శ్రీ గురుభ్యోనమ గురువుగారు మీ పాదాలకు అభినందనలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువుగారు గురువుగారు మీ దగ్గర నేను ఉపదేశం పొందాలని ఉంది నేను ఉండేది కటక్
Swamy vari Divya Bhavamulaku Shathakoti Vandhanamulu Jhai Shreemannarayana e Lokamulo Samajamulo need to a Valuable Sanathana Dharmam Jhai Sree Ram.1:07:28
నంబర్ 2024 అధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతి పెద్ద రుద్ర మహా యాగం నిర్వహిస్తున్నట్లుశ్రీ సత్యసాయి సేవాసంస్థల అధ్యక్షులు నిమిష్ పాండే తెలిపారు , దేశంలోని అన్నిదేవాలయాలనుంచి ప్రముఖ పండితులు వచ్చి జరుపబోయే యాగంలో పాల్గొంటారని తెలియచేశారు.
యాంకర్ గారు స్వామియే పెద్ద మహిమ.. యిక ఆయన మహిమలను ఎందుకు ప్రోత్స హిస్తారు? సనాతన ధర్మ సంస్థాపన కొరకే స్వామి అవతరించారు..ఆయన మాటయే పెద్ద మంత్రం,ఆయనకు అమ్మ మార్గ నిర్దేశనమే గొప్ప మహిమ..ఆయన ను చూడడమే అన్నిటినీ మించిన మహిమ..ఇది సత్యం..
రాయచూరు bus ekki ..jaklair ticket తీసుకుని jaklair లో దిగాలి..evening 5 nd 5 :30 ki bus bizwar ki ఉంటాయి so, 4:30 వరకు jaklair లో ఉంటే ..bus రీచ్ అవుతారు .jaklair నుండి 20 mints లో స్వామి దగ్గరికి వెళ్తారు ((స్వామి గారు bizwar లో ఉంటారు)
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . మనము చేసిన మంచి , చెడుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . తప్పదు . తస్మాత్ జాగ్రత్త . దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . ఓం నమో వేంకటేశాయ . ఓం సాయిరామ్ .
కారణజన్ములు, రుషి వర్యులు మీరు. ఏ జన్మలోనూె.. శేషము ఉండడం వలన భూమి మీదకు మీరు వచ్చారు. స్వామి భారతదేశ పరిస్థితి గురించి చెప్పండి. ఎడారి మతాల వాళ్ల ఆధిపత్యం కోసం పోట్లాడు తున్నారు. మన దేవి దేవతల పై దాడులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడటం లేదు. దేశంలో అనేకమంది స్వామీజీలు ఉన్నారు ఎవరు ఏమీ మాట్లాడటం లేదు. మీరేనా మన భారతదేశం గురించి అన్న సనాతన ధర్మం గురించి చెప్పండి. మన దేశానికి ఏమీ కాదు కదా. మన ధర్మానికి ఎటువంటి హాని జరగదు కదా.
ముగ్గురు అమ్మల మూలపుటమ్మ 🙏 నా మాట ని మన్నించండి స్వామి ..స్వామి మీరు అక్కడ చైర్స్ వేసి కూర్చున్నారు కదా..అక్కడ విజయ చాముండేశ్వరి మాత కింద ఉన్నట్టు మీరు పైన కూర్చున్నట్టు..సో, మేము అది జీర్ణించుకోలేక పోతున్నాము..దయ చేసి మీరు interview lu gudi bayata ఇవ్వండి .. తెలిసో తెలియకో మా విన్నపం miku తెలియజేస్తున్నాం..తప్పుగా మాటలాడి ఉంటే క్షమించండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy g me padalaku namaskaram trishakti matalaku shatakoti pranamalu Ayyappa Swamy oka sari phone matladandi Swamy Daya Jaisi oka Chinna Mata Swami oka sari phone matladandi Swamy,,
Guruvugaru mekusetakoti krutagnatalu memu chala duramlo unnamu na peddakumarudu paristi andolanagaunnadu yemi jari gindotlieyadu na chinnnakumaru cheppinamata vinatamu ledu danimargamu cheppa ndi dayachesi
ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం రావడం అంటే నిజంగా దైవ శక్తి ఉంది
మీరు చెప్పేది అక్షర సత్యం స్వామీజీ మీ జ్ఞానానికి శతకోటి వందనాలు
స్వామి మీకు ఎంత జ్ఞానం వచ్చింది స్వామి దేవునికి శతకోటి అమ్మవారికి శతకోటి దండాలు స్వామీ నీకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు
సత్యం స్వామీ! అమ్మ సత్యం, గురువు సత్యం' అక్కడ జరిగేదంతా సత్యం సత్యం, సత్యం'
అద్భుతమైన సందేశం ఇది
స్వామీ కి ఉన్న నాలెడ్జ్ నేను ఇంత వరకూ ఎవరి దగ్గర కూడా చూడ లేదు.
