pachani toranaalu
pachani toranaalu
  • Видео 287
  • Просмотров 333 307
అష్టాదశ శక్తి పీఠాలలో👉అతి శక్తివంతమైన పీఠం🙏ఈ కామాఖ్య అమ్మవారి దేవాలయం in 4K🛕Kamakya temple Guwahati.
If you like the video please Hit on the Like button and Subscribe to my channel 👍🏻
Channel Link👉🏻 youtube.com/@pachanitoranaalu46?si=-CCzqFPVFV3cLby8
.
.
.
Related Videos :
_____________
ruclips.net/video/f9Szs540JTU/видео.htmlsi=wiOwIZqMcU8TKWfB
#kamakya
#kamakyatempleintelugu
#assamtemples
#shaktipeethasintelugu
#yonitemple
#kamakyashaktipeetam
#shaktipeetamsinindia
#kamakyatemplevlogsintelugu
#kamarupiniammavaru
#kamakyaammavaru
#brahmaputrariver
#kamakyaammavaruinassam
#kamakyatempleinguwahati
#powertemplesinindia
#kamkyatemplevlogs
#kamakyatemplestoryintelugu
#howtorechkamakyatemple
#kamakyatempletravelvlogs
#kamakyatempleyonipooja
#ambubachimela
#ambubachifestivalinkamakya
#assamtouristplaces
#kamakyaaalayam...
Просмотров: 816

