అందరూ మిమ్మండ్లి స్వామి అని గురువు గారు అని పిలుస్తున్నారు కానీ నేను మాత్రం మిమ్మాండ్లి ఋషివర్య అని సంబోదిస్థాను.మీరు నా కంటికి ఋషివర్యులు లా కని పిస్తున్నారు🙏🙏🌹🌹
స్వామీ మీకు పాదభి వందనాలు మీ ప్రవచనాలు ప్రతి రోజూ చూస్తున్నాను. ప్రతి విషయం చాల విశాధికరిస్తున్నారు.స్వామి మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నాను. మీ అనుమతి ఎప్పుడు లభిస్తుందో ఎదురు చూస్తున్నాను.స్వామి మీరుకామ్యూనిటీ గురించి మాట్లాడుతుంటే చాల భాద అనిపిస్తుంది.ఈ కాలంలో కూడా ఈ విధంగా ఉన్నందుకు నాకు చాల బాధ అన్పిస్తుది.
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కారణ జన్ములే స్వామీ..... కానీ అది వారు తెలుసుకుంటే వారి జన్మ చరితార్థం అవుతుంది..... పవన్ కల్యాణ్ గారు మీ ప్రకారం కారణ జన్ముడు కాకపోయినా మంచి మనస్సు ఉన్న మనిషి, నీతి నిజాయితీ గల వ్యక్తి.... అని మా అభిప్రాయం 🙏🙏🙏🙏....
First time listening scientific and spiritual info from swamiji feels genuine.. and hope swami uses his knowledge for well being of human and nation🙏🇮🇳
గురువు గారికి సాష్టాంగ నమస్కారం మీరు మాట్లాడుతుంటే ఏనుగు దంతాలు వంటివి ఎందుకంటే ఏనుగు దంతాలు ముందుకు పెరగడం తఫ్ప వేనకీ రావు.. శ్రీమత్రేనమ: ఈ చానల్ వారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Something tells me that this vanitha has some divine spark and something very special in her, which have compelled her to listen this young, enlightened yogi with such focus and attention! One humorous note: Dr.Ambedkar should be reeling and writhing the place in the other world wherever he may be!
Many many thanks to Swamyji for explaining of all doubted questions has been asked by Ye kar. So I am requesting to Swamyji to give the Ashramam address. So that whoever wishes they can visit and give some financial help to develop Ashramam. This is my humble request to Swamiji.
Amma bhavani nee padhalaku na thalli parvathi matha bikhadehi Annapurnasweri 🙏🙏🙏 na karyam Vijeyvantham cheyali amma Dhurgamma nee padhalaku na amma 🙏🙏🙏🌺🌹 na karyam Vijeyvantham cheyali thalli Jai Jai bhavani 🙏🙏🙏🙏🙏🙏🙏🥭🥭🌹🌺
జైశ్రీరామ్ స్వామివారి గురూజీ గారి ప్రవచనాలు వింటున్న వారు చాలామంది ఉన్నారు ఆర్థికంగా చెయ్యదగిన వాళ్ళు ఉంటే ఏమాత్రం సంకోచం లేకుండా అదృష్టంవంతులు మీరే కావచ్చు ఆశ్రమానికి ఎవరు వెళ్లిన తోచిన సహాయం చేయాలి తప్పకుండా అది మన ధర్మం ఎవరో వచ్చి చేయాలని ఎందుకు ఎదురు చూడాలి ఆశ్రమానికి వెళ్లేటోల్లే సహాయం చేయండి
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ. శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఓ బ్రహ్మ జ్ఞాని శరణం శరణం శరణం మీలాంటి వాళ్లు అమ్మవారి దయతో నిండు నూరేళ్లు ప్రజాహితం కోసం జీవించాలి🙏🙏
అందరూ మిమ్మండ్లి స్వామి అని గురువు గారు అని పిలుస్తున్నారు కానీ నేను మాత్రం మిమ్మాండ్లి ఋషివర్య అని సంబోదిస్థాను.మీరు నా కంటికి ఋషివర్యులు లా కని పిస్తున్నారు🙏🙏🌹🌹
Sppelling. Mistakes
10లక్షల సం„ల ముందు తొలి మానవుడు ఆఫ్రిక లో పుట్టినాడు అనేది అబద్దం, కాశీలో పుట్టినాడు అనేది నిజమే మీరుచెప్పింది 100%కరెక్ట్ ✅
🙏🙏🙏🙏🙏
స్వామి, 🙏 మీరు చెప్పే వచనాలు మనోనేత్రంకు అతిదగ్గరలో ఉన్నాయి. కైలాస శివుడు ఆనంద పడుతుంటాడు. 🙏🙏🙏🙏🙏
గురువు గారికి సాష్టాంగ నమస్కారం మీరు మాట్లాడుతుంటే ఋషులు మాట్లాడినట్టు ఉంది ఈ చానల్ వారికి ధన్యవాదాలు
గురువుగారు యెంత బాగా చెప్పారు.అమ్మ దయ గంగ ప్రవాహంలా వస్తుంది.