జై అంబాత్రయ క్షేత్రం జై జై ఆదిత్య పరశ్రీ స్వామి🙏
స్వామీజీ అద్భుతమైన జ్ఞానం ప్రసాద్ ఇస్తున్నారు, ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సత్యాన్ని సత్యంగా అద్భుతంగా చెప్పారు గురువు గారు మీ పాదాలకు నమస్కారములు🙏🙏🕉️🕉️🔱🔱🔱
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩
తల్లీ పాదాభివందనములు
🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
ఎదిగిన కొద్దీ ఒదగమని అనే నిరాడంబరంగా ఉన్న గొప్ప మనసున్న గురుజీ మీరే కలియుగంలో ప్రత్యక్ష దైవం మీరే .మీ పాదపాద్మలకు శతకోటి ప్రణామములు.
🙏🙏🙏ధన్యోస్మి స్వామి 🙏🙏🙏
Super duper explanation sir ji.
శ్రీ గురుభ్యోనమ గురువుగారు మీ పాదాలకు అభినందనలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువుగారు గురువుగారు మీ దగ్గర నేను ఉపదేశం పొందాలని ఉంది నేను ఉండేది కటక్
🌹🙏🌹
గురువు గారికి పాదాభి వందనాలు
నేను కొత్త ఇల్లు కట్టించాను
గృహప్రవేశం రోజు మిమ్మల్ని
ఆహ్వానిస్తా దయచేసి మీరు రావాలి
జై రాంబాబు కోదాడ
BUT నాకు చాలా చాలా బాగా అర్థమైంది మీ EXPLANATION ABOUT AGHORI...
SRI SRI SRI ADHITYAPARASRI SWAMIYE NAMAHA SRI GURUBHYONAMAHA
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 గురువుగారు నా పార్టీ పేరు హీంధూ ధర్మం గురువుగారు ఈ వీడియోలో మాకు బాగా బుద్ధి వచ్చేసింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏కోటి కోటి 🙏🙏🙏🙏స్వామి
అవును స్వామి.. 🌹🌹🙏
Om sri matre namaha
ఓంశ్రీ మాత్రే నమః 🚩🌹🙏
Padhabhi Namaskaram Guruji 🙏💐💐💐🙏💐💐💐🙏💐💐💐🙏💐💐💐🙏
🙏 ఓం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీ గురుభ్యోనమః
ಓಂ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಒಳ್ಳೆ ಸಂದೇಶಗಳು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾರೆಗುರುಗಳೇ ನಮಗೆ ಪಾದಾವಿ ವಂದನೆಗಳು, ಗುರುಗಳೇ
కరెక్ట్ గా చెప్పారు స్వామీజీ
శ్రీ గురుభ్యోనమః...🙏శ్రీ మాత్రే నమః 🙏
గురువు గారి పాద పద్మములకు నమస్కారం 💐🙏
guruvugaru miru knowledge of Ocean koti koti pranam 🙏🙏
Good. Sppech. Swame 🙏 🙏 🙏 Om.namaseya
ఓం శ్రీ మాత్రే నమః
Super speech
Pavan Kalyan garu gurenche Baga cheparu swamy meru cheipe prati vakyam chala spstamga cheptunnaru
I like you Aditya Swami❤
ఆదిత్య పర శ్రీ స్వామి కలియుగ ప్రత్యక్ష ఋషి.....🎉
Jai gurujii
Jai mataji 🎉🎉
Namaskaram swami
Good inparmeshion guruji...