Видео

ఉమానంద దేవాలయం Guwahati(ASSAM) in 4K || Umananda Island || Umananda Mandir🙏
Просмотров 2004 месяца назад
If you like the video please Hit on the Like button and Subscribe to my channel 🙏 Channel Link👉 youtube.com/@pachanitoranaalu46?si=TWhtDY3Dz_Si8Ro1 . . . #umanandatempleteluguvlog #umanandatempleguwahati #umanandaislandguwahati #basmakutahillguwahati #basmachalhillguwahati #umanandamandirassam #umanandadevitempleteluguvlogs #umanandatempleintelugu #assamvlogstelugu #kamakyavlogstelugu #assamtem...
మా అమ్మ జన్మదిన వేడుకలు👉in Tenga Haat(Arunachal Pradesh) 4K..
Просмотров 2634 месяца назад
If you like the video please Hit on the Like button and Subscribe to my channel 🙏 Channel Link👉 youtube.com/@pachanitoranaalu46?si=pmkA-R9ULQpD4twD . . . Related Videos : ruclips.net/video/6T1ffvYtdPM/видео.htmlsi=o9jzWdPbOBu3yELW ruclips.net/video/k67bKypUz24/видео.htmlsi=_BGuhs9J2dEKOwT5 ruclips.net/video/-kpxhhFB3dQ/видео.htmlsi=FcMO1NDvKHf6p_pZ ruclips.net/video/frCCQE3hIvU/видео.htmlsi=OwH...
అరుణాచల్ ప్రదేశ్ 👉Dirang లో ఇవి తప్పక చూడాల్సిన ప్రదేశాలు in 4K || DIRANG Arunachal Pradesh.
Просмотров 1384 месяца назад
If you like the video please Hit on the Like button and Subscribe to my channel 🙏 Channel Link👉 youtube.com/@pachanitoranaalu46?si=p427SHvAC6KhTLh5 . . . Related Videos : ruclips.net/video/6T1ffvYtdPM/видео.htmlsi=z9Xbu1rBAwvx0nmf ruclips.net/video/k67bKypUz24/видео.htmlsi=HOuv5_zQ38aqqynN ruclips.net/video/-kpxhhFB3dQ/видео.htmlsi=7gndJL5I8j4OesL0 ruclips.net/video/frCCQE3hIvU/видео.htmlsi=dnB...
వేసవిలో 13700 అడుగుల ఎత్తులో ఉన్న👉Sela Pass vlog in 4K || Sela Pass in Summer-Arunachal Pradesh.
Просмотров 1905 месяцев назад
If you like the video please Hit on the Like button and Subscribe to my channel 🙏 Channel Link👉 . . . Related Videos : ruclips.net/video/6T1ffvYtdPM/видео.htmlsi=msFmChFH9i_Mnyll ruclips.net/video/k67bKypUz24/видео.htmlsi=d_kPknwJPGoMfoeX ruclips.net/video/-kpxhhFB3dQ/видео.htmlsi=-LN0VEg0PXQOse5W ruclips.net/video/frCCQE3hIvU/видео.htmlsi=k4LspXEArPQJ685P ruclips.net/video/xWyFslTgt7w/видео.ht...
Tawang War Memorial in 4K👉భారతదేశం కోసం వీర జవానుల వీరోచిత పోరాటాల ఫలితం ఈ స్మారక చిహ్నం🫡Jai Jawan🇮🇳
Просмотров 2105 месяцев назад
If you like the video please Hit on the Like button and Subscribe to my channel..Thank you 🙏 Channel Link👉 youtube.com/@pachanitoranaalu46?si=sY7btECKZ9NNIkkz . . . Related Videos : ruclips.net/video/6T1ffvYtdPM/видео.htmlsi=xfM8kO6qqmnQRE5K ruclips.net/video/k67bKypUz24/видео.htmlsi=qLo3XxHohZESnddF ruclips.net/video/-kpxhhFB3dQ/видео.htmlsi=FmtxpcbQ9UpC3wyE ruclips.net/video/frCCQE3hIvU/видео...
6th Dalai Lama birth place👉Urgelling Monastery near Tawang in 4K || Day-1 (Part B)
Просмотров 2225 месяцев назад
6th Dalai Lama birth place👉Urgelling Monastery near Tawang in 4K || Day-1 (Part B)
అరుణాచల్ ప్రదేశ్👉తవాంగ్ లో మా మొదటి రోజు సందర్శన in 4K || Day-1 in Tawang(Arunachal Pradesh) Part A.
Просмотров 1905 месяцев назад
అరుణాచల్ ప్రదేశ్👉తవాంగ్ లో మా మొదటి రోజు సందర్శన in 4K || Day-1 in Tawang(Arunachal Pradesh) Part A.
Summer tour👉ఆంధ్రా To అరుణాచల్ ప్రదేశ్ మా జర్నీ in 4K || Andhra To Arunachal Pradesh our journey 4K.
Просмотров 5805 месяцев назад
Summer tour👉ఆంధ్రా To అరుణాచల్ ప్రదేశ్ మా జర్నీ in 4K || Andhra To Arunachal Pradesh our journey 4K.
స్వర్గధామం అరుణాచల్ ప్రదేశ్ Vlogs in 4k త్వరలో||Arunachal Pradesh Vlogs in 4k coming soon.
Просмотров 4206 месяцев назад
స్వర్గధామం అరుణాచల్ ప్రదేశ్ Vlogs in 4k త్వరలో||Arunachal Pradesh Vlogs in 4k coming soon.
Triumph Speed 400 cinematic delivery video in 4K..HAPPY UGADI 2024