గొప్ప ఆధ్యాత్మికవేత్త,పండితులు, బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి శాస్త్రీయ బోధకుడు..
🙏🙏ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు మాకు ప్రసాదించండి. గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏
❤
స్వామీ జీ గారికి వందనములు కృతఙ్ఞతలు చాలా చాలా విపులము గా చక్కగా వివరించినారు.
నమస్కారములు
ఎక్కడ స్వామి మీ ఆశ్రమం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శంకరాచర్యలు గారు నీ చూసినట్టు గా ఉంది 🙏ఒక్క మూవీ లో స్వామి కూడా మీ లాగా మాట్లాడుతారు 🙏జై భవాని 🕉️
ఎప్పుడైనా చూసారా శంకరులను...ఎలా అంటారు సినిమాలో చూసినట్లు అంటే శంకరులు అయిపోతారా...
🕉 🕉 🕉. S
@@krishnaveni8161 బలుపు మాటలు మాట్లాడే వాళ్ళు కి కనబడరు
బలుపు మాటలు మాట్లాడే వాళ్ళు కి కనబడరు
@@Sanjana-zb3jl నీకు కనపడతాడు వాడిలో శంకరా చార్యులు 😂😂😂
ఓం శ్రీ గురుభ్యోన్నమః స్వామివారికి పాదాభివందనం👏🏻👏🏻👏🏻
స్వామీ మీకు పాదభి వందనాలు మీ ప్రవచనాలు ప్రతి రోజూ చూస్తున్నాను. ప్రతి విషయం చాల విశాధికరిస్తున్నారు.స్వామి మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నాను. మీ అనుమతి ఎప్పుడు లభిస్తుందో ఎదురు చూస్తున్నాను.స్వామి మీరుకామ్యూనిటీ గురించి మాట్లాడుతుంటే చాల భాద అనిపిస్తుంది.ఈ కాలంలో కూడా ఈ విధంగా ఉన్నందుకు నాకు చాల బాధ అన్పిస్తుది.
sister swami vari aadrees chepara veldamu anukuntunamu
Wonderful swamiji meeru karana janmulu
Pls పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ చేయండి🙏🙏🙏
గురువుగారు చెప్పిన ప్రతీ మాట నూటికి నూరు శాతం correct 🙏🙏
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కారణ జన్ములే స్వామీ..... కానీ అది వారు తెలుసుకుంటే వారి జన్మ చరితార్థం అవుతుంది..... పవన్ కల్యాణ్ గారు మీ ప్రకారం కారణ జన్ముడు కాకపోయినా మంచి మనస్సు ఉన్న మనిషి, నీతి నిజాయితీ గల వ్యక్తి.... అని మా అభిప్రాయం 🙏🙏🙏🙏....
వీడియో పూర్తిగా చూడండి 40 నిం"ల దగ్గర పవన్ కళ్యాణ్ గురించి ఏమి మాట్లాడినారో చూడండి.
ఆయన పవన్ కళ్యాణ్ ని కించపరచలేదు యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు
జన్మలలో మూడు జన్మలు ఉంటాయి ఒకటి కారణజన్ములు రెండు
రెండు కామ్య జన్మలు మూడు కర్మ జనులు
S😢@@mramanjaneyulu4574
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వాముల వారికీ సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత 🚩🚩🌹🌹🙏
గురువుగారుమీపాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ నోటితో పలికిన పేరు లో శ్రీ శ్రీ శ్రీ ఆధిత్య పరా శక్తి ఉన్నారు అని మా నమ్మకం
Heart touching message swamy.May this msg reach to many more people
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🚩🚩🚩🚩🇮🇳🚩🙏🙏🙏🚩🚩🇮🇳🇮🇳🇮🇳
😊😂
Very nice workout swamiji garu ❤🎉🎉🎉🎉🎉🙏🌹
గురువు గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 మీ జ్ఞానానికి వందనాలు
🙏🙏🙏, చాలా విలువైన సమాచారం సమాజంలో పంచారు... 🙏🙏🪷🪷🪷
Great swami. దళితులు కూడా భగవంతుడి గురిoచి చెప్పగలరు. భవిష్యత్తులో అణగారిన వర్గాలకు ఆశా జ్యోతివై ఆధ్యాత్మిక తరంగాలు మీరు ఇంకా సృష్టిస్తారు.ప్రణామములు
Jai gurudeva🙏🙏 jai jai jai gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Super thanks swamiji garu 🙏🙏🙏🙏🙏🙏🙏👍🌹🌺💐💐
Anchor asked very matured question. Nice content of saving n showing sanatana dharma
స్వామివారి ఆలయ ప్రతిష్ట అద్భుతం
First time listening scientific and spiritual info from swamiji feels genuine.. and hope swami uses his knowledge for well being of human and nation🙏🇮🇳
మెల్లగా మీ ఆస్తి పాస్తులు ,బాబావ్యవస్త దినదినాభివృద్ధి చెందుతుంది, ఎదోఒక రోజు మీకు అవినీతీ చీడ చుట్టుకుంటుంది,,,, జాగ్రత్తగా నడపండి ,
Andaru donga reddy s undaru le .. brother 😂😂😂
Ne future adugu guruji di kadu 😂cheppaku
Mee channel ku tiruguledu Inka guru gari ashirvadam vuntundi edi satyam🎉🎉🎉❤❤❤ elanti videos Inka chala cheyali..
