మేము15 జూలై 2024 న వారణాసి వెల్లాము.ఒక నెల ముందుగానే advance pay చేసి వీరి వద్ద room book చేసుకున్నాము. కానీ వారు మాకు వారి ఆశ్రమం లో కాకుండా వేరొక చెత్త, కంపు కొట్టే రూమ్ ఇచ్చారు.మేము వచ్చేసరికి రాత్రి 10 అవుతుందని కొంచం టిఫిన్ ఏర్పాటుచేయమని అడిగినా చేయలేదు.ఆ రాత్రిపూట ఆ రూమ్ లోనే గడిపి మరునాడు ఉదయం వేరే రూమ్ వెతుక్కుని మారిపోయాము. కాశీయాత్ర లో వీరి సత్రం విషయంలో మాకు ఎదురైన చేదు అనుభవం ఇది.
మేము సోమవారం 6/8 వెళ్ళాము మమ్ములను మోసం చేశారు సర్ ఇటువంటి ఆశ్రమాలు వీడియోలు చేయకండి వాళ్ళుచెప్పే వి అన్నీ అబద్ధాలే మేము ముగ్గురు పెద్ద వాళ్ళు ఒక చిన్న వాడు ,మొత్తం 4 గురుం రోజుకి 1200 చొప్పున 3 రోజులకి 3600 తీసుకొన్నారు దయచేసి ఆ ఆశ్రమానికి ఎవ్వరూ వెళ్ళవద్దు
ఆయన, యజమాని, మూడు వందలు రూపాయలు అంటె ఈయన three hundred అంటున్నాడు. ఇది తెలుగు వాల్లక english వాల్లక? అయ్యా తెలుగు మాటలాడడం నేర్చుకొండి. ఆ యజమని గారు నెర్పిస్తరెమొ అడగండి
మీ విడియోస్ చుసి నెల క్రితం వారణాసి వెళ్లాము అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమంలోనే రూమ్స్ తీసుకున్నాము చాలా బాగున్నాయి చాలా థాంక్స్ సార్.
GD information 👍
Memu 18 mandimi warangal nundi vellinamu.antha bagundi.marichipothe naa cellphone naku appagincharu.thanks Raju garu
What is the non AC room rent for 2 persons ? If 3 persons, how much you charge ?
Yes
I also stayed one time
Very good facilities
Raju garu will take care of everything and treat us as family members only
మంచి వీడియో అందించారు, ధన్యవాదాలు, అభినందనలు
Thank you 👍
Very useful information for A.P, Telangana Devotees, good interview brother 🙏
👍
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
మేము 2023 నవంబర్ లో ఈ ఆశ్రమం లోనే మూడు రోజులు ఉన్నాము సౌకర్యాలు చాలా బాగున్నాయి ఈ ఆశ్రమం ఆలయానికి దగ్గరగా ఉంది భోజనంకూడా బాగుంది
మేము15 జూలై 2024 న వారణాసి వెల్లాము.ఒక నెల ముందుగానే advance pay చేసి వీరి వద్ద room book చేసుకున్నాము. కానీ వారు మాకు వారి ఆశ్రమం లో కాకుండా వేరొక చెత్త, కంపు కొట్టే రూమ్ ఇచ్చారు.మేము వచ్చేసరికి రాత్రి 10 అవుతుందని కొంచం టిఫిన్ ఏర్పాటుచేయమని అడిగినా చేయలేదు.ఆ రాత్రిపూట ఆ రూమ్ లోనే గడిపి మరునాడు ఉదయం వేరే రూమ్ వెతుక్కుని మారిపోయాము. కాశీయాత్ర లో వీరి సత్రం విషయంలో మాకు ఎదురైన చేదు అనుభవం ఇది.
వీళ్ళ ఆశ్రమం వేస్టు చెత్త భోజనం ఏడుస్తూ పెడతారు
😢😢
Ban such people ashram
@@NanajiG-wq4onభోజనం సరిగా పెట్టకపోవటం పరమ దుర్మార్గం. క్షమించలేము. వారికొక నమస్కారం.