Просмотров 3,9 тыс.7 месяцев назад
Triumph Speed 400 cinematic delivery video in 4K..HAPPY UGADI 2024
Varanasi travel vlog : city of spiritualness || తప్పక దర్శించండి వారణాసి క్షేత్రం in 4K🙏
Просмотров 1989 месяцев назад
Varanasi travel vlog : city of spiritualness || తప్పక దర్శించండి వారణాసి క్షేత్రం in 4K🙏
వారణాసిలో👉తెలుగువారి కోసం అన్నీ వసతులతో,తక్కువ ఖర్చులో🙏శ్రీ మాత అన్నపూర్ణా ఆంధ్రా ఆశ్రమం in 4K.
Просмотров 80 тыс.9 месяцев назад
వారణాసిలో👉తెలుగువారి కోసం అన్నీ వసతులతో,తక్కువ ఖర్చులో🙏శ్రీ మాత అన్నపూర్ణా ఆంధ్రా ఆశ్రమం in 4K.
సారనాథ్ 👉బౌద్ధమత పుణ్యక్షేత్ర వారసత్వ ప్రదేశం in 4K || Buddhist pilgrimage Heritage site Sarnath 🙏
Просмотров 29610 месяцев назад
సారనాథ్ 👉బౌద్ధమత పుణ్యక్షేత్ర వారసత్వ ప్రదేశం in 4K || Buddhist pilgrimage Heritage site Sarnath 🙏
వారణాసిలో👉పవిత్రమైన గంగాహారతిని వీక్షిద్దాం రండి🙏 in 4k || Ganga Harathi in Varanasi Ep 3.
Просмотров 1,1 тыс.10 месяцев назад
వారణాసిలో👉పవిత్రమైన గంగాహారతిని వీక్షిద్దాం రండి🙏 in 4k || Ganga Harathi in Varanasi Ep 3.
మానవుని యొక్క ఆఖరి మజిలీ👉హరిశ్చంద్ర🛕మణికర్ణిక ఘాట్స్🔥వాటి ప్రాముఖ్యత🙏 Episode-2 in Varanasi 4K.
Просмотров 4,4 тыс.10 месяцев назад
మానవుని యొక్క ఆఖరి మజిలీ👉హరిశ్చంద్ర🛕మణికర్ణిక ఘాట్స్🔥వాటి ప్రాముఖ్యత🙏 Episode-2 in Varanasi 4K.
వారణాసిలో👉దేవాలయాల సందర్శన వరుస క్రమంలో ఇలా చూడాలి in 4K || Varanasi Episode-1 🙏🙏
Просмотров 2,9 тыс.10 месяцев назад
వారణాసిలో👉దేవాలయాల సందర్శన వరుస క్రమంలో ఇలా చూడాలి in 4K || Varanasi Episode-1 🙏🙏
వారణాసి గురించి అతి త్వరలో || VARANASI VLOGS
Просмотров 23810 месяцев назад
వారణాసి గురించి అతి త్వరలో || VARANASI VLOGS
శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం మంగళగిరి in 4K..
Просмотров 2,4 тыс.11 месяцев назад
శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం మంగళగిరి in 4K..
ఫ్రూట్ జ్యూస్ తో👉క్యాండీ జెల్లీ తయారీ విదానం || Tasty fruit candy 👌
Просмотров 204Год назад
ఫ్రూట్ జ్యూస్ తో👉క్యాండీ జెల్లీ తయారీ విదానం || Tasty fruit candy 👌
అనంతపద్మనాభుడు కొలువైయున్న పురాతన కాలంనాటి ఉండవల్లి గుహలు in 4k || Undavalli Caves..
Просмотров 1,3 тыс.Год назад
అనంతపద్మనాభుడు కొలువైయున్న పురాతన కాలంనాటి ఉండవల్లి గుహలు in 4k || Undavalli Caves..
My home tour glimpse in 4K || NV Ivy..
Просмотров 501Год назад
My home tour glimpse in 4K || NV Ivy..
బ్రెడ్ తో కొత్తగా రెండు రకాల దోశల్ని చేసి చూడండిలా👌Bread dosa..
Просмотров 238Год назад
బ్రెడ్ తో కొత్తగా రెండు రకాల దోశల్ని చేసి చూడండిలా👌Bread dosa..
ఈ ఆలు సమోసాని ఇన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చా😋Aloo Samosa..
Просмотров 143Год назад
ఈ ఆలు సమోసాని ఇన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చా😋Aloo Samosa..
ఇలా కూడా చేసుకోవచ్చు అని ఇన్ని రోజులు మనం తెలుసుకోలేకపోయామా🤔
Просмотров 247Год назад
ఇలా కూడా చేసుకోవచ్చు అని ఇన్ని రోజులు మనం తెలుసుకోలేకపోయామా🤔
చాలా క్రిస్పీగా ఫ్రైడ్ చికెన్ 😋దీని రుచి మామూలుగా ఉండదు||Starters||Fried Chicken recipe..
Просмотров 81Год назад
చాలా క్రిస్పీగా ఫ్రైడ్ చికెన్ 😋దీని రుచి మామూలుగా ఉండదు||Starters||Fried Chicken recipe..
Instant Egg Biryani👉చాలా ఈజీగా కుక్కర్ లో కేవలం 10 ని||లో రుచికరమైన ఎగ్ బిరియాని 😋👌
Просмотров 303Год назад
Instant Egg Biryani👉చాలా ఈజీగా కుక్కర్ లో కేవలం 10 ని||లో రుచికరమైన ఎగ్ బిరియాని 😋👌
అందరికీ నచ్చే👉పాతకాలపు చింతచిగురు రోటి పచ్చడి ఎండుమిరపకాయలతో😋Chintha Chiguru with Red Chillies..
Просмотров 134Год назад
అందరికీ నచ్చే👉పాతకాలపు చింతచిగురు రోటి పచ్చడి ఎండుమిరపకాయలతో😋Chintha Chiguru with Red Chillies..
స్పెషల్ కాశ్మీరీ ఆలు పరాటా👉ఇలా చేస్తే మెత్తగా రుచిగా వస్తాయి ఒకటికి రెండు తినేస్తారు||Aloo Paratha.
Просмотров 151Год назад
స్పెషల్ కాశ్మీరీ ఆలు పరాటా👉ఇలా చేస్తే మెత్తగా రుచిగా వస్తాయి ఒకటికి రెండు తినేస్తారు||Aloo Paratha.