Guruvu Garu meeku padabi vandanalu 💅🙏🙏🙏
గురువు గారికి సాష్టాంగ నమస్కారం మీరు మాట్లాడుతుంటే ఏనుగు దంతాలు వంటివి ఎందుకంటే ఏనుగు దంతాలు ముందుకు పెరగడం తఫ్ప వేనకీ రావు.. శ్రీమత్రేనమ: ఈ చానల్ వారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Very good speech
Ur great swamy.ur words are inspiring to all of us.Thank you swamy
గురు గారు మీ దర్శనం కొరకు ఎదుచుస్తున్నాను 🙏🙏🙏🙏
Looka kalyaana kaarakulu ina gurujii ki paadaabi vandanaalu🙏🙏🙏❤❤❤🚩🚩🚩🌹🌹🌹🙇♂️🙇♂️🙇♂️🔥🔥🔥🌹🌹🚩❤🙏❤🚩🙏
ధన్య వాదములు గురువుగారు
Something tells me that this vanitha has some divine spark and something very special in her, which have compelled her to listen this young, enlightened yogi with such focus and attention! One humorous note: Dr.Ambedkar should be reeling and writhing the place in the other world wherever he may be!
Swami mee asram eakkada mimmalni chudali mee padalaki namaskaralu swamy🙏🙏🙏
మంచి వీడియో చూశాను❤
మీరు చెప్పుతూ ఉంటే నాచిన్నంతనాములోని విషయాలు గుర్తుకు వస్తున్నాయి, 🙏🙏🙏🙏🙏
Yes swamiji Modi reail Modi karana janmudu Jai Modi 👍👍👍👍👍🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiji..... తమరిని దర్శించాలి
చిరునామా పెట్టండి దయచేసి
నమస్కారం గురువుగారు.మీ ఆశ్రమం చిరునామా తెలుపగలరు. దయచేసి ఫోన్ పే నంబర్ తెలుప వలయుననిప్రార్థిస్తున్నాను.
Guruvugaru meer a/c details pettandi
I mean mee ashramam details
Namaste guruji mi speech vintuntanu inka vinalanipisthundhi guruji maku kutumbaniki mi asheervadam kavali 🙏🙏🙏
కరెక్ట్ గా చెప్పినారు కృతజ్ఞతలు
Many many thanks to Swamyji for explaining of all doubted questions has been asked by Ye kar. So I am requesting to Swamyji to give the Ashramam address. So that whoever wishes they can visit and give some financial help to develop
Ashramam. This is my humble request to Swamiji.
స్వామి నేను మిమ్మల్ని మీ ఆశ్రమం దర్శించాలి అనుకుంటున్నాను దయచేసి ఎలా చేరుకోవాలి తెలియచేయండి
చాలాబాగా చెపుతున్నారు swami
Swamiji nenuna naperu Shiva temple Rolla Shiva temple
Me ashram address please
Guruvugaariki SHATHAKOTI padabhivandanalu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤❤❤
వాక్కు పరిశుద్ధంగా తెలుపుచున్నారు స్వామి శ్రీ గురుభ్యోనమః
Chala baga chepinaru guruvugaru🙏🙏🙏🙏🙏
Chala bagha cheputhunnaru swamy thank you swamy
Swamy chaala baagaa vivarinchaaru.
