,Venkateshwar swamiki, lalitha amma ki, varahiki, mi videos chusta nnanu, pujalu chesevarike akuva bhadhalu, naku money problems, house katti na ratha marinadhi, naku help cheyandi 😢namaste 🙏

  • @kannayakannaya4682
    @kannayakannaya4682 2 месяца назад +4

    గురువు గారు మీ మాటలు వింటుంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది

  • @kurumellasatyarajesh2800
    @kurumellasatyarajesh2800 Месяц назад +3

    గురూజీ చాలా వివరంగా చెప్పారు. కృతజతలు.

    • @sridharchatla768
      @sridharchatla768 26 дней назад

      వీడియో ను చూసే టైమ్ లేదు ఏమి చెప్పాడు చెప్పావా pls

  • @gunavanthp6457
    @gunavanthp6457 11 дней назад

    Super guruvu gaaru🎉🎉

  • @ramreddy6497
    @ramreddy6497 2 месяца назад +3

    ఓం శ్రీ మాత్రే నమః 🙏గురువు గారికి పాదాభివందనం ఓం నమః శివాయ 🙏🙏

  • @sbchary9138
    @sbchary9138 2 месяца назад +11

    సూపర్ సూపర్ స్వామీజీ సూపర్ గా ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాడు మీకు మా హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏💐💐

  • @Syam5656-bc1yf
    @Syam5656-bc1yf 2 месяца назад +2

    స్వామి నమస్తే స్వామి మంచి విషయాలు చెప్పారు స్వామి ధర్మం గురించి ఇలాంటి ధర్మాలు చాలామందికి తెలియదు స్వామి మాకు ఇలాంటి విషయాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు స్వామి

    • @buchireddypatlolla3798
      @buchireddypatlolla3798 Месяц назад

      Mee asramam adress cheppa galaru swamiji.cellnumber cheppagaru swamy

  • @bonalaraju1347
    @bonalaraju1347 Месяц назад

    చాలా అందంగా, అర్థమయ్యే విధంగా చెప్తున్నారు,. స్వామీజీ 🙏🙏🙏

  • @muniswamy6824
    @muniswamy6824 2 месяца назад +3

    గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు ఇది విని అందరూ పాటించాలని కోరుకుంటున్నాం

    • @sridharchatla768
      @sridharchatla768 26 дней назад

      ఏ మీ చెప్పాడు చెప్పావా pls

  • @KurideRanganna
    @KurideRanganna Месяц назад +3

    స్వామి నాకు గత 30 ఇయర్స్ నుండి అనారోగ్యం కారణంగా బాధపడుతున్నాను మీరు చక్కటి మార్గం చూపిస్తారు అని నాకు నమ్మకం గురూజీ

  • @chelamallanaveen38
    @chelamallanaveen38 Месяц назад +3

    ధన్యవాదాలు స్వామి

  • @anjanikumar5844
    @anjanikumar5844 2 месяца назад +17

    స్వామి మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వా గల రని ప్రార్థనా om sri gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @jadirajender459
    @jadirajender459 Месяц назад +1

    చాలా చక్కగా వివరించారు స్వామి 🙏

  • @nagarjunasunkaranam6339
    @nagarjunasunkaranam6339 12 дней назад

    Swaameegi Namaste.

  • @omeshm5373
    @omeshm5373 17 дней назад

    Super gurujii

  • @pnarendharp
    @pnarendharp 2 месяца назад +13

    ఓం శ్రీమాత్రే నమః
    ఓం లలితా పరమేశ్వరి య నమః
    ఓం దుర్గాయై నమః
    ఓం నవ దుర్గాయై నమః
    ఓం మహా కాళియే నమః 🚩🚩🔱🔱🕉️🕉️

  • @Vijayhyd9
    @Vijayhyd9 2 месяца назад +1

    Ninna Muguru Ammala Daiva Darshanam mariyu Guruji Garini kuda kalavadam jarigindi chala santhosham.
    Sri Mathre Namah 🙏

  • @Bharatha231
    @Bharatha231 2 месяца назад +3

    ఓం నమః శివాయ జై గురుదేవ 🕉️💐♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️

  • @gainisrinivas7533
    @gainisrinivas7533 Месяц назад

    Gurudevulaku pranamamulu
    Chala Baga chepparu 🙏🙏

  • @jayalasyajaya9907
    @jayalasyajaya9907 Месяц назад

    Swamy entha baga chepparu magavallaki sambandhinchina ee vishayam kontha mandi magallu ki buddi vastadhi telusukuntaru hapoyga untaru tq u swammy