శ్రీ శ్రీ శ్రీadityaswamilokakalyanamkosamvachharuanipistundi swamimatluvintunte
Great appreciation and support Swami.
Swami namaskaramulu 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
ఓం శ్రీ నమో మాత్రే నమః 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy vari Divya Bhavamulaku Shathakoti Vandhanamulu Jhai Shreemannarayana e Lokamulo Samajamulo need to a Valuable Sanathana Dharmam Jhai Sree Ram.1:07:28
నంబర్ 2024
అధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతి పెద్ద రుద్ర మహా యాగం నిర్వహిస్తున్నట్లుశ్రీ సత్యసాయి సేవాసంస్థల అధ్యక్షులు నిమిష్ పాండే తెలిపారు , దేశంలోని అన్నిదేవాలయాలనుంచి ప్రముఖ పండితులు వచ్చి జరుపబోయే యాగంలో పాల్గొంటారని తెలియచేశారు.
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri Sri Sri abhatraya kesaram sir matrenamah Sri Aditya parasir guru maharaj ki nayonka namaskaram
Om jai gurudev datra ooommm🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
మీ పాదాలకు నమస్కారాలు స్వామి
ఓం శ్రీమాత్రేనమః
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri gurubhyonamaha🙏
Srigurubyo namaha. Sri matre namah
Jai gurudev
🚩🙏🏾
Jai sri Ram
🕉️🚩🙏🙏🙏
యాంకర్ గారు స్వామియే పెద్ద మహిమ.. యిక ఆయన మహిమలను ఎందుకు ప్రోత్స హిస్తారు? సనాతన ధర్మ సంస్థాపన కొరకే స్వామి అవతరించారు..ఆయన మాటయే పెద్ద మంత్రం,ఆయనకు అమ్మ మార్గ నిర్దేశనమే గొప్ప మహిమ..ఆయన ను చూడడమే అన్నిటినీ మించిన మహిమ..ఇది సత్యం..
🙏🙏🙏🙏🙏🇮🇳
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤
Hyderabad nudi bus route cheppandi swami
రాయచూరు bus ekki ..jaklair ticket తీసుకుని jaklair లో దిగాలి..evening 5 nd 5 :30 ki bus bizwar ki ఉంటాయి so, 4:30 వరకు jaklair లో ఉంటే ..bus రీచ్ అవుతారు .jaklair నుండి 20 mints లో స్వామి దగ్గరికి వెళ్తారు ((స్వామి గారు bizwar లో ఉంటారు)
Hyd nundi రాయచూరు bus ekkali
❤
JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు .
దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది .
అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
మనము చేసిన మంచి , చెడుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . తప్పదు . తస్మాత్ జాగ్రత్త .
దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు .
దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
జై కాశీనాథ్ . జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . ఓం నమో వేంకటేశాయ . ఓం సాయిరామ్ .