Amma bhavani nee padhalaku na thalli parvathi matha bikhadehi Annapurnasweri 🙏🙏🙏 na karyam Vijeyvantham cheyali amma Dhurgamma nee padhalaku na amma 🙏🙏🙏🌺🌹 na karyam Vijeyvantham cheyali thalli Jai Jai bhavani 🙏🙏🙏🙏🙏🙏🙏🥭🥭🌹🌺
GURUJI. IAM MADIGA, I APPRICIAT YOU.
Swamiji Tamaku Namanahpoorvaka Namaskaramulu 🎉
namaste swamiji..... ! tx for the interview.
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Sri Sri Sri adhity para sri meeru challaga undali swamy amma Jaganamatha mimmalannu challaga chuddala swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹
Namaste guruvu garu swami garu 🙏🙏🙏
Super Message Sir
🕉️🔔🪔🥥🥥🪔Amma anamtam esvardu anni amta estsru me darmam meeru chesukomdi amma 🙏🕉️💐
anchor.. Question.. Kaaranajanmudaa kaadaa. What an ingenious and logical question... Two salutes for such an anchoring
Namaskaram.swami.meeru.gyana.nidhi mee.padal aku.sirAsuvanchi namaskaram.chestunna
Guruji gariki nayokka shatakoti pranamalu
Swamji padbhivandanaalu Nenu deevivaraputrudanu meeaasramaku raavaalani korikavundhi dayachesi anumathi kaavaali guruvugaaru.maadhi srikakulam,(Dist)Nenusrikakulamlo, Baalatripurasundari deevini prathista chesanu,anthaa ammadhaya
Om sree gurubyo namaha
Nice questions
🎉 ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదాలకు నమస్కారములు🎉
స్వామి మీరు చాలా గొప్ప వారు
Pawan Kalyan At 48:20..Varahi Deeksha 🙏🙏🙏
Om.sri.matreyanamah.❤🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guru garo meek u
Aadha bhi vandanalu
Guvugaru mere dorakatam andrula adurust am okksare ma pH lip chiyade same mini tovralo aashramniki vastnu
Guru garu meku vadanalu
గురువు గారు namaskar
Jai jai jai jai మాదిగ
Namastay guruvu garu 🙏🙏🙏
Maa ammaiee paristhithi asalu baledu maa ammaiee kosamu telusukovali plssa guruvu garu naku parishkaramu kavali plss thelupagalaru
నమస్కారం గురూజీ 🙏🙏
Guruvu gariki💐💐💐🙏🙏
గురువు గారు మీరు ఆశ్రమం
ఎక్కడ వుంది అడ్రసు
తెలుపండి
Jai gurudeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩
స్వామీజీ మీ అడ్రస్ చెప్పండి
🚩లేడీ యాంచర్లు దయచేసి స్వామి జీలతో ఇంటర్వ్యూలు చేయకండి🙏🚩
Gurugariki namaskaramulu 🙏🙏🙏
Guruvugariki Padabhi Vandanalu
యాంకర్ గారు ఆధ్యాత్మికంగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకో యాంకర్ అమ్మ
Namaskaram Swamy, meeru me Ashram address thelaya cheyyali. Yendukante malantivaram mee vaddaku vachhi darshanam chesukovali. Idi naa korika. Bhaktulu andaru mee ashramaniki ragaligithe kada kontha ardhika sakayam cheyyagalugutaru. Idiye naa vinathi naa korikanu angikarinchandi. Meeku naa satakoti namaskaramulu.
Kombadpada Bhiwandi Thane district MH aap Bhagwan Ho 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🕉️🕉️🇮🇳ఓం నమ శివయ్య.
Jai guruji
జైశ్రీరామ్ స్వామివారి గురూజీ గారి ప్రవచనాలు వింటున్న వారు చాలామంది ఉన్నారు ఆర్థికంగా చెయ్యదగిన వాళ్ళు ఉంటే ఏమాత్రం సంకోచం లేకుండా అదృష్టంవంతులు మీరే కావచ్చు ఆశ్రమానికి ఎవరు వెళ్లిన తోచిన సహాయం చేయాలి తప్పకుండా అది మన ధర్మం ఎవరో వచ్చి చేయాలని ఎందుకు ఎదురు చూడాలి ఆశ్రమానికి వెళ్లేటోల్లే సహాయం చేయండి
శ్రీ మాత్రే నమః.....🙏🙏🙏
Plz swamy garive full dtls kavali ..naku thochena help chysthanu
Narayanpet
Narayanpet bijvar Village
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠం. గ్రామం, బిజ్వార్, మండలం, ఉట్కూర్, జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్, రాష్ట్రం,తెలంగాణ.
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి యూట్యూబ్ ఛానల్
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఓం శ్రీగురుబ్యోనమః 🙏🔱