  • @PraveenuppalaMamatha
    @PraveenuppalaMamatha 2 месяца назад +1

    Mee padalaku shatakoti vandanalu guruji 🙏🙏🙏🙏🙏 om sree matre namaha 🙏🙏🙏

  • @worldwonderful7192
    @worldwonderful7192 2 месяца назад +12

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వందనాలు నీరు చెప్పే మాటలు సూపర్ గా ఉన్నాయి స్వామి మీరు రోజు వీడియో చేసి యుట్యూబ్ లో పెట్టండి నేను మీ వీడియోస్ మిస్ కాకుండా చూస్తాను

  • @jvgprasadarao9672
    @jvgprasadarao9672 Месяц назад

    Swami ji pada padmamulaku namaskaaramulu

  • @Rakshitchannel
    @Rakshitchannel 2 месяца назад +7

    Om Sri matre namaha guruji namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @ramrapaka8852
    @ramrapaka8852 2 месяца назад +16

    స్వామీ వారికి పాదాభివందనం ఎన్ని సార్లు చూసినా తక్కువే తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🚩🙏🙏🙏🚩

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 2 месяца назад +2

    గురూజీ మీ పాదాలకు వందనం 🙏🙏

  • @viveknanda1668
    @viveknanda1668 Месяц назад

    మీకు కోటి కోటి ధన్యవాదాలు స్వామీజీ మీరు చెప్పే విషయాలు ఇప్పటివరకు మాకు ఎవరో చెప్పలేదు పురాణాలు చెప్పే వాళ్ళని చూసాము శాస్త్రాలు చెప్పే వాళ్ళని చూశాము వేదాలను వల్లించే వాలని చూసాము గాని మీలాగా జీవిత సత్యాలను ఇంత సరళంగా వివరించే వాళ్లను మేము ఎప్పుడూ చూడలేదు

  • @చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ

    🙏🌹భక్తి తో పాటు సైన్స్ కుడా చెప్తున్నారు గురుజీ ఓం శ్రీ మత్రే నమః ఓం శ్రీ గురుబ్యో నమః 🌹🙏

  • @SureshThandayam
    @SureshThandayam 2 месяца назад +1

    Guriji superga cheputunaru nannu meesisyuduga cherchondi guruji

  • @buchireddypatlolla3798
    @buchireddypatlolla3798 Месяц назад

    Meeru chala Baga power full ga chepthunnaru Swamy

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb 2 месяца назад +11

    గురువుగారికి పాదాభివందనం ఆ గురువు ఈ గురువు ఎవరు లేరు ఈ జన్మకు మీరే నా గురువు శ్రీ మాత్రే నమః గురువుగారు నా జన్మ నామం లేపాక్షి దయచేసి మీ అనుగ్రహం అమ్మ అనుగ్రహం మాకు ఉండాలని కోరుకుంటున్నాం

  • @muddasrikanth6102
    @muddasrikanth6102 2 месяца назад +3

    గురువు గారి కి వందనాలు

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 29 дней назад

    మంచి విశ్లేషణ

  • @shivakumarmugelapally2328
    @shivakumarmugelapally2328 2 месяца назад +4

    చాల బాగా చెప్పారు గురుగారు.....❤

  • @HarshaYerr
    @HarshaYerr Месяц назад +1

    Very clear swomy intha baga explain cheyyale evaru kuda❤❤

  • @chinnapraveenkumar2100
    @chinnapraveenkumar2100 Месяц назад

    Chala chakkaga vivarincharu
    Thanks 🙏

  • @PratapReddy-ny7kz
    @PratapReddy-ny7kz 2 месяца назад +2

    Hai,Swami, Jai Durga Mata ki Jai

  • @ambaregoudas1707
    @ambaregoudas1707 Месяц назад

    Adbhuta gnanam🌹🙏👌

  • @pathrobehara1798
    @pathrobehara1798 Месяц назад +1

    మీ ప్రవచనాలు ఇప్పుడే మొదటిసారిగా చూడటం,వినటం,చాలా వివరం గా అర్థం అయ్యేటట్లు చెప్పేరు. ధన్యవాదాలు.

  • @Molagararamesh
    @Molagararamesh 2 месяца назад

    Swami garu meru maa guruji laga naku kanabaduthunaru he video chusina time na guru gurthu vasunadu

  • @jvramanjaneyulujgdl9896
    @jvramanjaneyulujgdl9896 Месяц назад +2

    వీర్యం సంకల్పం గురించి ఏ స్వామి నీ అడగాలో 7yaers ఎదురు చుసిన parasri స్వామి ద్వారా తెలుసుకున్న స్వామి యోగులు ఈ లాంటి వారు వుంటే భగవంతుడనీ చేరుకోవడానికి మాకు జ్ఞానం వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mhreddy8728
      @mhreddy8728 Месяц назад

      హస్త ప్రయోగం చేస్కోకుండా ఎంత ప్రయత్నం చేసిన 21 రోజులకు సీగ్రస్కలనం అయ్యి తీరుతుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి

  • @purushothamnalagonda580
    @purushothamnalagonda580 Месяц назад

    Swami meru enka manchi veshayalu telupagalaru desham darmam

  • @srinivaspitla1002
    @srinivaspitla1002 Месяц назад +3

    గురువు దేశ భక్తి గురించి మంచి మాటల చేపింరు ఎనో జన్మల పుణ్యఫలం గురుదేవ

  • @MaheshKumar-uy2gi
    @MaheshKumar-uy2gi 2 месяца назад

    Good information guruvugaru.thank u so much guruvugaru.

