Evaru Leka Ontarinai - ఎవరూ లేక ఒంటరినై Telugu Christian Song. Hallelujah Ministries |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • ఎవరూ లేక ఒంటరినై
    అందరికి నే దూరమై (2)
    అనాథగా నిలిచాను
    నువ్వు రావాలేసయ్యా (4)
    స్నేహితులని నమ్మాను మోసం చేసారు
    బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
    నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
    కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
    చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
    శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
    ‪@pastorsureshlankapalli‬

Комментарии • 1