Swamynamaskaramulu,meeru,utubelavaru,edi,viralga,pradarshinchalo,vigyanikanga,lokakalyananiki,prajajalaku,pradarshinchalo,vigyathaundalani,cheppadamshasthrapramananga,vivarinchsdam,vaksathyam,amma,sarasvathi,sathyavakkunu,pravachinchuchunnaru,dhanyavadamulu,swamy
Nenu ammanu, amma vaari putrudini, darsinchanu, devalayam, sontaga mana illu la, untundhi, maha anandam
ఆయన సనాతన గురించి మాట్లాడడం యేమిటో ఆయన matham యేమిటో చెప్పండి తెలుసుకొని వారి పిల్లల పేర్లు
ప్రేక్షకులకు తెలియ చేయండి
Jai maatadi
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Swamy,intlo,pujachesedi,vyakthigathadharmam,devalayasthapana,saamoohikadharmam,anicheppadam,jagathkalyanalakshyam
🙏🙏🙏🙏🙏👍
🙏🙏🙏
Kombadpada Bhiwandi Thane district MH aap Bhagwan Ho 🙏🙏🙏🙏
ఆ స్వామితో నేను మాట్లాడాల ఒకసారి నెంబర్ తెలుసా 20 సార్లు పైన బ్రహ్మంగారు మాలేశా కానీ నాకు గురువు గారితో మాట్లాడాలని ఉంది నెంబర్ చెప్పండి
రాజకీయాలు ఎందుకు మీకు స్వాములు.. ధర్మం గురుంచి ప్రచారం చేయండి.
Meeku padabivandanm swami
🕉️india 🇮🇳
Final gaa aghori ni ARREST చేశారు...😊
🙏
కారణజన్ములు, రుషి వర్యులు మీరు.
ఏ జన్మలోనూె.. శేషము ఉండడం వలన భూమి మీదకు మీరు వచ్చారు.
స్వామి భారతదేశ పరిస్థితి గురించి చెప్పండి.
ఎడారి మతాల వాళ్ల ఆధిపత్యం కోసం పోట్లాడు తున్నారు.
మన దేవి దేవతల పై దాడులు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడటం లేదు.
దేశంలో అనేకమంది స్వామీజీలు ఉన్నారు ఎవరు ఏమీ మాట్లాడటం లేదు.
మీరేనా మన భారతదేశం గురించి అన్న సనాతన ధర్మం గురించి చెప్పండి.
మన దేశానికి ఏమీ కాదు కదా.
మన ధర్మానికి ఎటువంటి హాని జరగదు కదా.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯
స్వామీజీ గారు పవన్ కళ్యాణ్ పాన్స్ స్వామీజీ గారు మీరు మంత్రాలు చదువుకోండి, రాజకీయాలు చదవవద్దు, డబ్బు కోసం మీ దారిని మళ్లించవ ద్దు
,🙏🙏👌
ముగ్గురు అమ్మల మూలపుటమ్మ 🙏 నా మాట ని మన్నించండి స్వామి ..స్వామి మీరు అక్కడ చైర్స్ వేసి కూర్చున్నారు కదా..అక్కడ విజయ చాముండేశ్వరి మాత కింద ఉన్నట్టు మీరు పైన కూర్చున్నట్టు..సో, మేము అది జీర్ణించుకోలేక పోతున్నాము..దయ చేసి మీరు interview lu gudi bayata ఇవ్వండి .. తెలిసో తెలియకో మా విన్నపం miku తెలియజేస్తున్నాం..తప్పుగా మాటలాడి ఉంటే క్షమించండి గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🕉️🕉️🙏
Jei janasena
In oz J crew🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vaadiki aa yogam ledu....
Matha🎉
🐦💯☑️👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ముందు బట్టలే లేవు ఆమెకి.....Himalayas లో వేసుకోకపోతే వాళ్ల ఇష్టం కానీ సభ్య సమాజంలో అలా వస్తె ఎవరూ value evvaru....😮
Swamy g me padalaku namaskaram trishakti matalaku shatakoti pranamalu Ayyappa Swamy oka sari phone matladandi Swamy Daya Jaisi oka Chinna Mata Swami oka sari phone matladandi Swamy,,
Guruvugaru mekusetakoti krutagnatalu memu chala duramlo unnamu na peddakumarudu paristi andolanagaunnadu yemi jari gindotlieyadu na chinnnakumaru cheppinamata vinatamu ledu danimargamu cheppa ndi dayachesi
దయచేసి కోొడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేయకండి. స్వామీజీ ఏం చెప్పారో దాన్ని ఒంటపట్టించుకునే ప్రయత్నం చేస్తే కాస్త పుణ్యం దక్కుతుంది.