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 2 месяца назад +3

    🌺🙏🏻 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🏻🌺
    🌺🙏🏻 Sath Guru Nath Maharaj ki Jai 🙏🏻🌺

  • @susireddy7813
    @susireddy7813 Месяц назад

    Namask laiu guruvugaru

  • @lingamaiahlingamaiah1948
    @lingamaiahlingamaiah1948 2 месяца назад +1

    Swamy meeru chala goppavaru🙏🙏

  • @gunavanthp6457
    @gunavanthp6457 Месяц назад

    Swamy super chepindru🎉🎉namaskaram🎉🎉

  • @rajendher2316
    @rajendher2316 2 месяца назад +5

    శ్రీ మాత్రేనమః 🙏

  • @VenkatreddyYanala-y9m
    @VenkatreddyYanala-y9m Месяц назад

    🙏🏼🙏🏼

  • @parusharamkunchepu7315
    @parusharamkunchepu7315 Месяц назад

    సూపర్ స్వామి 🙏🙏🙏🙏👏👏💐

  • @vinithareddy992
    @vinithareddy992 Месяц назад

    Great words super 👌👌 well said guru garu

  • @dyarangulajagadish2882
    @dyarangulajagadish2882 2 месяца назад +1

    Om shree mathree namaha Jai gurudeva namah

  • @muthyalaiahv3727
    @muthyalaiahv3727 Месяц назад

    గురుగారు మీ పా ద ల కు శాస్తం గా న మకా ర ము లు

  • @SureshRajaboina
    @SureshRajaboina 2 месяца назад +6

    స్వామి మీ పాదాలకు శతకోటి వందనాలు

  • @ConfusedBadminton-rb3br
    @ConfusedBadminton-rb3br Месяц назад

    Namaste guruji

  • @thirupathichitla1663
    @thirupathichitla1663 Месяц назад

    గురూజీకి పాదాభివందనం చక్కటి భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా మామూలుగా చదివిన వారికైనా చదువుకొని వారికైనా మీ భాష అయితే అర్థమవుతుంది గురూజీ దయచేసి ఇంద్రియ నిగ్రహం చాలా కష్టతరమైనది భగవంతుని పైన మనసు ధ్యానం శ్రద్ధ అన్ని ఉంటాయి కానీ అక్కడికి వచ్చే సమయానికి విఫలమైతే పాపమే నా

  • @joruthirupathi7254
    @joruthirupathi7254 Месяц назад

    Super గురూ

  • @sathwikdhivyakanth7446
    @sathwikdhivyakanth7446 Месяц назад

    Super swami

  • @RamcharantejVeluthuru
    @RamcharantejVeluthuru 2 месяца назад +5

    10:30 mints nundi superb

  • @padalamahitha1837
    @padalamahitha1837 Месяц назад

    దయచేసి అందరు ఆధ్యాత్మికత కు దగ్గరై పాటిస్తే కలియుగ ధర్మం కొంచేమన్న పాటించిన వాళ్ళమైతం మరియు కలియుగం లో దేవుడు కొద్దిగాన్న కాపాడుతాడు

  • @peddapullamanjula1029
    @peddapullamanjula1029 Месяц назад +1

    Nice video swamy

  • @k.anilkumar9844
    @k.anilkumar9844 2 месяца назад

    Meeru cheppindhi 100% nijam swamy 🙏

  • @srinivasbollu833
    @srinivasbollu833 2 месяца назад +1

    Namaste Gurugi

  • @nageshh4074
    @nageshh4074 2 месяца назад +11

    ಓಂ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಆದಿ ಪಾರಶ್ರೀ ಗುರೂಜಿ ನೀವು ಹೇಳ್ಳಿದ್ದು ಸತ್ಯ ಗುರು ಕುಲ ವಿದ್ಯಾಲಯಗಳಲ್ಲಿ ಮೊದಲು ಶಿಕ್ಷಣ ಚನ್ನಾಗಿತ್ತು, ಇಗ ವ್ಯಾಪಾರ ಆಗಿದೆ, 🙏🙏🚩

  • @BaburaoEmmadi
    @BaburaoEmmadi 19 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @AdiLakshmiSeeda
    @AdiLakshmiSeeda 2 месяца назад

    Om Sri Guru byo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VinayNallavinay
    @VinayNallavinay 2 месяца назад +4

    🙏గురువు గారు గోవుమూత్రానికి అంతటి శక్తి ఎలా వస్తుంది దయచేసి వివరించండి

  • @SStrails-ux6bb
    @SStrails-ux6bb 2 месяца назад

    Very valuable and imp information

  • @nagarajupudi7517
    @nagarajupudi7517 Месяц назад

    Jai gurudeva...

