How to plant coconut tree | కొబ్బరి మొక్కలు పెట్టే విధానం త్వరలో దిగుబడి | coconut tree

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • తెలుగు వాళ్ళకందరికీ నమస్కారం నా పేరు అన్బు సెల్వం. ఈరోజు మీకు కొబ్బరి మొక్క ఎలా పెట్టాలి ఎలా బెంచాలని న్యాయమైన విధానం మీకైతే చూపిస్తున్న ఈ విధానంతో పెట్టారంటే మీరు ఎక్కవ లాభంతో త్వరగా దిగుబడిలో మీరు లాభం అయితే సంపాదించుకోవచ్చు ఈ మెథడ్స్ అంతా ఫాలో చేయండి ఒక్కొక్క స్టెప్పుని మీకు ఏమైనా కొబ్బరి గురించి ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలంటే నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫోన్ అయితే మీరు ఎప్పుడైనా చేయొచ్చు అన్నమాట సో అంతే అండి థాంక్యూ ధన్యవాదాలు

Комментарии • 27