మంచి విషయాలు చెప్పారు
GOOD .HOPE U WILL CONTINUE THE SERVICE.
Nenu vellenu food and rooms bagunntayi I will recommend this ashramam
Bro single ga velte room share chesukovacha
Sir pls number cheppandi, memu veluthunnam
16:13 address
Exlent service sir
రాజు గారి ఆశ్రమం మేము 70 మంది వెళ్లి 3నిద్రలు చేసాము అలహాబాద్ ఒక రోజు వెళ్ళాము ఏర్పాట్లు మరియు రూమ్ లు చాలా బావుంటాయి
Sir if u don't mind contact number isthara pls ,memu veluthunnam
ధన్యవాదములు. తెలియని వారికి ఉపయోగం
Good news to Telugu varalaku
Lift leda ground floor lo rooms vuntaya.
Hai iam ranjith Gannavaram
మేము వెళ్ళాము ఈ ఆశ్రమం కు
Yela undhi ?
నేను వెళ్ళాను ఈ... ఆశ్రమానికి
Ela vundi aasramam sir
Single ki room isthara
Istaru dormitory కూడా vntundhi nenu 6th rich avthanu varanasi
Raju garu rooms bagovu
🙏
Cost ???
Nenu 41 rojulu undaalani anukuntunnanu,,,,
,undadaaniki room estaaraa ? Rent yentha evvalli,, Om namah shivaya 🙏
Pls contact Annapurna Andhra ashram .
Ekkada koddi roojulu unda daaniki avakaasam undaa 9 months single manishi .enta pay çheeyaali
Please contact Annapurna Andhra Ashram 🙏
మేము సోమవారం 6/8 వెళ్ళాము మమ్ములను మోసం చేశారు సర్ ఇటువంటి ఆశ్రమాలు వీడియోలు చేయకండి వాళ్ళుచెప్పే వి అన్నీ అబద్ధాలే మేము ముగ్గురు పెద్ద వాళ్ళు ఒక చిన్న వాడు ,మొత్తం 4 గురుం రోజుకి 1200 చొప్పున 3 రోజులకి 3600 తీసుకొన్నారు దయచేసి ఆ ఆశ్రమానికి ఎవ్వరూ వెళ్ళవద్దు
Anchor babu show comments to them
More. Matladedi. Ardamautunda
Nice but question aadutunnaru kani valla answer ki interrupt chestunnaru
Sir mee address pettandi
16:22
Kasi lo ye asramam lo naina room lu khali unte ne yistharu. Bhojanam yekkadaina uchithame.
ఆయన, యజమాని, మూడు వందలు రూపాయలు అంటె ఈయన three hundred అంటున్నాడు. ఇది తెలుగు వాల్లక english వాల్లక? అయ్యా తెలుగు మాటలాడడం నేర్చుకొండి. ఆ యజమని గారు నెర్పిస్తరెమొ అడగండి
రూములు ఎలావున్నాయో చూపలేదు
16:45 rooms
@@pachanitoranaalu46Anna single ga vaste room share chesukovacha oka 9 day vuntanu.
Hi..Call the ashram once and talk to them if you have any doubts and enquiries 👍
no phone number ,how to reach this address
Video 16:22
Voice unclear
Kasi lo anni commercial mata cheppadaniki kuda dabbulu evvali dabbulu estene salaha cheptaru akkada vunnatelugu asramaalu mare mosam
ఏమి బాగాలేదు సరిగా సదుపాయాలు లేవు ఇంకా రెంట్ ఎక్కువ అయిపోయింది ఎక్కువగా చెప్పిండు
Yilanti vatiki chanthadantha upodghatham anavasaram. Come to point directly.
Contact number please advance booking unda
Memu call cheste 2 members (family)1000rs cheputunaru
Sir asramam phone number pettandi
Video 16 minutes : 22 seconds address
Phone no room rate pampandi
Phone number & address 16:22
Its fake of andhra aasram.
Raju Gari lanti mosa gadhu worst
Address and phone number pl
Rooms బాగున్నాయి
K.Rama Rao..Rjy
Pls watch the full video👍
16:22 address
Phone number display cheyandi
Phone Number pettandi sir