  • @narasimhamurthyn8518
    @narasimhamurthyn8518 2 месяца назад

    You're so great 🙏🙏🙏

  • @boinaprasad-w2u
    @boinaprasad-w2u 2 месяца назад +2

    థాంక్ యు గురు జి

  • @authorofinterest2447
    @authorofinterest2447 2 месяца назад +5

    నిజమే నా స్వామి నేను చెప్పింది

  • @malisetinagaraju5078
    @malisetinagaraju5078 2 месяца назад

    Guruvugaru padabivandanam me ku

  • @OlkariSreenu
    @OlkariSreenu Месяц назад

    Super super guruji

  • @AppalanaiduLalam-o3c
    @AppalanaiduLalam-o3c 2 месяца назад +1

    Super guruvu you

  • @ChittiJogarao
    @ChittiJogarao Месяц назад

    జయ్ శ్రీకృష్ణ

  • @BaburaoEmmadi
    @BaburaoEmmadi 19 дней назад

    న మ స్కా ర o. స్వామీ జీ

  • @dobbalasudhakar7519
    @dobbalasudhakar7519 2 месяца назад +1

    Guruvu garu 🌹🌹🌹🙏🙏🙏

  • @sundareshkonda2635
    @sundareshkonda2635 Месяц назад

    Nenu bramhacharyam gurinchi chalaa thelusukunna kachitanga eyana cheppedi nijam nijam nijam...

  • @THIRUPATIYADAVThirupatiYadav
    @THIRUPATIYADAVThirupatiYadav 2 месяца назад +5

    స్వామి నన్ను ఆశీర్వదించండి

  • @shankarnayak9219
    @shankarnayak9219 2 месяца назад +5

    Sita Ram

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 2 месяца назад +4

    స్వామి గారు 100% true

  • @jemnaren8674
    @jemnaren8674 2 месяца назад +24

    ప్రపంచాన్ని తలకిందులు చేయొచ్చు కాని ఇంద్రియనిగ్రహం చేయటం sadyam kadu😢

    • @sivathecreator9120
      @sivathecreator9120 2 месяца назад +2

      sri matreh namah

    • @gowrimaddasani5352
      @gowrimaddasani5352 2 месяца назад +1

      May be younger blood blod point at least 1000dregree a

    • @subrahmanyand
      @subrahmanyand 2 месяца назад

      రెండు ప్రక్రియల ద్వారా ఇంద్రియ నిగ్రహము చేయచ్చూ...,
      1~ ఆకలిని తీర్చూకోకూండగా, అన్న పానియములు స్వీకరించ ఉండటమూ.
      2- ఉచ్ శ్వాసలు. నిచ్ శ్వాసలు చేయకుండగ ఉండ గ.లిగితే.
      ( ఏదేనీ, ఏదయినా గానీ...,
      బయట దానిని లోపలకు స్వీకరించకూడదూ.
      లోపలి దానిని ఏదయినాగానీ బయటకు వెలుపలకూ విసర్జించ ఉండగల్గితే -
      అప్పుడు ఇంద్రియ నిగ్రహం గా ఉండవచ్చూ బహూశా!!
      ఇలా ఉండినా ,చేసినా కష్టమే ఇంద్రియమును నిగ్రహించటమూ.
      దేహమూ,శరీరమూ,మనసూ లేకపోతే అప్పుడూ బహూశా!! ఇంద్రియ నిగ్రహము గా ఉండవచ్చూ నేమో! అయినా అనుమానమే ఇంత చేసినా ,ఇంద్రియ నిగ్రహం ప్తె.

    • @akhilesh1296
      @akhilesh1296 2 месяца назад +2

      అభ్యాసం తో ఏదైనా సాధ్యం

    • @jemnaren8674
      @jemnaren8674 2 месяца назад

      @@akhilesh1296 ఈ చంచలమైన మానవ సమాజంలో ఇంద్రియ నిగ్రహం అసంభవం కేవలం హిమాలయన్ యోగులకు మాత్రమే సొంతం 🦜

  • @harshavardhanpandula8510
    @harshavardhanpandula8510 2 месяца назад

    Super speech sweemiji