Комментарии

  • @jusatnk
    @jusatnk 2 дня назад

    ఆయన, యజమాని, మూడు వందలు రూపాయలు అంటె ఈయన three hundred అంటున్నాడు. ఇది తెలుగు వాల్లక english వాల్లక? అయ్యా తెలుగు మాటలాడడం నేర్చుకొండి. ఆ యజమని గారు నెర్పిస్తరెమొ అడగండి

  • @ramanjaneyulums191
    @ramanjaneyulums191 6 дней назад

    Its fake of andhra aasram.

  • @rajuraraju9402
    @rajuraraju9402 18 дней назад

    మేము 2023 నవంబర్ లో ఈ ఆశ్రమం లోనే మూడు రోజులు ఉన్నాము సౌకర్యాలు చాలా బాగున్నాయి ఈ ఆశ్రమం ఆలయానికి దగ్గరగా ఉంది భోజనంకూడా బాగుంది

  • @lakshmanaswamyvannemreddy3547
    @lakshmanaswamyvannemreddy3547 27 дней назад

    Raju garu rooms bagovu

  • @ranaprathaprahulwar7170
    @ranaprathaprahulwar7170 Месяц назад

    ఏమి బాగాలేదు సరిగా సదుపాయాలు లేవు ఇంకా రెంట్ ఎక్కువ అయిపోయింది ఎక్కువగా చెప్పిండు

  • @pulipakasubbarao597
    @pulipakasubbarao597 Месяц назад

    Phone number display cheyandi

  • @venkateswaraoaa6103
    @venkateswaraoaa6103 Месяц назад

    Send me your number nuresh sir

  • @venkateswaraoaa6103
    @venkateswaraoaa6103 Месяц назад

    😊😊😊😊😊😊

  • @SeetadeviDhanyamraju
    @SeetadeviDhanyamraju 2 месяца назад

    ధన్యవాదములు. తెలియని వారికి ఉపయోగం

  • @mahithascreation
    @mahithascreation 2 месяца назад

    Ganga harathi eche ghat peru enti sir

  • @saiudayshankarenni3988
    @saiudayshankarenni3988 2 месяца назад

    It is the best place for all human beings sorry God...😢😢😢

  • @govindarajulueitta3555
    @govindarajulueitta3555 3 месяца назад

    Phone no please

  • @NanajiG-wq4on
    @NanajiG-wq4on 3 месяца назад

    మేము సోమవారం 6/8 వెళ్ళాము మమ్ములను మోసం చేశారు సర్ ఇటువంటి ఆశ్రమాలు వీడియోలు చేయకండి వాళ్ళుచెప్పే వి అన్నీ అబద్ధాలే మేము ముగ్గురు పెద్ద వాళ్ళు ఒక చిన్న వాడు ,మొత్తం 4 గురుం రోజుకి 1200 చొప్పున 3 రోజులకి 3600 తీసుకొన్నారు దయచేసి ఆ ఆశ్రమానికి ఎవ్వరూ వెళ్ళవద్దు

  • @varnadigitals2200
    @varnadigitals2200 3 месяца назад

    mi videos and mi naration chala bagundi. congratulations sodara

  • @sujathak3555
    @sujathak3555 3 месяца назад

    మేము15 జూలై 2024 న వారణాసి వెల్లాము.ఒక నెల ముందుగానే advance pay చేసి వీరి వద్ద room book చేసుకున్నాము. కానీ వారు మాకు వారి ఆశ్రమం లో కాకుండా వేరొక చెత్త, కంపు కొట్టే రూమ్ ఇచ్చారు.మేము వచ్చేసరికి రాత్రి 10 అవుతుందని కొంచం టిఫిన్ ఏర్పాటుచేయమని అడిగినా చేయలేదు.ఆ రాత్రిపూట ఆ రూమ్ లోనే గడిపి మరునాడు ఉదయం వేరే రూమ్ వెతుక్కుని మారిపోయాము. కాశీయాత్ర లో వీరి సత్రం విషయంలో మాకు ఎదురైన చేదు అనుభవం ఇది.

    • @NanajiG-wq4on
      @NanajiG-wq4on 3 месяца назад

      వీళ్ళ ఆశ్రమం వేస్టు చెత్త భోజనం ఏడుస్తూ పెడతారు

    • @ET-si7rl
      @ET-si7rl Месяц назад

      😢😢

    • @parthasarathir2990
      @parthasarathir2990 12 дней назад

      Ban such people ashram

  • @rajakumarigudavalli
    @rajakumarigudavalli 3 месяца назад

    Very useful information for A.P, Telangana Devotees, good interview brother 🙏

  • @rajakumarigudavalli
    @rajakumarigudavalli 3 месяца назад

    Ammavarini chala chakaga chupinchi vivarincharu babu.

  • @rajakumarigudavalli
    @rajakumarigudavalli 3 месяца назад

    Om namah shivaya

  • @rajyalakshmiyellikallu226
    @rajyalakshmiyellikallu226 3 месяца назад

    Ashramu gudiki daggarr unnada chappagalaru

  • @BADEANKAMMARAO23PHD705
    @BADEANKAMMARAO23PHD705 3 месяца назад

    no phone number ,how to reach this address

  • @satyanarayanag9502
    @satyanarayanag9502 3 месяца назад

    Ph.no.and address please send

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 3 месяца назад

    మంచి వీడియో అందించారు, ధన్యవాదాలు, అభినందనలు

  • @Bvnmurty
    @Bvnmurty 3 месяца назад

    Voice unclear

  • @sailusailu1925
    @sailusailu1925 4 месяца назад

    Raju Gari lanti mosa gadhu worst

  • @BandaruTirumaleswaraRao
    @BandaruTirumaleswaraRao 4 месяца назад

    Cost ???

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 4 месяца назад

    Yes I also stayed one time Very good facilities Raju garu will take care of everything and treat us as family members only

  • @ankasivaprasad165
    @ankasivaprasad165 4 месяца назад

    Contact number please advance booking unda

  • @narasingaraogongala9203
    @narasingaraogongala9203 4 месяца назад

    Phone no room rate pampandi

  • @JeevanKumar-hn8uk
    @JeevanKumar-hn8uk 4 месяца назад

    🙏

  • @slnreddy8170
    @slnreddy8170 4 месяца назад

    Sir mee address pettandi

  • @rajugajjela9789
    @rajugajjela9789 4 месяца назад

    Kamakya amma vari daggariki etla vellaro kooda video pettandi sir chala baga explain chestunnaru

  • @rajugajjela9789
    @rajugajjela9789 4 месяца назад

    Jai maa kamakhya 🙏🏾 chala baga explain chesaru sir yq

  • @savararajukorada1503
    @savararajukorada1503 4 месяца назад

    వీళ్లంతా దోపిడీ దొంగలే, తెలుగు వారికంటే హిందీ వాళ్ళే బెటర్, కాశి లో తెలుగు ఆశ్రమాలను నమ్మొద్దు, తెలుగు మాట్లాడుతూ జేబులు ఖాళీ చేసేస్తారు, నేను మూడు సార్లు కాశి కి వెళ్లాను, ఏ తెలుగు ఆశ్రమాల వాళ్లకు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు, సెల్ ఫోన్ లో ప్రకటనలు చూసి మోసపోవద్దు, ఇదొక వదోపిడీ వ్యాపారం,

    • @boddusaivarama4343
      @boddusaivarama4343 2 месяца назад

      నువు 3 సార్లు వెలవు గా అన్న అశ్రం నెంబర్ పెట్టు అన్న

  • @yadagiribathini7147
    @yadagiribathini7147 4 месяца назад

    Memu 18 mandimi warangal nundi vellinamu.antha bagundi.marichipothe naa cellphone naku appagincharu.thanks Raju garu

  • @narasimharaochandana6061
    @narasimharaochandana6061 4 месяца назад

    Contact number plz

  • @RamaKrishna-qr3gw
    @RamaKrishna-qr3gw 4 месяца назад

    రాజు గారి ఆశ్రమం మేము 70 మంది వెళ్లి 3నిద్రలు చేసాము అలహాబాద్ ఒక రోజు వెళ్ళాము ఏర్పాట్లు మరియు రూమ్ లు చాలా బావుంటాయి

    • @DeviD-c8r
      @DeviD-c8r Месяц назад

      Sir if u don't mind contact number isthara pls ,memu veluthunnam

  • @nature8715
    @nature8715 4 месяца назад

    I think kamakya is the powerful goddess among all sakthi peetas.. especially Yoni Puja. Very excited to know such new things🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nature8715
    @nature8715 4 месяца назад

    Very clearly explained about the history of KAMAKYA DEVI . As u said most of our south states people doesn't know about such mysterious temples. Surely it may help others to visit Kamakya.

  • @bkr5839
    @bkr5839 4 месяца назад

    రూములు ఎలావున్నాయో చూపలేదు

    • @pachanitoranaalu46
      @pachanitoranaalu46 4 месяца назад

      16:45 rooms

    • @mejunnu
      @mejunnu 3 месяца назад

      ​@@pachanitoranaalu46Anna single ga vaste room share chesukovacha oka 9 day vuntanu.

    • @pachanitoranaalu46
      @pachanitoranaalu46 3 месяца назад

      Hi..Call the ashram once and talk to them if you have any doubts and enquiries 👍

  • @harryfrad
    @harryfrad 4 месяца назад

    Nenu vellenu food and rooms bagunntayi I will recommend this ashramam

    • @mejunnu
      @mejunnu 3 месяца назад

      Bro single ga velte room share chesukovacha

    • @DeviD-c8r
      @DeviD-c8r Месяц назад

      Sir pls number cheppandi, memu veluthunnam

    • @pachanitoranaalu46
      @pachanitoranaalu46 Месяц назад

      16:13 address

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 4 месяца назад

    Ekkada koddi roojulu unda daaniki avakaasam undaa 9 months single manishi .enta pay çheeyaali

  • @manikarnika2433
    @manikarnika2433 4 месяца назад

    Nenu 41 rojulu undaalani anukuntunnanu,,,, ,undadaaniki room estaaraa ? Rent yentha evvalli,, Om namah shivaya 🙏

  • @manikarnika2433
    @manikarnika2433 4 месяца назад

    Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @mseetharamanjaneyulu8582
    @mseetharamanjaneyulu8582 4 месяца назад

    GOOD .HOPE U WILL CONTINUE THE SERVICE.

  • @kalyanibaby5596
    @kalyanibaby5596 4 месяца назад

    Happy Birthday madam 🎂🎉

  • @RaviKumar-wh6hs
    @RaviKumar-wh6hs 4 месяца назад

    Nice but question aadutunnaru kani valla answer ki interrupt chestunnaru

  • @dhavaliselvaraj6668
    @dhavaliselvaraj6668 4 месяца назад

    Good news to Telugu varalaku

  • @kamalaannam2811
    @kamalaannam2811 4 месяца назад

    Kivi trees garden superriver views best site seeing 🙏👍

  • @srinivasulujagabathina
    @srinivasulujagabathina 5 месяцев назад

    More. Matladedi. Ardamautunda

  • @surippmk5502
    @surippmk5502 5 месяцев назад

    Sir asramam phone number pettandi